Telugu to English Dictionary: స్పృశించు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

చెనకు
(p. 428) cenaku chenaku [Tel.] v. t. To touch, తాకు. అంటు, స్పృశించు. To caper, rush, play pranks. A. i. 21. To oppose ఎదిరించు. n. Opposition ఎదిరించుట. Touching తాకుట. A dent or mark left by pinching the skin with the nails గోటినొక్కు.
తొట్టు
(p. 558) toṭṭu or తొట్టుకొను toṭṭu. [Tel.] v. n. To spread వ్యాపించు. To happen, come on (as thirst,) to chance ఆవిర్భవించు, పుట్టు, సంభవించు. To flow ప్రవహించు, స్రవించు. 'పిట్టవునీవు వారినిధి బెద్దలకెల్లను బెద్ద వెల్లిగా దొట్టు నొకానొకప్పుడతి దూరముతుంగ తరంగసంఘముల్ బిట్టడుచున్' P. i. 546. టీ వెలల్లిగాదొట్టు. వెల్లువగా ప్రవహించును. To stop up from flowing ఎగదట్టు. 'క ధరిత్రీవిభుడువేయిచేతుల, నావాహినినీరు తొట్టునట్లుగబట్టెన్.' V. P. vi. 199. To be filled నిండుకొను. 'చెక్కులదొట్టిన కన్నీరు వోవ దుడుచుచు బలికెన్.' Swa. iii. 52. To move జరగు. 'పొట్టలుచీలినదొట్టువారు.' రా: యు, కాం. v. t. To touch, స్పృశించు. To adopt, అవలంబించు. To begin, మొదలుపెట్టు. 'అత్తూపుగముల దుత్తురముగా దొట్టిమట్టాడి అట్టహాసంబుచేసి.' R. v. 191. తుత్తురముగా దొట్టి = తుత్తురుముచేసి. తొట్టు totṭu. n. A field within the bed of a tank. చెరువు కట్టలోపలి పొలము. A side, direction, quarter. పార్శ్వము, వైపు, దిక్కు. 'పార్థివచనుమేతొట్టున బొరలకుమనవుడు.' G. V. 257. Profit, gain. ఫలము, లాభము. Connection, relationship సంబంధము, స్పృక్కు. A sudden sound తటాలనుధ్వని. Also, same as తెట్టువ. (q. v.) తొట్టున toṭṭuna. adv. Quickly, at once. దబ్బున. తొట్టువ Same as తెట్టువ.
స్పర్శ
(p. 1369) sparśa or స్పర్శము sparṣa. [Skt.] n. Touch, contact. Feeling, the sense of touch, తాకడము, తగలడము. రక్తస్పర్శము contact with blood. జలలస్పర్శము. the usual phrase for making water: because water must afterwards be touched in purification. స్పర్శనము sparṣanamu. n. Touching, coming into contact with. తాకడము, తగలడము. A gift, donation, దానము.' చరణస్పర్శనంబుచేసి.' M. XIII. iii. 335. స్పర్శనాడులు sensory nerves. స్పర్శనుడు sparṣanuḍu. n. The god of the air or wind. వాయువు. స్పర్శవేధి or స్పర్శమణి sparṣa-vēdhi. n. The philosopher's stone, the touch of which changes other metals into gold. తాకగానే యినుము మొదలైన వాటిని బంగారుచేయు మణివిశేషము, పరుసవేది. స్పర్శించు spar-ṣinṭsu. v. a. To touch, to feel. స్పృశించు, తాకు, అంటిచూచు. స్పర్శేంద్రియము sparṣ-ēndriyamu. n. The sense of touch.
స్పృక్కు
(p. 1369) spṛkku spṛikku. [Skt.] n. Touching. స్పర్శము. Connection, affinity. సంబంధము. స్పృశించు or సంస్పృశించు spṛiṣinṭsu. v. a. To touch, feel. తాకు. స్పృశ్యము spṛiṣyamu. adj. What may be felt or touched. తాకగూడిన, స్పృశింపదగిన. స్పృష్టి spṛishṭi. n. Touch, feeling, contact. తకడము, తగలడము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149873
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113080
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101447
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95705
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55856
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40228
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39130

Please like, if you love this website
close