Telugu to English Dictionary: సుతి

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంకించు
(p. 3) aṅkiñcu ankinṭsu. [Tel.] v. t. & i. 1. To raise, take up, lift up. భుజములంకించు shrug the shoulders. 2. To move about, to brandish, ఆడించు, ౛ళిపించు. 'కరవాలంబంకించి యంగదుభజాంతరంబు బిట్టు వ్రేసి.' ద్వి.రా. 3. To turn to one side త్రిప్పు. 'నమ్మెగమంకించి.' విర్వ. ఊ: viii. 4. To hold, పట్టుకొను. 'మారుతసుతుండు ఘనగదాదండ మంకించి కదలుటయును.' జై. భా. ii. 47. 5. To adopt, take or receive. అవలంబించు. 'ధర్మమేజయమనుమాట తగుగదాయని కొంతధైర్యమంకించి.' సారం. 278. 6. To look bright ఉల్లసిల్లు. 'పంకజభవాండమండపంబు సంకుచేసిన పొంకంబున నంకించుచు.' వసు. iv. 23. 7. To extol, applaud పొగడు: 'సముచితభాషణంబుల నంకించుచున్న.' భాగ. viii. 134.
అంతరించు
(p. 11) antariñcu antarinṭsu. [Skt.] v. n. To pass over, to cross. 'బహుదేశము లంతరించుచున్.' J. Bhar. v. To perish, die. చచ్చు, నశించు. 'అట్లయైన సత్పుత్రుడుదయించు నకుచియైన గర్భమంతరించు,' Vish. 2. 366. 'సుతశోకవిపద్ధశ సంతరించినన్.' R. 5. 74.
ఇనుడు
(p. 137) inuḍu inuḍu. [Skt.] n. A name of the god Surya. ఇనసుతుడు ina sutuḍu. n. The son of Surya. viz., Yama.
ఇల్వడి
(p. 141) ilvaḍi ilvaḍi. [Tel. another form of ఇలువడి] ఇంటివరుస, ఇంటి మర్యాద. respectability, decency. 'రాసుతులకెక్కడి యిల్వడి యంచు దుర్జనస్తోమము నిందచేయు.' Padma. IX. 9. What do princes care for their respectability? See under ఇలు.
ఉడుకు
(p. 152) uḍuku uḍuku. [Tel.] v. n. To boil, to bubble with heat, to seethe. To be hot, feverish from heat, to boil with rage. ఉడుకు uḍuku. n. Boiling, ebullition, bubbling, heat. తాపము. ఉడుకు uḍuku adj. Hot. ఉడుకుబోతు uḍuku-bōtu. [Tel. ఉడుకు+పోతు] n. An envious wretch ఓర్వలేనివాడు, ఈర్ష్యాళువు. ఉడికించు uḍikinṭsu. v. t. To cause to boil, to debase, disgrace. To displease, offend, annoy. నొప్పించు, బాధించు. 'రిత్తయుపచారములనే నుత్తముడగుధర్మతనయు నుడికించితిదు ర్వృత్తులగు నాదుసుతులకు.' M. V. ii. 81.
ఉహాంగము
(p. 163) uhāṅgamu upāngamu. [Skt.] n. In music, the accompaniment, as the drone. సుతిపోసెడి తిత్తి.
ఒత్తుకాడు
(p. 210) ottukāḍu ottu-kāḍu. [Tel.] n. A drone player. సుతిపోయువాడు. M. IV. v. 85.
ఓ౛
(p. 217) ōza ōza. [Tel.] n. Order క్రమము. Way, manner విధము. Nature స్వభావము. A command ఆజ్ఞ. Vigor, zeal, joy ఉత్సాహము, ఎచ్చరిక. Fear భయము. Thought, idea, intent. Counsel, wisdom, good sense యోచన. In arithmetic, an uneven or odd number. A row, or range. వరుస. A teacher ఉపాధ్యాయుడు. (another form of ఓ౛్జ) 'సింగం బాకటితో గుహాంతరమునం ౛ట్పాటుమైనుండిమా సంతస్ఫూర్జితయూధదర్శనసము ద్యత్రోధమైనవచ్చునో ౛ంగాంతారనివాస భిన్నమతినస్మచ్ఛేనపైవీడవచ్చెన్ గుంతీసుతమధ్యముండుసమరస్థేమాభి రామాకృతిన్.' M. Virāṭa. 93. Like a lion bursting forth in rage. 'ఓ౛గాదిట్లాడనోనీకు' L. vii. 7. 'ఒడలి గుణమువేర యో౛వేర' Vēmana. ఓ౛పడు ōza-paḍu. v. i. To be settled, to be set right క్రమపడు. ఓ౛బంతి or ఓ౛్జబంతి ōzabanti. n. The way shown by the teacher ఉపాధ్యాయుడు చూసిన పద్ధతి. A copy set by him మేలుబంతి.
