Telugu to English Dictionary: హిమ్

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అద్రి
(p. 45) adri adri. [Skt.] n. A mountain. పర్వతము. అద్రికాకము n. A hill crow, కొండకాకి. అద్రిజ or అద్రితనయ = Pārvati అద్రిరాజము n. The king of mountains, i.e., the Himalayas. హిమవత్పర్వతము.
అల్లోనేరేడు
(p. 91) allōnērēḍu allō-nērēḍu. [Tel.] n. A kind of Myrtus Cyminum (Roxb.) its fruit being like a black cherry. See నేరెడు or నేరేడు. అల్లోనేరేళ్లు allo-nērēḷḷu. [Tel.] n. Salutations. నతివిశేషములు, దండములు, 'మధురాపురిలో మహిమలు చెందిన, బాల కృష్ణునకు ప్రాణాచారము, మాయాస్థలిలో మధుసూదనునకు నిరతంబల్లో నేరేళ్లనుకొని.' Hamsa. iv. 271. అల్లోనేరేడు పాటలు songs sung by women with a chorus అల్లోనేరేళ్లల్లో. 'ఇంతీ యల్లొనేరేళ్లు గౌరీకల్యాణము లంచు.' పాంచా. iv. ఎల్ల సుఖంబులఁజేకొన జెల్లుట యౌవనమునంద చిక్కిన మరిపా టిల్లునె వెన్నెలదినముల నల్లోనేరేళ్లుగాక యావలగలవే. రామా. సుంద: కాం.
అవారణము
(p. 96) avāraṇamu a-vāraṇamu. [Skt.] adj. Unrestrained, resistless. అనర్గళమైన, అడ్డంకి లేని, యథేచ్ఛయైన. 'ఏలెధరనవారణమహిమన్.' A. i. pref. 38. అవారణ or అవారణము n. Resistlessness, want of restraint. అడ్డులేమి. అవారణ or అవారణగా adv. Irrepressibly. అనర్గళముగా, యథేచ్ఛగా.
ఇగము
(p. 133) igamu or ఇవము igamu. [from Skt. హిమము] n. Moisture, dew, frost. శీతము.
ఇవము
(p. 141) ivamu ivamu. (from Skt. హిమము) n. Cold frost, dew. మంచు. ఇవముకొను ivamu-konu. v. n. To become wet. తడియు. ఇవముమేపరి or ఇవముసూడు ivamu-mēpari n. The devourer of the damp. The sun. సూర్యుడు.
ఐశ్వర్యము
(p. 204) aiśvaryamu aiṣvaryamu. [Skt. from ఈశ్వర] n. Riches, wealth, prosperity. కలిమి, సంపద. అష్టైశ్వర్యములు the eight super-natural perfections or attributes of the deity as summed up in this verse. అణిమామహిమాచైవ గరిమాలఘిమాతథా ప్రాప్తిః ప్రాకామ్యమీశత్వం వశిత్వంచాష్టభూతయః. That which is 1, fine as an atom, 2, of prodigious vastness, 3, of great weight, 4, light as ehter, 5, omnipotent, 6, free, 7, supreme, and 8, under control. ఐశ్వర్యవంతుడు aiṣvarya-vantuḍu. adj. An opulent or prosperous man.
కాపు
(p. 271) kāpu . kāpu. [Tel. from కాచు.] కాచు. n. Keeping, attendance. Protection, guard. రక్షణము. Heat, warmth (This is from కాగు.) Productiveness కాయలుకాచుట. The crop or fruit. కాపుడిగినచెట్టు a tree that is past bearing. కండ్లకు రెప్పలు కాపుగానున్నవి the eyelids are a protection to the eyes. కాపు ఉంచు to place a guard. కాపు or కాపువాడు n. A tenant. A farmer, a cultivator. A rustic or countryman. A person, an individual, a dweller. మంచు కొండకాపు or హిమాచలవాసి. Siva రుద్రుడు. సొమ్ముకాపు a holder or owner of property. పాలికాపు a member or shareholder. మహనాటికాపులు leaguesmen, members of the (Mahanādu) community. కాపుగడ or కాపుడు kāpugaḍa. n. Protection. కాచుట, రక్షించుట. కాప kāpa. adj. Appertaining to the farmer caste. కాపమాటలు rustic language. The vocative of కాపు a farmer. ఓకాప, నీవెట్లొకో వచ్చితి విటకు O farmer, how did you come here? B.D. iv. 1963. కావత. kāpata. n. A country girl, a rustic. The female of కాపు. కాపుతనము kāpu-tanamu. n. The rustic condition, the state of farmers. ఈ కాపుతనమును విడిచిపెట్టడము మేలు it would be better to give up the farming business. కాపుది A woman of the farming caste, a female rustic.
