Telugu to English Dictionary: హరణము

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అపహరించు
(p. 63) apahariñcu apa-harinṭsu. [Skt.] v. a. To pillage, plunder, take by violence or deceit, usurp. ముచ్చిలించు, అన్యాయముగా ఎత్తుకొని పోవు. అపహరణము apa-haraṇamu. [Skt.] n. Plundering, purloining, carrying off, stealing. చౌర్యము, ముచ్చిలించడము, అన్యాయముగా ఎత్తుకొని పోవడము. అపహర్త n. One who carries away by force or violence, a thief, rogue. అపహారము apahāramu. [Skt.] n. Pillage, plunder, taking by violence. దోచుకోవడము. సర్వస్వాపహారము robbing of everything. హాదత్తాపపాదము taking back a gift. దత్తాహృతము adj. that which is robbed or stolen.
ఉదాహరణము
(p. 157) udāharaṇamu udāharaṇamu. [Skt.] n. An example, instance, or illustration of any rule or precept. ఉదాహరించు udāharinṭsu. v. a. To instance, mention. చెప్పు, దృష్టాంతముగా చెప్పు.
ఒలి
(p. 214) oli oli. [Tel.] n. Robbery దోపిడి, అపహరణము. ఒలిపడు to be robbed దోపుడుపోవు. ఒలిపుచ్చుకొను To betray, shew. బయట పడేటట్టుచేయు. To lose, let go పోగొట్టు.
కాలము
(p. 277) kālamu kālamu. [Skt.] n. Time, occasion, period. Season, weather. The tense of a verb. Death చావు. Blackness నలుపు. భూతభవిష్యద్వర్తమానకాలములు the past, future, and present tenses. కాలముచేయు to die. వర్షాకాలము the rainy season. శీతకాలము winter. ఎండకాలము summer. the bright fortnight or moonlight weather. చీకటికాలము the dark fortnight. కాలముజరుపు to demur: to put off. మీరు ఎట్లా కాలము జరుపుకొంటున్నారు how do you pass your time, or how do you live? కాలత్రయము at the three times of the day, morning, noon and night, or, the present, past and future. కాలత్రయములందున్ను perpetually. కాలకంఠము kāla-kaṇṭhamu. n. The black-throat, i.e., a sparrow పిచ్చిక. A peacock నెమలి. A wagtail కాటుకపిట్ట. కాలకంఠుడు or కాలకంధరుడు kāla-kaṇṭhuḍu. An epithet of Siva. కాలకూటము kāla-kūṭamu. n. Mortal poison: venom. విషభేదము. కాలక్షేపము kāla-kshēpamu. n. Passing or spending time. విద్యాకాలక్షేపము literary pursuits. వట్టికాలక్షేపము mere pastime. గ్రంథకాలక్షేపము reading. కాలక్షేపముచేయు to pass one's time, నీవు ఇప్పువు ఎట్లా కాలక్షేపము చేస్తున్నావు how do you now live? కాలక్రయము kāla-krayamu. n. The price of the day: the present rate; the current price. కాలఖండము kāla-khaṇḍamu. The liver. కారిజము. కాలచక్రము. kāla-chakramu. The circle of time. కాలజ్ఞముల kālagnyamu. A cock, as knowing the hour. కాలజ్ఞవత్రి kālagnyapa/ /ri. n. A cock, also, the cuckoo. 'కాలజ్ఞపత్రిరుతం బెట్లు చెలంగుమానకుపితస్త్రీ కర్ణదంభళియై.' A. v. 110. కాలజ్ఞానము kāla-gnyānamu. n. Knowledge of time Predictive knowledge. Certain histories or legends are written under this name, as the విద్యారణ్యకాలజ్ఞానము, the సర్వజ్ఞకాలజ్ఞానము, the చెన్నబసవకాలజ్ఞానము being the visions or predictions regarding particular saints. కాలజ్ఞుడు kālagnyuḍu. n. An astrologer జ్యోతిష్యుడు. కాలధర్మము. kāla-dharmamu. n. The debt