Telugu to English Dictionary: astronomy

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అక్షము
(p. 21) akṣamu akshamu. [Skt.] n. A die to play with; dice; an axle. సొగటాలపాచిక, ఇరుగు. Terrestrial latitude. అక్షకర్ణము = The hypotenuse, especially of the triangle formed with the gnomon of a dial and its shadow; in astronomy, the argument of the latitude. అక్షాగ్రము, the end of an axle. అక్షాగ్రశీలము, a linch-pin; the pin which fastens the yoke to the pole. రుద్రాక్ష, the seed of Elcocarpus Ganitrus, or of Beleric Myrobalan, which is used as a die. అక్షావపనము, a dice-board అక్షతత్వము science of dice. అక్షవిద్య aksha-vidya. [Tel.] n. Gambling, dice-play. పాచికల ఆట. అక్షధూర్తుడు aksha-dhūrtuḍu. [Skt.] n. A game master, a gambler. జూదరి.
క్షేపము
(p. 341) kṣēpamu kshēpamu. [Skt.] n. Scattering, dismissing, rejection. చిమ్మడము. Disrespect, contempt. తిరస్కారము, నింద. Delay, passing time. యాపనము. Encouraging ప్రేరణము. In astronomy, the complement, or sum added in certain computations to fit a given epoch.' Warren, 363, A. v. 154.
జ్యోతి
(p. 472) jyōti jyōti. [Skt.] n. Light, radiance. వెలుగు. In a mystic sense, internal illumination. The lights that dance before the eyes when dazzled or closed. A lump of paste, used as a meat offering. A star నక్షత్రము The eye కన్ను. The sun సూర్యుడు. జ్యోతిర్లత jyōtir-lata. n. An ignis fatuus. A ray of light. జ్యోతిరింగణము jyōti-r-ingaṇamu. n. A firefly or glow-worm మిణుగురుపురుగు. జ్యోతిషము jyōtishamu. n. Astronomy, astrology. జోస్యము. జ్యోతిషికుడు jyōtiṣhkuḍu. n. An astronomer: an astrologer, a fortune teller. జ్యోతిష్మతి jyōtish-mati. n. A plant, the Balloon vine, or, the Heart-pea, or, the Winter Cherry, Cardiospermum Halicacabum, (Watts), also called సువర్నతల, వెక్కుడుతీగ or ఉప్పడంత. జ్యోతశ్చక్రము an astronomical chart or diagram. సూర్యచంద్రాది నక్షత్రగ్రహములను చూపేపటము. జ్యోతిస్సు jyōtissu. n. Radiance. జ్యోత్స్న jyōtsna. n. Moonlight. వెన్నెల. జ్యోత్స్ని jyōtsni. n. A moonlight night. వెన్నెలరాత్రి.
జ్యోతి
(p. 472) jyōti jyōti. [Skt.] n. Light, radiance. వెలుగు. In a mystic sense, internal illumination. The lights that dance before the eyes when dazzled or closed. A lump of paste, used as a meat offering. A star నక్షత్రము The eye కన్ను. The sun సూర్యుడు. జ్యోతిర్లత jyōtir-lata. n. An ignis fatuus. A ray of light. జ్యోతిరింగణము jyōti-r-ingaṇamu. n. A firefly or glow-worm మిణుగురుపురుగు. జ్యోతిషము jyōtishamu. n. Astronomy, astrology. జోస్యము. జ్యోతిషికుడు jyōtiṣhkuḍu. n. An astronomer: an astrologer, a fortune teller. జ్యోతిష్మతి jyōtish-mati. n. A plant, the Balloon vine, or, the Heart-pea, or, the Winter Cherry, Cardiospermum Halicacabum, (Watts), also called సువర్నతల, వెక్కుడుతీగ or ఉప్పడంత. జ్యోతశ్చక్రము an astronomical chart or diagram. సూర్యచంద్రాది నక్షత్రగ్రహములను చూపేపటము. జ్యోతిస్సు jyōtissu. n. Radiance. జ్యోత్స్న jyōtsna. n. Moonlight. వెన్నెల. జ్యోత్స్ని jyōtsni. n. A moonlight night. వెన్నెలరాత్రి.
