Telugu to English Dictionary: disorderly

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అక్రమము
(p. 20) akramamu a-kramamu. [Skt.] n. Want of order. Irregularity. Wickedness, crime, క్రమభంగము, దుర్మార్గము, నేరము, దుష్కార్యము, అక్రమము adj. Irregular, disorderly, wicked, unjust. క్రమభంగమైన, దుష్ట, దుర్మార్గమైన, అన్యాయమైన. నన్ను గురించి అక్రమముగా మాట్లాడినాడు he railed at me. ఆ రూకలను అక్రమముగా ప్రయముచేసినాడు he wasted the money.
అన్నము
(p. 59) annamu annamu. [Tel.] n. Boiled rice, meat, food. ఓదనము, కూడు, వణ్ణము. అన్న వస్త్రములు food and raiment. అన్నదానము the giving of food. అన్నరసము essence of food, chyle. అన్నవికారము disorder of the stomach from indigestion. అన్నశేషము leavings of food.
అల్లకల్లోలము
(p. 90) allakallōlamu alla-kallōlamu. n. [Tel.] Confusion, disorder. తారుమారు, కలవరము.
కలగు
(p. 256) kalagu or కలుగు kalagu. [Tel.] v. n. To be troubled, disordered, embarrassed, to grieve, to be in distress or broken down. కండ్లుకలగినవి or కలిగినవి his eyes are red or inflamed. కలగబడు or కలగబారు to be confused or embarrassed కలగు, సంక్షోభించు.
కలచు
(p. 256) kalacu kalaṭsu. [Tel. causal of కలగు.] v. a. To trouble, disconcert, disorder. To melt, or agitate with any passion. కలతనొందునట్లుచేయు. కలత kalata. n. Trouble, perplexity. A dispute, squabble. Indisposition. Turbidity in water. క్షోభము. కలతపడు kalata-paḍu. v. n. To dispute, squabble, to quarrel.
కించ
(p. 281) kiñca kincha. [Tel.] n. A grudge, ill-will, sorrow, grief. Confusion, disorder. నెలజిలి, వ్యాకులము. కించగానుండే confused, disordered.
గచ్చు
(p. 350) gaccu gaṭsṭsu. [Tel.] n. Lime plaster. Brilliance, glitter కాంతి. A coating పూత. A coating with plaster గారపూత. Pretence, bragging, boast. The stench of urine. గచ్చుకొను gaṭsṭsu-konu. v. a. To adhere, cleave, stick. గచ్చుతనము gaṭsṭsu-tanamu. n. Foppery, pretence. గచ్చుపిచ్చగు or గచ్చువిచ్చగు gaṭsṭsu-piṭsṭsagu. v. n. To be disordered, confused, or spoiled. కార్యవైకల్యమగు. గచ్చులాడి gaṭsṭsu-l-āḍi. n. A jilt, or flirt. దాంభికురాలు.
గయావాళీ
(p. 357) gayāvāḷī gayā-vāḷī. [H.] n. A pilgrim returning from Gaya. A disorderly, licentious profligate.
చికమక
(p. 410) cikamaka chikamaka. [Tel.] n. Intricacy, confusion, disorder. చిక్కు.
చిట్టుముట్టాడు
(p. 413) ciṭṭumuṭṭāḍu or చిట్టుముట్టాడు chiṭṭu-muṭṭāḍu. [Tel.] n. To be in disorder. చిట్టుముట్టాడిన disturbed. BD. v. 92. 365.
చెదరు
(p. 428) cedaru or చెదురు chedaru. [Tel.] v. n. To scatter; to be dispersed, dissipated, or spent. To splash, to be disordered, dishevelled. To fail or wander, as the mind or attention. To be dazzled. చంచలించు. చెదర గొట్టు chedara-goṭṭu. v. a. To disperse, rout, defeat. చెదరబడు. Same as చెదరు.
తారుమారు
(p. 524) tārumāru tāru-māru. [Tel.] n. Disorder, confusion. గందరగోళము. adj. Disorderly, riotous. Slovenly. క్రమముతప్పిన, వ్యత్యస్తమైన. తారుమారుగా tāru-māru-gā. adv. Confusedly, in disorder, upside down. తారుమారుపడు to be confused, గందరగోళపడు.
తారుమారు
(p. 1404) tārumāru tāru-māru. [Tel.] n. Confusion, disorder.
పల్లట
(p. 727) pallaṭa or పల్లటము pallaṭa. [Tel.] n. Movement. చలనము. Difference, వ్యత్యాసము. Confusion, perturbation, perplexity, agitation. తారుమారు, తల్లడము, దొర్లడము. 'చిటిపొటితేనెవానలకు జేసిన కాల్వల తేటనీటి పల్లటముల నిక్కు నక్కొలకు లచ్చికి వచ్చిరి వచ్చి నెచ్చెలుల్.' Bahulas. ii. 85. పల్లటిల్లు or పల్లటిలు pallaṭillu. v. n. To move, చలించు. To turn pale, తెల్లపోవు. To redden with anger, ఎర్రబారు. To be in convulsion or disorder, to be perplexed, to be agitated. తారుమారగు, తత్తరపడు, చెదురు, తల్లడిల్లు, కొందలమందు, వణకు, అదరు. 'డుల్లెడు తలయును తునిసెడు, విల్లును ధరకొరగు మేను విరిగెడు సిడమున్, బెల్లుదొరుగు నెత్తురునై, పల్లటిలం దొడగెనపుడు పాండవబలముల్.' M. VI. i. 340. 'ఇపుడు నామనము పల్లటిల్లుట, హిత భాషణంబుల డిందుపరపు.' M. V. ii. 27.
విటతాటము
(p. 1169) viṭatāṭamu , విటతటము, విటతాటనము or విటతాటము viṭa-tāṭamu. [Tel.] n. Confusion, disorder. తారుమారు. adj. Confused, disorderly, తారుమారు viṭa-tāṭamu-gā. adj. Topsy-turvy. తారుమారుగా, ఈవలిదావలనావలిదీవలనుండునట్లు. 'వెసజైనప్రతిమలవిటతాటమాడి, వసతులన్నియువ్రచ్చివైపించెగాదె.' BD. vi. 202. 'కోటబన్నినఘోరదానవకోటి జుల్కనదోలియ, క్కోటనల్గడలన్ మహోగ్రతగూలదోచిసమ్మున్నమ, త్కూటతోరణ 3యంత్రకేకతనగోపురాట్టకసంహతుల్, వీటతాటముజేసిరక్కపివీరులొక్కమాత్రలోన్,' M. III. vii. 82.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close