Telugu to English Dictionary: hunting

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

కరకణీ
(p. 249) karakaṇī karakaṇī. [Tel.] n. A hunting weapon. వేటాడుటకు ఉపయుక్తమగు నొకవిధమైన ఆయుధము. 'గొరశలత్తళములు కరకణీలు.' రుక్మాం. iii.
గెడ
(p. 384) geḍa geḍa. [Tel.] n. A pair, a couple. ౛త. Nearness. సమీపము. A hunting instrument వేటకుతగిన ఒక సాధనము.
చిరినవ్వు
(p. 419) cirinavvu chiri-navvu. n. A smile, a smirk or slight laugh. చిరినాలుక chiri-nāluka. n. The little tongue, that is, the uvula. చిరిమాను, తీగమాను or ఎల్లమద్ది a plant called Anogeissus latifolia. (Watts.) చిరిమితరటు chirimi-taraṭu. n. A whip or scourge. తోల్లినచబుకు. చిరివేరు chiri-vēru. n. The chay root which produces a red dye. Oldculandia umbellata. చిరుతాళిబాదు chiru-ṭāḷi-bādu. n. A tree called Dalbergia scandens. Rox. iii. p. 232. చిరుగొమ్మ chiru-gomma. n. A cornice, a battlement. Bhanumati. iv. 135. చిరుచాప chiru-chāpa. n. A fine silky mat woven of bulrushes. చిరుత or చిరు chiruta. adj. Young, little. చిన్న. n. A bit, piece, fragment. Youth, childhood. A young one, a child, a boy. శిశువు. చిన్నది. చిరుత చూపుతో చూచి to look unkindly. చిరుతలు chirutalu. n. Dazzling, radiance, swimming of the eyes: మిరుమిట్లు. నా కన్నులకు చిరుతలు కమ్మనివి or చిరుతలు పారినవి my eyes are dazzled. చిరుత, చిరుతపులి or చిరుతగండు. n. A hunting leopard, commonly called a Cheeta. Cyṇœlurus jubalus. The leopard or Panther, Felis pardus. (F.B.I.). చిరుతిండి or చిరుదిండి chiru-tinḍi. n. Slight fare, such as cakes, fruit and the like. చిరువాలు chiru-vālu. (చిరు+పాలు) n. Boiled milk. చిరోష్మ chirōshma. adj. Heated, lukewarm. కొంచెముగ కాచిన. A. iv. 174.
జాగిలము
(p. 461) jāgilamu or ౛ాగిలము jāgilamu. [Tel.] n. A hound used for hog hunting. వేటకుక్క.
జాగిలము
(p. 461) jāgilamu or ౛ాగిలము jāgilamu. [Tel.] n. A hound used for hog hunting. వేటకుక్క.
తరక్షువు
(p. 510) tarakṣuvu tarakshuvu. [Skt.] n. A hyæna or a hunting leopard. సివంగి.
తెర
(p. 549) tera tera. [Tel.] n. A screen, curtain, a blind. A veil, a cover of any kind. సురుగుచీర, అడ్డువల. A plain or space. బయలు. A billow or surge అల. దోమతెర a mosquito curtain. నాతెర the lips. A time, one bout. ఒకతెర once మరియొకతెర again. తెరయెత్తన్ wave upon wave, in waves, tumultuously, 'పొంగికరుడులెత్తగా.' Vijaya. ii. 19. తెరతెర wave after wave. a series పరంపర. adj. Spread out, open as a plain. Gaping, open as the mouth. తెరనోరుగల open mouthed. తేనెతెర tenetera. n. A honey comb. తెరపారు terapāru. v. n. To curdle, to coagulate, to congeal as water or other liquid. తెరకట్టు ఎండతెరతీసి బయలు వెడలినది the sun broke through the clouds. వైష్ణవులకు తెరచాటుకద్దు the Vaishnavas always are behind a screen, particularly while cating. తెరల గాగిన overpowering, terrible, ఉల్భణమైన. తెరలాడు tera-l-āḍu. (A. vi. 142.) v. n. To hide. To gleam or shine through a veil తెరలుతిరుగు, తెరలో ప్రకాశించు. తెరగంటి tera-ganṭi. n. A god, or goddess. అనిమిషుడు. Nila Parin. i. 2. తెరనోటి మొకము a lion. తెరకట్టు tera-kaṭṭu. n. A screen. మొగము తెరకట్టుతో ముచ్చటాడుట to hold the handkerchief before the mouth while speaking (a custom of Musulman origin.) H. v. 99. తెరకట్టు tera-kaṭṭu. v. n. To form into flakes, to coagulate. మీగడకట్టు, to harden గట్టిపడు. తెరకాడు tera-kāḍu. n. A thief: a concealed agent. తెరచాప tera-ṭsāpa. n. A screen, or mat. A ship's sail; (lit:) a screen - cloth, or veil. తెరతెరగా tera-tera-gā. adv. At intervals, now and then. తెరనాటకము teranāṭa-kamu. n. A puppet show or other play in which a curtain is used. P. iv. 255. తెరయీగ tera-y-īga. n. A bee. తేనెటీగ. M. VII. i. 236. తెరవేటు tera-vēṭa. n. 'Screen hunting.' in which the huntsmen use screens to conceal themselves, a hunt wherein hurdles or screens are placed around the hunting ground. A. iv. 154.
