(p. 1384) haritamu haritamu. [Skt.] adj. Green, verdant. ఆకుపచ్చని. n. Green colour, ఆకుపచ్చరంగు. A bay horse, పచ్చగుర్రము. హరిత పత్రిక harita-patrika. n. A green tree, an evergreen. పచ్చాకుచెట్టు. హరితమంజరి harita-manjari. n. A plant, Acalypha indica, కుప్పింటచెట్టు. హరిత్తు harittu. n. The colour green. ఆకుపచ్చ. A bay horse, పచ్చగుర్రము. A point of the compass. దిక్కు. 'హరిందంతము. N. i. 211. హరిదశ్వుడు harid-asvuḍu. n. The sun. సూర్యుడు.