Telugu to English Dictionary: హృదయము

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అప్రతికారము
(p. 66) apratikāramu a-pratikāramu. [Skt.] n. Ingratitude. కృతఘ్నత. 'క్రోధంబప్రతికారమై హృదయముం గుందింపనత్యంత చింతాధూతాత్ముడనై.' M. IV. ii. 281.
ఇల్లిగ్గులు
(p. 140) illiggulu illiggulu. [Tel. ఇగ్గులు+ఇగ్గులు] n. Dispiritedness. అధైర్యము, హృదయము కుంగిపోవుట. 'లొల్లియగువగల త్రొక్కువ నిల్లిగ్గులుగానవచ్చు హృదయములోనన్, మల్లామడియగు మదనుడు మెల్లనగూర్చుండెదాల్మి మినుమినుకనగన్.' ఉ. హరి. v.
ఉల్లము
(p. 171) ullamu ullamu. [Tel.] n. The heart. హృదయము. ఉల్లరము ullaramu. [Tel. from ఉల్లము+అరు) adj. What is painful to the heart or feelings. మనస్సునకు సహింప గూడనిది.
ఎడడ
(p. 184) eḍaḍa eḍada. [Tel.] n. The heart, the breast. ఎద, హృదయము.
కందనగాయ
(p. 225) kandanagāya kandana-gāya. [Tel.] n. The heart. గుండె, హృదయము. ఆము. iv.
గదిలకొను
(p. 376) gadilakonu gudila-konu. [Tel.] v. n. బాధపడు, 'ద్రౌపదీరూపమును నురిదగిలి తన దుహృదయమునుమృగ మత్తరి గుదిలగొనగ కాముడనుబల్లిదపు వేటకానిబాటిబడుట కెంతయు నాసింహబలండు తలరి.' M. IV. ii. 28.
గుది
(p. 376) gudi gudi. [Tel.] n. A bunch or cluster. గుత్తి. A staff. A string of dried fish, leaves, &c. సరము. మచ్చుల గుది a bunch or set of anything as samples. గాజులగుదికి రోకలి బూనినట్లు a bunch of glass bracelets do not require a rice-pounder to break them. గుదికాలు gudi-kālu. n. The heel. మడిమె (plu. గుదికాళ్లు). గుదికాళ్లనరము తెగగొట్టుట to hamstring. గుదికర్ర gudi-karra. n. A clog suspended from the neck of a beast to prevent it from straying. గుదికొను gudi-konu. v. a. To excel. అతిశయించు, చెలరేగు. To become close or thick దట్టమగు. To fall down with a thud. మాటవలె కూలబడు. 'గుదికొనివెన్నాడు కుసుమపుంజముతోడ.' Ila. i. 10. 'హృదయముపదిలంబైతే, గుదికొను సన్యాసమునకు కొమ్ములుగలవా.' Vema. iii. 197.
డెందము
(p. 495) ḍendamu ḍendamu. [Tel.] n. The heart, mind. హృదయము, మనసు.
తలపు
(p. 516) talapu or తలంపు talapu. [Tel. from తలచు.] n. Thinking, considering తలచుట. A thought, idea. అభిప్రాయము. A desire కోరిక. Reflection చింత. Recollection జ్ఞప్తి. Heart హృదయము. Imagination, intention, a proposition, plan, supposition. తలపుచేయు talapu-chēyu. v. n. To think, consider. ఎంచు, భావించు. తలపుచూలి the child of Desire, i.e., Manmatha మన్మథుడు, భావజుడు. తలపురాయి talapu-rāyi. n. The stone that grants all wishes. చింతామణి.
దహరము
(p. 585) daharamu daharamu. [Skt.] n. The heart, హృదయము. Intention, అభిప్రాయము. Swa. i. 53.
