Telugu to English Dictionary: astonished

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అక్క౛ము
(p. 19) akkazamu akkazamu. [from Skt.] n. Wonder, surprise, astonishment. ఆశ్చర్యము అక్కజపడు v. i. To wonder, to be surprised at.
అచ్చెరువు
(p. 29) acceruvu accheruvu. [Tadbhava form of Skt. ఆశ్చర్యం.] n. Astonishment. అచ్చెరువడు. అచ్చెరువొందు to be astonished. అచ్చెరుపాటు or అచ్చెరువుపాటు. n. astonishment.
అబ్బురము
(p. 67) abburamu abburamu. [Tel.] n. Surprise, amazement, astonishment. ఆశ్చర్యము. 'అంబురాసు లబ్బురంబుగాగ గాగ్రిపొంగె.' N. iii. 211. అబ్బురపడు to be surprised. అబ్బురపాటు abburapāṭu. [Tel.] n. Surprise, amazement. ఆశ్చర్యము.
అరిది
(p. 81) aridi aridi. [Tel.] adj. Rare, seldom. అపురూపమైన, అశక్యమైన. 'అచ్యుతు భీష్ముడెరిగి నట్లెరుగగ నీకరిదిశిశుపాల.' భార: సభా: ii. 'అరిదిబంగారు మైయలరునీమైజిగి.' Ila. iv. 64. అరిధి n. Wonder, surprise, astonishment అబ్బురము, ఆశ్చర్యము. 'ఎల్లతాపంబులు డిగించుటేమియరిది.' N. ii. 330.
అరుదు
(p. 82) arudu adj. Rare; scarce; uncommon. Dear. Excellent. అపురూపమైన అరుదుగా arudu-gā. adv. Rarely, scarcely, seldom. అపురూపముగా. అరుదందు arudandu. v. n. To be surprised, be astonished, to wonder. ఆశ్చర్యపడు. అరుదార or అరుదారన్ arudāra. adv. Duly, well ఒప్పుగా. 'మీరరుదారం జెప్పుడనిన.' P. iv. 347.
కాగా
(p. 267) kāgā kāgā. [Tel.] adv. Because, seeing that తమరుకాగా ఇది సాగినది this has been effected through you indeed. The same as అయ్యేటట్టుగా. కరమాశ్చర్యముగాగ to their great astonishment. కాగానే as soon as; therefore. ఆ పెండ్లి కాగానే as soon as ever the marriage was over. ఆ సమయములో తమరు చెయ్యి యిచ్చినారు, కాగానే ప్రాణము దక్కినది I owe my life to your aid.
నివ్వెర
(p. 662) nivvera or నివ్వెరగు niv-vera. [Tel. నిండు+వెర.] n. Great fear. మిక్కిలి భయము. Amazement, surprise. Great surprise or alarm. పారవశ్యము, నిశ్చేష్టత, భ్రాంతి. నివ్వెరగందు or నివ్వెరపడు niv-verag-andu. v. n. To be greatly astonished. To be greatly afraid, మిక్కిలి భయపడు. నివ్వెరపాటు niv-vera-pāṭu. n. Astonishment.
బిట్టు
(p. 883) biṭṭu biṭṭu. [Tel.] n. Excess. A great action. హెచ్చు, అధికము. Firmness, tightness, దృఢత్వము. 'నిన్నుపట్టెదమనిచలముగొనిన పట్టుటబిట్టా.' B. X. 359. బిట్టు or బిట్టుగా biṭṭu. adv. Greatly, much, మిక్కిలి. Often, తరుచుగా. Quickly, శీఘ్రముగా. 'ఎగుచుకూతలు ముట్టెయెత్తి బిట్టాలించి.' Swa. iv. 68. 'జంబుకంబులు కొరవిదయ్యంబులట్ల, బిట్టు రాత్రులకూతలు పెట్టుచుండు.' Vish. ii. 48. బిట్టవియు to burst with a crash. బిట్టులికిపడు to be astonished or frightened. బిట్టారలు to wail, to howl. Rukmāngada. v. 92. బిట్టుబిళ్లు biṭṭu-biḷḷu. (బిట్టు+బిట్టు.) adv. Suddenly, తటాలున.