గట్టు
(p. 351) gaṭṭu gaṭṭu. [Tel.] n. A bank, or shore, a dam or mound of earth. తీరము. A hill. కొండ. గట్టుత్రిమ్మరి gaṭṭu-trimmari. n. A monkey. కోతి, అగచరము. గట్టుతాలుపు gaṭṭu-tālupu. n. One who carries a mountain, i.e., Vishnu. గట్టు రాపట్టి, గట్టురాదూలి or గట్రాదూలి gaṭṭurā-paṭṭi. n. The daughter of a mountain, i.e., Pārvati. పార్వతీదేవి. గట్టులరేడు gaṭṭula-rēḍu. n. The king of hills, i.e., the Himalaya Mountain. హిమాలయము. గట్టువిల్తుడు gaṭṭu-viltuḍu. n. The Mountain archer, i.e., Siva. శివుడు.
గుబ్బ
(p. 378) gubba gubba. [Tel.] n. A stud, a knob, a protuberance. A woman's breast. 'బంగారుగుబ్బతో భాసిల్లు గొడుగు' an umbrella with a gold knob at the top. Pal. 280. 'సగళాతుగుబ్బలజోళ్లు' woollen shoes with knobs. Pal. 62. గుబ్బకాయ a long gourd, Cucurbita laegenaris, సొరకాయ. గుబ్బ gubba. adj. Round గుండ్రని. గుబ్బటిల్లు gubba-ṭillu. v. n. To spread, as scent, sound or fire. వ్యాపించు. 'గుబ్బిని కాచరుండు బలుఖడ్గము కేల నమర్చి దిక్తతుల్ గుబ్బతిలంగ పేరుకొని కోయనియూర్చుచు.' HK. iii. 154. గుబ్బమేకులు large round-headed nails. గుబ్బతిల్లు or గుబ్బతిలు gubbatillu. v. i. To excel అతిశయించు, ఉప్పొంగు. గుబ్బలాడి gubbal-āḍi. n. A full breasted woman. A young woman. యువతి. T. iii. 3. గుబ్బలి gubbali. n. A hillock, a hill, a mount. కన్నెగుబ్బళి a small hillock. గుబ్బిలిరేడు, lit. the king of hills, i.e., the Himalaya హిమచలము. R. i. 77. గుబ్బలికాడు or గుబ్బిలికాడు or గుబ్బిలి gubbali-kāḍu. n. The spotted owlet. Athene brama (F.B.I.) పైడికంటి. గుబ్బలివిలుకాడు lit. the hill archer, i.e., Siva. శైలధన్యుడు. గుబ్బలిపట్టి lit. the 'daughter of hills:' or నగతనయ a name of Parvati. గుబ్బసరము gubba-saramu. n. A necklace composed of different kinds of gems.
