Telugu to English Dictionary: సుధా

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అరిగాపు
(p. 80) arigāpu ari-gāpu. [Tel. అరి+కాపు.] n. Tributary. కప్పము కట్టేవాడు. 'వైదేహపొండ్రాది వసుధేశులెవ్వాని కడిమిసొంపున నరిగాపులైరి.' M. VIII. i. 20.
ఉమ్మలికాడు
(p. 167) ummalikāḍu ummali-kāḍu. n. A ruler. అధికారి. 'శ్రవణయు గాంతరావరణ చక్రము లగ్గలు పట్టుతోరపుంజెవుడు కనీనికావసుధసీమకు నుమ్మలికాడు.' P. i. 379.
కాని
(p. 270) kāni or గాని kāni. [Tel.] (conj. denoting an alternative.) But, either, or, except, unless. And not, nor, Rather, Before. జాజియొక్కటియెకాని సకలకుసమ విసరసంపదచేనొప్పె వసుధయెల్ల , విరహణియెకానిధరణిపై వివిధజనులు సంతసములొందజేసె వసంతవేళ.' Sunandā Parinyam, iv. 22. 'ఆలలు మగనిమాట కడ్డంబు వచ్చెనా ఆలలుకాదది వానివ్రాలుకాని.' (Vēma.) ఇంతేకాని నేనేమెరుగను I know nothing but this. ఇదియేమోకాని I cannot tell what this may be. అదిగాని యిదిగాని either that or this. ఆపని పది దినములకుగాని కాదు that work cannot be finished in less than ten days. రేపుగాని రాడు he will not come here before to-morrow. ఉద్యోగము చిక్కుననే అపేక్ష ఉంటేగాని నేను అక్కడ ఉండను I would not have remained there had I not hoped to gain employment. ఇది అతని చేతగాని మరి యొకనిచేతకాదు he alone can do it, no one else can. ఎల్లవిధముల నిను వధియించిగాని పురికి నురుగముగావున for we will not return without slaying thee. అతడు వస్తేనేగాని యీపని కానేరదు unless he comes we cannot effect this. కాని or కానీ (for కానిమ్ము) imp. verb denoting assent. Let it be done. Be it so. Never mind. Very well. ఆ పని ముందరకానీ let that be done first. కానీ కానీ నీ కావరమణతు very well, I will crush your pride.
కాసు
(p. 280) kāsu kāsu. [Tel.] n. A small copper coin, a pie. A coin in general, whether gold, silver or copper, thus బంగారు కాసు a gold coin. మడికాసు a silver coin (lit. white coin. 'అది సుధాకరబింబమా కాదు మడికాసువన్నె వేలుపుటన్నువత్తి గాని.' P. iv. 251, 551. కాసైనా లేదు there is not even a farthing. (The కాసు or farthing was called cash by the English, and the coin called ten cash was about one halfpenny: 'twenty cash' being a penny, and eighty cash a fanam.) కాసంత kāsanta. n. A pie's worth కాసంతలేదు not a bit remains.
పచ్చి
(p. 693) pacci pachchi. [Tel.] adj. Raw, unripe. ముదరిని, పండని. Unbaked, unburnt, కాలని, as పచ్చికుండ. Unboiled, ఉడుకని, as పచ్చిపులుసు. Green, not dry, (as firewood,) ఎండని. Unchred (as a hide,) raw, sore, tender, as పచ్చిపుండు. Colloquially it means palpable, gross, downright, absolute, rank, arrant, open, unveiled, unblushing, board, coarse. పచ్చిమిరపకాయలు green chillies. పచ్చివిషము rank poison. పచ్చికస్తురి వీణె an unsunned or unbroached scent bottle. పచ్చికర్ర a green stick. పచ్చి ఒళ్లుగల convalescent. 'పచ్చిబడి యలనతని బడగొట్టుడనుచు.' Charit. i. 2223. పచ్చి నెత్తురు blood just shed. 'వచ్చుముంగిసజూచి వసుధేశపత్ని, పచ్చినెత్తురుమూతి పరికించితనదు.' Sāranga D. v. 280. పచ్చిక pachhika. (పచ్చి+కలది.) n. Grass. పచ్చగడ్డి. పచ్చికతేలేదు the grass has not brought. పచ్చికపట్టు a grassy spot, a meadow, a lawn, a green. పచ్చితేరు pachchi-tēru. v. n. To become green, పచ్చిఅగు.
