Telugu to English Dictionary: ౛ాడీ

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

గీ౛ు
(p. 369) gīzu gīzu. [Tel.] n. Haggling. గీజుపోరు to haggle. గీ౛ాడు gīzāḍu. v. n. To haggle, raise difficulties.
తురీన
(p. 540) turīna or తుర్రున turīna. [Tel. from Turanian √ Tur = haste.] adv. Suddenly. తటాలున. 'తురీనలేచునట్టు ౛ాడదోప.' య. iii.
పొలము
(p. 813) polamu polamu. [Tel.] n. A field, corn land. చేను, పైరుపెట్టునేల. A rice field, వరిపైరుపెట్టునేల. Uncultivated land on which cattle graze, పసులుమేయు భూమి. A forest, అడవి. A place, land, ground, ప్రదేశము. ఊరిపొలము the land attached to a village. వెలిపొలము the outlying fields belonging to a village. A village, ఊరు. A trace, ౛ాడ. Manner, విధము. పొలపు కూరలు field herbs, or ordinary herbs, as చెంచలి, చిట్లింత, పేరింత, పొన్నగంటి, మొదలైనవి. (These weeds infest fields sown with జొన్నలు, &c.) 'అప్పొలమువరాహపోతములు భూవర తొండములేని యేనుగుల్.' Swa. iv. 18. టీ అప్పొలము వరహపోతములు, అక్కడి అడవిపందిగున్నలు. 'గీ ఈ పొలములగుమహాధిక వ్రతములు దేహబాధకములు.' M. XII. iv. 361. ఈ పొలములగు, ఈ విధములైన పొలముపాటు polamu-pāṭu. n. Husbandry, పైరుపెట్టుట, కృషి, వ్యవసాయము. పొలకట్టు pola-kaṭṭu. ైోౌ n. A ploughed field. Kasi Yatra. 55. పొలమరి polam-ari. n. A cultivator. పొలముకాపు. 'పొలమరులందుకూతలిడ భూసురులన్నదివార్చివార్చి.' A. iii. 28. టీ పొలమరులు, పొలముచేయువారు. పొలవరి or పొలమరి polapari. (పొలము+అరి.) n. One who knows the signs, ౛ాడతెలిసినవాడు.
మందాడు
(p. 934) mandāḍu manḍ-āḍu. [Tel.] v. a. To beg, beseech, pray. బతిమాలుకొను, గో౛ాడు, దైవ్యముతో యాచించు. 'ద్వి ఆవేళభయకంపితాత్ముడైనాడు. చండికి నీశ్వరేశ్వరునకునెరగి. మండాడబోయిన మరియొండుతగిలె. 'పండి' ప్ర. i. మండాటము manḍ-āṭamu. n. The act of begging with great humulity. దైన్యముతో యాచించుట.
మం౛ాడి
(p. 933) maṃzāḍi or మం౛ాళి manḍzāḍi [Tel.] n. A certain weight (in diamonds,) a carat. వజ్రములయెత్తు, రత్నములతూనిక.
విదులు
(p. 1174) vidulu or విదురు vidulu. [Tel.] v. n. To fall or drop down. రాలు. ఆ చెట్టు పండ్లతో విదులుచున్నది the tree is overburdened with fruit. విదులుచు, విదిల్చు, విదురుచు, విదుర్చు, విదులుచు, విదలించు, విదల్చు, విదిలించు or విదిలుచు viduluṭsu. v. a. To shake off, get rid of. To reject angrily. ౛ాడించు, దులుపు. నన్ను పట్టుకొని విదిలించి విడిచిపెట్టినాడు he seized me and chastised me. విదులుపు, విదుల్చు, విదురుపు or విదుర్పు vidulupu. n. The act of shaking, విదులుట. విదిలింపులు vidilimpulu. n. plu. Chastisement, reprimand, చీవాట్లు.
వెర౛ు
(p. 1212) verazu , వెరంజు or వెర౛ూడు veradsu. [Tel.] v. a. To steal, plunder; to take by large handfuls. దొంగిలించు, మ్రుచ్చిలించు, ౛ారుకొను, ౛ుర్రుకొను. 'వెదకివెదకి వెన్నవెర౛ాడుచున్నాడు.' V. P. vii. 130. 'తదుర్దామదీ, ర్ఘసటాఝాటముబెల్లగించుగతివాంత్రిక్రేణిగింకన్వెరం, జుసితక్రూరభవన్నఖావళులు ప్రోచున్మర్త్య పంచావనా.' A. iv. 23.
సన్న
(p. 1294) sanna sanna. [from Skt. సంజ్ఞ.] n. A sign, gesture, token. సంజ్ఞ. ౛ాడ, కనుసన్న a wink. చేసన్న a sign or motion of the hand. సన్నకసన్న sannaka-sanna. (సన్నకున్+అ+అన్న) adv. Gently, idly, ౛ాడ౛ాడగా, మెల్లమెల్లగా. 'సన్నకసన్న వేసకిగూడి యుండెనో మాసామిజూపరెమాలార.' Jagann. iii. 9. టీ సన్నకసన్నను, చల్లచల్లగా. సన్నసన sunna-sana. (సన్న+సన్న) adj. Easy. సులభము.
