Telugu to English Dictionary: 1772p

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అమర్చు
(p. 74) amarcu or అమరుచు or అమరించు amarṭsu. [Tel.] v. a. To prepare, make ready. To engage. To provide, supply, furnish. సిద్ధముచేయు, జాగ్రతచేయు. ప్రయాణమునకు కావలసినదాన్ని అమర్చినాడు he prepared every thing for the journey. 'సొమ్ములు మేనవేడుకన్ వెలయునమర్చి.' H. i. 230. 'అధమ వృత్తి కధికునమరించుపతి తిట్టుగుడుచుగాదె.' P. i. 177. అమరిక amarika. n. Neatness. అందము. Tranquility, quietness, mildness. శాంతము, నెమ్మది. అమరికగలవాడు he who has presence of mind.
అరు
(p. 81) aru Same as అర్రు (q. v.) అరుతెవులు aru-tevulu. n. Consumption. క్షయరోగము అరుత or అరుతన్ Loc. of అర్రు. On the neck. కంఠమునందు. 'ఆరుతలిమగము డదరసిచూడు.' Vema. 1777. అరుత or అర్త aruta. [Tel.] adv. Near, close by. సమీపమందు. రాముడు విశ్వామిత్రునరుత నేగెసె. Rama went close to Viswamitra. 'న్యగ్రోధములయర్తనరుగుచు మసలక దూడయమ్మందిర బరుత.' BD. viii. 515.
అవధరించు
(p. 93) avadhariñcu ava-dharinṭsu. [Skt.] v. a. To favour with one's attention. To lend an ear, listen. To wear, put on. ఎచ్చరికపడు, విను, ఆలకించు, పెట్టుకొను. 'నవపింఛమయబూషలవధరించినటించు.' Swa. iii. 25. 'దుర్వసువంశం బునంబుట్టిననీ కిట్టిశో భనంబులే మద్భుతంబు లవధింవుము.' A pref. 21 అవధారు (the second person singular of the imperative of the verb. అవధరించు.) Oh Listen! O give ear! వినుము, ఆలకించుము, చిత్తగింపుము. 'కుబేర శంకరుల్ సరసనుగొల్వ మ్రొక్కులిడ స్వామిపరాక వధారుదేవ హెచ్చరిక యటంచుకంచుకులు.' N. i. 177.
ఊపు
(p. 177) ūpu Same as ఊగు. ఊవాడు Same as ఊగాడు.
ఊరుజుడు
(p. 177) ūrujuḍu ūru-juḍu. [Skt. from ఊరుపు a thigh and జ = born] n. A man of the Vaisya caste. కోమటి.
ఊరుపు
(p. 177) ūrupu or ఊర్పు ūrupu. [Tel.] n. Breath. sighing. శ్వాసము. A sort of stew or curry, నిట్టూరుపు a deep sigh.
ఊరువు
(p. 177) ūruvu ūruvu. [Skt.] n. The thigh. తొడ.
ఊరేగు
(p. 177) ūrēgu ūr-ēgu. [Tel. ఊరు+ఏగు.] v. n. To go (in parade or procession) through a village or town. ఊరేగించు ūr-ēginṭsu. v. a. To parade, to carry through the town. ఊరేగింపు ūr-ēgimpu. n. A procession.
ఊర్చు
(p. 177) ūrcu ūrṭsu. Same as ఊరుచు.
ఊర్జము
(p. 177) ūrjamu ūrjamu. [Skt.] n. Bodily strength, perseverance. బలము, పూనిక. ఊర్జస్వలుడు ūrja-svaluḍu. n. A strong man. బలాఢ్యుడు. ఊర్జితము ūrjitamu. adj. Stable, firm. గట్టిగానున్న. ఊర్జితమైన or ఊర్జితపడ్డ stable, confirmed: in force, as a law. ఊర్జితపరచు to confirm, to make stable, to fix. దృఢపరుచు. ఊర్జితముగా firmly. గట్టిగా.
ఊర్ణము
(p. 177) ūrṇamu ūrṇamu. [Skt.] n. Wool, felt, &c. ఉన్ని, నూలు. ఊర్ణనాభము a spider. సాలె పురుగు.
ఊర్ధ్వము
(p. 177) ūrdhvamu ūrdhvamu. [Skt.] adj. Above, upper, high. ఊర్ధ్వబాహువై with his arms raised. ఊర్ఢ్వరేతనుడు a Rishi or Sage. ఊర్ధ్వలోకము ūrdhva-lōkamu. n. The world above. Heaven.
ఊర్పు
(p. 177) ūrpu ūrpu. [Tel.] Same as ఊరుపు (q. v.) ఊర్పోవు (ఊర్పు+పోవు) to breathe. ఊపిరివెడలు. ఊర్పోక (ఊర్పు+పోక) a pastime ఉబుసు పోక. ఊర్పుచ్చు (ఊర్పు+పుచ్చు) to cause the breath to go out.
ఊర్మి
(p. 177) ūrmi ūrmi. [Skt.] n. A wave. అల; the fold of a cloth వస్త్రపు ముడుత. Pain నొప్పి. షడూర్ములు the six kinds of pain, viz., hunger, thirst, grief, passion, old age and death. క్షుత్, తృష్ణా. శోక, మోహ, జరా, మరణములు. ఊర్మిక ūrmika. n. A wave, a plait or fold, a finger ring.
ఊర్మిళ
(p. 177) ūrmiḷa ūrmiḷa. [Skt.] n. A woman that has separated from her husband మగని నెడబాసిన స్త్రీ.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149860
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close