Telugu to English Dictionary: breath

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంకురించు
(p. 3) aṅkuriñcu ankurinṭsu. [Skt.] v. n. To sprout, break forth, emanate, rise as a thought. పెదవిమీదలేనగవంకురింప with a smile on the lips.
అంటుకొను
(p. 8) aṇṭukonu anṭu konu. [Tel.] v. n. To cleave, adhere to, stick, stick as paste. To catch fire. వాడు దాన్ని అంటుకొని పోయినాడు he carried her away, he has run away with her. అ యిల్లు అంటు కొస్నది the house has caught fire. వాదు వా వుస్మకముసు అంటుకొని పోయినాడు he stole my book. ఊపిరిమాత్రము అంటుకొనియున్నది his breath just remains in him. వానికడుపు వెన్నుతో అంటుకొనిపోయినది his belly sticks to his back-bone, i. e., he is emaciated.
అంబలి
(p. 16) ambali ambali. [Tel; plu, అంబలులు, అంబళులు or అంబళ్లు. Gen. అంబటి] n. Porridge. పిండి నూకలువేసి ౛ావగాకాచినది. చింతంబలి paste made of pounded tamarind seeds. అంబట్టి కుండ a porridge-pot. అంబటిప్రొద్దు break-fast time: about noon. 'పలుచనియంబళుల్ చెరుకుపాలెడనీళ్లు ... వడపిందెలు నీరుచల్లయున్ వెలయగబెట్టు వెసవిఁజందనచర్చమున్నగన్.' Amuk. i. 41.
అక్కు
(p. 20) akku akku. [Tel.] n. The breast or chest. రొమ్ము. అక్కునచేర్చి embracing. వాని అక్కులు చెక్కులు ఎండినవి (lit: his breast and cheeks are dried up.) he is emaciated. అక్కుపక్షి a starveling, a wretch, a fool. అక్కుగొర్రు a spear piercing the heart. 'అవనీశులకునెల్లనక్కుగొర్రగుచు.' BD. 4. 1858.
అగలు
(p. 23) agalu agalu. [Tel.] v. n. To break or go to pieces, be broken, burst. పగులు, విచ్చు, బద్దలగు. 'ప్రాణంబులువిడిచె కంసుప్రాణములగలన్.' B. X. 1465.
అగలుచు
(p. 23) agalucu or అగల్చు agaluṭsu. [Tel. causative of అగలు.] v. a. To cause to break, burst. పగులగొట్టు, బద్దలుచేయు 'కేలగలిచిపట్ట' P. 4. 374. టీ చెయ్వ బిగబట్టి 'మోమాటనలరు తమ్ములతావులగలింప.' ib. 4. 132. టీ పోగొట్ట.
అనంతరాయము
(p. 49) anantarāyamu an-antarāyamu. [Skt.] adv. Without a break in the middle.
అమ్మ
(p. 75) amma amma. [Tel. cf. Aryan root 'Ma.'] n. Mother. తల్లి. Madam. అమ్మక్కచెల్ల, అమ్మచెల్ల alas! ah! oho! అమ్మణ్ని, అమ్మద్యు or అమ్మా or అమ్మల్ల interj. My dear, my love. అమ్మవారు amma-vāru. goddess. The small pox. బ్రాహ్మణస్త్రీ, పోలేరు, మశూచికము. ఆ సత్రములో వుండే అమ్మవారిని పిలువు call the Brahmin woman who is in the lodge. అమ్మవారికి పొంగలి పెట్టినారు they offered a sacrifice to the village goddess. వానికి అమ్మవారు పోసినది he has got the small pox. అమ్మవారి చుక్కలు, అమ్మ చుక్కలు pock marks. అమ్మవారి చుక్కలగల or అమ్మచుక్కలుగల pitted with the small pox. అమ్మవారు పోయించు to inoculate. అమ్మవారిధూము an outbreak of cholera. అమ్మాయి ammāyi. [Tel.] n. A little girl. పడుచు అమ్మి or అమ్మాళు n. Missy, my dear, my love.
అరు
(p. 121) aru āru. [Tel.] n. A line of hair, extending from the navel up towards the breast. రోమావలి మాగారు.
అల్లాడు
(p. 90) allāḍu or అల్లలాడు allāḍu. [Tel. అల్ల+ఆడు] v. n. To shake, move, wave, toss about, to wander about, to be in distress. ఆడు, గాలికి కొట్టుకొను, తిరుగు, సంచరించు, కడగండ్లబడు. 'ధరాచక్రమల్లాడె.' N. iv. 288. ధ్వజపటము గాలికి అల్లాడుచున్నది the flag flutters in the wind. కూటి అల్లాడుతాడు he is in want of bread. కొలువుకు అల్లాడుతాడు he is in trouble for want of employment. అల్లాటము allāṭamu [Tel.] n. A to-andfro movement, wandering about. అల్లారుదు or అల్లార్చు allāruṭsu. [Tel.] v. a. To shake, move, vibrate, agitate, wag, wave. ఆడించు, విసురు. 'ఘనవాలమల్లార్చు.' N. i. 144. అల్లారుముద్దు allāru-muddu. [Tel. అల్ల+ఆరు+ముద్దు.] Prettiness, agreeableness, sweetness. జనసమ్మతి, అతిప్రేమాస్పదము. అల్లారుముద్దుగా ad. Prettily, agreeably, sweetly, pleasantly. జనసమ్మతిగా, అందరికి సంతోషముగా, ముచ్చటగా. 'పడుచుదనమున వేడుకపడుచున్నాడు ముద్దరాండ్రకు నల్లారు ముద్దుగాను.' N. ix. 102.
అవియు
(p. 97) aviyu aviyu. [Tel.] v. n. To break, burst, be destroyed. బద్దలగు, పగులు, వానిగుడ్లవిసినవి his eyeballs are destroyed. అవియించు aviyinṭsu. v. a. To break. బద్దలుచేయు.
అశనము
(p. 98) aśanamu aṣanamu. [Skt.] n. Food, boiled rice, subsistence. అన్నము, భోజనము. ఆశనానికి లేనివాడై being without bread to eat. మాంసాశనుడు he who eats flesh. ఆశనాతురుడు. n. He who is hungry. క్షుథితుడు, ఆకలిగొన్నవాడు.
అశ్వము
(p. 99) aśvamu aṣvamu. [Skt.] n. A horse. గుర్రము. అశ్వగతి the pace of a horse. అశ్వదూత a messenger who rides on horseback. అశ్వపాది horsefooted. అశ్వమేథము the sacrifice of a horse, performed anciently by Hindu rajahs. అశ్వరథము a carriage drawn by horses. గుర్రపు బండి, గుర్రాలబండి. అశ్వవైద్యుడు a veterinary surgeon. అశ్వశాల a stable. అశ్వశాస్త్రము veterinary science. అశ్వశిక్ష the training of horses. అశ్వశిక్షకుడు a rough-rider, a horse-breaker. అశ్వారూఢుడు or అశ్వారోహుడు one who is mounted on horseback. రవుతు.
అసువు
(p. 103) asuvu asuvu. [Skt.] n. Life, breath. ఉసురు, ప్రాణము.
ఆడితప్పు
(p. 111) āḍitappu āḍi-tappu. [Tel.] v. n. To break one's word ఆడితప్పనివాడు one who keeps his word. A man of his word.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149860
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close