ప్రాణము
(p. 845) prāṇamu prāṇamu. [Skt.] n. Air, wind, breath, life, vitality, the living soul. గాలి, హృదయమందలి గాలి, హృదయమందలిగాలి, ఉసురు. In Grammar, a vowel. ప్రాణముతోనున్నవాడు one who is yet living. కొనప్రాణముతోనున్నాడు he is nearly dead. ప్రాణమువిడిచెను he breathed his last, gave up the ghost. పంచప్రాణములు pancha-prāṇamulu. n. The five vital airs, called ప్రాణము, అపానము, సమాణము, ఉదానము, వ్యాసము. అతడు దానిమీద ప్రాణములు విడుస్తున్నాడు or వానికి దానిమీద పంచప్రాణములు he loves her very dearly. ప్రాణముమీదకువచ్చేపని a most perilous affair. వానిప్రాణము మీదికి వచ్చినది he is in danger of his life. ప్రాణముతో పట్టుకొనిరి they caught him alive. నా ప్రాణముపోయినా ఇట్లు చెప్పుదునా I will not say so even if it should cost me my life. వాడు పిడికిట ప్రాణములు పట్టుకొని వచ్చినాడు he arrived half dead. వానికి నేర్పుట ప్రాణసంకటమవును it would cost immense labour to teach him. ఆ విగ్రహమునకు ప్రాణప్రతిష్ఠచేసినారు literally, they gave life to the image, i.e., they performed the ceremony by which the god is supposed to be lodged in the image. ప్రాణత్యాగము suicide, ఆత్మహత్య. ప్రాణాతురము or ప్రాణసంకటము deadly peril. 'ప్రాణాతురమైనచో పరిణయంబులయందును బల్కుబొంకు సత్యాతిశయంబు.' M. III. v. 67. ప్రాణాపాయము mortal danger. ప్రానావనము saving the life. ప్రాణావసానకాలమున in his last moments. ప్రాణాహుతి the five morsels offered to the five vital principles. ప్రాణస్నేహము intimate friendship. ప్రాణదానముచేసినాడు he gave them their lives, he spared their lives. నా ప్రాణము ఉండేమట్టుకు as long as I live. ప్రాణగొడ్డము prāṇa-goḍḍamu. n. The loss of life, death. చావు, ప్రాణహాని, ప్రాణాపాయము. 'వినునృపరాజ్యామిషముంగొనపలువురచేత ప్రాణగొడ్డంబైయున్నను ధీరుడే మరమినది దనకునుదక్కించుకొను బుధస్తుత్యముగాన్.' M. XII. ii. 208. ప్రాణదుడు prāṇa-duḍu. n. The giver of life, the creator. బ్రహ్మ. ప్రాణనాధుడు or ప్రాణేశుడు prāna-nādhuḍu. n. The lord of (her) life, i.e., a husband or lover, మగడు. Yama, యమధర్మరాజు. ప్రాణవాయువు prāṇa-vāyuvu. n. Oxygen gas. ప్రాణాచారము prāṇā-chāramu. See ప్రాయోపవేశము. ప్రాణాయామము prāṇā-yāmamu. n. A ritual mode of breathing, while mentally reciting certain prayers, stopping one nostril and inhaling or exhaling with the other: నాసికారంధ్రము లవద్ధనుండు వాయువును మంత్రపూర్వకముగా నిరోధించుట. A. iii. 88. ప్రాణి prāṇi. n. A being, or living creature. జంతువు.
మనసు
(p. 951) manasu or మనస్సు manasu. [Tel.] n. The internal organ of cognition, the intellect, understanding, mind. Inclination, wish, will, pleasure, ఇష్టము. adj. Liking. ఇష్టము. మనసగు manas-agu. (మనసు + అగు.) v. n. To like, ఇష్టమగు. మనోవేగముగా పోయినాడు he went as quick as thought. మనోవ్యాధికి మందులేదు there is no cure for the heart-ache or for a mental disease. వాణ్ని పిలవడానకు నీకెట్లా మనస్సు వచ్చినది how could you find it in your heart to call him? నీకు మనస్సు వచ్చినదానిని తీసికొనవచ్చును you may take which you choose. దానిని చేయడానకు వానికి యింకా మనస్సు రాలేదు he is not yet inclined to do this. తమరు మనస్సు పట్టితే అవును if you once set your heart upon it it will be done. వానికి మనస్సువస్తే ఒకటి, మనస్సు రాకపోతే ఒకటి he is guided by fancy or whim. మనస్సే కైలాసము heaven is in the