Telugu to English Dictionary: హృతి

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంగము
(p. 5) aṅgamu angamu. [Skt.] n. The body, a limb, member, part, division or branch. అంగవంచకము = ఉపాయము, సహాయము, దేశకాలవిభజనము, ఆపదకు ప్రతిక్రియ, కార్యసిద్ధి. అద్భుతాంగులు beings having wondrous forms. అష్టాంగములు = the eight forms or stages of meditation, i. e, యమము, నియమము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణ, మననము, సమాధి. చతురంగములు the four divisions of an army, i. e., రథములు, ఏనుగులు, గుర్రములు, బంటులు. పంచాంగము the Indian calendar giving particulars of each day, as తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. రాజ్యాంగములు the various departments of Government. షడంగములు or వేదాంగములు the six sciences dependent on the Vedas. i. e., శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, జ్యోతిషము, ఛందస్సు. సప్తాంగములు = the seven constituents of a Government. స్వామి, అమాత్యుడు, సుహృత్తు, కోశము, రాష్ట్రము, దుర్గము, బలము. సాష్టాంగ ప్రణామము prostrate homage, touching the ground with eight members of the body, i. e., eyes or chest and forehead, hands, knees and feet.
అతగుడు
(p. 39) ataguḍu ataguḍu. [Tel.] n. A miserable creature, a poor wretch. బలహీనుడు. దీనుడు. 'అతగులచేద్రు పదుడు బలహృతు డైపట్టు బడవంత హీనుడె.' M. vi. 7.
అధ్యాహారము
(p. 48) adhyāhāramu adhyāhāramu. [Skt.] n. Adding a word or words to complete a sentence, supplying an ellipsis. లోపముగా నుండేచోట ఒకటి రెండు మాటలను తెచ్చుకోవడము. అధ్యాహృతము adhyāhritamu. [Skt.] Supplied as an elliptical word.
అపహరించు
(p. 63) apahariñcu apa-harinṭsu. [Skt.] v. a. To pillage, plunder, take by violence or deceit, usurp. ముచ్చిలించు, అన్యాయముగా ఎత్తుకొని పోవు. అపహరణము apa-haraṇamu. [Skt.] n. Plundering, purloining, carrying off, stealing. చౌర్యము, ముచ్చిలించడము, అన్యాయముగా ఎత్తుకొని పోవడము. అపహర్త n. One who carries away by force or violence, a thief, rogue. అపహారము apahāramu. [Skt.] n. Pillage, plunder, taking by violence. దోచుకోవడము. సర్వస్వాపహారము robbing of everything. హాదత్తాపపాదము taking back a gift. దత్తాహృతము adj. that which is robbed or stolen.
కోటి
(p. 325) kōṭi kōṭi. [Skt.] n. A crore or ten millions. A host. జీవకోటి the animal kingdom: వృక్షకోటి the vegetable kingdom: దేవకోటి or సురేంద్రకోటి the army of gods: the host of heaven. బంధుకోటి or సుహృత్కోటి or నిజాస్తకోటి one's friends and relations, the circle of one's acquaintance. చరాచరకోటి all nature, both animate and inanimate. కోటికందర్ప లావణ్యము a thousandfold brighter than Cupid himself. బాలార్క కోటిరుచిరము more beautiful than the morning sun. In astrology, the calculation of a man's nativity. The end or tip. ధనుష్కోటి the end or horn of a bow వింటికొప్పు.
పరిహరించు
(p. 720) parihariñcu pari-harinṭsu. [Skt.] v. a. To desert, cast off, throw away, quit, discard, reject. To quash, set aside, nonsuit. To remove, abolish, clear away. పరిహారము pari-hāramu. n. Abandonment, shunning, removal. Doing away, abolition, remedy. దానికి పరిహారములేదు there is no remedy for it. పరిహారి pari-hāri. n. One who removes, or shuns. పరిహరించువాడు. పరిహృతము pari-hṛitamu. adj. Got rid off, shaken off. పోగొట్టబడిన. పరిహార్యము pari-hāryamu. adj. Fit to be got rid off. విడువదగిన.
