Telugu to English Dictionary: consummation

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

పునః
(p. 768) punḥ punaha. [Skt.] prep. Again, (in composition.) Thus పునర్విమర్శ or పునర్విచారణ a review, a re-trial. ఈ దావా హైకోర్టువారివల్ల పునర్విచారణకు పంపబడ్డది this suit is remanded by the High Court for a re-trial. పునఃచేసినవిచారణ a repeated inquiry. పునఃపునః again and again. పునఃప్రతిష్ఠ re-consecration. పునరుక్తము punar-uktamu. adj. Repeated. పునరుక్తముగా punar-uktamu-gā. adv. Repeatedly. పునరుక్తి punar-ukti. n. Repetition. పునరుత్థానము punar-utthānamu. n. Restoration. In the Telugu Bible it is used for Resurrection. పునర్ఝన్మము punar-janmamu. n. A second birth. Metempsychosis, పునర్నవ punar-nava. n. Hogweed, గలిజేరు. A finger nail, నఖము. పునర్భవము punar-bhavamu. adj. Lit: Being born again, మరలపుట్టిన. n. A nail. గోరు. Family life, సంసారము, A phase of the moon, చంద్రకళ. పునర్భువు punar-bhuvu. n. A re-marriad widow, మారుమనువుది, దిధిషువు. పునర్వసు punar-vasu. n. The seventh of the lunar mansions, See పునాస. పునశ్చరణ punaṣ-charaṇa. n. The repetition of a certain prayer, or charm, మంత్రమును మరలమరల పఠించుట. పునస్కారము punas-kāramu. n. A word like '&c.' ఆ విగ్రహము పూజాపునస్కారము లేక పడియున్నది homage and the like is no longer offered to that image. పునస్సంధానము punas-sandhā-namu. n. Lit: Bringing together again. మరలకూర్చుట. A preliminary ceremony. Also used for the ceremony performed at the consummation of marriage.
వేగు
(p. 1219) vēgu vēgu. [Tel.] v. n. To dawn. తెల్లవారు, ఉదయమగు. To watch without sleeping, నిద్రమేలుకొనియుండు, ౛ాగారముచేయు. To fry, or be fried. తపించు, గిం౛లువేగు. To endure, suffer, grieve. పరితపించు, పడు. 'కంటికినిద్రగానొదుగంబడి వేగెదమిందు.' A. iii. 40. వీనితో వేగడము కష్టము I cannot get on with him. 'వేదనవేగివేగి, దుర్భరవిచచారడోలలదూగి తూగి.' R. v. 228. 'తెలతెలవేగుడు బులుగులు, కలకలబలుకంగ జగముకన్నులుదానై తెలతెలలవేగుచుదమ్ములచెలి యల్లన యుదయ శిఖరి శిఖరంబెక్కెన్.' Padma. iii. 34. n. Public news, news. రాజ్యసమాచారము, సమాచారము. Espionage, పొంచి రహస్యముగా మర్మమును కనుక్కోవడము. 'వేగుండియాతని విధమెల్లనరసి.' BD. iii. 1416. వేగుండి, పొంచుండి. వేగు, వేగువాడు, వేగులవాడు vēgu. n. A spy, scout. చారుడు, హర్కారా. వేగరి vēg-ari. (వేగు+అరి.) n. A messenger, spy, scout, చారుడు, హర్కారా, వేగులవాడు. 'ఘనముగావేగర్లకతననేవింటి.' వేగించు vēginṭsu. v. n. To keep awake. ౛ాగరము చేయు, మేలుకొనియుండు. To cause to be fried. వేగజేయు. వేగింపు vēgimpu. n. Waking from sleep, ౛ాగరము. The ceremony performed on the consummation of a marriage. శోభనము. వేగుచూచు vēgu-ṭsūṭsu. v. a. To spy out, reconnoitre, to explore, రహస్యముగాపోయి లేక వచ్చి మర్మమును కనుక్కొను. వేగుచుక్క, వేగురు చుక్క or వేకువచుక్క vēga-ṭsukka. n. The morning star, the planet Venus, శక్రుడు, వేగు౛ాము vēgu-dzāmu. n. The morning watch. రాత్రి నాలుగవ౛ాము, వేకువ౛ాము తెల్లవారు౛ాము. వేగుప్రొద్దు, వేగుబోక or వేబోక vēgu-proddu. n. Matin hour, the time of dawn. ప్రాతఃకాలము. వేవిన vēvina. adv. At dawn. తెల్లవారగా. 'వేవినగుడికేగి వేనవేల్విధుల.' BD. v. 284. 'వేవినమేడపై.' A. v. 15. ib. v. 164.
