Telugu to English Dictionary: సొగసుగా

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అందగించు
(p. 13) andagiñcu andaginṭsu. [Tel.] v. n. To be adorned, to be pretty, to look well. సొగసుగానుండు. ఈ రత్నము ఇక్కడ అందగింపలేదు this gem does not look well here.
ప్రన్నన
(p. 833) prannana or ప్రన్నదనము prannand. [Tel.] n. Beauty. అందము. 'అధ్వరంబుకంటె నధికంబుతపము, తపమనంగమేని బ్రన్నదనము, నివురసేతగాద హింసయు సత్యవాక్యంబుదమముదయయుగాన.' M. XII. ii. 361. మేనిప్రన్నదనము శివురసేతగాదు, అనగా దేహముయొక్క అందమును నశింపచేయడముకాదు. adv. Beautifully, సొగసుగా. 'అపూర్వపు బంతము వింటి వేయనన్, బ్రన్నననవ్వియాకొలది బంతములెవ్వరు జేయరుర్విలో.' G. xi. 60. ప్రన్నని or ప్రన్న prannani. adj. Beautiful, handsome, సొగసైన. 'భాసురచంద్రబింబమున బ్రన్ననివెన్నెల కందునుంబలెన్.' Ellana. iii. 190. ప్రన్నని వెన్నెల అనగా సొగసైనవెన్నెల.
బిత్తరము
(p. 884) bittaramu bittaramu. [Tel.] n. A flash of light. తళుకు. Brightness. A coquettish prank, an amorous gesture, శృంగారచేష్ట, ఒయ్యారము. 'బెళుకుబేడసమీలబిత్తరంబులకంటె.' N. ix. 404. బిత్తరముగ bittaramu-ga. adv. Flashingly. ప్రకాశముగా. Gracefully, సొగసుగా. 'సరిగె మెరుంగుబంగరువు చందురు కానిపటంబులూడ్చి బిత్తరముగ చల్వపావడలు దాల్చి.' N. ix. 401. బిత్తరములాడు to be bright, ప్రకాశించు. బిత్తరి bittari. n. A coquette, a flirt. A beautiful woman. ప్రౌఢస్త్రీ, శృంగార చేష్టలుగల ఆడుది. A woman, ఆడుది. 'బిత్తరులాహలాయుధునిబిల్వగ.' Balrāma. vi. 123. adj. Flashing, sparkling, తళుకైన, ప్రకాశమైన. Beautiful, సొగసైన. 'శిరమున కెంజడల్ నుదుట జెన్నగుబిత్తరిబొట్టువాతెరన్.' T. iv. 122. బిత్తరించు bittarinṭsu. v. n. To flash, to sparkle, మెరయు, తళుక్కుమను. To move about, చలించు, ఊగాడు. To crack jokes. సరసమాడు. 'బెళుకుబేడసచూపుబిత్తరింప.' N. ix. 159. బిత్తరపు bittarapu. adj. Flashing, sparkling, తళుకైన, ప్రకాశించే, 'సోమునిరీతినెమ్మొగము సుందరమౌదరహాస చంద్రికా, స్తోమములీనబిత్తరపు చూపులుదిక్కుల పిక్కటిల్ల.' Surabha. 18.
రకము
(p. 1061) rakamu rakamu. [H.] n. Shapeliness, grace, elegance. అందము సొగసు. Sort, kind, class, style, quality. విధము, మచ్చు, తరహా, దినుసు. ఆ బియ్యములో నాలుగురకములున్నవి of that rice there are four kinds. 'చికిలి చౌకట్లు సరిపెణల్ రకమెసంగు, నుంగరంబులు నొకవింతయొరపునెరప.' S. ii. 263. adj. Graceful, elegant, handsome, beautiful. సొగసైన, సుందరమైన. 'ముకుటంపుజిగిసొంపు రకమైననెలవంపు.' T. i. 29. రకముగ rakamu-ga. adv. Gracefully, beautifully, elegantly, సొగసుగా, సుందరముగా.
లలి
(p. 1099) lali lali. [Tel.] n. Order, క్రమము. Love, ప్రేమ. Brightness, joy, వికాసము. ఉత్సాహము. Gracefulness, agreebleness. సొగసు, ఒప్పిదము, సమ్మతి, అంగీకారము. adj. Graceful, agreeable. సొగసైన, ఒప్పిదమైన. adv. Gracefully, agreeably. సొగసుగా, ఒప్పిదముగా, అత్యంతము. 'లలిమల్లసిల్లుచులలితలోచనదీప్తు లడరనుంకించిన నాగియాగి.' M. IV. iii. 55.
