Telugu to English Dictionary: extremely

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అణిమ
(p. 39) aṇima aṇima. [Skt.] n. A mote. One of the supernatural faculties, extreme minuteness, invisibility, the subtle and invisible state assumable by a deity. అణుత్వము.
అతి
(p. 40) ati ati. [Skt. prefix.] Over, beyond, exceeding, very much; extreme, vast. అధికమైన. A rhyme says అతిదానాద్ధతఃకర్ణః , అతిలోభాత్సుయోధనః, అతికామాద్ధశగ్రీవః, అతి సర్వత్సవర్జయేత్. ఎందుకును అతి కారాదు excess is always hurtful.
అమండము
(p. 73) amaṇḍamu a-mandamu. [Skt.] adj. Not slow, violent, not little, great, extreme. అమందవ్యధ deep grief. అమందసౌభాగ్యము great wealth.
ఆతతము
(p. 112) ātatamu ātatamu. [Skt.] adj. Extended, great, large. ఆతతనిష్ఠ with extreme affection or fidelity.
ఉద్వేలము
(p. 160) udvēlamu ud-vēlamu. [Skt.] n. Excess, vastness. అధికము ఉద్వేలము adj. extreme, vast, prodigious. ఉద్వేలతరమైన very vast. R. iv. 116.
ఏచు
(p. 196) ēcu ēṭsu. [Tel.] v. n. To increase, exceed. పెరుగు. అతిశయించు, అధికమగు. ఏచినభీతి excessive terror. ప్రబలమైన భీతి, అధికమైన భయము. ఏచినచీకట్లు extreme darkness. A. v. 127; v. 56. ఏచు or ఏపు ēṭsu. v. a. To heat, burn. To vex, torment, grieve, plague, take vengeance on. బాధించు.
క్రందు
(p. 332) krandu krandu. [Tel.] v. n. To sound, మ్రోగు. To weep విలపించు. n. Sound, noise. మ్రోత, సందడి. Greatness, excess. ఎక్కువ. Thickness తరచు. Danger ఉద్రవము. adj. Great, extreme, much. క్రందైన Crowded as in a battle. పోగయిన. క్రందుకొను krandu-konu. v. n. To exceed; to be great. To spread, as cloud. To arise, as a noise or hubbub. అతిశయించు, తిరచగు. క్రందున kranduna. adv. Vastly, greatly. క్రందిల్లు or క్రందుపడు krandillu. n. v. To sound, make a noise. మ్రోగు, శబ్దించు. క్రంచుకయ్యము n. A melee or close fight. దొమ్మి యుద్ధము.
నువ్వు
(p. 672) nuvvu or నువు nuvvu. [Tel.] n. Sesamum; a crop of sesamum. నువ్వుచేను. నువ్వులు sesamum seeds, తిలలు. నువ్వుపువ్వు nuvvu-puvvu. n. The delicate blossom of sesamum: it is proverbially delicate, and to it the poets compare a beautiful nose. నువ్వెత్తు or ఉవ్వెత్తు nuvv-ettu. n. Something extremely minute, that which is not worth reckoning. Lit: as much as a sesamum seed, నువ్వుగింజయెత్తు. నువ్వెత్తుగాగ very little, తూలాయమానముగా. నువ్వెత్తుగొను to become little or nothing, తూలాయమానమగు. 'ఒక్క మాత్రలోన నువ్వెత్తుగొనరె, దుర్యోధనాదిశతము.' M. V. i. 30. నువ్వులెల్లా నువ్వులయినవి (proverb) the laughter is turned into grief. నూబిండి or నువ్వులపిండి nū-binḍi. n. Flour of sesamum.