మృగము
(p. 1019) mṛgamu mṛigamu. [Skt.] n. An animal in general, పశువు. A wild animal. క్రూరచతుష్పాజ్జంతువు. A deer, gazelle, antelope. జింక, లేడి. పశుపక్షి మృగములు cattle, birds, and beasts. మృగగ్రీవుడు a certain demon, having the neck of an antelope. మృగనయన a gazelle-eyed girl, having eyes bright and black as those of fawn. మృగతృష్ణ mṛiga-trishṇa. n. A mirage; vapour that looks like water in the distance. ఎండమావి. మృగదంశకము mṛiga-damṣakamu. n. The deer-seizer, i.e., a dog. కుక్క. A bear, ఎలుగుగొడ్డు. మృగధూర్తకము mṛiga-dhūrtakamu. The deer-snarer, i.e., a fox. నక్క. మృగనాభి or మృగమడము. mṛiga-nābhi. n. Musk, produced by the muskdeer. కస్తూరి. మృగపతి or మృగరిపువు mṛiga-pati. n. The lord of beasts: a lion, సింహము. మృగయ mṛigaya. n. The chase: hunting. వేట. మృగయుడు mṛigayuḍu. n. A huntsman, a man of the woods. వేటకాడు, బోయడు. మృగవాహనుడు mṛiga-vāhanuḍu. n. The deer-bearer, i.e., a breeze, as bearing the deer along. వాయువు, జింకరువుతు. మృగశిర or మృగశీర్షము mṛiga-ṣira. n. The name of the fifth lunar mansion. అగ్రహాయణి, మృగశిరానక్షత్రము. మృగాంకుడు mṛig-ānkuḍu. n. The 'fawn bearer': he who has a deer for his banner or ensign, చంద్రుడు. మృగాజీవము, మృగాదనము or మృగాదము mrigā-jīvamu. n. The fawn-eater, i.e., leopard. సివంగి, చిరుత. 'హరిపుండరీక మృగాదభల్లూక.' SD. vi. 15. మృగాజీవుడు mṛigā-jīvuḍu. n. A huntman, బోయవాడు. మృగాక్షి or మృగేక్షణ mṛig-ākshi. n. A woman with eyes like a gazelle, a beautiful lady, లేడికండ్లవంటి కండ్లుగలది. మృగి mṛigi. n. A female antelope, పెంటి లేడి. మృగీమదము mṛigī-madamu. n. Musk, produced by the మృగి, కస్తూరి. H. iv. 1. మృగేంద్రము or మృగేంద్రుడు mṛig-ēndramu. n. The lord of beasts, i.e., the lion, సింహము.
మోట
(p. 1044) mōṭa mōṭa. [Tel.] n. A water pump, a water wheel for drawing water from wells to irrigate the fields. మోటతోలు to drive the bullocks that draw up water with a మోట. కపిలమోటబాన the large bucket in which the water is drawn up from a well.మోట [from Skt. మూఢ.] adj. Dull, stupid, simple. మూఢమైన, మొద్దు. మొటకత్తి mōṭa-katti. n. A hunting knife, a cutlass. ముచ్చుకత్తి. స్వా. iv. మోటపారు mōṭa-pāru. n. The slope at a well down which the cattle run while drawing water. మోటబరి mōṭa-bari. n. A pack bullock, బరువుమోయుఎద్దు. మోటాటిరెడ్లు or మోటపాటిరెడ్లు mōṭāṭi-reḍlu. n. plu. The name of a subdivision among the Kāpūs (a class of farmers.) రెడ్లలో భేదము.