heart. వానిమనస్సు అభేద్యము his thoughts are inscrutable. వాని మనస్సును ఎందుకు నొప్పించెదవు why should you grieve him or his heart? వానిమనస్సు విరిగినది he is heart-broken. ఈమాట నీమనస్సులో ఉండనీ you must keep this to yourself. అది యేడ్చితే వానిమనస్సు తాళలేదు he could not endure to see her weep. వాని మనస్సు తిరుగలేదు he has not altered his opinion. వానికి మనస్సులో ఒకటి, బయట ఒకటి he has one thing in his heart and another in his mouth. నామనస్సు ఒకవిధముగానున్నది I know not what to think, my mind is confused. 'ఇంద్రియములు మనస్థ్సములు' the senses are dependent on the mind. M. XII. v. 596. మనస్థ్సమైనమాట the thought of his heart. మీ మనస్సు as you please, your pleasure. వానిమనస్సువచ్చినట్టు as he chose, as he pleased. మనసియ్యలేదు he did not tell his real thoughts. నీ మనస్సు వచ్చినట్టా or నీమనస్సు పోయినదే దోవా what! are you to do as you like! మనస్సు ఉంచు to give close attention. మనస్సులోనిమాట one's real opinion. తన మనస్సు వచ్చినపనులు whatever jobs he pleased. ఇట్లుచేయుటకు మనస్సురానందున as (he) could not find it in (his) heart to do this. నా మనస్సున పట్టినది it was impressed on my mind. నాలుగు దినాలు మనస్సుపట్టుకొని (లేక. నిలుపుకొని) ఉండు you must keep yourself quiet or restrain yourself for a short time. మనసరి manas-ari. (మనసు + అరి.) n. A wise man. బుద్ధిమంతుడు. 'క అనయమునిజ ప్రచారం, బనయముగాకుండ నచట నతిశౌర్యమునన్, మనసంయేకేసరియని, మనసరిరాకొమరుమూక మనుమను రీతిన్.' R. i. 123. మనసా manasā. adv. Mentally, in the heart. హృదయములో. మనసార manas-āra. adv. Sincerely, willingly. మనసిజుడు, మనఃప్రభవుడు, మనోజుడు or మనోభవుడు manasijuḍu. n. Lit: The mind-born. An epithet of Manmadha, మన్మథుడు. మనస్కరించు manas-karinṭsu. v. n. To be inclined. మనఃపూర్తిగాచేయు, మనస్సు ఉంచు. In correspondence మనస్కరించేది denotes 'please to consider the above: this is equivalent to 'yours truly.' మనస్కరించి willingly, మనఃపూర్వకముగా. మనస్కారము manas-kāramu. n. Fixed attention, profound meditation. మనఃపూర్తి, మనఃప్రయత్నము, చిత్తపరిపూర్తి. మనస్కుడు mana-skuḍu. adj. 'Minded;' a word used in compounds, thus సన్మనస్కుడు a right minded man, a good hearted man. దుర్మనస్కుడు an evil minded man. ఖిన్నమసస్కుడయి heart-broken. భిన్నమనస్కులయి being of various minds. ప్రసన్నమనస్కులయి light hearted, pleased. మనస్తాపము manas-tāpamu. n. Mental distress, displeasure, anger, vexation. ఆమెకు మనస్తాపముగానున్నది she is annoyed or grieved at this. మనస్ఫూర్తిగా or మనఃపూర్వకముగా manas-phūrti-gā. adv. Willingly. మనస్వి manasvi. adj. Attentive, fixing the mind upon anything. Intelligent. జాగరూకుడు. Goodhearted. మంచి మనస్సుగల. మనోజ్షము manōgnamu. adj. Agreeable, pleasing, captivating, lovely, handsome, మంజులమైన, సుందరమైన. మనోరంజని manō-ranjani. n. (Lit. that which delights the mind.) The name of a certain flower with a rank smell, apparently a sort of arum. మనోరథము manō-rathamu. n. A wish, desire. ఇచ్ఛ. నామనోరథము తమరు త్వరగా నెరవేర్తురని నమ్మియున్నాను I trust that you will soon grant what I so earnestly wish. మనోమలికితము manō-malikitamu. n. Misunderstanding. మనోహరము manō-haramu. adj. Heart-stealing, i.e., charming, lovely, alluring, captivating, fascinating, ఇంపైన. n. Vermicelli.
