Telugu to English Dictionary: hindus

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంకుంతితము
(p. 19) aṅkuntitamu a-kunṭhitamu. [Skt.] adj. Not blunted. Fresh, vigorous, Uncurved, unbent. Not checked, not hindered. నిరాటంకమైన.
అక
(p. 106) aka āka. [Tel. from ఆగు to stop.] n. A check, an order, a command. Custody. అడ్డగింపు, ఆజ్ఞ, చెర. 'కికురించిరిచ్చిపుచ్చుకొను చోటులవారలాకకులోనుగాకప్పులీక.' Swa. iii. 163. ఆకట్టు (ఆక+కట్టు) ākaṭṭu. v. i. To prevent, hinder, check. నిరోధించు. ఆకపడు āka-paḍu. v. i. To intervene, to interpose. అడ్డిపడు, రామా: కిష్కిం: ఆకపెట్టు āka-peṭṭụ. v. t. To prevent.
అటకాయించు
(p. 31) aṭakāyiñcu aṭakāyinṭsu. [H.] To prevent, stop, hinder, check. అటకావు [H.] Prevention, hindrance.
అడ్డగించు
(p. 37) aḍḍagiñcu aḍḍaginṭsu. [Tel.] v. a. To stop, hinder, obstruct. ఆటంకము చేయు. అడ్డగింత. n. Obstacle.
అడ్డము
(p. 38) aḍḍamu aḍḍamu. [Tel.] n. Obstacle, hindrance, A screen. అభ్యంతరము, ఆటంకము, చటు. A pledge తాకట్టు నీ మాటకు అడ్డము లేదు no one will resist you. వాండ్లకు మాకు గోడ అడ్డముగా ఉండినది there was a wall between them and us. ఒక నగను అడ్డము పెట్టి యిరువైరూపాయలు తెచ్చినాడు he pawned a jewel and got twenty rupees. నా పనికి అడ్డము వచ్చినాడు he opposed my endeavours. మొగుణ్ని అడ్డముపెట్టుకొని తానే అన్ని పనులు చూచుకొనిపోయినది she used her husband as a screen and carried on the business. వాడు తండ్రికి అడ్డమాడుతాడు he opposes or contradicts his father. తిరుపతికి పోయేలోగా మూడేళ్లు అడ్డమువస్తవి there are three rivers to cross on the way to Tirupati. ఏదో ఒకటి వచ్చి అడ్డముపడినది something has got in the way. వానికి అడ్డము తగిలినారు they interrupted him. కొంతదూరము దోవనే పోయి అవతల అడ్డము తిరిగినాడు or అడ్డము తొక్కినాడు he went along some way and then cut across. 'కరాగ్రములు దృష్టులకడ్డమిడుచు.' BD. iv. 1532. అడ్డముగా aḍḍamu-gā. [Tel.] adv. Crosswise, across, transversely. చెట్టు కండ్లకు అడ్డముగానున్నది the tree intercepts the view, నేను అడ్డముగా నిలిస్తిని I stood in his way.
అడ్డము
(p. 38) aḍḍamu or అడ్డమైన aḍḍamu. [Tel.] adj. Cross. నన్ను అడ్డమైన మాటలు ఆడినాడు he reviled me. అడ్డమైనకూళ్లు any food that comes to the hand. నాకు అడ్డమైనపని పెట్టుతున్నాడు he employs me in anything that comes to hand. వాడు అడ్డదోవలు తొక్కుచున్నాడు he goes the wrong way to work. అడ్డకట్ట aḍḍa-kaṭṭa. [Tel.] n. A dam or bank, an embankment. సేతువు, చేలకు నీళ్లు నిలిచేటందుకు కట్టిన గట్టు. అడ్డకత్తి aḍḍakatti. A broad sword. పట్టిసము. అడ్డకమ్మి aḍḍa-kammi. A cross piece, the cross selvage in cloth. అడ్డకర్ర aḍḍa-karra. A cross-piece of timber: an obstacle: a bar. విఘూతము. నా పనికి అడ్డకర్రలు వేయుచున్నాడు he throws difficulties in my way. See అడ్డము. అడ్డగోడ addagōḍa a cross-wall. అడ్డచాపు aḍḍa-tṣāpu. A cross beam. అడ్డవాసము. అడ్డతల aḍḍa-tala. A narrow projecting head: having a narrow fore head. నిడుపు తల. అడ్డదూలము aḍḍa-dūlamu. A cross beam. అడ్డదోవ aḍḍa-dōva. A crossway. అడ్డపలక aḍḍa-palaka. A cross plank. అడ్డపట్టె. aḍḍa-paṭṭe. A thick board drawn by two oxen used for smoothing a ploughed field after the grain is sown. మడిసమముచేసే మాను. అడ్డుపడు aḍḍa-paḍu. [Tel.] v. n. To interpose, to help; to obstruct, impede. విఘూతమగు, వారించు. నా పనికి అడ్డుపడ్డాడు he threw obstacles in my way. భార్యను కొట్టబోతే కొడుకు అడ్డుపడినాడు as he was going to strike his wife his son interposed. నేనడ్డపడకపోతే వాండ్లు వత్తురు had I not interposed they would have died. అడ్డపాటు aḍḍa-pāṭu. [Tel.] n. Obstacle, hindrance, obstruction. అడ్డి, విఘ్నము. అడ్డబాస aḍḍa-bāsa. n. A nose jewel. బులాకి. అడ్డబొట్టు aḍḍa-boṭṭu. A cross mark worn by the Hindus on their fore-head. అడ్డమాను aḍḍa-mānu. A cross bar. వాడు అడ్డవాట్లు వేస్తున్నాడు he throws impediments in the way.