సవ
(p. 1313) sava sava. [Tel.] n. A trace. ౛ాడ. సవసవ sava-sava. n. A slight trace. చూచాయ. సవసవగా or సవసవలుగా adv. Slightly, indistinctly, half and half. కొద్దికొద్దిగా, ౛ాడ౛ాడగా, చూచాయగా, 'నాదౌష్ట్యంబు సవసవగా దెలిపి.' Swa. v. 32.
సురుగు
(p. 1344) surugu surugu. [Tel.] v. n. To disappear. అదృశ్యమగు. To take flight, retreat, పలాయితుడగు. To wither or fade, వాడిపోవు. To slink away, ౛ాడగాపోవు. To move, shake or tremble, చలించు. 'తొలుత పుత్రుని నెచటికో తొలగనంపి యడవిలోపాము మూర్కొన్ణదనుచు మొరిగి, కల్లయేడ్పులో డ్చుచుకటపటవృత్తి, వెదకుసుందునసురగ జూచెదవు నీవు.' HN. v. 53. 'అట్టిసురతరువు నెరుగకచుట్టపు మేలమున గొంచుసురిగెడుమదినీ కెట్టు జనియించె.' Parij. iv. 63. 'క్రీడికృపకుందగుపాత్రమునేసి యెక్కడన్ సురిగితి చెప్పుమానిజము.' M. XIII. ii. 81.
సూచకము
(p. 1346) sūcakamu sūchakamu. [Skt.] n. Intimation, information by signs. సూచన, జ్ఞాపకము. adj. Shweing, denoting, intimating, suggesting. అగుపరచే, జ్ఞాపకముచేసే. సూచకుడు sūcha-kuḍu. n. A spy, informer. కొండెగాడు. One who hints or suggests, బోధచేయువాడు. సూచన. sūchana. n. A hint, a suggestion, a slight or faint notice. ౛ాడ. సూచనగాచెప్పు to tell briefly, to give a general idea or outline, to hint. సూచించు sūchinṭsu. v. a. To hint, signify, point out, ౛ాడగా తెలియజేయు. 'చూచినీతో దీని సూచింపకుండితి.' Vish. vi. 337. సూచితము sūchitamu. adj. Hinted at. సూచింపబడిన.
౛ం౛ాడి, ౛ముదాడి, ౛ముజాలి, ౛ం౛ాలి
(p. 472) zaṃzāḍi, zamudāḍi, zamujāli, zaṃzāli or ౛ం౛ాళి ḍzanḍzāḍi. [Tel.] n. A dagger with a gauntlet handle across the blade. పొడుగైనపరుజుగల కత్తి. A swivel-gun.
౛ం౛ాడి, ౛ముదాడి, ౛ముజాలి, ౛ం౛ాలి
(p. 472) zaṃzāḍi, zamudāḍi, zamujāli, zaṃzāli or ౛ం౛ాళి ḍzanḍzāḍi. [Tel.] n. A dagger with a gauntlet handle across the blade. పొడుగైనపరుజుగల కత్తి. A swivel-gun.
౛ాడ
(p. 480) zāḍa ḍzāḍa. [Tel.] n. A mark, a trace, a sign. గురుతు. A track త్రోవ. Manner విధము. అడుగుల౛ాడ the marks of footsteps. వీడు తండ్రి౛ాడగానున్నాడు he resembles his father. ఆ ౛ాడ విడవడు he will not leave off those practices. ౛ాడలుకట్టు or ౛ాడలు విచారించు to trace out. ౛ాడగాచూపు to show a trace, to give a hint, to shew secretly or indirectly. ౛ాడగాచెప్పు to give a hint. ౛ాడగాపోవు to steal off. ౛ాడకాడు ḍzāḍa-kāḍu. n. One who can trace the way త్రోవ గుర్తెరిగినవాడు.
౛ాడ
(p. 480) zāḍa ḍzāḍa. [Tel.] n. A mark, a trace, a sign. గురుతు. A track త్రోవ. Manner విధము. అడుగుల౛ాడ the marks of footsteps. వీడు తండ్రి౛ాడగానున్నాడు he resembles his father. ఆ ౛ాడ విడవడు he will not leave off those practices. ౛ాడలుకట్టు or ౛ాడలు విచారించు to trace out. ౛ాడగాచూపు to show a trace, to give a hint, to shew secretly or indirectly. ౛ాడగాచెప్పు to give a hint. ౛ాడగాపోవు to steal off. ౛ాడకాడు ḍzāḍa-kāḍu. n. One who can trace the way త్రోవ గుర్తెరిగినవాడు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149857
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close