Telugu to English Dictionary: సూక్ష్మమైన

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అణీయుడు
(p. 39) aṇīyuḍu aṇīyuḍu. [Skt.] n. One who is very small like an atom. అతిసూక్ష్మమైన వాడు 'అణుసమూహములకును నణీయునిన్ను.' A. vi. 148.
అలతి
(p. 87) alati or అలంతి alati. [Tel.] adj. Little, small. స్వల్పమైన, చిన్న, సూక్ష్మమైన, అలతినగవు, అనగా చిరునవ్వు. 'బలుపు చూపినదేమొ యలతినడుము.' N. vii. 18. అలతి or అలంతి n. A trifle, a small thing అల్పము, స్వల్పము. 'అలతులబోవు తప్పె, యిదియైనను.' TUR. vi. 20. అలతులు or అలంతులు n. plu. Low wretches, mean men.. అల్పులు. 'అలుతులైన వారికంటె నతిపెద్దలకును జాలపెద్దయగుదయాళు గొలుతున్.' M. XII. ii. 26.
అసదు
(p. 101) asadu a-sadu. [Tel.] n. Slenderness, smallness, minuteness. A wretch, a vagabond. సూక్ష్మము; అల్పము. కొంచెము, అల్పుడు. 'అతని తమ్ములునాత్మజులునునసదులే.' M. V. i. 263. అడదు adj. Small, slender, minute. సూక్ష్మమైన, కృశమైన, సన్నని, కొంచెమైన, అల్పమైన. 'నీసముడగుగాని యసదుగా తలంపగరాదు.' M. IX. i. 100.
కాకలి
(p. 266) kākali Kākali. [Skt.] n. A trilling note or gentle warble. Melody. సూక్ష్మమైన అవ్యక్తమధురధ్వని.
క్షుద్రము
(p. 340) kṣudramu kshudramu. [Skt.] adj. Small, little, insignificant, mean, base, sordid. Petty, low, vulgar. సూక్ష్మమైన, అల్పమైన, తుచ్ఛమైన. క్షుద్రవిద్య an inferior art. క్షుద్రోపద్రవములు petty troubles. క్షుద్రము n. Slander, a tale, calumny. కొండెము. క్షుద్రములుచెప్పు or క్షుద్రాలుచెప్పు to tell tales నామీద క్షుద్రములుచేయుచున్నాడు he is plotting against me. క్షుద్రుడు kshudruḍu. n. A mean wretch. అల్పుడు.
క్షుల్లకము
(p. 340) kṣullakamu kshullakamu. [Skt.] adj. Little, small, low, vile, mean, insignificant. అల్పమైన, సూక్ష్మమైన, సన్నపాటి, క్షుద్రమైన, నీచమైన, క్షుల్లకుడు kshullakuḍu. n. A mean man, a wretch. అల్పుడు, నీచుడు.
పరమము
(p. 713) paramamu paramamu. [Skt.] adj. Best, supreme, most excellent, principal, chief. ఉత్కృష్టము, ప్రధానము పరమగురువు the supreme teacher. పరమపతివ్రత the most virtuous woman. పరమపతివ్రత the most virtuous woman. పరమపదము or పరంపదము parama-padamu. n. Heaven. మోక్షము. పరమపదించు or పరంపదించు parama-padinṭsu. v. n. To depart to bliss, to die, to expire. పరమలబ్ధుడు a great miser. పరమపావనుడు the great purifier, he who wholly sanctifies. పరమహంస an ascetic recluse, ఉత్తమ పదమునొందిన సన్యాసి. పరమయోగి an absolute ascetic. 'సంవత్సర శతంవృణాం పరమాయుర్నిరూపితం.' (B. iii. XI. 12.) one century is the limit of human life. పరమాణువు param-āṇuvu. n. An atom, the invisible base of all aggregate bodies. సూక్ష్మములకంటె సూక్ష్మమైన అణువు. పరమాత్మ. పరమాత్ముడు or పరమము param-ātma. n. The Supreme Being, considered as the soul of the universe. పరబ్రహ్మము. పరమార్థము param-ārthamu. n. The great object of summum bonum of life. Bliss, heaven. పరమాన్నము param-ānnamu. n. Rice pudding, milk boiled with rice and sugar. పాయసము. పరమేశ్వరుడు param-ēṣvaruḍu. n. The Supreme, Lord One of the names of Siva, శివుడు. పరమేష్ఠి param-ēshṭhi. n. Bramha, the Creator. బ్రహ్మ.
శ్లక్ష్ణము
(p. 1264) ślakṣṇamu ṣlakshṇamu. [Skt.] adj. Small, fine, minute, smooth. సూక్ష్మమైన, కృశమైన, నున్నని.
సూక్ష్మము
(p. 1346) sūkṣmamu sūkshmamu. [Skt.] adj. Little, small, minute, atomic, fine, subtle, delicate. Ingenious, subtile, clever, smart, quick కొంచెము, సన్నమైన, చురుకుగల. సూక్ష్మమైనపని delicate work. సూక్ష్మముగా తెలుపుటకు to explain in a few words. సూక్ష్మదృష్టి quick sight. సూక్ర్మబుద్ధి a clever or keen intellect. సూక్ష్మశరీరము the spiritual body. సూక్ష్మరూపము the atomic or spiritual form, the ideal body, as distinguished from the bodily shape, the spiritual image. సూక్ష్మావస్థ the invisible or essential condition, spirituality as opposed to corporeal being. సూక్ష్మము or సూక్ష్మత sūkshmamu. n. An atom. Fineness, delicacy, peculiarity, nicety. సూక్ష్మాంత్రములు the small intestines.
స్తోకము
(p. 1365) stōkamu stōkamu. [Skt.] adj. Little, small, diminutive. అల్పమైన, సూక్ష్మమైన.
స్వల్పము
(p. 1376) svalpamu svalpamu. [Skt.] adj. Very little, small, few, trifling, insignificant. కించిత్తు, సూక్ష్మమైన, మిక్కిలి అల్పమైన, స్వల్ప దినములలో in a few days. స్వల్పదూరము a little way off. స్వల్పకార్యము a trifling work or business. ఇవి ఈ దేశములో స్వల్పముగానున్నవి these are rarely met with in this country.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149872
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113078
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101446
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95705
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55854
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close