Telugu to English Dictionary: స్వర్గము

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఖంబు
(p. 342) khambu or కంబు khambu. [Skt.] n. The sky. ఆకాశము. The heavens. స్వర్గము.
గోపురము
(p. 392) gōpuramu gōpuramu. [Skt.] n. An arch, a dome, a pinnacle. A portal door, a city gate. గవను, వాకిలి. A high pyramidal tower over the gates of a temple. A steeple. (Figuratively) Elysium. స్వర్గము. R. i. 151. గోపురము (in Telugu for మాపురము) is also the hump on a bullock. వాడు ఊరక నన్ను గోపురముమీద ఎత్తిపెట్టినాడు he flattered me grossly.
జేజె
(p. 470) jēje or జేజే jēje. [Tel.] n. A god, a goddess, a deity: వేలుపు, దేవుడు. జేజమ్మ jējamma. n. A goddess. నీకు దొరకవు నిన్ను పుట్టించిన జేజమ్మకు దొరకవు it will puzzle you and your grand mother too to find them. జేజేచెలి is a wife of a god. దేవత. జేజే jējē. interj. Hurra! huzza! జయజయ అని దీవించుట. జేజేధ్వనులు huzzas, salutations. నమస్కారములు BD. v. 1035. సర్వోత్కర్షచేతనుండుమని మంగళము చేయడము. జేజేగట్టు the mount Mēru. జేజేపట్టు Heaven స్వర్గము, సురాలయము.
జేజె
(p. 470) jēje or జేజే jēje. [Tel.] n. A god, a goddess, a deity: వేలుపు, దేవుడు. జేజమ్మ jējamma. n. A goddess. నీకు దొరకవు నిన్ను పుట్టించిన జేజమ్మకు దొరకవు it will puzzle you and your grand mother too to find them. జేజేచెలి is a wife of a god. దేవత. జేజే jējē. interj. Hurra! huzza! జయజయ అని దీవించుట. జేజేధ్వనులు huzzas, salutations. నమస్కారములు BD. v. 1035. సర్వోత్కర్షచేతనుండుమని మంగళము చేయడము. జేజేగట్టు the mount Mēru. జేజేపట్టు Heaven స్వర్గము, సురాలయము.
త్రి
(p. 570) tri tri. [Skt. cf. Eng. 'Three.'] pron. Three మూడు. త్రింశత్ or త్రింశత్తు trimṣat. n. Thirty. ద్వాత్రింశత్ Thirty two. త్రికము trikamu. n. The thigh bone, ముడ్డిపూస. A water wheel. కపిల. త్రికటుకము tri-kaṭukamu. n. Lit: The three spices, viz., black pepper, dry ginger, and long pepper. సొంటి, పిప్పలి, మిరియాలు త్రికరణము tri-karaṇamu. n. The three elements of action, i.e., thought, word and deed. త్రికరణశుద్ధి pure in thought, word and deed. త్రికరణశుద్ధి pure in thought, word and deed. త్రికాలము tri-kālamu. n. The three times, i.e., morn, noon and night. త్రికాలమందున్న always, ever, day and night, at all hours. త్రికూటము tri-kuṭamu. n. A certain hill. త్రికోణము tri-kōṇamu. n. A triangle. మోచేతివంపు. త్రికోణకుండలి ṭri-kōṇa-kunḍali. n. The pineal gland, the part of the brain wherein the soul is imagined to dwell. త్రితయము tri-tayamu. pron. Three, మూడు. త్రిత్వము tritvamu. n. Lit: Three-ness, Trinity-a term used in Christain Theology. త్రిదండము tri-danḍamu. n. A staff, formed of three slips of split bamboo, six feet long bound together as one cane, each slip being intended to represent Thought, Word and Deed. మనోదండము, వాగ్దండము, కర్మదండము అను మూడు దండములు; ఈ మూడు దండములుగల సన్యాసాశ్రమము. త్రిదండి a mendicant bearing such a staff. త్రిదశుడు tri-daṣuḍu. [త్రి+దశ = three states or thrice ten (years)] n. One who enjoys the three stages of live, viz, infancy, youth and manhood, but no old age. A god: so named as being 'thirty years old:' this being considered the prime of a man: and the age at which immortals always continue. త్రిదశాలయము tri-daṣ-ālayamu. n. Lit: The abode of the immortals, i.e., Heaven, స్వర్గము. త్రిదివము tri-divamu. n. Heaven. త్రిదివుడు tri-divuḍu. n. A god. Padma. ix. 86. త్రిదివేశుడు a god; or, Indra, as lord of the gods. త్రిదోషము tri-dōshamu. n. Disorder of the three humours, viz., phlegm, bile, and strabilis. వాత పిత్త శ్లేష్మములు. త్రినేత్రుడు or త్రిలోచనుడు tri-nētruḍu. n. The three eyed god, that is, Siva. త్రివథగ tri-patha-ga. n. The