of nature. Death మురణము. అకాలమ్పత్వువు untimely death. కాలప్రవృత్తి kāla-pravritti. n. Evacuation. నేడు నాకు కాలప్రవృత్తికాలేదు I had no motion to-day. కాలయాపనము kāla-yāpanamu. n. Delay, loss of time. కాలవహ్ని kāla-vahni. n. The devouring flames destined to burn up the world. A consuming fire, a conflagration. కాలవిళంబము kāla-vīḷambamu. n. Tardiness, loss of time, delay. కాలసూత్రము kāla-sūtramu. n. A name of a region in the hell of the Hindu Purānas. కాలహరణము kāla-haraṇamu. n. Delay, loss of time. కాలాంతకుడు kāl-āntakuḍu. n. One who brings the end. An epithet of Siva. కాలాంతరము kāl-āntaramu. n. Another time. కాలాంతరమందు or కాలాంతరేణ through the lapse of time, at another time. కాలాతీతము kal-ātītamu. n. Delay, loss of time. కాలాతీతమైనది it is now too late. కాలార్కుడు kāl-ārkuḍu. The sun that at the last day shall scorch up the world. కాలావధి kāl-āvadhi. n. The end of a year or season. కాలావసానము kāl-āvasānamu. n. The end of time, i.e., death. కాలికము kālikamu. adj. Regarding time. బహుకాలికమైన of long standing. ఈషత్కాలికమైన temporary, momentary. కాలోచితము kāl-ōchitamu. adj. Seasonable. కాలోచితపుమాటలు such words as suited his purpose.
గిలుబు
(p. 369) gilubu or గిలుబాడు or గిలుమాడు or గిలుబుకొను or గిలుబుచేయు gilubu. [Tel.] v. n. To filch, pilfer steal here and there. 'గురువిందనదెగిలుబుకొనియె పయ్యరదొంగ.' Manu. ii. 114. గిలుబు n. Robbing, theft. అపహరణము.
ఘృష్టి
(p. 402) ghṛṣṭi ghṛishṭi. [Skt.] n. A ray of light. కిరణము. A pig మాకరము. Recollection, readiness, memory జ్ఞప్తి. ఇప్పుడు ఆ ఉదాహరణము నాకు ఘృష్టికి రాలేదు that quotation does not now occur to my memory.
చర్వణము
(p. 406) carvaṇamu charvaṇamu. [Skt.] n. Chewing. నమలుట. చర్వితము charvitamu. adj. Chewed. చర్వితచర్వణము ruminating, chewing the cud: frequent recurrence to one topic. చర్వితచర్వణోదాహరణము an old example or story.
తరితీపు
(p. 512) taritīpu tari-tīpu. [Tel.] n. Fondness, liking, lust: a fool's paradise. ప్రీతి, అడియాస, సంతుష్టి. Delay, reluctance. కాలహరణము, ఆలస్యము. Indifference ఉపేక్ష. Greatness, pride, ఉద్ధృతి.
దృష్టము
(p. 606) dṛṣṭamu dṛishṭamu. [Skt.] adj. Seen, visible, apparent. చూడబడిన. దృష్టాంతము dṛisṭāntamu. n. An instance, illustration, example, proof; evidence, testimony; a sample. ఉదాహరణము. An institute or body of learning. శాస్త్రము. దృష్టాంతీకరించు dṛishṭāntī-karinṭsu. v. t. To exemplify, illustrate, ఉదాహరించు. దృష్టి dṛishṭi. n. Slight, seeing. చూపు. An eye, కన్ను. A glance or look. Regard, care. ప్రయాణము మీద దృష్టి ఉంచలేదు he regarded not his oath. జ్ఞానదృష్టి, దివ్యదృష్టి or యోగదృష్టి second sight, prophetical knowledge, intuitive perception, supernatural intelligence. దృష్టితగిలి ఒంటికి వచ్చినది he was smitten by an evil eye. దృష్టించు dṛishṭinṭsu. v. a. To view or see. దృష్టి దోషము dṛishṭi-dōshamu. n. A baneful influence, as that of an evil eye. దిష్టి.
