Telugu to English Dictionary: స్మృతి

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

కర్త
(p. 253) karta karta. [Skt. from √ - kri, to make.] n. Maker, author, doer. చేయువాడు. The nominative case in grammar. గ్రంథకర్త an author. అట్లు చెప్పడానకు కర్తలమా who are we that we should say this? అర్థాంశ కర్త a half owner. విచారణకర్త a superintendent, an examiner. ధనఋణంబులకు కర్తతనయుండుగదా a son is the person concerned in our gains and losses. గ్రామకర్త the head of a village. 'వెరపెరుంగక స్వచ్ఛందవృత్తియందు నాకొకడు కర్త లేడు.' I live according to my own inclinations and have no master. వాని ధనఋణములకు కర్త నయినాను I came in for both his goods and debts. కైంకర్యకర్త he who presents a sacrifice; ధర్మకర్త the warden of a temple. న్యాయకర్త an officer of justice, a ruler. తన ఆస్తిని నలుగురు ధర్మకర్తలను ఏర్పరచిపోయినాడు he died leaving four guardians or executors of his property. స్మృతికర్త a lawgiver, a legislator. క్షేత్రకర్త a mere tenant at will.
బై౛
(p. 902) baiza or బ యి౛ baiḍza. [Tel.] n. Ignorance, అజ్ఞానము. Nonsense, stuff, trash, పిచ్చిపని. 'ఉ కల్లలు వేదముల్ స్మృతులు, కల్లలు కల్లలుయజ్ఞకర్మముల్, కల్లలుపైతృకక్రియలు కల్లలు ఘోరతపఃప్రభావముల్, కల్లుదేవకార్యములు కావున బైజలుమానిమామతం, బెల్లవిధంబులన్ నడుపు డిమ్ముల ముక్తికిబోవగోరినన్.' V. P. iv. 345.
మరచు
(p. 956) maracu , మరుచు, మరచిపోవు or మరచిపోవు maratsu. [Tel.] v. a. To forget. మరపించు or మరిపించు mara-pintsu. v. a. To cause to forget, to blot out from one's memory. వాడు దాతృత్వములో తండ్రిని మరిపించినాడు he out shone his father in liberality. ఆ బిడ్డను చనుమరిపించినది she weaned the child. 'గృహకృత్యవర్తనలనన్మరపించు.' T. ii. 161. మరపు, మరుపు or మరకువ marapu. n. Forgetfulness, ignorance, delusion. విస్మృతి, అజ్ఞానము. పారవశ్యము, ప్రమాదము.
మూర్ఛ
(p. 1017) mūrcha mūrchha. [Skt.] n. A swoon, fainting, an epileptic fit. సొమ్మ, స్మృతి తప్పుట, స్మారకము తప్పడము, మూర్చపోవు mūrchha-pōvu. v. n. To swoon. ముర్ఛ తెలిసినది the swoon went off, he recovered his senses. మూర్ఛన mūrchhana. n. Fainting, swooning. A cadence or dying fall in music. సంగీతమందు క్రమముగా స్వరారోహణావరోహణములు. HD. i. 865. మూర్ఛరోగము mūrchha-rōga. n. Fainting, a fit. స్మారకముతప్పు రోగము. మూర్ఛాలుడు mūrchhāluḍu. n. One who is subject of fits, మూర్ఛరోగము గలవాడు. మూర్ఛితుడు mūrchhituḍu. n. One who has fainted, మూర్ఛిల్లినవాడు. మూర్ఛిల్లు or మూర్ఛిలు mūrchhillu. v. n. To swoon or faint, స్మారకముతప్పు, సొమ్మసిల్లు.
విలుప్తము
(p. 1189) viluptamu vi-luptamu. [Skt.] adj. Obsolete, extinguished, forgotten, erased wanting. విస్మృతమైన, స్ఖలితమైన, మరచిపోయిన, లోపము చేయబడిన, 'క్రూరులువిలుప్తధర్మవిచారులుధృతరాష్ట్రసుతులు.' M. I. v. 192.
విస్మృతి
(p. 1197) vismṛti vi-smṛiti. [Skt.] n. Forgetfulness మరపు. విస్మృతము vi-smṛitamu. adj. Forgotten. మరచిన.