నెర
(p. 678) nera , నెరవు, నెరా or నేరా nera. [Tel.] adj. Full. నిండైన. Fine, grand, excellent; great, large, big. నెరమంట a great flame or a great pain. 'పౌరజన కోలాహలంబుతో జంటయై మింటికెగయు నెరమంట గనుంగొని.' S. iii. 269. నెరగొయ్యి a large gully. నెరమాటలు queer speech. 'నెరమాటలు కోడిగములు నరమాటలు జాణతనము.' H. v. 86. నెరకాడు nera-kāḍu. (నెరవు+కాడు.) n. A perfect man. పూర్ణుడు. నెరక neraka. n. A hair. వెంట్రుక. 'నెరకలు తాకినయమ్ముల జొరజొర నెత్తురులువడియ.' Hari vamsa. ii. 192. నెరకొను nera-konu. v. n. To fill, నిండుకొను. 'తమమను కాలాహిప్రపంచము నెరకొని.' Swa. v. 43. నెరడు neraḍu. adj. Rough. గొగ్గి, విషయము. ఆ నేల నెరడుగా నున్నది that ground is rough or uneven. నెరతనము nera-tanamu. n. Respectability 'విజయవివేకశీలతలచే ననుకూలమును నెరతనము నేర్చి.' V. P. ii. 245. నెన్నడుము nen-naḍumu. n. A slender waist. నెన్నుడురు or నెన్నొసలు nen-nuduru. n. The forehead. నెమ్మనము nem-manamu. (నెర+మనము.) n. The heart. నెమ్మొగము or నెమ్మోము nem-mogamu. (నెర+మొగము.) n. A fair face. నెరయు or నెరియు nerayu. v. n. To fill, నిండు. To be fulfilled, నెరవేరు. To become grey, తెల్లనగు. To extend, grow, swell, వ్యాపించు. To shine, ప్రకాశించు. 'సీ కాటుక నెరయంగ కన్నులునలుపుచు.' B. X. §9. 16. నెరయ neraya. adv. Fully, much, greatly. గొప్పగా నెరపు or నెరువు nerapu. v. a. To fill. నించు To fulfil, నెరవేర్చు. To spread, extend, పరచు. To make, చేయు To enlighten, ప్రకాశింపజేయు. 'మధుర భాషల హరిమిద మైత్రినెరపి.' B. viii. 438. adj. Much, great, అధికము. n. The act of spreading. వ్యాపనము. Greyness of hair. నెరయుట. నెరయిక nerayika. n. Filling, నిండుట. Spreading, వ్యాపించుట. The act of turning grey, as hair, తెలుపగుట. నెరపంది or నెరవెంద nera-vanji. n. A kind of plant. అలక్ష్య. వెరవడి or వెరవణి nera-vaḍi. n. Ful speed. A scrawl or device. నెరవడిగా వ్రాసినాడు he scrawled or flourished in writing. Wit, skill. నెరవాది nera-vādi. n. A skilful, or clever man, సమర్థుడు, నేర్పరి. P. iii. 205. నెరవాదితనము skilfulness. నెరవిద్దె or నెరవిద్య nera-vidde. n. Conjuring, sleight of hand. హస్తలాఘవము, జాలవిద్య. Foppery, conceit. నెరవు neravu. n. Fulness. పుర్తి. Spreading, వ్యాపనము. A way, మార్గము. Understanding, తెలివి. A contrivance. ఉపాయము. The name of a certain tree. 'నెరవుగలుగువారు నెరుపుగలవారు, విద్యచేత విర్రవీగువారు పసిడి గలుగువారి బానిస కొడుకులో.' Vēma. 140. నెరవుగలుగువారు, ఉపాయశాలులు. adj. Full. పూర్ణము. Much, great, అధికము. Proper, యుక్తము. Broad, spacious, విశాలము. Spreading, spread, వ్యాపకము, వ్యాప్తము. నెరవేరు nerar-ēru. [From నెరవు much, and ఏరు.] v. n. To be fulfilled, to prosper, thrive, succeed, నెరవేరిన mature. నెరవేర్చు nerav-ērṭsu. v. a. To accomplish, effect, manage, discharge. నెరయ neraya. adv. Entirely, vastly, extremely. In the least, at all. ముగుల, బొత్తిగా.
భృశము
(p. 927) bhṛśamu bhṛiṣamu. [Skt.] adj. Much, great, extreme. adv. Exceedingly. అధికము.
మధ్యము
(p. 950) madhyamu madhyamu. [Skt.] n. The middle, the waist, the middle part. నడుము, నడిమి భాగము. adj. Middle, that which is in the middle, centric; mean, as opposed to extreme. Middling, that is neither good nor bad, poor, indifferent. నడితరము, నడుమనుండే. మధ్యపువెండి inferior silver, much alloyed. మధ్య madhya. n. A girl of from 13 to 18 years of age. A youthful maiden. మధ్య adv. affix: Between, in the midst, amongst, amidst, meanwhile. ఆమధ్య thereabouts, during that interval. తొమ్మిదో మాసము ఆమధ్య about the ninth month. జనవరిఆమధ్య about January. ఈమధ్య lately, recently. మధ్యమధ్య here and there, between whiles, now and then, at times, occasionally, అప్పుడప్పుడు, అక్కడక్కడ. మద్యదేశము madhya-dē-ṣamu. n. The central portion of the Bharata Varsha, i.e., of Northern India. మధ్యమ madhyama. n. The middle finger. నడిమివేలు. మధ్యమము madhya-mamu. n. The fifth note of the Hindu gamut; Tenor. adj. Middle, centrical, intervening. Mean, ordinary, middling, నడిమిది. మధ్యమమైన వెండి base or ordinary silver. వానికిదృష్టి మధ్యమముగా నున్నది his eyes are not good. మధ్యమ పురుషము madhyama-purushamu. n. The second (or middle) person in Grammar. Thou, you. ఎదుటివానిని తెలుపుమాట. మధ్యముడు madhyamuḍu. n. One who is middling, i.e., neither good nor bad. నడిమివాడు. మధ్యరాత్రము madhya-rātramu. n. Midnight. అర్ధరాత్రము, నడిరేయి, నిశీధము. మధ్యవర్తి madhya-varti. n. An arbitrator, a third person, a mediator, referee, nominee, umpire. మధ్యవర్తిత్వము or మధ్యస్థము madhya-vartitvamu. n. Mediation, arbitration. మధ్యస్థుడు madhya-sthuḍu. n. A third person, umpire, referee, mediator. మధ్యవర్తి, నడుమనుండి పక్షపాతములేక యిరుతెగలవారికి న్యాయము చెప్పువాడు. మధ్యాహ్నము madhy-āhnamu. n. Mid-day, noon. పట్టపగలు.