వడదోలు
(p. 1124) vaḍadōlu vaḍa-dōlu. [Tel. వడము+తోలు] n. A leather rope, used by toddy drawers. గవళ్లవాడు నడుమునకు కట్టుకొనేతోలు. A leather hunting coat. వేటకాడు శరీరమునకు తొడిగికొనేతోలు.
వెలి
(p. 1215) veli veli. [Tel.] n. Whiteness, తెలుపు. The outside or exterior, బయట, బాహ్యము. The external surface of the body, దేహముయొక్క బహిఃప్రదేశము. Publicity, బయలుపాటు. Excommunication, or exclusion from caste, బహిష్కారము. మాలో వెలి అనేమాటలేదు excommunication is unknown in our caste. 'వెలికిగోర్కు లెల్లవిడిచిపెట్టి.' Vēma. 791. adj. White, తెల్లని. Outer, outside, external. బైటి, బాహ్యమైన. వెలిగుడారు a tent pitched outside the town. వెలిపొలములు the outlying fields of a village. వెలికొత్తు to drive out. వెలికత్తెరనేల veli-kattera-nēla. a. A land mixed with gravel. కంకరమన్ను కలిసిననేల. వెలికిలు veli-kilu. v. n. To fall on the back,to touch the ground with the back. వీపుక్రిందగు. To lie on the back, వీపు క్రిందుగాపరుండు. వెలకిల velikila. adv. Supine, lying on the back, ఉత్తానముగా. వెలకిలబడు to lie on the back. వెలిగడ veli-gaḍa. n. Dry land. మెట్టనేల. వెలిగారము veli-gāramu. (వెలి+కారము.) n. Borax. బంగారమునకు కాంతితెచ్చే ఒకవిధమైన తెల్లని ఉప్పు. వెలిగిడ్డి veli-giḍḍi. n. The fabulous cow that grants all wishes, కామధేనువు. వెలిగుల్ల veli-gulla. n. A conch shell, శంఖము. 'వెలిగుల్లయు వనమాలయు గలిమియు మానికము మేనగలిగినవేల్పున్' G. iv. 169. వెలిగొండ veli-gonḍa. n. The distant mountain. Same as వెలితిప్ప. వెలిగౌరు veli-gauru. n. The white elephant of Indra, ఐరావితము. వలిచంట్ర The white species of the tree called చండ్ర వెలిచవి veli-ṭsavi. n. Adultery. జారత్వము. వెలితిప్ప veli-tippa. n. The silver mountain, Kailasa. వెండి కొండ, కైలాసము. వెలితుమ్మ the white species of the తుమ్మచెట్టు. వెలిదుక్కి veli-dukki. n. Ploughing land while it is moist with rain. నీళ్లుకట్టకుండావానతడితో దున్నడము. (Opposed to రొంపిదుక్కి.) వెలిపము Same as వలిపము. (q. v.) వెలిపుచ్చు or వెలిపరచు veli-putstsu v. a. To reveal, divulge. బైటబెట్టు, బయలుపరుచు, 'వేదశీర్షమెల్లవెలి బుచ్చగానేల.' Vēma. 214. వెలిపెట్టు See వెలివేయు. వెలిబూడిద veli-būḍida. n. The ashes of cowdung fuel. పిడకనిప్పులబూడిద. వెలిబిత్తరి a certain feat in wrestling. వెలిమాడు exports. లోమాడు imports, goods received. వెలిమావు veli-māvu. n. (Indra's) white horse, (ఇంద్రుని) తెల్లగుర్రము, ఉచ్చైశ్శ్రవము. వెలిమావులు white mares. 'విమలాంబుదముల బూనిన విమానములనదగవెలసి వెలిమావులు.' M. VII. i. 228. 'వేరొక్క వెలిమావువేల్పుదొరకు.' R. i. 46. వెలిమిడి or వెల్మిడి veli-miḍi. (వెలి+మిడుగు.) n. The ashes of cow-dung fuel, ashes, పిడకనిప్పులబూడిద, భస్మము. 