Telugu to English Dictionary: హాస్య

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అపహసించు
(p. 64) apahasiñcu apa-hasinṭsu. [Skt.] v. a. To laugh convulsively, to laugh outright To laugh at, deride. గేలి చేయు, ఎకసక్కెము చేయు, వెక్కిరించు. అపహాసము or అపహాస్యము apahāsyamu. [Skt.] n. Laughter, ridicule, jest. ఎకసక్కెము, వెక్కిరింపు.
అస్తినాస్తి
(p. 103) astināsti asti-nāsti. [Skt.] adj. Doubtful, partly true and partly false. సందేహాస్పదమైన.
ఆస్పదము
(p. 130) āspadamu āspadamu. [Skt.] n. Place, room, situation: basis, ground for a supposition. సందేహాస్పదమైన doubtful. వ్యాజ్యాస్పదమైన disputed.
కోడిగము
(p. 326) kōḍigamu kōḍigamu. [Tel.] n. Ridicule, jesting. పరిహాసము, హాస్యము. Vanity, an empty show, a fleeting scene. విలాసచేష్ట. కోడిగించు kōḍi-ginṭsu. v. a. To gibe at, deride. హాస్యముచేయు. కోడిగీడు one who gibes కోడిగము చేయువాడు.
కోరడము
(p. 328) kōraḍamu kōraḍamu. [Tel.] n. Ridicule, mockery, derision. అపహాస్యము.
కోరడి
(p. 328) kōraḍi kōraḍi. [Tel.] n. A bank or ridge. A hedge. ఆవరణముగా వేసిన పొడిమట్టిగోడ. Ridicule కోరడము, అపహాస్యము. The ferule on the butt of a chisel hilt. A statement recorded of a man's descent, character and circumstances. కోరడిగట్టు kōraḍi-gaṭṭu. n. A bank, or ridge, an earth-fence.
గేలి
(p. 385) gēli gēli. [Tel.] n. Ridicule, derision. అపహాస్యము, పరిహాసము. గేలికొను gēli-konu, v. t. To deride, ridicule. పరిహసించు.
జనకము
(p. 459) janakamu janakamu. [Skt.] adj. Producing, creative, productive. హాస్యజనకమైన causing laughter. ప్రీతిజనకమైన amiable, causing love. జనకుడు janakuḍu. n. A father or progenitor. Also, the name of a certain king.
జనకము
(p. 459) janakamu janakamu. [Skt.] adj. Producing, creative, productive. హాస్యజనకమైన causing laughter. ప్రీతిజనకమైన amiable, causing love. జనకుడు janakuḍu. n. A father or progenitor. Also, the name of a certain king.
పరిహాసము, పరీహాసము
(p. 720) parihāsamu, parīhāsamu or పరియాచకము pari-hāsamu. [Skt.] n. Joking, satire, jesting, raillery. అపహాస్యము. మోటుపరిహాసము rough joking, bear's play. పరిహసించు pari-hasinṭsu. v. a. To scorn, deride, laugh at. నవ్వు, పరిహాసముచేయు.
మేలము
(p. 1030) mēlamu mēlamu. [Tel.] n. Jeering,joking, fun, sport, ridicule. పరిహాసము, కోడిగము, హాస్యము. మేలమాడు mēlam-āḍu. v. n. To joke, కోడిగమాడు.
రవము
(p. 1065) ravamu or రవణము rapaṇamu. [Tel.] n. Festivity, joy, delight, pleasure: సంబరము, సంతోషము, ఉల్లాసము. తనరపమై or తమరవంబై tana-rapam-ai. adv. As one pleases. gladly, delightfully. తనవశంబై, యథేచ్ఛముగా. ఉల్లాసముగా. 'అవుడాకీర్తిముఖుండు. .... రవణంబుప్పతిలం .... యచ్చపలాక్షిమణికిన్ వివాహమొనరింపంగార్యమూహింపుచున్.' S. i. 412. 'గర్జించుకంఠీ రవములు, నక్కడతమరపంబైయున్నవిపుడు, పిక్కటిల్లగదొడ్డి బెట్టినయట్లు.' Navanatha, page. 56. రపాలు ridicule. అగడము, అపహాస్యము.
