(p. 1344) surugu surugu. [Tel.] v. n. To disappear. అదృశ్యమగు. To take flight, retreat, పలాయితుడగు. To wither or fade, వాడిపోవు. To slink away, ాడగాపోవు. To move, shake or tremble, చలించు. 'తొలుత పుత్రుని నెచటికో తొలగనంపి యడవిలోపాము మూర్కొన్ణదనుచు మొరిగి, కల్లయేడ్పులో డ్చుచుకటపటవృత్తి, వెదకుసుందునసురగ జూచెదవు నీవు.' HN. v. 53. 'అట్టిసురతరువు నెరుగకచుట్టపు మేలమున గొంచుసురిగెడుమదినీ కెట్టు జనియించె.' Parij. iv. 63. 'క్రీడికృపకుందగుపాత్రమునేసి యెక్కడన్ సురిగితి చెప్పుమానిజము.' M. XIII. ii. 81.