రచ్చ
(p. 1063) racca raṭsṭsa. [Tel.] n. A public way, a highway, రాజమార్గము. A portico, మండపము. A court of audience, a public place, a place of meeting. సభ, గోష్ఠి. Publication, betraying or divulging a secret. Plague, torment, trouble, quarrel. కలకలము, రట్టు తొందర, పోరాటము, కలహము. రచ్చచేయు or రచ్చపెట్టు to plague, tease, తొందరపెట్టు. ఇంటగెలిచిరచ్చగెలువవలెను establish your influence at home before trying to do so abroad; master a small difficulty and then a greater one. దానితో నీకేమిరచ్చ why do you quarrel with her? ఇంటికి పిలుచుకొనిపొమ్మని రచ్చపెట్టినాడు the child plagued me to carry him home. 'రచ్చలు క్రంతలు రాజమార్గంబులు.' B. X. § 53. 'మెచ్చు రయ్యింతిసొబగురచ్చలగూర్చున్నరసికులెల్ల.' Surabh. 51. A. iv. 148. రచ్చకుదీయు or రచ్చకీడ్చు raṭsṭsaku-dīyu. v. a. To challenge, defy. జగడానకుపిలుచు, వాదునకీడ్చు. రచ్చకొట్టము, రచ్చపట్టు or రచ్చమంటపము ratsṭsa-koṭṭamu. n. A place where the village authorities sit, a debating room. A court, a hall of audience. కొలువుకూటము, కచ్చేరి. 'నానావనీసమాయాత పథికులదురగనుపట్టు రచ్చకొట్టమునకరిగె.' S. iii. 158. రచ్చగొను raṭsṭsa-gonu. v. n. To assemble. గుంపుకూడు. To plague. బాధించు. 'వ అచ్చెరువుపడివియచ్చరులు వచ్చిరచ్చగొనిచూడ.' R. v. 195. 'నెమ్మనము ననిచ్చరచ్చగొనుమచ్చరము.' Satyabh. iv. 200. హృదయములో నెల్లప్పుడు బాధించుచున్నటువంటి ద్వేషము. రచ్చబండ, రచ్చబల్ల or రచ్చరాయి raṭsṭsa-banḍa. n. A stone bench in a street or meeting place. The village bench, where the elders hold council, నలువురుకూర్చుండేబల్ల. H. iv. 148. రచ్చమాను or రచ్చరాని raṭsṭsa-mānu. n. A great tree under which a council is held. రచ్చలబెట్టు raṭsṭsala-beṭṭu. v. a. To publish, divulge, expose. రట్టుచేయు. To plague, annoy, బాధపెట్టు.
రాతి
(p. 1074) rāti rāti. [infl. Tel of రాయి.] adj. Made of stone. రాతితోచేసిన. రాతిఉప్పు rātiuppu. n. Rock salt. రాతిఉలి rāti-uli. n. A stonecutter's chisel. రాతిగుండె a hard heart, కఠినహృదయము. వానిది రాతిగుండె he is a hard hearted man. రాతిగొరక rāti-goraka. n. A kind of fish. రాతినార rāti-nāra. n. A stone hemp, an article like asbestos. ఒకమందుదినుసు. రాతిపాచి rāti-pāchi. n. A lichen or rock moss, used in medicine, Lichen rotundatus (Rottler.) ఒకమందుదినుసు. రాతిపువ్వు or రాపువ్వు rāti-puvvu. n. A fabulous coral or flower on rock imagined to distil quicksilver. శిలాపుష్పము, అశ్మపుష్పము, 'రాతిపువ్వుచేత రసముగట్టె.' Vēma. 159. రాతిబొమ్మ rātibomma. n. A stone image, a stone statue, శిలాప్రతిమ. రాతివాలు rāti-vālu. n. A thunder bolt, వజ్రాయుధము. రాతిసున్నము or రాసున్నము rāti-sunnamu. Quicklime.
శల్యము
(p. 1245) śalyamu ṣalyamu. [Skt.] n. A bone. A stake, a thorn, an arrow. ఎముక, ముల్లు. బాణము. 'పంభవపుశల్య మెదలో మెరపన్.' A. iii. 47. టీ తిరస్కారమనే ఆలుగుహృదయములో మెరుముచునుండగాను. 'చింతాశల్యము బెరికివైవ.' P. ii. 171. ఇది నాకు హృదయశల్యముగానున్నది this rankles in my mind. వాడు వట్టి శల్యముగానున్నాడు he is a mere skeleton.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 122969
Mandali Bangla Font
Mandali
Download
View Count : 98517
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 82403
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 81380
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 49345
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 47496
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35086
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 34916

Please like, if you love this website
close