మానము
(p. 973) mānamu mānamu. [Skt.] n. A measure of any kind, కొలత, ప్రమాణము. Pride, arrogance, or indignation, చిత్తాన్నత్యము, గర్వము. Civility, honor. గౌరవము, Self respect, a sense of honor or dignity. modesty. The pudenda. స్త్రీ పురుషుల యొక్క మరుగైన అవయవము. A system or method. సౌరమానము the solar system of astronomy. బార్హన్పత్యమానము the system described by బృహస్పతి. 'రత్న కటకఝణంఝణ స్ఫూర్తితాళమానములుకొలుప.' Swa. ii. 31. టీ తాళమానములు, తాళప్రమాణములు. కాలమానము the state of the weather, the nature of the season. అతనిమానముతీసిరి they disgraced or exposed him. మానముపోయిన తర్వాత ప్రాణమెందుకు what is the good of living after losing one's 'character?' మానధనులు those whose good name is their wealth. మానహీనులు those who are devoid of character or of self respect. మానన Same as మన్నన (q. v.) మాననీయము māna-nīyamu. adj. Venerable, honourable, పూజ్యమైన, మన్నింపదగిన. మానభంగము māna-bhangamu. n. Disgrace, dishonor, అవమానము. మానవతి māna-vati. n. A modest woman, మానముగల ఆడుది. మానస్థానము māna-sṭhānamu. n. The pudendum muliebre. మర్మస్థలము. మానస్థుడు māna-sthuḍu. n. A man of respectability or character. మర్యాద గలమనిషి. మాని māni. adj. Respectable. మానస్థుడైన.
రెట్ట
(p. 1084) reṭṭa reṭṭa. [Tel.] n. The upper part of the arm. భుజము. Filth, the dung of birds or fish or fish, పక్షిమలము. A certain tint of carmine used in painting, వర్ణవిశేషము. వానిరెట్టసడలినది his shoulder is dislocated. కోడిరెట్ట fowl's dung. రెట్ట is also the name of an astronomer whose school is called రెట్టమతము. రెట్టనాడి reṭṭa-nāḍi. adj. Double muscled, strong. బలిష్ఠమైన. రెట్ట నాడిగుర్రము a strong horse. రెట్టి reṭṭi. n. and adj. A double or twofold. ద్విగుణము. మూడురెట్లు threefold. రెట్టించు reṭṭinṭsu. v. a. To double, redouble. repeat. To oppose. ఇనుమడించు, ఎదురాడు. 'సీత్కారంబు రెట్టింప.' N. ix. 365. టీ ఇబ్బడింపగా. 'పవనసామర్థ్యంబు రెట్టించెనె.' Ila. iv. 33. మాటలు రెట్టించినవి it came to high words. రెట్టింపు reṭṭimpu. n. and adj. Twice as much. ఇనుమడి, ఇబ్బడి. Opposing, adverse. రెట్టింపుమాటలు arguing against.
