Telugu to English Dictionary: సూన

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంటురాయి
(p. 9) aṇṭurāyi antu-rāyi. [Tel.] n. in a magnetic stone. సూదంటురాయి. 'ద్వి. ఇనుమంటురాతికి నెగసినభంగి, ననయం బునామదిహరిఁగూర్చికదలు.' భాగ. vii.
అంశువు
(p. 18) aṃśuvu amṣuvu. [Skt.] n. A ray or light, a beam. కిరణము. అంశుజాలము amṣujālamu. [Skt.] n. A garland of the rays of light, a halo. అంశుమాలి amṣu-māli. [Skt.] n. He who is girded with rays. An epithet of the sun. సూర్యుడు. అంశుమంతుడు amṣuman-tuḍu. [Skt.] n. The sun or moon. సూర్యుడు. A rich man.
అక్షసరము
(p. 21) akṣasaramu or అక్షసూత్రము aksha-saramu. [Skt.] n. A rossary or string of beads to repeat prayers over. జపమాలిక. 'అక్షసూత్రము ద్రీప్పునంగుళీతతి.' T. 4. 223. 'అక్షసరంబాద్రా్ంశుకమక్షయకర పాత్రమమర నతడప్పురిలోభిక్షాందేహి యటంచును.' H. 4. 211.
అణీయుడు
(p. 39) aṇīyuḍu aṇīyuḍu. [Skt.] n. One who is very small like an atom. అతిసూక్ష్మమైన వాడు 'అణుసమూహములకును నణీయునిన్ను.' A. vi. 148.
అనసూయ
(p. 50) anasūya an-asūya. [Skt.] n. Absence of spite, ill-will or envy.
అనుక్రమము
(p. 54) anukramamu anu-kramamu. [Skt.] n. Series, succession, method, order. వరుస. అనుక్రమణిక anu-kramaṇika. [Skt.] n. An index, table of contents. సూచీపత్రము, భూమిక, విషయసూచిక.
అనూరుడు
(p. 58) anūruḍu an-ūruḍu. [Skt.] n. The charioteer of the sun. సూర్యసారధి, అరుణుడు.
అన్నువ
(p. 60) annuva annuva. [Tel.] adj. Slender, little. small. అల్పము, సూక్ష్మము. 'ఇన్నగమునందు గాండివమున్నదియది గాని మద్భుజోద్రేకవిలాసోన్నతికోర్వవు పెద్దయునన్ను వలీవిండ్లు కురుచలత్యంతంబున్.' M. IV. iv. 100. 'అజానుబాహులు అన్నువనడుము.' ND. p. 31.
అబ్జము
(p. 67) abjamu abjamu. [Skt. అబ్+జ lit. waterborn.] n. A lotus. A conch. పద్మము, శంఖము, అబ్జరేఖ name of a particular form of the lines in the hand. అబ్జజుడు or అబ్జభవుడు abja-juḍu. [Skt.] Brahma (being born from the lotus.) అబ్జనయన abja-nayana. [Skt.] The lotus-eyed (one.) అబ్జబాంధవుడు n. The sun. సూర్యుడు. అబ్జారి or అబ్జుడు n. The moon. చంద్రుడు.
అభినయించు
(p. 69) abhinayiñcu abhi-nayinṭsu. [Skt.] v. n. To express emotions by looks, gestures, &c., as actresses do. కండ్లు వేళ్లు మొదలైన వాటిని తిప్పి మనోభావమును తెలియచేయు, అంగన్యాసాదులచే అర్థమును సూచించు. అభినయము abhi-nayamu. [Skt.] n. Action and posture expressive of sentiment, especially the gestures and movements of dramatic representation. వేళ్లు మొదలైన వాటిచేత మనం కార్యమును తెలియచేయడము.
అభ్యుదితుడు
(p. 73) abhyudituḍu abhy-udituḍu. [Skt.] n. A man asleep at sunrise. సూర్యోదయకాల మందు నిద్రపోవువాడు.
అభ్రము
(p. 73) abhramu abhramu. [Skt.] n. The sky, a cloud. ఆకాశము, మేఘము. అభ్రంకషము heaven-kissing, sky-touching. అభ్రగము abhragamu. [Skt.] n. A sky-rover, i.e., a bird. పక్షి. అభ్రగపతి the eagle as being the king of birds. గరుడుడు. అభ్రమణి abhra-maṇi. [Skt.] n. The gem of the sky, i.e., the sun. సూర్యుడు.
అయస్కాంతము
(p. 76) ayaskāntamu ayas-kāntamu. [Skt.] n. The load-stone, a magnet. సూదంటురాయి అయస్కారుడు ayaskāruḍu. n. A black smith, one who works in iron. కమ్మరి. అయస్సు ayassu. n. Iron. ఇనుము.,
అరుణము
(p. 82) aruṇamu aruṇamu. [Skt.] adj. Red. ఎర్రని. అరుణత or అరుణిమ. n. Pink, dark red. ఎరుపు. ఇంచుకయెరుపు, కపిల వర్ణము, సంధ్యా రాగము. అరుణుడు aruṇuḍu. n. Sun. The charioteer of the sun. సూర్యుడు, సూర్యసారథి. అరుణోదయము aruṇōdayamu. n. The dawn of the day. వేకువజాము.
అర్కము
(p. 83) arkamu or అర్కుడు arkamu. [Skt.] n. The sun. సూర్యుడు. అర్కేందు సంగమము the conjuction of the sun and moon. అచంద్రార్కముగా as long as the sun and moon last.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close