Telugu to English Dictionary: సారస్యము

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

పస
(p. 729) pasa pasa. [Tel.] n. Sap, essence, సారము. Bloom, vigour, brilliancy, నిగ్గు. కాంతి. సత్త, సారస్యము. Abundance, సమృద్ధి. Skill, చాతుర్యము. 'వగుమొగము మెరుంగులు దశదిశలంబసలు కొలుప జిరునగవుమెరయ.' B. viii. 419. 'ఇవ్వెలదులయందు కూర్మిపస వీనికి నేమియులేదు.' Swa. vi. 74. టీ. కూర్మిపస. అనురాగాతిశయము. పసపడు pasa-paḍu. To be inclined, addicted to, devoted to. రుచిమరుగు. 'పంచేంద్రియముల పసబడకున్న, ముంచువిధంబున మాయునామాయ.' L. v. 2.
సత్త
(p. 1291) satta satta. [from Skt. సత్ and సత్వం.] n. Essence, sap. సారము. Existence, being. విద్యమాణత, ఉనికి. Excellence, goodness, efficacy; మంచితనము, శ్రేష్ఠత్వము, సారస్యము. ఎదిరిసత్తకనివత్తము we will go and spy out the enemy's force. దేవునిదయవల్ల కొంచెము సత్తగానున్నది by the goodness of God, there is a little hope.
సరసము
(p. 1307) sarasamu sa-rasamu. [Skt.] adj. Juicy, tasty. Sapid, soft. Good, virtuous. Charming, agreeable, pleasant, elegant, sweet. Jocose, funny, merry. Easy, cheap. రసయుక్తమైన, సుస్వాదువైన, అందమైన, మనోహరమైన, పరిహాసమైన, లలితమైన; చవుకైన. సరసోక్తి a jocose; amusing or agreeable expression. n. A joke, jest, fun, merriment, amusement, sweetness, pleasantry. Cheapness. పరిహాసము, ఉల్లాసము, వినోదము, సారస్యము; చవుక. సరసమాడు to make jokes, to jest. సరిసమాడవద్దు do not jest. సరసము విరసమవును a jest may turn to a strife. సరససల్లాపము jocose talk. ఇప్పుడు బంగారు సరసముగానున్నది now gold is cheap. చెయ్యి సరసము bear's play, a scuffle. 'సరసోరుకాండముల్ సౌకర్యమేపార.' Ila. i. 2. సరసత sa-rasasa. n. Delicacy, taste, sweetness, elegance, brilliancy of thought, beauty of composition. మాధుర్యము, సారస్యము, లాలిత్యము. ఆ సద్యముయొక్క సరసత the sweetness of the verse. 'మేఘరాజులు సరసతమీర దమ్ము సరళవిద్యుల్లతాదీర్ఘతరకటాక్ష.' R. vi. 9. సరసత, అనగా సజలత్వము, లాలిత్యము. సరసముగా sa-rasamu-gā. adv. Jocosely, in joke, humorously. Sweetly, merrily. Cheaply. పరిహాసముగా, సారస్యముగా, ఉల్లాసముగా, చవుకగా. వెల సరసముగానుండినందున as the price was low. సరసయతి sa-rasayati. n. A rhyme not quite precise, but elegant. 'అయహలు చఛజఝశషసలు, నయసన్నుతవళ్లురేచనాపురుషగాన, ప్రియయివియొండొంటికిని, శ్చయముగవళులయ్యె.' Bhima. 71. సరసుడు sa-rasuḍu. n. A gentleman, a man of good taste, an amiable or well behaved man; one easy of access, రసికుడు. సరసురాలు sa-rasu-r-āalu. n. A lady, a woman of elegant manners. రసికురాలు.
సారము
(p. 1326) sāramu sāramu. [Skt.] n. Essence, substance, the essential or vital part. The pith, sap, marrow. Juice. Vigour. The effect or purport. Riches, wealth. మూలగ, మెదడు. చేవ, జలము, పత్త, ఫలము. విత్తము, అర్థము, రసము. 'సారాస్వాదన, ప్రాణపంచకము దృష్ణంబాషి సంతర్పణన్.' A. vi. 29. టీ సారాస్వాదన, మెదడునుభుజింపగా, లోహసారము steel. వేదాంతసారము the essence of Theology; (this is the title of a certain Christain book) శూన్యసారము the essence of emptiness. భూసారము the fertility or richness of the earth. ఇందులో సారములేదు in this I see nothing of any worth. సారములేనిమాటలు dry and empty discourse. adj. Excellent, fruitful, rich, శ్రేష్ఠమైన. సారఖండము a rich or fruitful country of soil. 'సారాచారము' అనగా, శ్రేష్ఠమైన. సారవంతము. M. XIII. ii. సారతరము sāra-taramu. adj. More excellent. మిక్కిలిశ్రేష్ఠమైన. సారవంతము sāra-vantamu. adj. Fruitful, fertile, rich. సారాంశము the essence or purport of any matter. సారవత్తరము sāra-vat-taramu. adj. Best, most excellent. మిక్కిలి శ్రేష్ఠమైన. సారాంశము sār-āmṣamu. n. The essential part, the pith, gist or purport. An issue framed by a court. సత్త, నిగ్గు, సారస్యము.
సారస్యము
(p. 1326) sārasyamu sārasyamu. [Skt. from సరసము.] n. Suavity of manners. సరసత్వము.
స్వారస్యము
(p. 1378) svārasyamu svā-rasyamu. [for Skt. సారస్యము.] adj. Pleasing, delicious, good, excellent. స్వారస్యము or సారస్యము svā-rasyamu. n. Sweetness, juiciness, savouriness. Pathos, spirit, fire. రసము, సత్త, గుణము. మీరు అక్కడికి వెళ్లినందువల్ల స్వారస్యము లేదు there is no advantage in your going there. 'చనిగాని పలుకుల స్వారస్యమేమి.' Dab. 141.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149867
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close