ప్రతీకత
(p. 830) pratīkata pratīkata. [Skt.] n. The body as being 'a system of limbs. 'చరణము ఖతత్తత్ప్రతీకతాధిష్ఠితసుధర్మాది సూరిపరిషదాత్మకంబును.' A. vi. 132. టీ 'తత్తత్ప్రతీకత, తత్తదవయవ సమూహములచేతను. ప్రతీకము pratīkamu. n. A limb, a member, a part, a portion, అవయవము.
మడి
(p. 944) maḍi maḍi. [Tel. from మడగు.] n. Purity, an unpolluted cloth, clean clothes. శుచి, ధౌతవస్త్రము. మడితోనుండు to be dressed in clean garments, as a Brahmin, when he takes his meals. ఎక్కడికిపోయినా నా మడితప్పను go where I may, I will not break the rule of purity. adj. Pure, clean. శుచిగానుండే. మడిబట్ట a clean cloth. మడికాసు maḍi-kāsu. n. Silver, వెండి. (Thus, white money was an old English word for silver.) మడికాసుకొండ the hill of silver, i.e., రజతగిరి. 'అదిసుధాకర బింబమా కాదు మడి కాసువన్నె వేలుపుటున్నువత్తిగాని.' P. iv. 251. మడిచేరు maḍi-chēru. n. The end of a woman's cloth tucked up behind. మడివేలు maḍi-vēlu. n. A washerman. చాకలి. మడిసంచి maḍi-sanchi. n. A pure or sacred bag. మడివస్త్రములను ఉంచుసంచి. మడిసంచి maḍi-sandi. n. The arm pit, చంక, కక్షము.
ముక్కు
(p. 995) mukku or ముకు mukku. [Tel.] n. The nose. నాసిక. The bill or beak of a bird, పక్షిముఖము. The point or tip. చనుముక్కు a nipple. ముక్కు౛ోడనలు a double nose. ౛మిలిముక్కు. 'మునవనల్ దమిబట్టి ముంగాళ్ల ముక్కుజోడనలచీలిచి.' A. v. 122. ముక్కుడుస్సిన uncurbed, broken loose, rampant, ముక్కుతాడుతీసిన. 'వసుధేశముక్కుడుస్సిన పసరముక్రియ.' A. vi. 53. ముక్కుబంటి యైనదనుక satiating his nostrils with fragrance to the full. P. iii. 224. చిలుకముక్కులు and జీనువముక్కులు two sorts of grain. రెండుముక్కులపిట్ట (the double beaked bird) also called మూడు ముక్కలపిక్క and ఎబ్బెరపిక్క the Hornbill, or Toucan. Jerdon. No. 198. 'ముండగోష్ఠికి ముక్కు మొగమేడతనకు.' HD. ii. 1059. ముక్కు మొగము ఎగనట్టు మాట్లాడినాడు he talked as if I was a perfect stranger to him. ముక్కుపట్టనిముత్తెము a pearl not suited to the nose, i.e., a round man in a square hole. ముక్కుకమ్మిక a certain useless forest tree. ముక్కు mukku. v. n. To moan, groan. To mould or turn musty. To spoil or become half rotten. To strain or press, (as in pain.) ముక్క mukka. (Root in A of ముక్కు to be musty or mouldy, &c.) ముక్కపురుగులు weevils in spoilt grain, తవుటిపురుగులు. ముక్కకంపు a frowzy smell. తర్వాత తొండూరిగ్రామము ముక్క ఉరికినందున ఆ నెత్తము విరిచిరి a disease has appeared which is peculiar to that place. ముత్యాలు ముక్కిపోయినవి the pearls were spoiled. ముక్కుగోళ్లు, ముకుగోళ్లు, ముకుగ్రోళ్లు, ముక్కు జెరములు, ముక్కుచెరములు or ముక్కురంధ్రములు mukkugōḷḷu. n. plu. The nostrils. నాసాపుటములు. ముక్కుత్రాడు or ముకుత్రాడు a