stream which runs in 'three beds,' i.e., the Ganges, fabled to flow through heaven, earth and hades. త్రిపుమడ్రము tri-punḍramu. n. The triple mark worn across the forehead by Saivites. (ఊర్ధ్వపుండ్రము is the upright line worn by the Vaishnavites.) త్రిపుట tri-puṭa. n. The name of a certain musical metre. ఏడక్షరములకాలము. త్రిపురము tri-puramu. n. The name of a district of Bengal (now called Tipperah) called after its kind, Tripura, a giant who was vanquished by Siva: who, as 'slayer of Tripura' derives hence the name త్రిపురజిత్తు, త్రిపుసూదనుడు, త్రిపురాంతకుడు, త్రిపురారి, &c. త్రిపురదేవి or త్రిపురసుందరి the Bonạ Dea, Venus. త్రిఫలము tri-phalamu. n. The three species of myrobalan; the Phyllanthea emblica కరక, Terminalia chebula తాడి, and Terminalia speciosa ఉసిరిక.
త్రిభంగి
(p. 570) tribhaṅgi tri-bhangi. adj. 'Three ways' twisted. The name of a certain graceful attitude in which some statues stand: such as the వేణుగోపాల or Piping Apollo; or that given to the ద్వారపాలకులు or door keepers carved on each side of a temple gate. The word frequently occurs in books on sculpture (Silpi) and in some poems, but is no where precisely defined. త్రిభంగిన్, three fold: in three ways. మూడువిధములవునట్టుగాను Swa. iii. 76. త్రిభాగము tri-bhāgamu. adj. Divided into three parts or shares. త్రిభువనము or త్రిలోకము tri-bhuvanamu. n. The three worlds: heaven, earth, and hell, i.e., the universe. త్రిమూర్తి tri-mūrti. n. The Hindu Triad, consisting of Bramha, Vishnu, and Siva. త్రియామ tri-yāma. n. Night. M. VII. v. 317. త్రిరాత్రము tri-rātramu. n. Three nights, మూడురాత్రులు. త్రిలింగము tri-lingamu. adj. 'Three gendered.' -a phrase for Sanskrit nouns of the common gender. 'Three formed.' 'త్రిమూర్తుల త్రిలింగవ్యక్తులన్.' B. vii. 333. Also a fictitous or fanciful name (యౌగికపదము) used for the Telugu language. It is peculiar to Appa Cavi, and a few other modern writers, but is not mentioned in any ancient or classical poet: nor in any Sanskrit Dictionary, in lists of the 'fifty six countries.' See W. Vish. Pur. p. 193. In some modern lists Troilinga is named, but without any authority. త్రివర్గము a collection of three (things) as Duty (ధర్మము,) Wealth (అర్థము,) and Desire (కామము) or the Gunas called సత్వరజస్తమములు, or the states called Increase (వృద్ధి), Decrease (క్షయము), and Stationariness (స్థానము.) త్రివళి tri-vali. n. A threefold corrugation on the stomach considered a beauty in women. 'లితకృశోదరంబు తరశత్రివళీయుత రోమరాజియున్.' M. I. iv. 49. త్రివిక్రముడు tri-vikramuḍu. n. He who subjugated the three worlds in three strides, i.e., Vishnu. త్రివిష్టవము tri-vishtapamu. n. Heaven. స్వర్గము. త్రివేణి tri-vēṇi. n. Lit: The Triple braided, an epithet of the Ganges which according to mythology, springs in three streams from the head of Siva. త్రివేణుక or త్రివేణువు tri-vēṇuka. n. The bands of a carriage pole. నొగకట్లు. T. v. 16. M. VII. i. 302. త్రిశంకువు tri-ṣankuvu. n. Name of the father of the hero Harischandra. త్రిశంకుస్వర్గము the Aerial regions, the place of happiness created for త్రిశంకు who could not be admitted into heaven on account of his low origin. త్రిశూలము tri-ṣālamu. n. The three pronged weapon of Vishnu. త్రిషవణము tri-sharvaṇamu. n. The three ablutions, to be performed at morn, noon and night. M. XII. iv. 102. త్రిషవణస్నాయి he who bathes thrice a day. త్రిసప్త tri-sapta. adj. Thrice seven. BRY. iii. 19. త్తిసంధ్యము tri-sandhyamu. n. The meeting times of forenoon, the noon and the afternoon. పూర్వాహ్న మధ్యాహ్న అపరాహ్న సంధ్యలు.