వాక్కు
(p. 1147) vākku or వాకు vākku. [Skt.] n. Speech, speaking. A word, పలుకు, మాట. 'పాలవంటి వారుపన్నుబెట్టెడువారు, వాకెరుగరుకాపవారు.' Vēma. 1314. మనోవాక్కాయకర్మంబుల by mind, word, limbs or acts. వాగ్దత్తము a promise. వాగ్దానము giving a promise. వాక్సహాయము interest, recommendation వాక్పటుత్వము power of speech, eloquence. వాకొను vā-konu. v. a. To tell, say, utter, speak. చెప్పు, మాటాడు. To cry out. అరచు. వాక్పతి or వాగీశుడు vāk-pati. n. Lord of speech. A name of Brahma or of Brihaspati, బ్రహ్మ, బృహస్పతి. An eloquent person. కవీశ్వరుడు. వాక్యము vākyamu. n. A sentence, కర్తృకర్మ క్రియా సంబంధముగల పదసమూహము. Speech, a word, utterance, dictate. మాట. (In astronomy,) the process for astronomical computations. వాక్రుచచ్చు vā-kruṭsṭsu. (వాకు+కూర్చు.) v. a. To say, utter. చెప్పు. To name, పేరుచెప్పు. 'గారాబుసంతతిగలుగమి మనకుస్థిర మపుత్రత్యగతిర్నాస్తియనుచు వరవేద వాక్యముల్ వాక్రుచ్చుచుండు.' L. iii. 105. వాక్సరణి vāk-saraṇi. n. The course of conversation. వాగ్ధోరణి. వాగ్జాలము vāg-jālamu. n. A mass of words, loquacity. శబ్దచచయము, వాగ్దేవత or వాగ్దేవి vāg dēvata. n. The goddess of speech, Sarasvati, సరస్వతీదేవి. వాగ్ధాటి vāg-dhāṭi. n. Readiness of speech, వాగ్ఝరి. వార్బంధనము vāg-bandhanamu. n. Silencing, stopping any one's speech. నోరుమూయడము. వాగ్మి vāgmi. n. A man of eloquencce an orator. One who is talkative, or talks much. నలుగురిలో నిర్భయముగా మాట్లాడేవాడు, యుక్తి యుక్తముగా మాట్లాడువాడు. మాటకారి వాగ్వాదము vāg-vādamu. n. A verbal dispute or altercation, an argument. వాక్కలహము. వాఙ్మూలము vāng-mūlamu. (from వాక్ mouth and మూలము origin.) n. A deposition, an oral statement. వాచాచెప్పినది వాచాచెప్పినదానిని వ్రాసినది. వాఙ్మూలము వ్రాయించు or ఇచ్చు vāng-mūlamu-vrā-yinṭsu. v. n. To depose, to make a deposition. వాఙ్మూలము వ్రాసికొను to take down a deposition. వాఙ్మూలముగా vāng-mūla-mu-gā. adv. Orally, by word of mouth. నోటిమాటగా.
విక్షేపము
(p. 1165) vikṣēpamu vi-kshēpamu. [Skt.] n. Throwing, propelling, casting. వేయడము. విసిరివేయడము, ఎగరవేయడము. Confusion, perplexity, distress of mind. క్షోభము, కదలిక. In astronomy, Latitude. విక్షేపించు vi-kshēpinṭsu. v. a. To toss up, ఎగరవేయు. To throw away. విసిరివేయు. విక్షేపణము vi-kshēpaṇamu. n. Scattering, dispersing Throwing. విక్షిప్తము vi-kshiptamu. adj. Tossed up, thrown with force.
వేదము
(p. 1221) vēdamu vēdamu. [Skt. √ vid. to know.] n. Knowledge, art, science, విద్య, జ్ఞానము. Divine knowledge or science, the sacred or inspired writings. The Veda or sacred books of the Hindus. బ్రహ్మముఖమందు పుట్టినచదువు, శ్రుతి, శాస్త్రము. వాడు చెప్పినది వేదము all he said was taken for gospel. వేదమూర్తులైన his reverence, his holiness, a title given to learned theologians. ధనుర్వేదము the art of the bow, i.e., archery. వేదశాస్త్రము vēda-ṣāṣtramu. n. The Vedanta or philosophical portion of the Hindu Scriptures. వేదాంతము. వేదాంగములు vēd-āngamulu. n. plu. The sciences dependant on or auxiliary to the Vēdas. వ్యాకరణాదులైన షట్ఛాస్త్రములు. They are శిక్ష, the science of pronounciation and articulation, కల్పము the detail of religious ceremonies, వ్యాకరణము grammar, ఛందస్సు prosody, జ్యోతిషము astronomy, నిరుక్తి the explanation of the difficult or obscure words and phrases that occur in the Vedas. వేదాంతము vēd-āntamu. n. The theological part of the Vedas, i.e., the Upanishads, ఉపనిషత్తులు. A name given to the Advaita system of philosophy. వేదాంతి vēd-ānṭi. n. A follower of the Vedanta philosophy, వేదాంతశాస్త్రమును చదివినవాడు, వేదాంతము తెలిసినవాడు. A bachelor, బ్రహ్మచారి.