సంస్కరించు
(p. 1285) saṃskariñcu sam-skarinṭsu. [Skt.] v. a. To reform, improve, repair, make better. బాగుచేయు. To purify, sanctify, consecrate, శుద్ధిచేయు, ప్రతిష్ఠించు. To burn a corpse (శవమును) దహనముచేయు. సంస్కారము sam-skāramu. n. The act of making better or improving, reformation. చక్కచేయుట. The power of memory, any faculty or capacity. ఆనుభూతార్థసంస్మృతి. A purificatory or dedicatory rite or ceremony burning on the funeral pile, దహనము, కాల్చడము. Purification, శోధించడము, పన్నీరు పువ్వులను నీళ్లతో బట్టీలో వేసి అగ్నిసంస్కారము చేసి దించుదురు they put the roses in a still filled with water and by the application of fire make rose water. ఆ శవమును సంస్కారముచేసి వేసినారు they burned the corpse. సంస్కృతము sam-skṛitamu. adj. Purified, refined, exquisitely wrought, polished. పరిష్కృతమైన, చక్కజేయబడిన. The Sanskrit language. దేవభాష. సంస్క్రియ sam-skriya. n. Funeral ceremonies, such as burning the dead body. దహనము. Any purificatory or dedicatory rite. ఉపనయనాది. 'హుతవహసంస్క్రియల్ సలిపి.' R. v. 247.
సూత్రము
(p. 1347) sūtramu sūtramu. [Skt.] n. A thread, cord, line, yarn, twine. తంతి, నూలు, నూలిపోగు, దారము. A brief or precept in grammar, &c., an aphorism. అనేకార్థబోధకసంక్షిస్తవాక్యము. An expedient, contrivance; an artificial piece of work; a machine, ఉపాయము, యంత్రము. కపట a delusive contrivance. నాటకసూత్రధారి. 'the unseen mover of the world's machine,' an epithet of God. జతసూత్రము a water work, a hydraulic engine. వ్యాకరణసూత్రము a concise rule of grammar. ఆపస్తంబసూత్రము the institutes of Apastamba. మీ గోత్రసూత్రములేమి what is your family name? and what is your creed? మంగళసూత్రము the thread with which the marriage badge is tied on the bride's neck. యజ్ఞసూత్రము the sacred thread worn by the three principal classes of the Hindus. 'స్మృతిసూత్రసమాజములకు.' A. i. 43. సూత్రగాడు sūtra-gādu. n. An artist, a contriver or maker of any machine. యంత్రకాడు. సూత్రధారకుడు, సూత్రధారుడు or సూత్రధారి sūtra-dhārakuḍu. n. The manager or principal actor in a play or drama; the person behind the scenes who pulls the strings of puppets. An instigator, secret agent, or tempter. మేళనాయకుడు, ఆటాడించువాడు, నడిపించువాడు. 'జగన్నాటకసూత్రధారికి.' T. ii. 77. 'నేసూత్ర ధారిమీరందరుబహురూపులని.' B. X. 297. సూత్రపట్టు sūtra-paṭṭu. v. a. To 'lay the line,' as a bricklayer does. దారము పట్టు. 'బ్రహ్మతనుచేయులోక ప్రపంచమునకు, దారతమ్యంబు దెలుపంగదలచి యొక్కొ, సూటిమీంటికి నేలకు సూత్రపట్టు, వీకనీరంథ్ర ధారాళవృష్టి గురిసె.' R. vi. 3. 'పరగ వీధులుపురినూత. పట్టినట్టు.' A. i. 4. సూత్రపడు sūtra-paḍu. v. n. To match, ౛తపడు. సూత్రించు sūtrin-ṭsu. v. a. To lay down a rule, to enact. సూత్రముగా నేర్పరచు, సూత్రపరచు.
స్మారకము
(p. 1371) smārakamu smārakamu. [Skt.] adj. That reminds, that refreshes the memory. తలంపును పుట్టించే. n. Consciousness, sense, స్మృతి, తెలివి, బుద్ధిస్వాధీనము. ఆ దెబ్బచేత నాకు స్మారకము తప్పినది the blow made me unconscious. నాకు స్మారకము వచ్చినతరువాత after I came to my senses or recovered my consciousness.
స్మార్తము
(p. 1371) smārtamu smārtamu. [Skt. from స్మృతి.] adj. Agreeable to or based on the Smṛitis, legal, canonical, స్మృతిశాస్త్రసిద్ధమైన.
స్మృతి
(p. 1371) smṛti smṛiti. [Skt.] n. Recollection, memory, remembrance, understanding. స్మరణ, తెలివి, తలంపు, బుద్ధి. The code of Hindu law; jurisprudence, a law book or code of laws, ధర్మసంహిత, ధర్మశాస్త్రము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149863
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close