nose-rope used for curbing oxen. ముక్కుదొమ్మ or ముకుదొమ్మ mukku-domma. n. A sort of fish. H. iv. 225. ముక్కద్దము mukk-addamu. n. A pair of spectacles, సులోచనము, కంటిఅద్ధము. ముక్కమ్మి or ముక్కుకమ్మి muk-kammi. (ముక్కు + కమ్మి.) or ముక్కర mukka-ra. (ముక్కు + రాయి.) n. A nose ring. నాసాభరణము. ముక్కరమాను mukkara-mānu. n. The frame in which the roller (పుల్లిరుసు) of a కపిల well rolls. ముక్కరము muk-ka-ramu. (ముక్కు + కారెము.) n. A nostril, నాసికారంధ్రము. ముక్కిడి mukkiḍi (ముక్కు + ఇడి) adj. Noseless. ముక్కులేని. ముక్కిడిరోగము caries of the bones of the nose. 'ముక్కిడి తొత్తుకు ముత్తెంపునత్తేల.' రామలింగశతకము. ముక్కిడి or కొండముక్కిడి. n. A certain large tree, Schrebera swietenoides. Rox. i. 109. ముక్కుదూలము or ముకుదూలము mukku-dūlam. n. The bridge or division of the nose. ముక్కునడిమియెముక. ముక్కుపురిడి or ముక్కుపూరేడుపిట్ట mukku-puriḍi. n. The common snipe. (Jerdon.) ఒకపక్షి. ముక్కుపొడి mukku-poḍi. n. Snuff. నస్యము, పొడుము. ముక్కుపోగు mukku-pōgu. n. A nose ring, ముక్కుమ్మి, నత్తు, ముక్కుబంతి or ముకుబంతి mukku-banti. n. A disease that attacks the nose of a cow through cold. ముక్కుముంగర mukku-mungara. n. A certain useless forest tree. ముక్కులు mukkulu. n. Rice flour. మిక్కిలి చిన్ననూకలు. A kind of cake.
రక్తి
(p. 1062) rakti rakti. [Skt.] n. Affection, attachment, love. Melody in Music. అనురక్తి, ప్రేమాతిశయము, శ్రావ్యతి. 'మిగులదద్రక్తి హెచ్చి.' A. v. 156. టీ రక్తి = గానమాధుర్యము. రక్తుడు raktuḍu. n. A lover of, ప్రేమాతిశయముగలవాడు. రామకథాసుధారసరక్తుడు he who loves the story of Rāma.
వలను
(p. 1138) valanu valanu. [Tel.] n. A side, direction. వైపు, దిక్కు, పార్శ్వము. A method, manner, విధము, రీతి. Grace, excellence, ఒప్పిదము. Art, skill, a stratagem. ఉపాయము, నేర్పు. A sign or omen. శకునము. 'బాలుడురాజుతో బలికెనిట్లనుచు, వలనుజూచితివయ్యవసుధేశ రాజ, శకునాలు గావిధిసమయంబుగాదు, మగడు మునీవనిన మునుజేశుడనియె.' Pal. 133. Purity, శుచిత్వము. Convenience, practicability, possibility. అనుకూల్యము. 'నిరుపమహారమాణిక్యముల్ గరగె, వలనులవ్రాసినవన్నె చిత్రములు, చలలుగదల్చె చైతన్యతంబొదలి.' HD. i. 877. adj. Pertaining to the right hand side, కుడి, దక్షిణము. Proper, యుక్తము. వలనుగ valanu-ga. adv. Artfully, skilfully, gracefully, agreeably. ఉపాయముగా, ఒప్పిదముగా. 'ఒకటిక్రిందనొకటి నొనరలబ్ధముబెట్టి వలనుగ గుణియింపవరుసబెరుగు.' Vema. 1242. వలనైన valan-aina. adj. Agreeable, ఇంపైన. 'కసటువోపన్నీట గడిగిపువ్వులతావి, వలసైన కమ్మజవ్వాదివలపునెరపి.' T. iii. 131. టీ వలనైన, ఒప్పుగానుండెడి. వలన or వలనన్ valana. A postposition used as a case ending in the 5th case. By, by means of, with, from, వల్ల. 'నీవలనంబరమప్రీతుమడవైతి.' M. I. i. 175.
