Telugu to English Dictionary: సితుడు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఉపాసన
(p. 164) upāsana upāsana. [Skt.] n. Service, worship. సేవ, ఆరాధనము. ఉపాసించు upāsinṭsu. v. t. To wait on, worship. సేవించు, ఆరాధించు. ఉపాసకుడు upāṣakuḍu. n. A worshipper, a devotee. ఆరాధకుడు. ఉపాస్తి upāsti. n. Service, worship. ఉపాసన. V. P. iv. 143. ఉపాసితుడు ūpāsituḍu. n. One who is worshipped. సేవితుడు. ఉపాస్యుడు ūpāsyuḍu. n. One who is fit to be worshipped సేవ్యుడు.
కుచ్చితుడు
(p. 291) kuccituḍu kuchchituḍa [from Skt. కుత్సిత.] n. A rogue. కుత్సితుడు, కుజనుడు.
కుత్స
(p. 293) kutsa kutsa. [Skt.] n. Reproach, contempt, blame. నింద, దూరు. కుత్సించు kutsinṭsu. v. a. To reproach. దూరు, రోతపడు. కుత్సితము. kutsitamu adj. Vile, base. కుత్సితుడు kutsituḍu. n. A wretch, a contemptible man.
కృపణుడు
(p. 306) kṛpaṇuḍu kṛipaṇuḍu. [Skt.] n. A vile person, a miser. లోభి, కుత్సితుడు.
గొంటరి, గొంటి
(p. 386) goṇṭari, goṇṭi or గొంటుకాడు gonṭari. [Tel.] n. A cunning or hard man కుత్సితుడు, కఠినుడు. A rogue, a wretch. గొంటి gonṭi. n. A wicked woman. దుష్టురాలు. గొంటితనము or గొంటుతనము gonṭi-tanamu. n. Baseness, rascality, vileness. గొంటు goṇṭu. n. A wicked man. దుష్టుడు. గొంటుపోక gonṭu-pōka. n. An inferior kind of areca nut.
టకటంకు
(p. 487) ṭakaṭaṅku or టకటొంకు ṭaka-ṭanku. [Tel.] n. A rogue. కుత్సితుడు. Sar. Pad. iii. 231. adj. Roguish. కుత్సితమైన.
ఠవళి
(p. 490) ṭhavaḷi ṭhavaḷi. [Tel.] n. A trick, guile, prank. హుళక్కి, మోసము, కపటము. H. v. 126. ఠవళికాడు, a cheat మోసకాడు, కుత్సితుడు. ఠవళికత్తె, a deceitful woman మోసకత్తె, కుత్సితురాలు.
తులువ
(p. 541) tuluva tuluva. [Tel.] n. A wretch, a villain, a scoundrel. కుత్సితుడు, తుంటరి, పనికిమాలినవాడు, తులువమనిషి. n. A rake, a scamp. adj. Vile, abominable, light or worthless. కుత్సితమైన. తులువతనము tuluva-tanamu. n. Villainy, wickedness. తులువకత్తి a large crooked knife. వంపుచురకత్తి.
నమః
(p. 633) namḥ namaha. [Skt.] n. Hail! దండము. నమసితుడు or నమస్వితుడు nama-situḍu. n. One who is worshipped, అర్చితుడు. నమశ్చివాయ namaṣ-ṣivāga. I salute Siva. నమస్కరించు. నమించు or నమస్కారము చేయు namas-karinṭsu. v. n. To prostrate one's self, salute with folded hands, bow. adore. చేమోడ్చు. నమస్కారము. నమస్కృతి or నమస్సు namas-kāramu. n. An obeisauce or salutation, like salāam, or how do you do and good bye. నమస్య namasya. n. Worship. పూజ, సపర్య. నమోనమః namō-namah. n. Homage and salutation.
పరాకు
(p. 714) parāku parāku. [Tel.] n. Oversight, error. Carelessness, forgetfullness. ప్రమాదము, పరధ్యానము. పరాకువ unawares, by error. పరాకుచెప్పు to warn, call attention to. (Interj.) Take heed! Take care. Also used as a conversational phrase like I beg your pardon! please listen to me!' హెచ్చరిక, పరాకుడు [Skt.] a cunning man, కుత్సితుడు. పరాకుపడు parāku-paḍu. [Tel.] v. n. To forget, be off one's guard. ప్రమాదపడు, భ్రమపడు, పరాకునుందు.
పిపాస
(p. 755) pipāsa pipāsa. [Skt.] n. Thirst. దప్పి. పిపాసితుడు pipāsituḍu. n. A thirsty man.
పెర
(p. 792) pera pera. [Tel.] n. A honey comb. పెరతేనె honey in the comb. తెట్టెతోనుండు మకరందము.' పులిగోరుల్ పెరతేనెకస్తురి మెకంబుల్.' R. ii. 4. పెర pera. [from Skt. పర.] pron. and adj. Other, another, అన్యము. Strange, foreign. పెరచేయి the other hand. 'తమ్మికేలుండ బెరికేలదండయిచ్చు.' Amuk. i. 13. పెరయీగ pera-y-īga. n. A honey bee, a working bee, not a drone. పెరరేచు or పెరరేపు pera-rēṭsu. v. a. To disturb a beehive. To encourage, incite, excite, stir, ప్రేరేపణచేయు. 'తేనెపెరలు రేచినయతండు.' Vish. iii. 139. పెరగాయ pera-gāya. (పెర+కాయ.) n. A cunning man, కుత్సితుడు. పెరగాయసుద్దులు peragāya-suddulu. n. Nonsense, vain words, idle tattle. 'కటకట గు రువులతోనే, గుటగుటలా నేనుకోరుకోరికవితగా, నటునిటు ప్రొద్దులుపుచ్చుచు, నటమటబెరగాయ సుద్దులా డెదవౌరా.' T. iii. 102. టీ పెరకాయసుద్దులు, కొంటెముచ్చటలు. పెరమగడు pera-magaḍu. n. A lower, an adulterer, జారుడు.