అడ్డి
(p. 38) aḍḍi aḍḍi. [Tel.] n. Delay, hindrance, obstacle, ఆటంకము. అడ్డివడు to come in the way. అడ్డినేరము the crime of unlawful. interference.
అణ్యము
(p. 39) aṇyamu or అన్నెము. aṇyamu. [Tel.] adv. (Sea term) Abaft, that is, behind. వెనుక.
అపరము
(p. 62) aparamu a-paramu. [Skt.] adj. Other, another, latter. అన్యము, ఉత్తరము. అపరక్రియలు n. Obsequies, funeral rites. దినవారాలు, కర్మాంతరము. అపరధాన్యములు or అపరాలు or అపరదినుసులు other kinds of grain, miscellaneous grains, all sorts of grain in pods, such as beans, &c. కాయధాన్యములు. One verse says. 'ఉత్తరే పూర్వసస్యాని అపరస్యానిరేవతౌ.' అపరనామము n. A second name. రెండో పేరు. అపర భాగము n. The hind part, వెనుకటి భాగము. అపరమంత్రములు n. Funeral prayers. అపరరాత్రి midnight, the latter half of the night. అపరలోకము another world. అపరవారధి the western ocean. వాడు పూర్వాపరములు చేయించగలడు he is qualified as priest to solemnize both the marriage and funeral rites. అపరాహ్నము or అపరాహ్ణము [Skt. అపర+అహ్నము.] n. The afternoon. రెండు ఝాములకు మీదికాలము.
అభ్యంతరము
(p. 72) abhyantaramu abhyantaramu. [Skt.] n. Obstacle, delay, hindrance, impediment. A central place, an included place, an interval. మధ్యము, అంతరము, విఘ్నము. అభ్యంతరముచేయు v. a. To hinder. విఘ్నముచేయు.
అరికట్టు
(p. 80) arikaṭṭu arikaṭṭụ. [Tel.] v. a. To check, stop, hinder. అడ్డగించు. 'కొసరునగ నవ్వుకొన గోట కొప్పుదువ్వు నొంటినరికట్టినిలుమంచు నొట్టు బెట్టు.' T. ii. 98.
అర్గళము
(p. 83) argaḷamu argaḷamu. [Skt.] n. A round wooden bar or bolt for a door. గడియమాను. (Metaphorically) an impediment, hindrance, restraint. విఘ్నము, అభ్యంతరము. అనర్గళముగా irresistibly. వాని అధికారము అవర్గళముగా జరుగుచున్నది his authority is unrestricted.
అవరోధము
(p. 94) avarōdhamu ava-rōdhamu. [Skt.] n. Obstacle, hindrance. A seraglio. అడ్డి, అడ్డగింత, అంతఃపురము, అవరోధించు ava-rōdhinṭsu. [Skt.] v. t. To obstruct, to hinder. అడ్డగించు.
అస్తమయము
(p. 103) astamayamu or అస్తమానము astamayamu. [Skt.] n. Sunset, evening. ప్రొద్దుక్రుంకడము. ఇసుక కమ్ముకొని లోకమంతా అస్తమానమైనట్టున్నది clouds of sand obscured the face of nature. అస్తమించు astamiṭsu. v. n. To set, to draw towards evening. ప్రొద్దుక్రుంకు మబ్బుకమ్ముకొని లోకము అస్తమించినట్టున్నది the world is enveloped in shade. అస్తమితము astamitamu. adj. Set, as the sun. క్రుంకిన. అస్తము astamu. [Skt.] adj. Set, cast, thrown, disappeared, lost, gone. క్రుంకిన, పోయిన, మరుగైపోయిన, అస్తబలుడు he who is exhausted. అస్తము n. An imaginary mountain in the west behind which the sun is believed to set. అస్తాచలము, అస్తాద్రి astachalamu. n. The western mountain. అస్తమయపర్వతము.
ఆంధ్యము
(p. 106) āndhyamu āndhyamu. [Skt.] n. Blindness. Opposition, obstruction, hindrance. గుడ్డితనము, అడ్డి, ఆటంకము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149763
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112996
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101370
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95632
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55807
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51473
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40184
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39089

Please like, if you love this website
close