నాచికొను
(p. 641) nācikonu nāchi-konu. [Tel.] v. a. To snatch, usurp, seize. హరించు. 'తనవి లోకసములు నాదుమనము నాచికొనగ నయ్యింతి ననుగనుగొని.' M. Virat. ii. 88. 'మూఢు చేతనున్నతీయబండు వెసనాచికొనిన నేర్పరియు బోలె.' M. Dro. v. 290. ABA. ii. 554. నాచికోలు nāchi-kōlu. n. Seizure, usurpation, అపహరణము. 'ఫల్గుణడందరమీరిసైంధవుం, బ్రాణము నాచికోలునరనాధ తలంపగమర్త్యకృత్యమే.' M. Salya. i. 58.
పారిజాతము
(p. 742) pārijātamu pāri-jātamu. [Skt.] n. Amaranth. The Coral tree, Erythrina fulgens. పగడమల్లి. Also, the Mimusops elengi. One of the trees in Paradise. కల్పవృక్షము పారిజాతాపహరణము pārijāt-āpaharaṇamu. n. The 'Rape of the Amaranth.' This is the title of a popular poem.
ప్రహరము
(p. 842) praharamu pra-haramu. [Skt.] n. A watch (of about three hours), ౛ాము. A blow, దెబ్బ. ఆ పిల్లవానికి నిండా ప్రహరములు తగిలినవి the boy was well thrashed. ప్రహరణము pra-haranamu. n. A weapon. అయుధము. ప్రహరించు pra-harinṭsu. v. a. To smite, beat. కొట్టు.
మేలు
(p. 1031) mēlu mēlu. [Tel.] n. Good, kindness. ఉపకారము. Good fortune, prosperity, favour, happiness, క్షేమము, శుభము. Profit, advantage, లాభము. Righteousness, పుణ్యము, సుకృతము. Excellence, superiority, విశేషము. Love, మోహము. Pride, మదము. 'చదువుల మేలులేదొ.' P. iv. 119. అక్కడికి పోతే మేలు it would be better to go there. అదేమేలు so much the better. మేలెరుగు to be grateful, remember kindness. కీడుమేలు తెలిసినవాడు one who knows good and evil. 'మేలుకలిగేవాడు in time of prosperity. 'తత్సుతశతకంబుకంటె నొక సూనృత వాక్యము మేలుభూవరా.' Bhārat మేలు or మేలి adj. Upper, higher. ఉపరి, అధికము, పై. Good, better. Noble, fine, excellent, superior, శుభమైన, శ్రేష్ఠమైన. మేలుమిద్దె an upper storey. 'లోపలియంతస్తులోని మేల్మిద్దె.' Sārang. D. 113. మేలుగోడ the top wall, battlement, parapet or rail wall. మేలుముసుకు the outer cover. మేలుమాట or మేలువార్త happy news. adv. Up, above, over, మేలు or మేలుమేలు interj. Well done! excellent! better and better! జయ, జయ జయ. మేలుకట్టు mēli-kaṭṭu. n. An awning, a canopy. వితానము. 'మేలిమిమీరగా మేలుకట్టులుగట్టు, రమణీయ చీనాంబరములుగట్టి.' N. ix. 124. మేలుకమ్మిచీర mēlu-kammi-chīra. n. A cotton cloth woven with a coloured border three inches broad. మేలుచెయ్యి mēlu-cheyyi. n. Superiority. హెచ్చు, ఆధిక్యము. adj. Superior, హెచ్చైన. Victorious, గెలుపుగల. మేలుచెయ్యిగానుండు to prevail, to have the advantage. 