వ్యాఘాతము
(p. 1234) vyāghātamu vyā-ghātamu. [Skt.] n. Striking, beating, a blow, దెబ్బ. An obstacle, impediment, hindrance, విఘ్నము, అభ్యంతరము. The thirteenth of the astronomical yogas. పంచాంగయోగభేదము.
సాధించు
(p. 1322) sādhiñcu sādhinṭsu. [Skt.] v. a. To achieve, accomplish, effect, master, overcome, conquer. నెరవేర్చు, సమకూర్చు. v. n. To persist in saying, insist upon, affirm. కార్యము సాధించు to obtain a thing by perseverance. 'ముక్తి సాధింపగలరు.' Vema. 866. ఆ సొమ్మును చెల్లించినాడని సాధిస్తున్నారు they affirm that he paid the money. ఆ యడవిని సాధించిరి they subdued the jungle. సలము (or పగ) సాధించినాడు he wreaked his malice. See సాధకము and సాధనము. వాడు లేదని సాధించినాడు he persistently denied the fact. ఆ అమ్మకము జరగలేదని సాధిస్తాడు he makes it out that the sale never took place. సాధు or సాధువు sādhu. adj. Tame, docile, tractable, gentle, good, not vicious. Pleasing, right, correct, fit, proper. Excellent, eminent. దుష్టుడుకాని, సాత్వికమైన, మనోహరమైన, ఉత్తమమైన, సుబద్ధమైన, మంచి, చక్కని, సాధువైనఆవు a quiet cow. సాధువు sāḍhuvu. n. A good, meek, harmless or gentle person, a good natured or virtuous man, a saint. సాత్వికుడు. మంచివాడు, తిన్ననివాడు. 'సాధులగు పేదవారికి నెగ్గుల్.' M. I. i. 130. సాధ్యము sādhyamu. adj. Possible, attainable, practicable, tractable. సాధింపదగిన. n. The twenty second astronomical Yoga. గ్రహ యోగములలో నొకటి సాధ్యానుస్వారము sādhy-ānusvāramu. n. The changeable sunna (n) which may be inserted according to circumstances, as in అల్లుడు, అల్లుండు, అతడు, అతండు. సాధ్యుడు sādhyuḍu. n. One who is easy, docile, gentle or reasonable. సాధింపదగినవాడు, సులభుడు, మెత్తనివాడు. వీడు సాధ్యుడు వారు అసాధ్యులు he may be mastered but they cannot be mastered. An inferior deity, or demigod. సాధ్వసము sādhvasamu. n. Fear, terror. భయము. సాధ్వి sādhvi. n. A good woman, a chaste wife. పతివ్రత. సాధ్వితుడు sādhvituḍu. n. A saint, a chaste or holyman. ముని.
