Telugu to English Dictionary: సికత]

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంతర్యాగము
(p. 11) antaryāgamu antaryāgamu. [Skt.] n. Mental adoration. మానసికపూజ.
అగ్రము
(p. 26) agramu agramu. [Skt.] n. End, point, tip, front, fore-part, top, peak, summit. adj. First, preliminary, chief, principal. అగ్రజ్యా (in astron.) the sine of the amplitude. అగ్రభాగము (astron.) degree of amplitude. అగ్రసారము a compendious method of counting immense numbers. అగ్రాంశువు the end of a ray of light, the focal point. జిహ్వాగ్రము the tip of the tongue. Similarly నాసికాగ్రము, నఖాగ్రము, &c. అగ్రగణ్యము adj. Estimable, conspicuous. శ్రేష్ఠమైన, అగ్రగణ్యుడు n. A chief, a leader. మొదట నెంచదగినవాడు అగ్రజంఘము the forepart of the thigh. అగ్రజన్ముడు n. A brahmin. Elder brother. అగ్రజుడు n. An elder brother. అన్న. అగ్రణి n. A leader.
అనాసికము
(p. 51) anāsikamu a-nāsikamu. [Skt.] adj. Noseless.
కలబంద
(p. 256) kalabanda kalabanda. [Tel.] n. The aloeplant. The Barbadoes aloe, The Indian aloe, Aloe vera. రాకాసికలబంద the American aloe. Agave americana. పెద్దకలబంద or ఎరికతాళి (Bellary) the Bastard Aloe, Agave vivipara. చిన్నకలబంద Aloc litto-ralis. ఈనెకలబంద Aloa officinalis (Watts). కలబందగుంజు the pulp of the aloe.
కల్లరు౛ు
(p. 260) kallaruzu kall-aruzu [Tel.] n. A kind of fish. See అరుజు. 'మిసికల్లరు౛ుతేలుమీను' హంత. iv.
కిసికాలయ్లుగానడుచు
(p. 285) kisikālaylugānaḍucu kisi-kāḷḷu-gā-naḍuṭsu. [Tel.] v. n. To straddle in dancing.
గసిక
(p. 361) gasika gasika. [Tel.] n. A spike or pointed piece of wood, a wedge. A how or small spade made of wood. An arrow. గసికరాయి gasika-rāyi. n. A pointed stone. వాడు చెప్పినమా నా మనస్సులో గారగసికగా నాటి ఉండెను his words were fixed in my heart.
గూఢము
(p. 383) gūḍhamu gūḍhamu. [Skt.] n. A secret. రహస్యము. adj. Hidden, secret, abstruse. దాచబడిన. గూఢచారి gūḍha-chāri. n. A secret emissary, a spy, an agent or messenger. గూఢజుడు gūdha-juḍu. n. One of unknown birth or uncertain parentage. గూఢపాత్తు gūḍha-pāttu. n. Lit. One whose feet do not appear. A serpent, a snake. గూఢరత్నము gūḍha-ratnamu. n. A game among girls, like 'Hunt the slipper.' గూఢరత్నసికతాన్వేషణంబు. Vasu. iii. 37. గూఢసాక్షి a witness who knows the real secret; or a secretly hired witness.
దాసుడు
(p. 590) dāsuḍu dāsuḍu. [Skt.] n. A slave, bondsman, serf. వెలుకుగొన్న పనివాడు. A fisherman. దాశుడు. దాసానుదాసుడు dāsānu-dāsuḍu. n. A servant of servants, an utter slave. BD. iv. 2023. దాసి dāsi. n. A handmaid, a slave girl. వెలకుగొన్న పనికత్తె. దాసితనము dāsi-tanamu. n. Slavery. Abject submission, drudgery. దాసేయుడు dāsēyuḍu. (from దాసి.) n. One born to a slave girl. దాసికి పుట్టినవాడు. దాసోహం dās-ōham. n. Lit: I am (thy) servant. A compliment. దండము. అతడు అనేక దాసోహములు చెప్పినాడు he presents you his compliments. దాస్యము dāsyamu. n. Slavery, drudgery, obsequiousness, abject submission. సేవ, పని. దాస్యత dasyata n. A state of servility, slavery, bondage.
దుసికిలు
(p. 603) dusikilu or దుసికిల్లు dusikilu. [Tel.] v. n. To slide off. To slip out of the fingers. ౛ారిపడు. A. ii. 88. H. iv. 55. బెణుకు. To escape, తప్పించుకొను.
నాస
(p. 647) nāsa nāsa. [Skt.] n. The nose. ముక్కు. The lintel, or upper timber of a door. ద్వారము మీది లక్ష్మీకమ్మి, అడ్డకమ్మి. నాసాపుటము or నాసికా nāsāpuṭamu. n. A nostril. ముక్కురంధ్రము. నాసామణి nāsā-maṇi. n. A nose jewel. ముక్కర. A. vi. 179. నాసిక nāsika. n. The nose. The sense of smell, ఘ్రాణము.
పారశీకము
(p. 742) pāraśīkamu , పారసీకము or పారసికము pāraṣīkamu. [Persian.] n. Persia. A persian horse. పారసి pārasi. n. The Parsee language. adj. Pertaining to Persia, పారసీక దేశసంబంధమైన. 'పారసిపల్లము.' Swa. iv.