వల్లె
(p. 1142) valle or వల్లియ valle. [Tel.] A noosed rope: a noose for catching cattle. పోవుచున్న యెద్దును కొమ్ములకువేసి పట్టుకొనే త్రాడు. పాశము. The noose of Varuṇa. 'వచ్చిమాయున్నపొలమెలల్ల వల్లెవైచుచుందమున జుట్టుకొనిన.' P. ii. 205. టీ వల్లెవైచుచందమున, వల్లెత్రాడువేసినట్టువలెనే. Repetition, చెప్పినది మరల మరల చెప్పుట. adv. Yes. సరే. 'క వల్లెయనిరాజనందను, లెల్ల నుసమకట్టి.' భార. అది. iii. వల్లెతాలుపు, వల్లెతాల్పు an epithet of Varuṇa, వరుణుడు, వల్లెవాటు or వలెవాటు valle-vāṭu. n. A scarf, a term for the upper garment, if gracefully arranged round the neck. సొగసుగావేసికొన్నఉత్తరీయము, వల్లెయొక్కవాటువంటివాటు.
విన్నాణము
(p. 1179) vinnāṇamu vinnāṇamu. [from Skt. విజ్ఞానము.] n. Capacity, skill, dexterity. సామర్థ్యము, నేర్పు. చాతుర్యము. Grace, beauty, అందము. A certain hold in wrestling. జెట్టిపట్టు. 'విన్నాణంబునబోరనేర్తురుమహా వీర్య ప్రతాపాదిసంపన్నుల్ మీరలుమేటిమల్లురనగా.' B. X. 36. 17. విన్నాణమైనది that which is fine or graceful, నాణెమైనది, సొగసైనది. విన్నాణి vinnāṇi. n. One who is skilful or dexterous, నేర్పరి. An ascetic, a recluse. సన్యాసి. విన్నాణము or విన్నాణపు vinnānamu. adj. Skillful, clever, నేర్పుగల. Graceful, handsome, అందమైన, సొగసైన. 'విన్నానపుంబిరుదుల్ దిద్దిననిద్దమానొకయరబ్బీ నెక్కి.' Ranga Rao Charitra. ii. 221. విన్నాణముగా vinnāṇamu-gā. adv. Gracefully, skillfully. సొగసుగా, నేర్పుగా.
సిస్తు
(p. 1334) sistu sistu. [Tel.] adj. Pretty, nice, becoming, trim, elegant. అందమైన, సొంపైన. 'సిస్తైన దుస్తులు.' Bmj. ii. 212. n. Delicacy, fineness. సొంపు. 'సీ కస్తూరి కాచర్చసిస్తుగాదనినీటుగాతావికుంకుమ గందమలది.' UR. iv. 237. సిస్తుగ or సిస్తుగా sistu-ga. adv. Gracefully. సొగసుగా, సొంపుగా, సిస్తుపరచు sistu-paraṭsu. v. a. To make trim or fine, to deck, to adorn, సొంపుచేయు, చక్కజేయు. 'కస్తూరితిలకంబు సిస్తుపరచి.' Ila. i. 80.
సొంపు
(p. 1355) sompu sompu. [Tel.] n. Elegance, grace, సొగసు. అందము. Glee, delight, joy, సంతోషము, మదము, ఉల్లాసము, వేడుక. Happiness, సుఖము. Brightness, cheerfulness, కాంతి, ప్రసన్నత. Abundance, సమృద్ధి. 'మనరథము పరపుమిప్పుడు సునిశితబాణములనతని పాంపణగింతున్.' M. VI. ii. 148. సొంపైన somp-aina. adj. Nice, elegant, pretty, trim. మనోజ్ఞము. సొంపారు, సొంపిలు, సొంపిల్లు or సొంపొందు somp-āru. v. n. To bloom, be lovely, pretty or pleasant. సొగసుగానుండు, ఉల్లాసము గానుండు.
సోబాన
(p. 1360) sōbāna sōbāna. [from Skt. శోభనమ్.] n. A song each foot of which has the word శోభానే as a chorus. 'సోబావపాటలు సొగసుగులుకు.' H. v. 31.
హొయలు
(p. 1394) hoyalu hoyalu. [Tel.] n. Grace, charm, agreeableness. విలాసము, సొగసు. హొయలుగా hoyalu-gā. adv. Gracefully, agreeably, విలాసముగా, సొగసుగా. 'కనుబొమల్ జంకించుకొనెడు హొయలు.' H. iv. 241. హొయలుబండి hoyalu-banḍi. n. An evening carriage. గాడి.
హౌసు
(p. 1395) hausu or హవుసు hausu. [H. from Arabic.] n. Beauty, సొగసు, విలాసము. 'ఔరాచక్కదనంబు హౌసుమురి పెంబయ్యారెయొయ్యారమౌ.' T. iii. 41. హౌనుకాడు or హవునుకాడు haūsu-kāḍu. n. A beau, a gallant, సొగసుగాడు. హౌసుతోట or హవుసుతోట hausu-tōṭa. n. A park, a garden. ఉపవనము, శృంగారవనము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101443
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close