రేవడు
(p. 1087) rēvaḍu rēvaḍu. [Tel. రేవు + ఆడు.] n. A washer-man, చాకలవాడు. A rogue. కృపణుడు. కుత్సితుడు. 'ఇహపరంబులకురకదూరమైనయశ్శ్రీచన రెంటికింజెడినరేవడనౌదునె నీరజేక్షనా.' Swa. iii. 140.
శాసనము
(p. 1250) śāsanamu ṣāsanamu. [Skt.] n. A command or order, ఆజ్ఞ. Punishment. శిక్షించుట. శిక్ష. An edict, act or command, a charter or royal grant of land, or of villages, &c., usually inscribed on stone or copper. A writing; an inscription, a deed, a contract. Government rule. భూమ్యాదిదానార్థలేఖ్యము రాజు తాను దానము చేసిన భూమ్యాదులకై వ్రాసియిచ్చిన కాలు, అధికారము, రాజ్యపాలనము. Science, శాస్త్రము. శిలాశాసనము a charter inscribed on stone. తామ్రశాసనము a grant or charter inscribed on a copper plate. మరణశాసనము a will. దానశాసనము a deed of gift. 'ధారదత్తమైన తామ్రపుపలకలులావు టుంగరము నలంకెజేసి ముడియమీదరాజముద్ర యమరియుండనదిగొశాసనంబు.' Vēma. 1217. 'మీయట్టిపుణ్యాత్ముల శాసనం బెరుగనేరమింజేసి.' Padma. iii. 58. క్రూరశాసనము a tyrannical government. శాసనికుడు or శాసకుడు ṣāsani-kuḍu. n. A governor or commander. శాసనీయము or శాస్యము ṣāsanīyamu. adj. Fit to be punished, punishable. నిగ్రహార్హము, తాడనీయము. శాసనుడు ṣāsanuḍu. n. A ruler, or commander, ఏలువాడు. ఉగ్రశాసనుడు a tyrant. M. III. ii. 43. శాసించు ṣāsinṭsu. v. a. To command, ఆజ్ఞాపించు. To punish, శిక్షించు. శాసితము ṣāsitamu. adj. Ordered. ఆజ్ఞాపింపబడిన. Governed, ruled, ఏలబడ్డ. శాసితుడు ṣāsituḍu. n. One who is ordered. 'నీవనయము శాసితుండ వయియాయుధ హస్తుడవైనజాలదే.' BRy. iii. 757. శాస్త ṣāsta. n. A ruler, governor, one who disciplines, controls or punishes. దేశాధిపతి. శాసించువాడు, శిక్షించువాడు. శాస్తి ṣāsti. n. Punishment, chastisement, correction. శిక్ష, దండన. 'గొనయంబెక్కడియమ్ము గూర్చి యికనీకున్ శాస్తిగా వింపకేజనవాబాణమమోఘమంచు.' N. vii. 355. శాస్త్రము ṣāstramu. n. A science, art, law. నియమన గ్రంథము. తర్కశాస్త్రము the science of Logic. వ్యాకరణశాస్త్రము the science of grammar. వైద్యశాస్త్రము the sciencce of medicine. బ్యోతిశ్శాస్త్రము the science of Astronomy వేదాంతశాస్త్రము the science of Theology. ధర్మశాస్త్రము the science of law, a system, or code of ordinancces, a code of laws, jurisprudence. శిల్పిశాస్త్రము the science of Architechture. అలంకారశాస్త్రము Rhetoric. మాపశాస్త్రము the science of cookery. నీతి శాస్త్రము the science of morals. గణితశాస్త్రము the science of Arithmetic. దోహదశాస్త్రము the science of Agriculture. యోగశాస్త్రము the Yoga Philosophy. ఆయుధశాస్త్రము the science of war, or weapons. శాస్త్రి ṣāstri. n. A man of science, a learned man, one skilled in the arts. A title, liek 'Doctor,' assumed by learned Smarta Brahmins. శాస్త్రముతెలిసినవాడు. పండితుడు. The respectful plural is శాస్త్రులు or శాస్త్రులవాడు. శాయ్త్రసీము ṣāstrīyamu. adj. Of or belonging to a science, scientific. శాస్త్ర సంబంధమైన, శాస్త్రసమ్మతమైన. శాస్త్రీయమర్యాద a prescribed form. శాస్త్రయమైన శబ్దము a scientific phrase. శాస్త్రోక్తము .ṣāstr-ōktamu adj. Declared or commanded in the Laws or Codes. Proper, legal, in accordance with the scientific usage. శాస్త్రవిహితమైన.
శిక్ష
(p. 1250) śikṣa ṣiksha. [Skt.] n. Punishment, correction, chastisement, discipline, శాసనము, శిక్షించుట. Instruction, teaching, అధ్యాపనము. విద్యభ్యాసము. One of the Vēdāngas which deals with the art of pronounciation. శిక్షించు or శిక్షచేయు ṣikshinṭsu. v. a. To punish, chastise. To drill, teach, instruct, శాపించు. అభ్యాసము చేయించు. అధ్యాపనముచేయు. శిక్షితుడు ṣikshituḍu. n. One who is taught, drilled, instructed, trained, or punished. అభ్యస్తుడు. శాసితుడు, శిక్షింపబడినవాడు. A skilful man. నేర్పరి.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149866
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close