Telugu to English Dictionary: సేనాధి

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అనుసు
(p. 58) anusu anusu. [Tel.] A metal ring on the end of a stick, a rice pounder &c. పొన్ను, కడియము. 'తళుకుబుత్తడియనుసు బెత్తంపుకట్టె బట్టి సేనాధిపతి బరాబరులంసేయు.' చంద్రా, i.
గమించు
(p. 357) gamiñcu or గమియించు gaminṭsu. [Skt.] v. n. To go పోవు. To pass, as time. గమికత్తె gami-katte. n. A woman in waiting, an attendant maid. గమికాడు gami-kāḍu. n. A leader, chief man. అధిపతి, సేనాధిపతి, ముఖ్యజనుడు.
చేరు
(p. 436) cēru chēru. [Tel.] v. n. To arrive, reach the destination, come to hand. To be close or in contact. To lean ఒరగు. To draw near or approach సమీపించు. To be connected with, united to. To be added, joined, included. To belong, appertain. To be assembled or collected. ఆపద్దు ఈ లెక్కలో చేరదు that item does not belong to this account. ఇది ఆ చట్టములో చేరదు this does not fall under that rule. వాకిలి చేరమూసినావా have you shut the door? తలుపుచేరదెరిచి (BD. v. 234.) setting the door ajar. చెచ్చెరనారాజు చేరంగపిలిచి calling him near or close. చేరపట్టు to bring close (as a boat to ship.) n. A string, a cord, a string of pearls or flowers. సరము, త్రాడు, గొలుసు. A row or a string of spawn in fish. ఉట్టిచేరు the cord on which a net hangs. పాలచేరులు the milk glands. కురువిందచేరులు necklaces of Kuruvinda seeds. కనకపుచేర్లు gold chains. చేరుచు or చేర్చు chēruṭsu. v. t. To put together, to join, unite, mix, combine, include, add. చేరజేయు. To assemble, accumulate. To admit, as a member, to introduce. కౌగిటచేర్చు to embrace. చేరుకొను chēru-konu. v. a. To touch, to lean upon, to join. శత్రువులతో చేరుకొన్నాడు he joined the enemy. చేరుగడ chēru-gaḍa. n. Nearness సమీపము. A refuge, దిక్కు, శరణము. adj. Near సమీపమైన. చేరుగొండి chēru-gonḍi. adj. Stray, strayed. Mischievous. దుష్టము, చేరుగొండి పశువు a stray cow; a wife who has been irregularly married. చేరుచుక్క or చేర్చుక్క chēru-ṭsukka. n. A jewel worn on the forehead. ముత్యాలబొట్టు, పాపటబొట్టు. చేరుడు chēruḍu. adj. Accidental, what comes by chance, not expected. చేరుడుపశువులు stray cattle. చేరుడు బియ్యము rice that is roughly pounded or bruised. చేరుపు, చేర్పు or చేరుబడి chērupu. n. Nearness, closeness, connection. చేరుపుదిమ్మ an abutment. చేరుపాటు chēru-pāṭu. n. Arrival. చేరువ or చేర్వ chēruva. n. Nearness, neighbour-hood; సమీపము. An assemblage, సమూహము, An army, host. సేన. adj. Near. సమీపమైన. చేరువకాడు chēruva-kāḍu. n. The leader of an assembly, a chairman, ఒక సమూహమునకధిపతి. A commander of an army సేనాధిపతి. సేనాధిపతి. A watchman కావలివాడు. చేరువకోల, చేరులకోల, చేర్కోల or చేర్లకోల chēruva-kōla. n. A whip. ౛ాటి కొరడా చేరుబొందు chēru-bondu. n. A strap of leather to beat with కొట్టే తోలు పట్టెడ.
దండము
(p. 575) daṇḍamu danḍamu. [Tel.] n. A bow, a salutation made by joining the palms of the hands in front of the breast. నమస్కారము. Respects, obeisance. Remembrance. or compliments in correspondence దండముపెట్టు to make a bow or courtesy, to make obeisance, to adore. ఆయనకు నా దండములు చెప్పవలసినది please to give him my compliments. దండము danḍamu. [Skt.] n. A rod, stick or staff, దుడ్డుకర్ర. The stem of a plant. Chastisement either by killing a person, or by confiscating his property or by oppressing him in other ways, punishment, a fine. చతురుపాయములలో నొకటి, రాజశిక్ష. An army. దండు. A multitude. సమూహము. దండన or దండనము danḍana. Punishment. దండనాయకుడు danḍa-nāyakụḍu. n. A leader of an army. సేనాధిపతి. చందనీతి danḍa-nīti. n. Politics: the principles of government. నీతిశాస్త్రము. దండయాత్ర danḍa-yātra. n. An invasion, an incursion, a campaign, going with troops or in procession. యుద్ధయాత్ర, దిగ్విజయము. దండలాసకము danḍa-lāsakamu. n. A kind of dance నృత్యవిశేషము. దండధరుడు or దండుడు a macebearer, or staff-bearer, an epithet of Yama, యముడు. దండాధి danḍ-ādhipati. n. A genaral. దండాసి danḍāsi. n. A bailiff, a beadle. The name of a caste in Ganjam.