కనకన
(p. 239) kanakana kanakana. [Tel.] adv. Blazingly, intensely, glowingly. తేజస్సుతో. కనకనలాడు or కనకనమను to glow, as a blazing fire. మిక్కిలి ప్రకాశించు.
కమటము
(p. 246) kamaṭamu kamaṭamu. [Tel.] n. A portable furnace for melting the precious metals. అగసాలెవాని కుంపటి. 'చ కమటము కట్లెసంచియొరగల్లును గత్తెర సుత్తె చీర్ణముల్ ధమనియుస్రావణంబు మొలత్రాసును బట్టెడ నీరుకారు సా నము పటుకారు మూస బలునాణె పరీక్షల మచ్చులాదిగా నమరగభద్రకారక సమాహ్వయు డొక్కరుడుండు నప్పురిన్' హంస. ii.
కరవాయి
(p. 251) karavāyi kara-vāyi. [Tel.] n. A curved iron bar which is put inside a small mouthed metal pot to meet the blow of the hammer outside. కంచరవాడు సుత్తితో పాత్రములను సాగగొట్టునపుడు వానిలోపల ఒత్తుడుగా నుంచే యినుము.
కలశము
(p. 257) kalaśamu kalaṣamu. [Skt.] n. A vase, flagon, or water pot: కుండ. the gilt ornament on the pinnacle of a pagoda or tower. In palmistry, కలశరేఖలు certain lines in the palm of the hand. A. v. 31. కలశమునిలుపు or కలశముపెట్టు or కలశస్థాపనముచేయు the preliminary rite of solemnly placing a vase. కలశపూజ the adoration paid to that vessel, being the principal rite in all religious celebrations. కలశాబ్ధి kalaṣ-ābdhi n. The ocean of milk. కలశబ్ధిజ the goddess Lakshmi. కలశి kalaṣi. n. A pot. కుండ. కలశీసుతుడు or కలశీసంభవుడు The 'Vase-born' An epithet or Agastya, who was born, like Orion, in a pot. A. v. 107.
కాంచు
(p. 265) kāñcu kānṭsu. [Tel. from కను.] v. a. To see, view, look at, behold. To possess, enjoy: to have, obtain, receive, acquire. పొందు. సన్నుతిగాంచు to receive applause. To bear, produce, bring forth, generate. సుతునిగాంచె she bore a son.
కుండ
(p. 288) kuṇḍa kunḍa. [Tel.] n. An earthern pot. A pot. కుంచుకుంట a bell metal pot. A gilt ball on the crest of a tent, &c. కలశము. A bush in a carriage wheel ఇరుసుతగిలించే బండికంటి నడిమిగుబ్బ. కుండగోకరి kunḍa-gōkari. [కుండగోకు+అరి.] n. A cook. వంటవాడు (వల. ద్విపద, 2. భా.) కుండపోగులు Same as కుండలములు. కుండమార్చు kunḍa-mārṭsu. v. t. To exchange one thing for another. ఒకటినిచ్చి మరొకటిని పుచ్చుకొను.
కేడ
(p. 309) kēḍa kēḍa. [Tel.] adj. Harsh, cruel or wicked. ధూర్తుడు. కేడించు kēḍinṭsu. v. n. To part, to turn, to go aside. v. a. To shield off, turn, aside, or ward off. 'అంతకుపెనే నోయరిబలములు ద్రోణుండు గృపుడును ద్రోణసుతుండునుశల్యుండు గేడించిచనిరెయపుడు.' M. VI. i. 75. 'తలగక విరుగక సురుగక నలగక కేడింపక జోడింపక.' Zakk. iv. 104.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close