పారు
(p. 744) pāru pāru. [Tel.] v. n. To run or run away. పరుగెత్తు, పారిపోవు. To purge, పాచనములగు, పారుకొను. To fly or rise in the air, ఎగరు. To flow as water, ప్రవహించు. To creep or crawl, పాకు. To grow, or become. To take effect, as a spell or medicine. To begin. n. A ledge of rock, a flat rock under earth. మడుగులు చొరబారు మహిష సంఘంబులు the buffaloes were rushing to enter the pools. కుక్కను కొట్టితే యిల్లంతా పారును if you beat the dog it will befoul the house. ఈ యెండలో పారే పక్షులు మిడిసిపడి చచ్చును in this heat birds on the wing fall down dead. ఆ తోటకు ఈ నీళ్లు పారవు this water does not reach that garden. నీళ్లుపారనియేరు the river which has ceased to flow. నేలబారే నల్లచీమ a black ant that crawls on the earth. నాలుక నల్లబారినది the tongue turned black. నా మంత్రము పారలేదు my spell did not take effect. ఆకులు పండబారుచున్నవి the leaves are turning yellow అతనిమీద నా దృష్టి పారినప్పుడు when my eye lighted on him. ఆరాతిమీద నీడ పారినప్పుడు when the shadow fell on that stone. వాని మనసు దానిమీద పారుచున్నది his thoughts run or are bent on her. అది పగుళ్లుపారుచున్నది it is splitting. ఎండబారుచున్నది it is beginning to dry up. గడుసుపారు to grow hard. బిరుసుపారు to grow stiff 'అట్లు తన చేత హేతశేషులైన జనుల బారగనుగొని రథమెక్కి పటురయమున.' M. X. i. 198. పార౛లు pāra-ḍzallu. v. a. To sprinkle, or scatter abroad. పార౛ాచు pāraḍzāṭsu. v. a. To extend, as the arms or legs. కాళ్లుపార౛ాపు to open or straddle the legs. పార౛ూచు pāra-ḍzūṭsu. v. a. To look through, go over, view, examine well, వింతవారులేరుగదా యంచు సదనంబు పారజూచి.' T. iii. 128. పారదోలు pāra-dōlu. v. a. To drive out or away, to defeat, తరుము. పారబట్టు pāra-baṭṭu. v. a. To winnow in the wind, to let down grain against the wind. భవభయంబుల పారబట్టినవారు, అనగా పాపభీతిని తూలాయమానము చేసినవారు. L. ii. 29. and ii. 1. పారబత pāra-bōta. n. The act of pouring out or throwing away. పారబోయుట. పారబోయు pāra-bōyu. v. a. To pour away, to pour off, or empty out. కుమ్మరించు. పారమి pārami. [negative verbal noun from పారు.] n. The act of not flowing or running. ప్రవహింపకపోవుట, పరుగెత్తకపోవుట. 'పరికింపనెన్నాళ్లు పారమిడస్సి.' BD. iv. 1825. అనగా దినములు సుఖముగా జరుగనందుకు విసికి. పారవేయు or పారవైచు pāra-vēyu. v. a. To fling or throw away, to lose, విసిరివేయు, వదలవిడుచు, ౛ారవిడుచు. పారాడు pār-āḍu. (పారి+ఆడు.) v. n. To creep or crawl. పారిపోవు pāri-pōvu. v. n. To run away, escape. పారుకాడు pāruk-āḍu. (పారుక+ఆడు.) v. n. To run, పరుగెత్తు. To creep, to roam, to ramble. వెంట బడి వీధులందు పారుకాడెడి మృదుపదములవలన.' Sar. D. 615. పారుటక్క or పారుత paru-ṭ-akka. n. A Brahmin woman. A. 452. బ్రాహ్మణస్త్రీ. పారుటసురుడు pāru-ṭ-aṣuruḍu. n. A demon who was formerly a Brahmin, బ్రహ్మరాక్షసుడు. A. v. i. 57. పారుటాకులు pāru-ṭ-ākulu. n. Autumnal leaves. Leaves, which have got a red tinge but are not withered. (This is the clothing of hermits.) 'మంచెలమీదనెక్కి కటిమండలిచుట్టిన పారుటాకులిం, చించుకచంచలించి.' Kālahas. iii. 12. పారుడు pāruḍu. (పారు+వాడు.) n. A Brahmin. బ్రాహ్మణుడు. M. XII. iii. 460. A motion of the bowels, పాచనము. The act of flowing, ప్రవహించుట. A stream, ప్రవాహము. పారుతెంచు or పార్తెంచు pārutenṭsu. v. n. To come running, పరుగెత్తి వచ్చు. 'వచ్చిరాహవమొనరింపవారిలోన పడతియొక్కతె మున్నాడి పారుతెంచి.' Jaimini. v. 725. పారుబోతు or పారుమోరు pāru-bōtu. n. A fugitive, a coward. పిరికివాడు. పారువేట pāru-vēṭa. n. The chase, game that is hunted. A festival, దేవోత్సవము.
పిలుగు
(p. 757) pilugu or పినుగు pilugu. [Tel.] n. A selfish man, లబ్ధుడు. A mere formalist. కపటి, మాయగాడు. 'క కలదాసన్యాసికిబహు, కలధౌతసువర్నపూర్ణకుంథ సదాయ, ప్పిలుగుయతిమరపుమోసము, కలనేనియులేక దాణిగనిరక్షించున్.' P. i. 222.
పిసికిళ్లు
(p. 760) pisikiḷlu pisikiḷḷu. [Tel.] n. Rubbing, kneading, friction, rubbing ears of corn. పిసుకడములు. Grains of millet, &c. జొన్నలుచోళ్లు మొదలయినవాటి ఊచబియ్యము. A. iv. 172.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close