బుడిబుడి
(p. 890) buḍibuḍi buḍi-buḍi. [Tel. anuk.] adj. Easy, gentle. Trifling, petty, అల్పము, బుడిబుడినడ a gentle pace. బుడిబుడిమాటలు muttered words. బుడిబుడికన్నీరు trickling tears. బుడిబుడియేడ్పు whimpering. బుడిబుడివేల్పులు petty gods. 'ద్వి హరినణంచుటయొ బ్రహ్మాది దేవతల, బొరిమార్చుటయొ బుడిబుడివేలుపులను, వంచుట చోద్యమే.' BD. iv. 648. n. Haste, hurry, flurry. తొట్రుపాటు. బుడుపడు buḍi-paḍu. v. n. To be agitated, తొట్రుపడు. బుడిబుడిక్కులవారు or బుడుబుడుక్కులవారు buḍi-buḍikkula-vāru. n. A certain class of mendicants. బుడిబుళ్లుపోవు buḍi-buḷḷu-pōvu. v. n. To be surprised, or astonished, ఆశ్చర్యపడు. 'ద్వి అంబికేశుడుతొల్లినలిబడిపెట్టి, యిమ్ముగాజనులెల్లనెరుగగనిపుడు, పడివెట్టిగిన్నరబ్రహ్మయ్యగారి, కెడపకయనినరుల్ బుడిబుళ్లువోవ, వినిచూడవచ్చితివినవె.' BD. v. 388.
విచిత్రము
(p. 1167) vicitramu vi-chitramu [Skt.] n. Surprise, wonder, astonishment, విస్మయము, చోద్యము, ఆశ్చర్యము. A variegated color, చిత్రవర్ణము. adj. Wonderful, surprising. Variegated, gaudy, painted, coloured; beautiful, handsome. నానావర్ణమైన, చిత్రవర్ణములుకల, సుందరమైన, విలక్షణమైన, ఆశ్చర్యమైన.
విలక్షము
(p. 1187) vilakṣamu vi-lakshamu. [Skt.] adj. Astonished, surprised, abashed, ashamed. ఆశ్చర్యముగల, సిగ్గుపడ్డ. విలక్షుడు vila-kshuḍu n. One who is astonished or surprised, వెరగుపడ్డవాడు. One who is ashamed, సిగ్గుపడినవాడు.
విస్మయము
(p. 1197) vismayamu or విస్మితి vi-smayamu. [Skt.] n. Surprise, astonishment, wonder, ఆశ్చర్యము, వితాకు. Perplexity, dismay. Pride, గర్వము. adj. Wonderful, ఆశ్చర్యకరమైన. విస్మయమునొందిన raptured, bewildered. విస్మితము vi-smitamu. adj. Raptured, amazed, astonished, dismayed. ఆశ్చర్యపడ్డ. విస్మితుడు vi-smituḍu. n. One who is astonished.
వెగడు
(p. 1206) vegaḍu vegaḍu. [Tel.] Torpidity, amazement, astonishment, confusion of mind. నిశ్చేష్టత, తల్లడము, తడబాటు. వెగడుపడు vegaḍu-paḍu. v. n. To be confused, to be troubled, తల్లడపడు. 'బహిర్నిర్గమంబొవరించివెగడుపడియున్న మృగమునూరడించి.' B. ii. 179.
వెరగు
(p. 1211) veragu veragu. [Tel. connected with వెర.] n. Surprise, astonishment, wonder, ఆశ్చర్యము. The act or state of being stunned, bewilderment, embarrassment, నిశ్చేష్టత. వెరగొందు or వెరగుపడు verag-ondu. v. n. To be surprised. ఆశ్చర్యపడు. To be stunned, నిశ్చేష్టతనొందు. వెరగుపాటు veragu-pāṭu. n. Wonderment, surprise, bewillderment, వెరగుపడుట. The act or state of being stunned, bewilderment, embarrasment, నిశ్చేష్టత. వెరవెరపాటు vera-vera-pāṭu. n. The act of being stunned.
సోదెము
(p. 1359) sōdemu or సోద్దెము sōdemu. [from Skt. చోద్యమ్.] n. Wonder, astonishment. అశ్చర్యము. adj. Wonderful. ఆశ్చర్యకరమైన.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close