రసము
(p. 1068) rasamu rasamu. [Skt.] n. Juice, fluid, liquid, extract, essence. Taste, flavour, రుచి. Taste, sentiment, emotion, passion, affection, humour. Quicksilver, పాదరసము. The షడ్రసములు or six flavours are మధురము or తీసి sweet; ఆమ్లము or పులుసు sour; తిక్తము or వగరు astringent; లవణము or ఉప్పు salt; కటువు or కారము pungent; కషాయము or చేదు bitter. రసఖండమైనభూమి or రసవత్తైనభూమి strong soil, which is not exhausted. నీరసమైనభూమి land that is exhausted. కోపరసము the spirit of wrath. దయారసము the spirit of love, kind feelings. ఈ పద్యములో రసములేదు this is a tasteless verse. విరసమైనమాటలు rude language. The nine రసములు or humours produce the following స్థాయీభావములు (symptoms.) 1. శృంగారరసము (love) produces రతి enjoyement. 2. నీరసము (honour) produces ఉత్సాహము daring. 3. కరుణారసము (mercy) begets విస్మయము marvel. 5. హాస్యరసము (merriment) produces హాస్యభావము laughter. 6. భయానకరసము (timidity) leads to భయము fright. 7. బీభత్సరసము (austerity) begets జుగుప్స sarcasm. 8. రౌద్రరసము (wrath) leads to క్రోధము cruelty. 9. శాంతరసము. (gentleness) produces శమభావము calmness. రసకర్పూరము rasa-karpūramu. n. A white sublimate or muriate of mercury, కర్పూరరసము. రసగుండు rasa-gunḍu. n. A ball coated with quicksilver, రసముపూరినగుండు. రసజ్ఞు rasa-gnya. n. The tongue, నాలుక. రజజ్ఞత rasa-gnyata. n. Skill, judgement, taste, critical discernment, తెలివి. రసజ్ఞుడు rasa-gnyuḍu. n. A man of taste, a critic. గుణదోషములనెరిగినవాడు. రసదాడి or రసదాళి rasa-dāḍi. n. Sugar cane. చెరుకు. 'మమధురస్థూలదాడిమబీజములతోడ, దసరారురసదాడిగనెలతోడ.' A. ii. 85. A fine sort of plantain. అరటిలో భేదము. రసదాళిక rusa-dāḷika. n. A kind of sugar, చెరుకుదినుసు. రసన rasana. n. The tongue., నాలుక. రసనేంద్రియము rasan-ēndriyamu. n. The sense of taste. రసవతి rasa-vati. n. A kitchen. వంటఇల్లు. రసవర్గములు rasa-vargamulu. n. plu. The various condiments or ingredients such as salt, pepper, &c. సంబారములు. రసవాదము rasa-vādamu. n. Alchemy, chemistry, పాదరసమునుకట్టి బంగారుచేయువిద్య. రసవాది rasa-vādi. n. An alchemist, a chemist, రసమునుకట్టి బంగారుచేయువాడు. రససిందూరము rasa-sindūramu. n. A sort of factitious cinnabar, made with zinc, mercury, blue vitriol and nitre, ఔషధవిశేషము. రససిద్ధి rasa-siddhi. n. Alchemy, రసవాదము. 'ధమనీయఖంబున గ్రాలించిమెరుంగుపసిడి గనెరససిద్దిన్.' R. vi. 10. రసాంజనము a kind of collyrium. అంజనవిశేషము. రసాతలము rasā-talamu. n. A name of Hades. పాతాళలోకము. రసాభాసము ras-ābhāsamu. n. Bad taste, inelegance. adj. Disagreeable, disgusting. విరసమైన. ఆ శ్లోకమును దిద్ది రసాబాసము చేసినాడు in correcting the verse he has spoiled it, he showed bad taste in correcting it. రసాభాసముగా మాట్లాడినాడు he spoke coarsely. ఆయిల్లు నిండా రసాభాసముగా నున్నది that house is very disagreeable. ఊరేగుచుండగా వాన వచ్చి అంతా రసాభాసమైపోయినది when the marriage procession was going on, there was a shower and everything was upset. రసాయనము ras-āyanamu. n. A panacea, a medicine preventing old age and prolonging life, జరావ్యాధిహరౌషధము. Butter milk, sweet curds, గోరసము, చల్ల. Poison, విషము. 'తననచో మాధుర్యమెనయు నా యివి చూడుమన్నట్లు మేలిరసాయనములు, ఒప్పుగా గిన్నియలనుంచి యపచరించి.' T. iii. 18. టీ రసాయనములు, తీసిగలిగిన పదార్థములు. రసాల rasāla. n. A pudding or mess of curds, mixed up with sugar and spices. పెరుగులో ననేక ద్రవ్యములు వేసి చేసినది. రసాలము rasālamu. n. The sugar cane, చెరుకు. Also, the sweet mango tree, తియ్యమామిడి చెట్టు. రసావళ్లు ras-āvaḷḷu. n. A kind of cakes. 'తన యింటనప్పుడాయితమొనరించినకమ్మదావు లొలుకురసావళ్లునుమినుపవడలు జాపట్లునుగోదుమ పిండివంటలున్ గలవనినన్.' Vish. iii. 377. రసి or రసిక rasi. [Tel.] n. The pus, or matter of a sore, serum. పుంటిచీము. రసిక rasika. [Skt.] n. A woman of taste. రసికురాలు. రసికత or రసికత్వము rasikata. [Skt.] n. Good taste or judgement. రసజ్ఞత. రసికుడు rasikuḍu. A man of taste. శృంగారాదిరసములను గ్రహించువాడు, రసజ్ఞుడు. రసితము rasi-tamu. n. Sound noise, thunder. ధ్వని, ఉరుము.
లెండి
(p. 1106) leṇḍi lenḍi. [Tel. from లేచు to rise.] v. imperative plu. Rise ye. A colloquial expression like 'To be sure'! you see! of course! you know! 'ఔలెండేమిటిమాట హాపయనమాహాస్యానకుంబల్కుటో.' T. ii. 164.
విదూషకుడు
(p. 1174) vidūṣakuḍu vi-dūshakuḍu. [Skt.] A wag, jester, buffoon. హాస్యగాడు, శృంగారనాయక సచివులలో నొకడు. 'విదూషక పూర్వకము పురాణకవిగోష్ఠివిచార పూర్వకము.' A. iv. 321. టీ విదూషక, పరిహాసకులు. One who is given to faultfinding in others. విదూషితము vi-dūshitamu. adj. Dirty, ugly, మలీమసమైన, వికారమైన. 'మషీవిదూషితాకారము.' P. iii. 352.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close