Telugu to English Dictionary: comforting

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

సం
(p. 1269) saṃ or సమ్ sam. [Skt.] prefix. When used with Skt. nouns and adjectives, it means beautiful, చక్కని. Much, very, మిక్కిలి. Places before verbs, it means Well, చక్కగా. See. సంక్షోభము, సంక్షోభించు, సంఘటిల్లు, సంచరించు, సంచలించు, సంతుష్టి, సందర్శించు, సంపూర్ణము, సంపూర్తి, సంప్రాప్తి, సంప్రీతి, సంయుక్తము, సంయుతము, సంయోగము, సంరక్షించు, సంస్తుతి, &c. It also means With, together with. సమంచితము worshipped, revered, పూజ్యమైన. సమధికము exceeding, abundant, plentiful, ఎక్కువైన, మిక్కుటమైన, మిక్కిలి అధికమైన. సమన్వితము joined, united, combined, కూడుకొన్న. సంయుక్తమైన. సమర్పించు to give to the great, to offer presents to superiors. పూజ్యులకు ఇచ్చు. సమర్పితము offered, presented, given to superiors, పూజ్యులకు ఇవ్వబడ్డ. సమర్పణ giving to superiors, a thing presented to the great, an offering, పూజ్యులకు ఇయ్యడము పూజ్యులకు ఇచ్చిన వస్తువు. సమవధానంబుతో attentively, జాగ్రతతో. సమాకర్షి far spreading, as scent. సమాకీర్ణము dishevelled, shed, scattered, sprinkled, intersprersed, చల్లబడ్డ, వెదచల్లబడ్డ. సమాగతము that which is come right, చక్కగావచ్చిన; got, obtained, పొందిన. సమాగమము union, junction; a coming, arrival. coming together, meeting, assembling. చేరడము, కూడడము. కలియడము. రావడము. సమాదరము respect, esteem, honour, సన్మానము, మర్యాద. సమాదృతము respected, esteemed, సన్మానించబడ్డ. గొప్పచేయబడ్డ. సమాశ్లిష్టము embraced, కౌగిలించుకొన్న. సమాశ్వాసము consolation, condolence, soothing, comforting, సాంత్వనము, ఓదార్చడము. సమిద్ధము shinning, glowing, blazing, ప్రకాశమానమైన. 'ఏదేవుచారుసమిద్ధకళాంశసంభవులలము పద్మజభవులునేను.' BX. 68. సముచితము proper, right, fit, యోగ్యమైన, న్యాయమైన. సముచ్ఛ్రయము height, elevation, ఔన్నత్యత; opposition, వినోధము. సముచ్ఛ్రాయము height, elevation, ఔన్నత్యము. సముచ్ఛ్రితము high, tall, lifted up, raised, పాడుగైన, ఉన్నతమైన. సముచ్ఛ్రితుడు he who is high or elevated, ఉన్నతుడు. సముఝ్ఘితము abandoned, left, quitted. త్యజింపబడ్డ, విడువబడ్డ. సమత్కటము much, excessive; drunk, mad, furious; superior, high, మిక్కుటమైన, తాగి మదించిన, వెర్రి, శ్రేష్ఠమైన, ఉన్నతమైన, సముత్సుకము high, lofty, tall, ఉన్నతమైన. నముతుకము zealously active, fond of, attached to, మిక్కిలి అభిలాషగల. సముత్సుకుడు one who is eager, ఆశగలవాడు. యాత్రా సముత్సుకుడై wishing to make a journey. సముదంచితము worshipped; thrown up, tossed. పూజితమైన, విసరబడ్డ, వ్యాపింపబడ్డ. సముదగ్రము high, tall, large, vast, ఉన్నతమైన, స్థూలమైన, సముదగ్రత height, tallness, largeness, ఔన్నత్యము, స్థౌల్యము. సముదీర్ణము generous, great, excellent, intense, దాతయైన, దివ్యమైన. 'సముదీర్ణవాహుదర్పోజ్వలులైన పుత్రులు.' M. XV. ii. 185. సముద్గతము produced, born, పుట్టిన, ఉత్పన్నమైన. సముద్గమము birth, production, ఉత్పత్తి, కలుగడము, సముద్దండము violent, fierce, ప్రచండమైన, సముద్యతము ready, prepared, సిద్ధమైన. సముద్ధతము rude, ill mannered, misbehaved, మోట, పెడసరమైన, ధూర్తమైన. సముద్ధతి ill behaviour, effrontery, audacity, misbehaviour, ధుర్తత, దుర్మార్గము. 'తనరొమ్ముకరసముద్ధతి గ్రుద్దుకొనుచు.' Sar. D. 420. సముద్ధతుడు a boor, a clown, ధూర్తుడు. సముద్ధరణము drawing up, raising, lifting (as water from a well, &c.) నీళ్లుతోడడము; eradicating, వేరుతో పెరకడము. సముద్ధురము heavy, thick, gross, full, గురువైన, సంపూర్ణమైన. సముద్ధూళించు to smear oneself (with ashes), (విభూతి) పూసికొను. సముద్బూషించు to praise, స్తుతించు. సమున్నద్ధము proud. గర్వించిన, సమున్నద్ధుడు a proud man, a wiseacre, చదువురాకపోయినను తన్ను చదువరిగా నెంచుకొనువాడు. సమపస్థితము arrived, present, ready, near at hand, సమాగతమైన, ప్రస్తుతపు. తటస్థమైన, సముపేతము having, possessed of, కూడుకొన్న. సమ్మిళితము mingled, కలపబడిన. సమ్మేళనము meeting, joining, mixing, చేరడము. కలియడము సమోపనివాసుడు a by-stander, he who was present, పక్కన ఉండినవాడు. అక్కడనుండినవాడు. సమ్మోదము great pleasure, delight or joy, మిక్కిలి సంతోషము సమ్మోహము or సమ్మోహనము bewilderment, fascination, stupefaction. దిగ్భ్రమ. సమ్మోహిని or సమ్మోహినిగా in common, not separately. పొత్తుగా. సమ్మోహిని ఉన్న కొంతబాడవపొలము a certain boggy spot.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83551
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79331
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63477
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57638
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39129
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38193
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28485
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28154

Please like, if you love this website
close