(p. 946) maṇugu or మడుగు maṇugu. [Tel.] v. n. To be folded, bent. To die, to expire. అణుగు. n. a clean cloth. ధౌతవస్త్రము, బట్ట. 'ఏకార్ణవంబైన యెడనజాచ్యుతుల, జేకొనకుదికెడు చాకియునతడు, మహితభక్తళికి మణుగులుశాత, మహినెపుడుమడివాలు మాచయ్యయనగ.' BD. iv. 145. మణుగు or మణువు maṇugu. n. A maund or weight of eight viss., i.e., forty seers or twenty-five pounds. ఎనిమిదివీసెల ఎత్తు. మణుగుబువ్వులు maṇugu-buvvulu. n. Vermicelli. ంతికలలో భేదమైన భక్ష్యములు. H. i. 117. మణుచు or మడుచు maṇuṭsu. v. a. To fold or bend. See మడుగు.