దణా
(p. 579) daṇā daṇā. [Tel.] n. An army. సన. ఉ. రా. ii. దణాయడు daṇāyaḍu. n. A leader of an army. సేనాధిపతి. దణి dani. n. A master, a ruler, a king. ప్రభువు, రేడు.
దళము
(p. 583) daḷamu daḷamu. [Skt.] n. A leaf. ఆకు. A petal. A part, భాగము. A hemistich, or half verse. A bar in music. దూర్వాదళము a blade of grass. దళకర్త daḷa-karta. n. A general: a magistrate. Satyabh. i i. 88. దళవరి daḷavari. [Tel. దళము+వరి.] n. Much grain. Substance, property, ఆస్తి. A general, సేనాధిపతి. దళవరికాడు a man of property or substance. దళవరిలేని poor, indigent. దళవాయి daḷa-vāyi. n. A general, chieftain or minister of state. దళసంచు daḷa-sanṭsu. (దళము+సంచు.) n. A class of troops. దళము జాతి. దళితము daḷitamu. adj. Split, divided. ఖండింపబడిన, భేదింపబడిన. Blown, expanded (as a flower.) వికసించిన. దళించు dalinṭsu. v. t. To cut, split, divide. ఖండించు, భేదించు. దళనము daḷanamu. n. Breaking, cutting, severing. ఖండించుట, భేదించుట.
పడవ
(p. 700) paḍava paḍava. [Tel.] n. A boat. దోసె, War, combat, fighting, యుద్ధము. Imminent danger, peril, a fatal accident, ప్రళయము. ఈ పడవ గడిస్తే if I can only get over this hobble or scrape. 'అరదంబు నందుండి తన తనయుండైన భగదత్తుండు ముందు నడువ పడవకైవచ్చెనంత.' Satyabhāma. iv. 134. పడవరము or పడవలము paḍava-ramu. (పడలు+వలము.) n. The vanguard of an army, సేనాముఖము. 'గొల్లవల్లభుకపుడు కట్టంబు మిక్కిలి కానుకలిచ్చి, పడవలంబులదూల పలుమారు నేసి.' Pal. 80. పడువరు to proceed or go before, ముందునడుచు. పడవాగె or పడివాగె paḍa-vāge. adj. Prepared. Bridled. కళ్లెము పెట్టి స్థిరపరచిన. 'ఇనుడప్పు డజుడౌట మునుమున్ను పడవాగెగొని వచ్చు రాయంచకొదమయనగ.' Swa. iii. 74. టీ కళ్లెముపెట్టి స్థిరపరచి తేబడినటువంటి, అనగా ముస్తీబైవచ్చినటువంటి. పడవాలు, పడవాలుడు or పడాలు paḍavālu. n. A commander of an army. సేనాధిపతి, దళవాయి. 'కనపపులు వేల్పుపడవాలుగన్నచోటు.' Swa. ii. 9. టీ ': వేల్పుపడవాలు, దేవతలకు సేనాధిపతి. 'ధనంజయుండు తమతోడంజనుదేరదగు పరివారంబు సమకట్టం బడవాళ్లంబనిచె.' M. XIV. iii. 4. పడసాల paḍa-sāla. (పడలు+సాల.) n. A hall, a portico. కూటము, కూటాము. 'పడసాల ముంగిలి పందిలి పసిగాడి.' Suca. iii. 469.
పించుసేయు
(p. 750) piñcusēyu pinṭsu-sēyu. [Tel.] v. a. To scatter, shiver, destroy. ఛిన్నాభిన్నము చేయు. 'బిరుదుమగలనమర్చిన పిండుబించుసేయ, బలితంపు నేర్పులచ్చెరువు బెనుప.' M. IX. i. 137. అనగా శూరులయిన సేనాధిపతులను ఏర్పరచిన దండును ఛిన్నాభిన్నము చేయడానకు విశేషమయిన చాతుర్యములు ఆశ్చర్యమును కలుగజేయగా.