మన్ను
(p. 953) mannu or మను mannu. [Tel.] n. Earth, mud, soil, dirt. మంటబెట్టు to inter or bury. పూడ్చు, పాతిపెట్టు. వానికి మన్నుమిన్నుకానరాలేదు he is too proud to care for anything in heaven or on earth. మన్నుదిండి, మనుదిండి or మన్దిండి manu-dinḍi. n. Lit. that which feeds on earth, i .e., a kind of snake. మన్నురేడు mannu-rēḍu. n. A king. భూపతి. మన్నులపాము mannula-pāmu. n. A harmless species of serpent, extremely thick. Russell on Snakes, Vol. ii. No. XVI.
మహిష్ఠము
(p. 967) mahiṣṭhamu mahishṭamu. [Skt.] adj. Great. extreme. విశేషమైన. 'ఇరువదాండారి మహిష్ఠ భక్తికిని.' BD. iv. 305. మహిష్ఠత mahish-ṭatha. n. Greatness, ఘనత.
మిక్కటము
(p. 983) mikkaṭamu or మిక్కుటము mikkaṭamu. [Tel.] n. Excess, abundance, greatness, extremity. 'కాంతి మిక్కుటమై పర్వగతారకావళులు గన్గోవయ్యెనప్పట్టునన్.' Chenn. ii. 287. మిక్కటము, మిక్కుటము or మిక్కటపు. adj. Excessive, extreme, great, much. దుస్సహము, అధికము, మిక్కిలి.
మిక్కిలి
(p. 983) mikkili mikkili. [Tel.] n. Much, abundance, greatness. అధికము. విస్తారము. 'మిక్కిలియైన కీర్తి.' భార. అర. vi. adj. Great, much, vast, అధికము. Excellent, fine, best, శ్రేష్ఠము. మిక్కిలికన్ను an extra eye, అధికమైనకన్ను. 'క మిక్కిలిచేతులును వాని మిక్కిలికన్నున్.' భార. సభా. ii. 'సీ అఖిలచతుష్పదములకు ధేనువు మిక్కిలి మానవులకు బ్రాహ్మణుండు వరిష్ఠుండు, పక్షులందు శ్యేనమధికంబు.' భార. అశ్వ. ii. మిక్కిలికంటి వేల్పు Siva. మిక్కిలి దిక్కు the sky. ఆకశము. 'రెక్కలువిదల్చి లావులు ముక్కుకొనం దువ్వి మోదమున కంధరనమ్మిక్కిలి దిక్కుగనుంగొని కొక్కొర్కోయనుచు కోళ్లు కూయగదొడగెన్.' S. i. 173. మిక్కిలి ఉప్పు too much salt. adv. Very, greatly, much, vastly, extremely, excessively, too much, more than. మిక్కిలి అవాస్తవమైన utterly false. మిక్కిలి రహస్యముగా very secretly. గోడలు మిక్కిలి పడిపోయినవి the walls are ruined. మిక్కిలివాడు mikkili-vāḍu. n. a great person, అధికుడు. 'పాండవుల్ మిక్కిలివారు.' భార. ద్రోణ. v. మిక్కిలు mikkilu. v. n. To exceed, excel, మీరు. అతిశయించు. 'క తలదలతో దాటించిన దలమీరున్ గాలుగాలదాటించిన మి క్కిలుగాలుగేలుసేతుల గులికినదనచేయిమీదగున్ వ్రేటుగొనన్' ఉ. హరి. vi. Also, to come from left to right, అప్రదక్షిణముగావచ్చు. 'మిక్కిలుచున్నవి మెరసిగ వాదులు.' B. i. §. 14.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51514
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close