దివము
(p. 595) divamu divamu. [Skt.] n. The sky. ఆకాశము. Heaven. స్వర్గము. Day, పగలు. దివసము divasamu. n. A day. దినము, పగలు. దివిసములు days set apart for funeral rites. దివిసములు చేయు or దివసముపెట్టు to perform the obsequies. దివస్పతి divas-pati. n. Lit: Lord of heaven, i.e., Indra. ఇంద్రుడు దివాంధము div-āndhamu. n. An owl, as being 'blind by day.' దివాకరుడు divā-karuḍu. n. The sun. lit: the maker of the day. దివాభీతము divā-bhītamu. n. An owl. దివాభీతి divā-bhīti. n. A sneaking wretch, a thief. దినాభీతుడు divā-bhītuḍu. n. A rogue, robber. చోరుడు, దొంగ.
దివి
(p. 595) divi divi. [Skt.] n. Heaven. స్వర్గము. The sky. ఆకాశము. adj. Dated so and so (of the month.) దివిజుడు or దివిషదుడు divijuḍu. n. A god. దేవత వేల్పు. దివిజాధిపుడు divi-j-ādhipuḍu. n. Indra, as chief of the gods.
నాకము
(p. 640) nākamu nākamu. [Skt. క = సుఖము; అకము = దుఃఖము; న+అకము = నాకము = దుఃఖము లేమి.] n. Heaven, Elysium, Paradise, స్వర్గము. The sky, the atmosphere, ఆకాశము. నాకబలి See నాగవల్లి. Chenn. iv. 213. నాకారి nāk-āri. n. Lit: 'a foe of heaven,' i.e., a demon, a titan or giant. అసురుడు. నాకిని a female supernatural being, a goddess, దేవతాస్త్రీ. నాకులు nākulu. n. The celestials, the gods. R. v. 35. 176. నాకేశుడు nāk-ēsuḍu. n. A name of Indr.
విను
(p. 1178) vinu vinu. [Tel.] n. The sky. ఆకాశము. 'అదెధరణీ పరాగము భయంకరమై వినువీధిబర్వుచున్.' Vish. ii. 140. వినుకెంపు vinu-kempu. n. The Sun. సూర్యుడు, ద్యుమణి. వినుదకాలి or విన్నుచూలి vinu-ṭsūli. n. The wind, గాలి వినుద్రిమ్మరి vinu-drimmari. n. An ærial being, ఖచరుడు. వినుప్రోలు vinu-prōlu. n. Heaven. Lit. a city in the sky. వినుమ్రాను vinu-mrānu. n. The heavenly tree, కల్పవృక్షము. వినువలను or విన్వలను vinu-valanu. n. Heaven. స్వర్గము. వినువాక or విన్నది vinu-vāka. (విను+నది) n. The heavenly Ganges, ఆకాశగంగ, స్వర్నది. వినుసిగదేవర vinu-siga-dēvara. n. Siva.
