Telugu to English Dictionary: grief

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంగలార్చు
(p. 5) aṅgalārcu angalārṭsu. [Tel.] v. n. To cry or lament. To grieve or sorrow. అంగలార్పు n. Grief, sorrow.
అందు
(p. 14) andu andu. [Tel.] v. a. To reach, get at. To obtain or gain. To suffer or meet with (joy, grief, death, &c.) చెయ్యి చాచి పుచ్చుకొను, పొందు. అరుదందు feel surprise.భయమందు to be afraid. జన్మమందు to be born. వియ్యమందు to intermarry. అందిచూచు to peep, to look over a wall, &c. దుఃఖమందు to be sorry. కృతి అందినవాడు he to whom it is dedicated కంపమందు to be afraid. మిన్నందిన sky-high, reaching to the clouds. అందిపొందినవారు distant kinsfolk. అందించు [causal of అందు to reach.] v. t. To give, hand over, to enable to get.
అంబరము
(p. 16) ambaramu ambaramu. [Skt.] n. The sky. Cloth woven of cotton. Clothing, apparel. Ambergris. ఆకాశము, వసనము, వస్త్రము, పరిమళద్రవ్యము. See అంబరు. అంబరమణి the gem of heaven, i. e., the sun. అంబరచరుడు one who dwells in the sky. అంబరాంబరుడు n. Sky-cinctured, that is, (dik-ambara) 'naked,' an epithet of Siva. శివుడు.
అంబరు
(p. 16) ambaru ambaru. [Tel.] n. Amber. Ambergris. 'పరిమళద్రవ్యముల చారుశ్రీగంధమగురుకేసరికదంబ మంబరువునుగుజవ్వాది.' Hamsa. 5. 162. See అంబరము.
అగ్రిమము
(p. 27) agrimamu agrimamu. [Skt.] adj. Chief, principal, best, first. అగ్రిముడు n. A chief, a leader.
అఘోరించు
(p. 27) aghōriñcu aghōrinṭsu. [Skt. from above] v. n. To be in grief: to lament, be horrified.
అడలు
(p. 35) aḍalu aḍalu. [Tel.] v. n. To grieve, be in sorrow, be afraid. దుఃఖపడు, చింతించు, భయపడు, వ్యాకులపడు, బిగ్గిరగా రోదనము చేయు. 'నను నిముషంబుగానక యున్న యూరెల్ల నరయు మజ్జినకుడెంతడలు నొక్కొ.' Swa. ii. 18.
అడలుకొను
(p. 35) aḍalukonu aḍalu-konu. [Tel.] v. i. To grieve, to be grieved. అడలు, శోకించు.
అడ౛డి
(p. 34) aḍazaḍi aḍazaḍi. [Tel.] n. grief. అల౛డి. దుఃఖము. అడ౛డిపెట్టు v. t. To grieve దుఃఖపరుచు. చ నన్నడ౛డిపెట్టుమాట యిటులాడగ గూడునె యీయకార్యముల్ విడుపులతాంగి. మార్క. i. ఆ.
అదవడ
(p. 43) adavaḍa adavada. [Tel.] n. Confusion, grief; affliction. కలత, దుఃఖము, వ్యాకులము. 'ఎందునున్నను తెత్తునియ్యిందువదన వదనవడు జూడుమద వదవదలియధిప. ' R. v. 276. అడవదవడు v. n. To be in grief, be sorrowful, be troubled. వందలమందు, విచారపడు, వ్యాకులపడు. 'పదపదరాఘవ నిలునిలు, మదవడపడవల దుదళరధాధిపనీకున్.' R. iv. 15.
అన్న
(p. 59) anna anna. [Tel.] n. An elder brother. Voc. sing అన్నా plu. అన్నలారాపెద్దన్న the eldest of the elder brothers. చిన్నన్న the younger of the elder brothers. అన్నదమ్ములు brothers (both elder and younger.)నీవు వానికి అన్నవే you are even worse than he is. ఇవి లేండ్లన్నలు, అనగా యివి లేండ్లను మించినవి these surpass stags in speed. అన్నా or అనన్న an interjection of grief of admiration, e. g., 'కారుకమ్ములన్ననకురుల్.'
అబ్బ
(p. 67) abba abba. [Heb. Abba. Aryan Pa.] n. A father. తండ్రి. నాయబ్బతోడుగా I swear by my father. వీడు వాని అబ్బ this man is ten times worse than he is. నీయబ్బతో పోయి చెప్పు go and tell your granny. అబ్బ, అబ్బా or అబ్బబ్బా! An interjection of grief or admiration a common exclamation. అయ్యో!
అమండము
(p. 73) amaṇḍamu a-mandamu. [Skt.] adj. Not slow, violent, not little, great, extreme. అమందవ్యధ deep grief. అమందసౌభాగ్యము great wealth.
అరదేశిపరదేశి
(p. 79) aradēśiparadēśi aradēṣi-paradēṣi. [Skt.] n. A mendicant, a pilgrim. తిరిపెగాడు, యాత్రకు పోయేవాడు.
అలందురు
(p. 86) alanduru alanduru. [Tel.] n. Grief, sorrow, affliction. ఖేదము, దుఃఖము. 'కందర్పు నిదర్పంబున నలందురు పొందుదుననిననన్వెలంది వెండియు నిట్లనియె.' M. IV. ii. 72. 'మేరుకల్పులన్ గొడకులనేవురింజముడు గొన్ననలందురు జూడనేర్తునే.' M. XII. i. 210. అలందురు v. n. To grieve, to sorrow. దుఃఖపడు. 'నిలుకడయును, లేమితాల్మికొనగలేక యలందురితనువు నింద్రియములు మనము ధృతయు, తన వశంబు గాక తల్లడపడి.' M. IV. ii. 318.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83012
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79107
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63264
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57434
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38974
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37929
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28426
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27844

Please like, if you love this website
close