పిసాళము
(p. 759) pisāḷamu pisāḷamu. [Tel.] n. Brilliance, వికాసము, ప్రకాశము. A jest, పరిహాసము. Spreading, వ్యాపనము. A trick, దొంగయెత్తు. పిసాళి pisāḷi. adj. Brilliant, తళతళమనే, ప్రకాశముగల. Spreading, వ్యాపనముగల. Artful, దొంగయెత్తుగల. 'సకియ క్రొందళుకు బిసాళి చూపులకోవు, ముగుదనిద్దవు ముద్దుమోముగోము.' Rasica. iii. 133. An artful or cunning person, కుత్సితపురుషుడు, స్త్రీయును. 'మొరసుమోటు పిసాళినామూఢుడు.' ABA. iii. 11. పిసాళించు pisāḷ-inṭsu. v. n. To be brilliant, to flash, to be displayed. తళతళలాడు, వెలుగు, విజృంభించు, మించు. To be fragrant, పరిమళించు. To spread, వ్యాపించు. To jest, పరిహాసములాడు. To pretend, దొంగయెత్తువేయు. 'సీ సద్యోవినిర్భిన్న సారంగనాభికా హృతమై పిసాళించుమృగమదంబు.' Swa. ii. 59. 'ద్వి కొడుకుకు విలపించుకొనుచు నీవున్న, నెడపకెవ్వరు సేతురీపనులెల్ల, చాలులేలెమ్ము పిసాళింపకనుచు.' HD. ii. 1906. టీ పిసాళింపకు, మాయచేయకు. v. a. To ridicule, పరిహసించు.
వ్యాహారము
(p. 1236) vyāhāramu vyāhāramu. [Skt.] n. Voice, speech, a word. వాక్కు, ఉక్తి, వచనము. వ్యాహృతము vyā-hṛitamu. adj. Uttered, spoken, announced. ఉక్తమైన, కథితమైన, పలుకబడిన, వచింపబడిన. వ్యాహృతి vyā-hṛiti. n. Voice, speech, a word, an articulate sound, a mystical word or sound. శబ్దము, మాట, మాత్రిక శబ్దము, మంత్రవిశేషము, ఓమ్ అనునది.
సంహరించు
(p. 1286) saṃhariñcu sam-harinṭsu. [Skt.] v. a. To kill, destroy. చంపు. సంహారము or సంహరణము sam-hāramu. n. Destruction, annihilation, killing. నాశముచేయడము, చంపడము. సంహారకుడు or సంహర్త sam-hārakuḍu. n. One who kills. చంపువాడు. సంహృతము sam-hṛitamu. adj. Destroyed, killed. హతముచేయబడ్డ. 'అఖిలజనములు సంహృతమయ్యెనిచట.' M. XVI. i. 75. సంహృతి sam-hṛiti. n. Destruction, loss. సంహారము.
సుహృత్తు
(p. 1345) suhṛttu or సుహృదుడు su-hṛittu. [Skt.] n. Lit: a good hearted man. A friend. ఆప్తుడు. సుహృత్కోటి a circle of friends.
సౌహార్దము
(p. 1363) sauhārdamu or సౌహృదము sau-hārdamu. [Skt. from సుహృత్తు.] n. Friendship. స్నేహము.
హృతము
(p. 1391) hṛtamu or ఆహృతము hṛitamu. [Skt.] adj. Taken, taken away, stolen. హరింపబడిన. హృతి or ఆహృతి hṛiti. n. Taking away by force or fraud. అపహరణము, హరణము.
హృత్తు, హృదయము
(p. 1391) hṛttu, hṛdayamu or హృది hṛittu. [Skt.] n. The heart, the mind, the seat of thought and feeling. అంతః కరణము, మనస్సు. హృత్కమలము the lotus of the heart, the soul or mind. హృత్తాపము mental anguish or distress. హృద్గతము impressed on the heart, remembered. ఆ పద్యము నాకు హృద్గతము కాలేదు I have not got the verse by heart. సుహృదయుడు a good or kindhearted man. హృదయంగమము hrida-yan-gamamu. adj. Heart-moving, affecting. Pleasant, agreeable. ఇంపైన, మనోహరమైన. 'హృదయంగమరావంబును.' Swa. v. 88. హృదయాళువు hṛiday-āḷuvu. n. An affectionate or kind-hearted man. దయాళువు, మంచి మనస్సుగలవాడు. హృద్యము hṛidyamu. adj. Amiable, dear, beloved, affectionate, kind. మనస్సునకింపైన, ప్రియమైన, వాత్సల్యముగల. హృద్యాంగి fairlimbed, lovely. H. iii. 41. హృద్రోగము hṛid-rō-gamu. n. Disease of the mind. Grief, మనోవ్యాధి.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149864
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close