'తెలుపులన్నియు మేలుదెలియంగనిసుక వెలిమిడియెముకలు వెసనుప్పుపత్తి.' Madhura Puran. D. page. 78. వెలిమొట్ట veli-moṭṭa. n. A sort of fish, the 'white snout.' వెలిమొట్టలనుదండువల తలార్లకునిచ్చె కొడిసెలపరిహాసకులకు నిచ్చె.' G. i. 111. వెలిమ్రాను veli-mrānu. n. The fabulous tree that grants all wishes, కల్పవృక్షము. వెలియునికి veli-y-uniki. n. Living in a foreign land, పరదేశవాసము. వెలివాడ veli-vāḍa. n. The outer 'street' or shrub of a town in which the pariahs live. బైటనుండేమాలపల్లె, చండాలవాటిక. వెలివాడపని veli-vāāa-pani. n. Cobblers' work. మాదిగపని. 'వెలివాడపని క్రొత్తమలక వాల్గొని నూనెయిడితంగెడాకుగట్టెడు తహతహ.' A. vi. 94. వెలివాడు or వెలివాడవాడు veli-vāḍu. n. An out caste, a pariah. చండాలుడు. మాలవాడు. 'వెలివాండ్రురెపల్లెకు జేరిరయ్యెడన్.' M. xiii. iii. 270. వెలివారు veli-vāru. n. A cordon formed round a hunting place. వేటాడుదోట బయటచుట్టుపారించెడుపోగు. వెలివెరియు Same as వెల్లివిరియు. (q. v.) వెలివిసరు veli-visaru. v. n. To come out, be revealed, be made public, బయలుపడు. వెలివేయు or వెలిపెట్టు veli-vēyu. v. a. To eject or excommunicate from a caste or sect. బహిష్కరించు.
వేట
(p. 1219) vēṭa vēṭa. [Tel. from వేయు and వేటు.] n. Hunting, the chase. మృగయ, అడవిలోని మృగపక్షులను చంపడము. A sheep or goat set apart for slaughter. గొర్రె, మేక, మేకపోతు, పొట్టేలు. 'పూజించెనాగంగకున్ వెలయన్ వేటలుబోనముల్ సిడులుగావించెన్.' H. ii. 100. వేటకాడు, వేటగిరి or వేటరి vēṭa-kāḍu. n. A huntsman, మృగయుడు. A slaughterer, సంహారకుడు. వేటకుక్క vēṭa-kukka. n. A hound, a hunting dog. మృగాదులనుపట్టే కుక్క. వేటపల్లె vēṭa-palle. n. A village inhabited by huntsmen, బోయపల్లె. వేటపిట్ట vēṭa-piṭṭa. n. A fowler's decoy bird. దీమపుపిట్ట. వేటపోతు vēṭa-pōtu. n. A ram. పొట్టేలు. వేటాడు or వేటలాడు veṭ-āḍu. v. n. To hunt, to follow the chase. అడవిలో పక్షులను మృగములను చంపు. To kill, slaughter, చంపు, వధించు.
షికారి
(p. 1267) ṣikāri or షికారీ shikāri. [H.] n. Sporting, fowling, hunting, వేట. A huntsman, a fowler, వేటటకాడు. షికారు shikāru. n. An airing on foot or horseback, a walk or ride. షికారుకుపోవు to go out for excercise. షికారుకుపోయినాడు he is gone out for a walk or ride.
సివంగి
(p. 1334) sivaṅgi , సివగి, సివ్వంగి or సివ్వగి sivangi. [Tel.] n. A cheetah or hunting leopard. తరక్షువు. 'ఇంచుమించుగ నడవిమెకములగదుమునివి గోబలుసివంగులు.' S. i. 155. 'వినుతళివాచారమనుకుఠారమున జనలోక పథమును సివ్వంగిజంపి.' BD. v. 1440. సివంగితనము sivangi-tanamu. n. Fractiousness, peevishness, a cross or snappish temper. కసురుబోతుతనము, చిటచిట.
సెందారులు
(p. 1350) sendārulu sendārulu. [Tel.] n. plu. An instrument which was apparently used in hunting. మృహయాసాధనవిశేషము. 'దీమంబులునిలిపియు, కారులుసొనిపియు, సెందారులు దీర్చియు వలలకుందార్చియు.' Rukmangada. iii. 90.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149863
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55850
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39126

Please like, if you love this website
close