(p. 784) peṃ or పెమ్ pem. [Tel.] n. A contraction for పెను large. పెంజిలువ (పెను+చిలువ) n. A large rock snake పెంణజీకటి pen-jīkaṭi. Thick darkness. The compounds (సమాసములు) in which it thus appears in an abbreviated form are as follow: - పెంజెమట pen-jemaṭa n. Profuse perspiration. పెంజెర pen-jera. (పెమ+జెర్రి.) n. A kind of rock snake, the boa constrictor. రక్తపెంజెర a red snake. తుచ్చుపెంజెర or తుస్సుపెంజెర and పొట్టపెంజెర are other other species. పెంజడ pen-ḍzaḍa. n. A large tress, పెండ. పెంుట్టుచెట్టు pen-ḍzaṭṭa-cheṭṭu. n. A jungle shrub. పెంొర pen-ḍzora. (పెను+చొర.) n. A certain large fish. The great shark. 'మున్నీటంబెంజొరదరసిపోవవు చందంబున.' See సొర్ర. పెందడి pen-daḍi. (పెను+తడి.) n. Mud. పెందడి రాతిపని work done with stone and mud. 'ఇందూపలస్యందంబులకు విందులగు నిందీవరమక రందంబుల బెందడింబడి బందనగొనువలి మించు క్రొమ్మంచుటౌదరుల నీదియీది.' Swa. iii. 38. టీ ఇందీవరమకరందంబుల బెందడింబడి, నల్లగలువ పూదేనియలయొక్క రొంపినిబడి. పెందలకడ or పెందలాడ pen-dala-kaḍa. (పెను+తల+కడ.) adv. Early, betimes, quickly, hastily. In the twilight. A. i. 20. ప్రొద్దుపోక మునుపు, ప్రొద్దుగలుగ. పెందిరువడి pen-diru-vaḍi. (పెను+తిరువడి.) n. A Vaishnvaite's name for Garutmant. గరుత్మంతుడు. 'నింగి గరుత్పరంపరలనిగ్గునలేదొగ రెక్కునంత వీచెంగలశాబ్ధి మీగడల జిడ్డెరిగించెదు కమ్మగాడ్పు నిండెంగడుమ్రోతపెందిరువడింగనిరి.' A. iv. 10. పెందీగ pen-dīga. n. A large creeper. పెందురుము pen-durumu. (పెను+తురుము.) n. Full tresses. 'చెంగల్వపూదండజేర్చి పెందురుముపై ఘనసారమున సూసకముఘటించి.' Swa. vi. 5. టీ పెందురుముపై, పెద్దకొప్పుమీదను. పెందెర pen-dera. (పెను+తెర.) n. A billow, a large wave, like a screen, Swa. v. 102. A. vi. 186. పెందెరువు peu-deruvu. n. A high way, రాజమార్గము. భార. ఉద్యో. iii. పెందెవులు pen-devulu. n. A dangerous disease. A great plague, S. iii. 200. పెందొడ pen-doḍa. n. The upper or thicker part of the thigh. Mand. iii. 46. పెమద్రోవ pen-drōva. n. Salvation. ముక్తి. భాగ. x. పెంధూళి pen-dhuḷi. n. Great dust. పెన్్జగతి pen-jagati. n. The great universe. పెన్బొగ penboga. n. A great smoke. పెన్భూతము pen-bhūtamu. n. A great demon.