మొన
(p. 1040) mona mona. [Tel.] n. The point, end, extremity. ఆగ్రము, తీక్ష్ణాగ్రము. An army, or detachment, సేన. A tube. తెగ. A military array. వ్యూహము. A tribe, తెగ. The front, ముందు. 'మన మొనలకువశముగాదు మరలు పమింకన్.' M. VI. ii. 97. 'లోమొన, వెలిమొన, ఉసిమొన, ముమ్మొన, చతురమొన, పుణ్యపుమొన, పాపపుమొన, దాటడుగుమొన, కదలుమొన, అరమీటుమొన, నెరమీటుమొన, సరితాళంపుమొన, లాదిగాగల పదిరెండు మొనల వారితెలిసిరి.' H. i. 245. మొనలారిపోయినకత్తి a knife with a blunt point. adj. Last, furthest, utmost. కడపటి. మొనకట్టు mona-kaṭṭu. v. n. To attempt with enthusiasm, ఉత్సహించు. n. Joy, rejoicing, enthusiasam, ఉత్సాహము. An amulet or drug used as a charm, పెట్టుమందులలో నొకటి. ఒకానొక స్తంభనమాలిక. 'ఇదిదారికట్టు మొనకట్టిది, కాంతావశ్యకరణమిది.' S. i. 18. 'జలాగ్నిస్థంభములును, మొనకట్టును వాకట్టును.' H. i. 174. adj. Rejoicing, enthusiastic, ఉత్సాహకరమైన. మొనకాడు or మొనగాడు mona-kāḍu. n. A leader of an army, a hero, a principal; a ringleader, శూరుడు, సేనాధిపతి, ముఖ్యుడు. దొంగలమొనగాడు a ringleader among thieves. మొనకొను Same as మొనయు. (q. v.) మొనచేయు mona-chēyu. v. n. To face or front in battle. మోహరించు. మొనచన్ను mona-tsannu. n. A nipple. Lit the tip of the breast. చూచుకము. మొనతప్పు mona-tappu. v. n. To be turned away as the face, to turn away from, విముఖమగు. 'మొనతప్పితిమి రణమున మన మకట మువ్వురము.' భార. సౌ. i. మొనయు monayu. v. n. and v. a. To be, appear, happen, కలుగు. To busy oneself. to engage in. To prepare, be ready, attempt, పూను, పనిపడు. To prepare for battle, రణోద్యోగముచేయు. To cover, to rest upon. ఒగ్గు, కమ్ము, ఆనించు. 'మొండి మాటలాడి మొనసియుండువిరక్తి యమునిగెల్వనెచట నలవిగాదు.' Vēma. 864. 'మొనయు చింతాశ్రేణిమూక విప్పు.' Swa. iv. 148. టీ మొనయు, కమ్ముకొనునట్టి. మొనపు or మొనయించు monapu. v. a. To cause to attempt, పూనజేయు. To cause to happen, కలుగజేయు. To put, place. మోపు, ఉంచు. 'అనినన్ గైటభదైత్య వైరి, దరహాసాంకూరముల్ మోవిపై, మొనపంగొం డొక నిల్చియవ్వనమున్.' Parij. iv. 12. మొనపు. n. An attempt, పూనిక.
విష్వక్సేనుడు
(p. 1195) viṣvaksēnuḍu vishvak-sēnuḍu. [Skt.] n. Vishṇu. విష్ణువు. The captain of Vishṇu's force, విష్ణుసేనాధిపతి.
సేన
(p. 1353) sēna sēna. [Skt.] n. An army, forces. చతురంగబలముగల సమూహము, దండు, సైన్యము. సేనాంగము sēn-āngamu. n. A component part of an army, as elephants, chariots, cavalry or infantry. హస్త్యశ్వరథపదాతిసమూహము. సేనాధిపతి or సేనాపతి sēn-ādhi-pati. n. A general, commander; a leader or headman. సేనానాయకుడు, దండుకుయజమానుడు, మొనగాడు, సేనాధిపత్యము or సేనాపతిత్వము sēn-ādhi-patyamu. n. Generalship, leadership, command of an army, సేనానాయకత్వము, దండుయొక్క ఆధిపత్యము. సేనాని sēnāni. n. A general. Also, an epithet of Kumaraswami, the god of war. దండుకుయజమానుడు. కుమారస్వామి. సేనాముఖము sēṇā-mukhamu. n. The front or van of an army. సేనయొక్క అగ్రబాగము.
సైనిక
(p. 1354) sainika sainika. [Skt. from సేన.] adj. Of or relating to an army. దండు సంబంధమైన. సైనికుడు sainikuḍu. n. A soldier, సేనతో సంబంధించినవాడు. బంటు. A general, సేనాధిపతి. సైన్యము sainyamu. n. An army. దండు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113075
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95700
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close