వసి
(p. 1144) vasi vasi. [Tel.] n. A spike, a wooden pin. కొయ్యమేకు. 'వసులజిక్కు కురంగవిసరములను.' Paidim. ii. 118. Prefix to certain verbs and nouns: Much, great, మిక్కిలి. వసిగొను vasi-gonu. v. n. To undertake, attempt. పూను, ఉత్సహించు. 'ద్వి వసిగొని హరియుదే వతలునెత్తంగ. వెసమోపిరేయక్షవినిహితతృణము.' BD. vi. 1796. వసిగోడ or వసులగోడ vasi-gōḍa. n. A wall in which stakes are fixed. లోపల కొయ్యలు వేసిపెట్టినగోడ. 'వసులగోడలపైనవసుధనిచ్చె లేక యెక్కవేరవితేటియమ్మెలాడి.' Suca. i. 63. వసితాకు vasi-tāku. n. A great or heavy blow. గొప్పదెబ్బ. వసిమాలు vasi-mālu. v. n. To be quite lost or ruined, మిక్కిలి చెడిపోవు. వసివారు vasi-vāru. v. n. To run off, మిక్కిలిపారు. వసివాడు vasi-vāḍu. v. n. To fade much, to lose the first brilliancy. మిక్కిలివాడు, కసుగందు. 'వసివాడినమొద్దుమొగంబు.' Suca. i. 114. వసివాడులు or వసివాళ్లు vasi-vāḍulu. n. Plu. Paleness, great fading. మిక్కిలి వాడుటలు. కసుగందులు. 'ముసుగుడగ్గరదిగిచిముగు దచందమున, వసివాళ్లు వాడుచు వదనంబువంచచి, కాటుకకన్నీరు కడగోరదిద్ది.' Navan. 105.
వసువు
(p. 1144) vasuvu vasuvu. [Skt.] n. Gold. బంగారు. Wealth, riches, ధనము. A gem, a jewel, రత్నము. A ray of light. కిరణము. Water, జలము. A kind of demi-god, విశ్వగణదేవతలలోనొకడు. The name of a king, ఒక రాజుపేరు. వసుధారా స్తంభము a pillar out of which a fountain gushes. వసువులు or అష్టవసువులు vasuvulu. n. plu. Eight demi-gods called Vasus. They are ఆపుడు, ధ్రువుడు, సోముడు, అధ్వరుడు. అనిలుడు, ప్రత్యాషుడు, అనలుడు, ప్రభావుడు. వసుంథర, వసుగర్భ, వసుధ or వసుమతి vasun-dhara. n. The earth. భూమి. వసుదేవుడు vasu-dēvuḍu. n. The father of Krishna. కృష్ణునితండ్రి.
వారువము
(p. 1157) vāruvamu or వార్వము vāruvamu. [Tel.] n. A horse. గుర్రము. 'వారువముదిగనురికి వసుధగంపింప.' Pal. 497.
వేదురు
(p. 1221) vēduru vēduru. [Tel.] n. Madness, foolishness. వెర్రి, ఉన్మాదము. 'వసుధవేదురు గొన్నవానిపగిది.' HK. ii. 118. 'తొలుతవేదురుగొన్న దుష్టమర్కటము.' HD. i. 1385. A madman, fool, ఉన్మత్తుడు, మూఢుడు. 'విజయుండుచచ్చునే వేదురులార.' భార. అశ్వ. iv.
సామంతుడు
(p. 1323) sāmantuḍu sāmantuḍu. [Skt.] n. A neighbouring king, a feudatory prince, ఇరుగుపొరుగురాజు. 'దొరలుసామంతులదుర్గాధి పతులు.' Sar. D. 592. సామంతరాగోల sāmanta-rāgōla. n. A kind of weapon. ఆయుధవిశేషము. రాగోల అనగా, పంగలకట్టె.' ద్వి సామంతరాగోలసాచి వేసినను, వలభుజంబున దాకివసుధేశుడలిగి.' Pal. 413.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149866
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close