'అట్లు తమవారు మేలుచెయ్యైన భంగివిని.' M. VI. ii. 2. మేలిమి mēlimi. n. Fineness, excellence. Pure gold. తప్త కాంచనము, అపరంజి. మేలిమి or మేలి adj. Fine, excellent. B. X. 207. మేలిల్లు mēl-illu. n. A upper storey, మేడ, సౌధము. మేలుకొను, మేల్కొను, మేలుకను, మేల్కను, మేలుకాంచు or మేల్కాంచు mēlu-konu. v. n. To awake, rise. To be aroused, stand on one's guard, be alert. నిద్రతెలియు, జాగ్రతపడు. మేలుకొలుపు mēlukolupu. v. a. To awaken. నిద్రలేపు. మేలుకొలుపులు mēlu-kolupulu. n. Matinsong, reveille, music in the dawning. సుప్రభాతములు. cf. 'the dulcet sounds at break of day, &c. మేలుకోలు mēlu-kōlu. n. The act of awaking, మేలుకొనుట. మేలుదురంగి or మేల్దురంగి mēlu-durangi. [H. dorangi] n. Fine velvet. Fine shot silk. ఒకవిధమైన చక్కనిపట్టు. 'పటికంపుమెట్లను జిగిరంగు మేల్దురంగి.' T. iv. 202. మేలువడు or మేల్పడు mēlu-paḍu. n. To fall in love, be enamoured, మోహిమచు, ఆశపడు. 'ఎవ్వనిచూచి మేలుపడితే యరవింద దళాక్షి.' Vijaya. iii. 37. మేలుబంతి mēlu-banti. n. The top line, the copy set to a schoolboy learning to write. A pattern, మాదిరి. One who is or sets an example; a paragon of excellence, an example, ఉదాహరణము. adj. Excellent, శ్రేష్ఠము, శ్రేష్ఠుడు, శ్రేష్ఠురాలు. 'మేదినీనాధులకునెల్ల మేలుబంతిగా బ్రవర్తింపకేల, దుష్కర్మివైతి.' Vish. ii. 116. 'నిజచరిత్రంబు భావిబూభుజులకెల్ల మేలుబంతిగవసుమతియేలుచుండె.' ib. vi. 63. మేలలుమచ్చు mēlu-maṭsṭsu. n. An upper storey, చంద్రశాల. మేలుమచ్చులు a kind of game played by boys. మేలురాసి mēlu rāṣi. n. The top part of a heap of winnowed grain. తూర్పెత్తిన ధాన్యపుసోగు. మేలువాడు mēlu-vāḍu. n. A lover, విటుడు, వలపుకాడు, మంచివాడు. 'అంతరాధకుమేలు వాడైమురారి.' A. v. 56.
విహరణము
(p. 1197) viharaṇamu vi-haraṇamu. [Skt.] n. Roaming, a ramble, excursion, a walk for pleasure or exercise. విహారము, సంచరించడము, పర్యటనము, పంభ్రమణము. విహరించు vi-harintsu. v.n. To take a walk or airing, to wander, to go about, to go about for pleasure or excercise, to roam, ramble, rove, సందరించు, పర్యటనముచేయు, పరిభ్రమణము చేయు. విహారముచేయు, తిరుగు. విహర్త vi-harta. n. One who takes a walk, a rambler, rover, విహరించువాడు.
వ్యయము
(p. 1232) vyayamu vyayamu. [Skt.] n. Spending, expense, expenditure. Ruin, waste, పాడు కావడము, నశించచుట. నాశము, అర్థాదిక్షయము, కర్చుకావడము, వెచ్చము, క్షయము.' చనుబొంకగబ్రాణవ్యయమున, సర్వధనాపహరణమున.' M. I. iii. 246. వ్యయముచేయు or వ్యయించు vyayamu-chēyu. v. a. To spend, expend, వెచ్చించు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close