(p. 480) zāḍa ḍzāḍa. [Tel.] n. A mark, a trace, a sign. గురుతు. A track త్రోవ. Manner విధము. అడుగులాడ the marks of footsteps. వీడు తండ్రిాడగానున్నాడు he resembles his father. ఆ ాడ విడవడు he will not leave off those practices. ాడలుకట్టు or ాడలు విచారించు to trace out. ాడగాచూపు to show a trace, to give a hint, to shew secretly or indirectly. ాడగాచెప్పు to give a hint. ాడగాపోవు to steal off. ాడకాడు ḍzāḍa-kāḍu. n. One who can trace the way త్రోవ గుర్తెరిగినవాడు.