Telugu to English Dictionary: స్వతంత్రము

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అదంత్రము
(p. 42) adantramu or అదంతరము adantramu. [Corrupted from Skt. అతంత్రము] n. Instability, weakness. Dependence, helplessness. అస్థిరత, అస్వతంత్రము.
అస్వతంత్రము
(p. 104) asvatantramu a-svatantramu. [Skt.] adj. Not free, dependent. పరాధీనమైన. అస్వతంత్రుడు asvatantruḍu. n. A dependant, one who is not a free agent, not his own master. పరాధీనుడు.
అస్వాధీనము
(p. 104) asvādhīnamu a-svādhīnamu. [Skt.] adj. Dependent, not. free. అస్వతంత్రమైన. ఆ సొత్తు వానికి అస్వాధీనముగా నుండినది the property was not in his power.
తల్లడము
(p. 518) tallaḍamu tallaḍamu. [Tel.] n. Shaking, tremor చలనము. Trouble. బాధ. పిల్లికి చెల్లాటము ఎలుకకు ప్రాణతల్లడము it is sport to the cat but death to the rat. స్వతంత్రము స్వర్ణలోకము పరతంత్రము ప్రాణతల్లడము Independence is heaven but dependence is hell. ఇది నాకు ప్రాణతల్లడమవును this will be the death of me. తల్లడించు, తల్లడిల్లు. తల్లడకుడుచు, తల్లడమందు or తల్లడపడు tallaḍinṭsu. v. n. To be troubled, to grieve, be harassed. తల్లడపెట్టు tallaḍa-peṭṭu. v. t. To trouble, బాధపెట్టు, చలింపజేయు. తల్లడపాటు tallaḍa-pāṭu. n. Trouble, agitation. తల్లడపడుట.
విచ్చచలవిడి
(p. 1167) viccacalaviḍi viṭsṭsala-viḍi. [Tel. విచ్చలు+విడి.] n. Independence, freedom, స్వాతంత్య్రము. adj. Independent, free, స్వతంత్రము. విచ్చలవిడి or విచ్చలవిడిగా viṭsṭsala-viḍi. adv. At pleasure, at will, freely, independently. యథేచ్ఛముగా, స్వతంత్రముగా. 'ఇన్నాళ్లరీతిగా దింతనుండేమియువిచ్చల విడిగామెలగరాదు.' NH. v. 17. విచ్చ విచ్చలు viṭsṭsa-viṭsṭsalu. (anuk.) n. Dispersion on all sides; scattering about. యథాయథలు. adv. Pell-mell, dispersedly. యథాయథలుగా.
స్వచ్ఛందము
(p. 1373) svacchandamu svach-chandamu. [Skt.] adj. Spontaneous, voluntary, uncontrolled, self-willed, independent. స్వేచ్ఛగానుండే, యథేచ్ఛముగానుండే. స్వతంత్రమైన, మనస్సువచ్చి నట్టుఉండే. 'స్వచ్ఛందాహారాది లాభంబున.' P. i. 106. స్వచ్ఛందవృత్తి svach-chanda-vṛitti. n. An independent life. Independence. స్వచ్ఛందుడు svach-chanduḍu. n. One who is independent, free, uncontrolled, or self willed. స్వతంత్రుడు, యథేచ్ఛముగా నుండేవాడు.
స్వతంత్రము
(p. 1374) svatantramu sva-tantramu. [Skt.] adj. Independent, not subject to any other's will, free, uncontrolled, head-strong, despotic, యథేచ్ఛమైన. విచ్చలవిడిగా నుండే, పరతంత్రముకాని, పరాధీనముకాని. 'స్వతంత్ర సంచారియై.' M. XV. ii. 64. n. Independence, freedom, స్వేచ్ఛ. Hereditary right; a right. హక్కు. ఇది యేమి స్వతంత్రము you take liberties. స్వతంత్రనాడులు independent nerves. స్వతంత్రకండరములు involuntary muscles. స్వతంత్రించు sva-tantriu-ṭsu. v. n. To do any thing out of one's own head, or, on one's own responsibility, to act for oneself. ఆయన ఆజ్ఞ ప్రకారము చేసినాను గాని నేను స్వతంత్రింపలేదు I did this according to his orders, not independently of him. స్వతంత్రుడు sva-tantruḍu. n. One who is his own master, one who is independent. స్వచ్ఛందుడు, తన మనసు వచ్చినట్టు నడిచేవాడు, ప్రాప్తవ్యవహార దశగలవాడు. స్వతంత్రురాలు sva-tantru-r-ālu. n. A woman who is her own mistress. ఒకరికి అడగియుండునిది.
స్వాతంత్య్రము
(p. 1377) svātantyramu svā-tantryamu. [Skt. from స్వతంత్రము.] n. Independence, freedom, liberty. స్వతంత్రభావము, స్వతంత్రత, ఆత్మవశత్వము, స్వేచ్ఛాధీనత, విచ్చలవిడిగా నుండడము, నస్త్రీ స్వాతంత్య్రమర్హతి no woman is sui juris; no woman can act independently.
స్వైరము
(p. 1379) svairamu svairamu. [Skt.] adj. Self-willed, pertinacious, obstinate. యథేచ్ఛమైన, స్వతంత్రమైన, మూర్ఖమైన. 'మారుడుస్వైరవిహారుడు.' Ahalya. iii. 16. 'స్వైరగతివిహరింపన్.' N. i. 7. స్వైరి svairi. n. An independent man, స్వతంత్రుడు. స్వైరిణి svairiṇi. n. An unchaste wife, an adulteress, a wanton woman, హంసుల, వ్యభిచారిణి, రంకులాడి.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149794
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113022
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101392
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95657
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55820
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51487
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40198
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39102

Please like, if you love this website
close