శాంతము
(p. 1246) śāntamu ṣāntamu. [Skt.] adj. Calm, patient, tranquil, meek, humble; appeased, calmed, stilled, శమితము. n. Patience, mildness, gentleness, tranquility. ఓర్పు, తాలిమి, సమానము. శాంతి ṣānti. n. Tranquility, calmness, quietness, rest, peace, serenity. Stoicism, absencce of passion, quietism. Convalescencce, cessation or alleviation of disease. A religious rite to avert inauspicious accidents or to procure remission of disease. కామక్రోధాదిరాహిత్యము, ఉపళమసము, రోగాదులమట్టుపడడము, క్రూరగ్రహాదులకు ఉపశమనముగా చేసే క్రియ. గ్రామశాంతి a ceremony on completing a village to propitiate evil spirits, &c. ఋతుశాంతి the consummation of a marriage. రోగశాంతి the curing of a disease. తాపశాంతి allaying heat or excitement. దాహశాంతి quenching thirst. శాంతించు ṣāntintsu. v. n. To become calm, to be pacified, శాంతిని పొందు. To improve in health, to become better. మట్టుపడు. గుణపడు. శాంతిపరచు ṣānliparaṭsu. v. a. To mitigate, alleviate, calm, మట్టుచేయు.
శోభ
(p. 1259) śōbha ṣōbha. [Skt.] n. Lustre, radiance, light, splendour, beauty. ప్రభ, కాంతి; సౌందర్యము. శోభకృత్తు ṣōbha-kṛittu n. The name of a year. శోభనము ṣōbhana-mu. adj. Auspicious, propitious; shining; handsome. మంగళమైన, ప్రకాశమానమైన, అందమైన. n. Happiness, good fortune. The consummation of a marriage. మంగళము, నిషేకము. శోభనముచేయు to finish or complete a marriage. శోభనములు ṣōbha-namulu. n. plu. Songs, each foot of which has the word శోభనే as a chorus, హారతిపాటలు. 'అక్కరతో సువ్వాలలుంశోభనములు ధవళాలున్ మొదలైన పాటలన్ దగనేర్పున్.' S. i. 483. శోభనాక్షతలు grains of raw rice, made yellow with turmeric and sprinkled on the heads of persons with a benediction on auspicious occasions. పసుపురాచిన ముక్కు విరగని బియ్యము. శౌభించు, శోభిల్లు or శోభిలు ṣōbhinṭsu. v. n. To shine, be splendid. ప్రకాశిమచు. శౌభితము ṣōbhitamu. adj. Beautified, decorated. అలంకరింపబడిన, విభూషితమైన. Bright, splendid. శోభితత్వము ṣōbhi-tatvamu. n. Splendor, lustre. ప్రకాశము, తేజస్సు. 'శోభి తత్వముడిగి.' M. XIII. iv. 402. శోభితుడు ṣōbhituḍu. n. One who is decorated, అలంకృతుడు. శోభితురాలు ṣōbhitu-r-ālu. n. She who is adorned. అలంకృతురాలు. కుంకుమశోభితురాలయిన మా అక్క my sister who is adorned with the red powder on her forehead.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close