వీరము
(p. 1201) vīramu vīramu. [Skt. cf. Lat. vir.] adj. Heroic, brave, exalted. శురమైన, శౌర్యముగల, ఉత్తమమైన. వీరస్వర్గము the Olympus or Elysium of heroes. వీరగోష్ఠి the company of heroes, 'వీరకేదారంపుపాగ.' (Vasu. pref.) అనగా రణరంగోచితమైన శీరస్త్రము. వీరక్షామము a severe famine. విరసాతివ్రత్యము stern chasity, rigid purity వీరకత్తియ or వీరకత్తె Same as వియ్యంకురాలు (q. v.) వీరకాడు Same as వియ్యంకుడు. (q. v.) వీరజయంతిక vīra-jayantika. n. A war dance. యుద్ధమందలి వీరులనృత్యము. వీరత్వము vīra-tvamu. n. Heroism, courage, valor, శూరత్వము. వీరతాయెతు vīra-tāyetu. n. Acharm worn by warriors. వీరపత్ని vīra-patni. n. A hero's wife. వీరపాణము vīra-pāṇamu. n. A drink taken at the beginning or end of a battle. వీరభద్రపళ్లెరము vīra-bhadra-paḷḷeramu. n. A very large tray. వీరమద్దెలు, వీరమద్దియలు. వీరముద్దియలు. వీరముద్దెలు. వీమధ్యములు or వీరముద్రికలు vīra-maddelu. n. plu. Rings worn on the middle toe. వీరులు పాదమధ్యాంగుళియందుంచే ముద్రికలు. వీరముష్టి vīra-mushṭi. n. An extremely orthodox or very bigoted Saivite, a Jangam beggar, one who goes about begging alms from the Vaisyas with sword and shield. వీరరుద్రవేషము వేసికొని కోమట్లను యాచించు ఒక తెగభిక్షుకుడు. వీరవైష్ణవుడు vīra-vaishṇavuḍu. n. An extremely bigoted or orthodox Vaishnavaite, వైష్ణవులలో నిండాపట్టుగలిగియుండేవాడు. వీరశైవము vīra-ṣaivamu. n. Ultra-orthodox Sivaism. శివమతములో నిండాకరుకుగానుండుట. వీరశైవుడు vīra-ṣaivuḍu. n. A very orthodox or bigoted Saivite. వీరసువు vīr-asuvu. n. The mother of a hero, వీరుని గన్న తల్లి. వీరావేశము vīr-āvēṣamu. n. Zeal, bravery, madness, fury, శౌర్యము, వెర్రి వీరాసనము vīrā-sanamu. n. Keeping a careful sentry at night. వీరుడు vīruḍu. [Skt. cognate with 'hero.'] n. A hero, warrior, or champion, శూరుడు. An excellent man. శ్రేష్ఠుడు. వీర్యము vīryamu n. Heroism, valour, courage, bravery, శౌర్యము, పరాక్రమము. Semen virile. రేతస్సు.
వేలుపు
(p. 1225) vēlupu or వేల్పు vēlupu. [Tel.] n. A god or goddess, దేవుడు, దేవత. ఇలోల్పు a god of this world, i.e., a Brahmin. ఇలువేల్పు a patron saint, a genius or household god. వేలుపుటన్ను a goddess. దేవతాస్త్రీ. T. ii. 106. వేలుపుకొలను or వేలుపుటేరు the heavenly stream, the celestial Ganges, ఆకాశగంగ; the river Ganges, గంగ. వేలుపుగాణ a mythological being, a Gandharva, గంధర్వుడు. వేలుపుగిడ్డి or వేల్పుటావు the mythological cow that grants all wishes, కామధేనువు. వేలుపుచెట్టు the divine tree that grants all wishes, కల్పవృక్షము, వేలుపు ౛డదారి the divine ascetic or monk. i.e., Narada, నారదుడు. వేలుపుటొ౛్జ the divine preceptor of Guru, i.e., Brihaspati, నురాచార్యుడు, బృహస్పతి. వేలుపుదాయ an enemy of the gods, i.e., an Asura. వేలుపుబాస the language of the gods, i.e., Sanskrit. వేలలుపుబోనము the food of the gods, i.e., Ambrosia, అమృతము. వేలుపుమల or వేల్పుకొండ the hill of the gods, i.e., Mount Meru. వేలుపుమానికము the diamond of the gods, i.e., the philosopher's stone, a jewel that grants all that may be desired, చింతామణి. వేలుపురేడు or వేల్పుదొర the lord of the gods, i.e., Indra. వేలుపుసాని a fortune teller, సోదెచెప్పునది, దైవజ్ఞ. వేలుపుగౌరు the white elephant of the gods, ఐరావతము. వేలుపులత్రోవ the sky, ఆకాశము. వేలుపుటిక్క heaven, స్వర్గము. వేల్పుదళవాయి the general of the gods, i.e., Kumāraswāmi, కుమారస్వామి. వేల్పుపెద్ద Brahma, బ్రహ్మదేవుడు, సురజ్యేష్ఠుడు. వేల్పువె౛్జు the physician of the gods, i.e., Dhanvantari, ధన్వంతరి. వేల్పుడు vēlpuḍu. n. Worship, పూజ.