చలి
(p. 443) cali ṭsali. [Tel.] n. Cold, coolness, a chill. శీతము, శీతబాధ. చలిజ్వరము cold and fever, i.e., ague. నాకు చలిపెట్టినది I felt cold. చలి. adj. Cold, cool. చలికూడు cold food, breakfast. చలియిసుక camphor. Vasu. ii. 36. చలిగురువు ṭsali-garuvu. n. A soil composed of marl or sand covering black earth. మీద ఇసుకగలరాతిపారునేల. చలికొండ ṭsali-konḍa. n. The Himalaya mountains. చలిచీమ ṭsali-chīma. n. A black ant. చలిది, చచద్ది or చల్ది ṭsalidi. n. Breakfast. Lit: cold food left over from supper. చలిపందిలి ṭsali-pandili. n. A place where passers-by are supplied with water to drink. చలిపండ్లు ṭsali-panḍlu. n. The teeth being set on edge. (A. iv. 151. on which the note says 'జువ్వున పులుసు తిన్నందువల్ల తీసుక పొయ్యేనోటిపండ్లు.') చలిపని a cooling operation, శైత్యోపచారము. చలిబిండి ṭsali-binḍi. n. The name of a certain plant. చలిమల ṭsali-mala. n. The hill of snow, i.e., హిమాచలము. చలిమిడి ṭsalimiḍi. n. A mixture of rice flour and sugar బెల్లము కలిపిన పిండి. చలిమిరి or చల్మిరి ṭsali-miri. n. Coolness చలువ, శైత్యము. A cake G. i. 114. చలివావు ṭsaliv āpu. (చలి+పావు.) v. n. To warm, to soothe or comfort బు౛్జగించు. చలివాలు ṭsali-vālu. (చలి+పాలు.) n. A sign ఆనవాలు. చలివెలుగు ṭsali-velugu. n. The moon. చంద్రుడు, శీతకరుడు.
తలచు
(p. 516) talacu or తలంచు talaṭsu. [Tel.] v. a. and v. n. To think, think of, reflect, imagine. యోచించు, ఊహిమచు. To intend, propopse, plan. ఉద్దేశించు. To consider or weigh. To seek or plan. To consider or care for. ఎంచు. To meditate. ధ్యానించు, స్మరించు. n. తలపు. (q. v.) తలపించు talap-inṭsu. v. a. To induce, persuade, convert. To put in mind of, resemble, remind one of.
తుహినము
(p. 542) tuhinamu tuhinamu. [Skt.] n. Dew, snow or hearfrost. హిమము, మంచు. తుహినకరుడు tuhjnu-karuḍu. n. Lit. One whose beams are dewy., i.e., the moon. చలివెలుగు.
నగము
(p. 628) nagamu nagamu. [Skt.] n. Lit: That which is immovable. A hill, కొండ. A tree, చెట్టు. నగధరుడు lit: one who carries a hill, i.e., Vishṇu. గట్టుతాలుపు. నగవైరి lit: an enemy to mountains, i.e., Indra, ఇంద్రుడు, నగాధిపుడు lit: the lord of the mountains, i.e., Himalaya, హిమవంతుడు. నగౌకసము a bird, పక్షి.
పన్నీరు
(p. 709) pannīru or పన్నీరము pannīru. [Tel. పని+నీరు.] n. Cool water Perfumed water, rose water, &c. హిమాంబువు. పన్నీరుపువ్వు the fragrant flower with a white corolla and a long tube, Guettarda speciosa. సీమపన్నీరుపువ్వు the rose, రోజా, గులాబి.
పిలుకు
(p. 757) piluku piluku. [Tel.] n. Pride, conceit, గర్వము. పిలుకుమారు, పిలుకుమాలు, పిల్కుమారు or పిల్కుమాలు piluku-māru. v.n To die, చచ్చు. To be destroyed,to perish. నాళమెందు. 'కాల్బలముల్ దనవీకవిచ్చియచ్, మురలియుడూలియుచ్ చిలుకుమారుడు బారియుట్.' M. VIII.i.4 పిలుకుమారుదు, పిలుకుమార్చు, పిలుకుమాలుదు or పిలుకుమావ్చు piluku-māruṭsu v.a To kill, to destroy 'మునుజనాధయెక్కడవువూని ముహొద్చుత బాహనంపదచ్, మమువడిదాకెదచ్ బిలుకుమార్చె దనంట యుదాత్తమెనధర్యమహిమగాదె.' M.IX. ii. 102.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149860
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close