సిద్ధము
(p. 1333) siddhamu siddhamu. [Skt.] adj. Ready, prepared, అయితమైన. Accomplished, completed, fulfilled, ఈడేరిన. Cooked, boiled, వండబడిన. Constant, eternal, ఎడతెగని, నిత్యమైన. Real, right, true, certain, న్యాయమైన, రూఢమైన, యథార్థమైన, ప్రసిద్ధమైన. పడడమునకు సిద్ధమైయుండినందున as it was ready to fall. n. Readiness, accomplishment. Reality, truth. నిష్పన్నముగానుండడము, సన్నద్ధముగానుండడము, తాత్వికత, వాస్తవము. The twenty first of the astronomical Yogas. విష్కంభాదియిరువైయేడు యోగములలో యిరువైయొకటోది. సిద్ధపడు siddha-paḍu. v. n. To get ready, to be ready or prepared. సిద్ధపరచు siddha-paraṭsu. v. a. To make ready, prepare. తయారుచేయు, సిద్ధముచేయు. సిద్ధపరుషుడు siddha-purushuḍu. n. One who by devout abstraction and severe mortification has acquired spiritual perfection and superhuman powers. యోగబలముచేత అమానుషశక్త గలవాడు, మహాపురుషుడు. సిద్ధక్రియ siddha-kriya. n. An action done by a sage or saint. An elixir or miraculous medicine. సిద్ధపురుషుని చేత చెప్పబడ్డమహౌషధము. సిద్ధముగా siddhamu-gā. adv. In readiness, ready. Actually, verily, doubtlessly. నిజముగా, తాత్వికముగా, నిస్సందేహముగా, సన్నద్ధముగా. సిద్ధముగానున్నది it is ready. సిద్ధముగాచెప్పు to tell positively or definitely. సిద్ధాంతము siddh-āntamu. n. Demonstration. An established truth, a principle. A conclusion, result, decree, doctrine. స్థిరమైనపక్షము, స్థాపనము, నిర్ణయము. An astronomical work. నవవిధ జ్యోతిషగ్రంథము. సూర్యసిద్ధాంతము solar astronomy. సిద్ధాంతపంచాంగము an almanac. సిద్ధాంతి siddh-ānti. n. A follower of the Mimamsa philosophy. One who demonstrates or established his conclusions. A mathematician or astronomer; one who prepares an almanac. పంచాంగము గుణించువాడు. సిద్ధాంతీకరించు sinddh-āntī-kar-inṭsu. v. a. To lay down as a rule or doctrine, to establish or demonstrate. సిద్ధాంతముచేయు. సిద్ధానుస్వారము siddh-ānu-svāramu. n. The letter N, when an integral part of a word and not merely inserted to save elision, సహజమైనసున్న. సిద్ధార్థి siddh-ārthi. n. The name of a Telugu year. సిద్ధార్థుడు siddh-ārthuḍu. n. A name of Buddha. సిద్ధి siddhi. n. Fulfilment, accomplishment. The attainment of any object, success: the fruit, effect. Ascetic perfection: acquirement of supernatural powers; final beatitude. నిష్పత్తి, ఈడేరుట, నెరవేరడము. వాంఛితప్రాప్తి, అణిమాదులు చేకూరడము. ఇష్టసిద్ధి, అభీష్టసిద్ధి or మనోరథసిద్ధి the gratification of a wish. క్రియాసిద్ధి the completion of a deed. మంత్రసిద్ధి a charm taking effect. కాయసిద్ధి the state of being invulnerable. 'కొట్టిన నవియకుండుట కాయసిద్ధి.' L. xix. 166. ఆయన సిద్ధినిపొందినాడు he died or went to heaven. సిద్ధిరస్తు let (him) be happy, be it successful. సిద్ధించు siddintsu. v. n. To be effected, fulfilled or accomplished; to be gained, acquired, attained. ఈడేరు, సమకూడు, లభించు, ప్రాప్తమగు. ఆయనకు మోక్షము సిద్ధించినది he gained final beautitude. సిద్ధుడు siddhuḍu. n. A person who has acquired supernatural powers by magic methods; a sort of demigod; a sage, a seer, దేవయోనివిశేషము, ఆణిమాదిగుణోపేతో విశ్వాస సుప్రభృలు, వ్యాసాదులు. సిద్ధురాలు siddhu-r-slu. n. A female recluse who has acquired supernatural powers by magical methods, ఆణిమాది సిద్ధిగల స్త్రీ.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close