శక్రుడు
(p. 1241) śakruḍu ṣakruḍu. [Skt.] n. A name of Indra. ఇంద్రుడు. శక్రగోపము ṣakra-gōpamu. n. The insect called a lady bird. ఇంద్రగోపము, అరుద్రపురుగు, చందమానుపురగు. 'శక్రగోపముల భావము నొందుచు.' Parij. iii. 102. శక్రధనువు ṣakra-dhanuvu. n. The bow of Indra, the rainbow. ఇంద్రాయుధము. శక్రభవనము ṣakra-bhava-namu. n. The abode of Indra., i.e., heaven, స్వర్గము.
సుఖము
(p. 1338) sukhamu sukhamu. [Skt.] n. Happiness, welfare, health, safety, pleasure, enjoyment, delight. ఆనందము, ఆరోగ్యము, సౌఖ్యము, క్షేమము. Heaven, స్వర్గము. నయనసుఖము the delight of one's eyes, the name of a kind of cloth. adj. Pleasing, delightful, agreeable, comfortable, easy, happy, well, cheerful, healthy. ఆనందమైన, ఆరోగ్యమైన, క్షేమమైన. సుఖసత్కథానినోదంబున నుండగా while he was passing his time agreeably in listening to a pious story. సుఖజీవనము sukha-jīvanamu. n. A happy or easy life. కష్టములేనిబ్రతుకు. సుఖజీవి sukha-jīvi. n. A prosperous or happy person. కష్టములేక జీవనముచేయువాడు. సుఖ ప్రసవము an easy and safe accouchement. సుఖభోగి one who lives at ease. సుఖభోగులు sukha-bhōgulu. n. A sort of grain. ధాన్యవిశేషము. H. iv. 157. సుఖముగా sukhamu-gā. adv. Happily, safely, in good circumstances. సంతోషముగా, క్షేమముగా, మీ తండ్రి సుఖముగానున్నాడా is your father well? సుఖవాసి or సుఖప్రాణి sukha-vāsi. n. A delicate, luxurious person, one who lives at ease. సుకుమారము గానుండేవాడు. సుఖసంకటము or సుఖరోగము sukha-sankaṭamu. n. (lit. the pains of pleasure) Venereal disease. మండలరోగము. సుఖాసీనుడు sukh-āsīnuḍu. n. One who is seated at his ease. హాయిగా కూర్చున్నవాడు. సుఖి sukhi. n. One who is happy, one who possesses happiness or pleasure, one who is in good health, సుఖముగలవాడు, సుఖించు or సుఖియించు sukhinṭsu. v. n. To be happy, well or at ease; to be glad, rejoice, be comforted. ఆనందించు, హర్షించు.
సుర
(p. 1343) sura sura. [Skt.] adj. Celestial, divine. దేవ తలసంబంధమైన. n. A spirituous liquor, toddy, nectar, మద్యము, కల్లు, అమృతము. సురగవి sura-gavi. n. The cow of the gods. కామధేనువు. సురజ్యేష్ఠుడు sura-jyēshṭhuḍu. n. The eldest of the gods, i.e., Brahma. బ్రహ్మదేవుడు. సురద్విషుడు sura-dvishuḍu n. An enemy of the gods. An Asura. సురనిమ్నగ sura-nimnaga. n. The river of the gods, i.e., the heavenly Ganges. సురపతి or సురేశ్వరుడు sura-pati. n. The lord of the gods, i.e., the Indra. సురలు suralu. n. The immortals, the gods. దేవతలు. సురలోకము sura-lōkamu. n. Heaven. స్వర్గము. సురవరుడు or సురోత్తముడు sura-varuḍu. n. The sun. సూర్యుడు. సురవర్త్మము sura-vartmamu. n. The sky, ఆకాశము. సూరాచార్యుడు sur-āchāryuḍu. n. The priest of the gods; an epithet of బృహస్పతి. సురాలయము sur-ālayamu. n. The abode of the gods, i.e., Mount Meru. సురారి sur-āri. (సుర+ఆరి.) n. A foe of the gods, i.e., a demon or fiend. రాక్షసుడు. సురార్చితము sur-ārchitamu. adj. Adored by the immortals. దేవతలచేత పూజింపబడిన. సురేజ్యుడు surējyuḍu. n. The teacher of the gods. బృహస్పతి. M. V. i. 149.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149773
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113003
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101377
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95641
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55811
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51479
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40187
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39093

Please like, if you love this website
close