Telugu to English Dictionary: ii4)

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

(p. 1) a a. 7. [Tel.] A suffix meaning 'By oneself without the help of another'. సర్వమును నీవ యెరుగుదువు. Or, without a rival, e. g., 'శత్రుక్షయంబు చేసి యెవ్వరికి నీక తామ యేలు చుండెమనియెడి మోహంబున.' భాగ. xii 18.
(p. 2) a a. 8. [Tel.] A suffix meaning 'Not at all,' 'not in the least.' 'కులముపాడి నడప దలపడ.' భార. ఉద్యో. iii.
అంకపాళి
(p. 2) aṅkapāḷi anka-pāḷi. [Tel. Kan. & Skt.] n. An embrace. The lap, hip or haunch. ఆలింగనము. అంకప్రదేశము, తొడ. 'అంకపాళినటద్దుకూలాంచలము' మను. i. 12; and vii. 100.
అంకము
(p. 2) aṅkamu ankamu. [Tel. Drav. word borrowed by Skt. √ అన్్క్ = to move in a curve.] n. A ma spot, badge. బిరుదాంకము = బిరుదు గురుతు. 'అంకపురాజింక.' వసు. ii. 11. The haunch or part above the hip. A chapter or section. An act in a play. Proximity. A numerical figure, a cipher. A military show, a sham fight. వింతపోరు, చిత్రయుద్ధము. 'అంకగతుడైన దైత్యుని నాగ్రహమున.' భాగ. A fault, a sin, Objection, cavil ఆక్షేపము. 'అంకముసేయవచ్చునలయయ్యలమున్నుగ బ్రస్తుతించెదన్.' మైరా. i. అంకతలము or అంకపీఠి the lap, the part on which an infant sits, as on the lap. 'నయనీయంకతలంబునన్నిదుర నూనంజేయగా వేడెదన్.' విక్ర iii. 94. అంకుడు n. He who is marked or distinguished గురుతుగలవాడు. మృగాంకుడు the moon.
అంకవన్నె
(p. 2) aṅkavanne aṉka-vanne. [Tel.] n. A stirrup, or the strap that supports it అంగుపడి; 'ఇలబాదద్వయి రాయ నల్కొసగు నెందేబారుచో నంకవన్నెలురెండై.' ఆముక్త. ii. 29.
అంకించు
(p. 3) aṅkiñcu ankinṭsu. [Tel.] v. t. & i. 1. To raise, take up, lift up. భుజములంకించు shrug the shoulders. 2. To move about, to brandish, ఆడించు, ౛ళిపించు. 'కరవాలంబంకించి యంగదుభజాంతరంబు బిట్టు వ్రేసి.' ద్వి.రా. 3. To turn to one side త్రిప్పు. 'నమ్మెగమంకించి.' విర్వ. ఊ: viii. 4. To hold, పట్టుకొను. 'మారుతసుతుండు ఘనగదాదండ మంకించి కదలుటయును.' జై. భా. ii. 47. 5. To adopt, take or receive. అవలంబించు. 'ధర్మమేజయమనుమాట తగుగదాయని కొంతధైర్యమంకించి.' సారం. 278. 6. To look bright ఉల్లసిల్లు. 'పంకజభవాండమండపంబు సంకుచేసిన పొంకంబున నంకించుచు.' వసు. iv. 23. 7. To extol, applaud పొగడు: 'సముచితభాషణంబుల నంకించుచున్న.' భాగ. viii. 134.
అంకోలము
(p. 4) aṅkōlamu or అంకోడము ankōlamu. [Skt.] n. The plant called Alangium Lamarckii. (Watts) ఊడుగుచెట్టు.
అంట
(p. 7) aṇṭa anṭa. [Tel.] n. A crowd. A platter formed of leaves stitched together విస్తరి. ఒక అంటపొడుచుకొనిరా stitch the leaves as a platter. అంటగట్టు anṭagaṭṭu. [From అంటు to touch] v. a. To join together, to unite, to tie together చేర్చికట్టు. దీనితో అంటగట్టినపద్దులు the items joined with this. అంటలుగట్టు v. To assemble in mobs. గుంపులుకూడు, జతిచేరు. 'అంటలుగట్టి చెల్కలకు నాండ్రును బిడ్డలు కూరకోయ.' ఆముక్త. iii.
అంటురాయి
(p. 9) aṇṭurāyi antu-rāyi. [Tel.] n. in a magnetic stone. సూదంటురాయి. 'ద్వి. ఇనుమంటురాతికి నెగసినభంగి, ననయం బునామదిహరిఁగూర్చికదలు.' భాగ. vii.
అంబేద
(p. 17) ambēda ambēda. [Tel.] n. A simpleton. మెత్తనివాడు. 'వేదులుపల్కి నన్నదరవేయగజూచెద నిందునంతయంబేదలులేరు.' పద్మ iii. 57.
అం౛
(p. 7) aṃza anza [Tel.] n. The foot; a footstep; the mark or measure of a foot. a stride. 'ఆట రెండుమూడం ౛లరుగునప్పుడకాళ్ల బంకజాక్షికి దొట్రుపాటుగదిరె.' మను. iii.
అక
(p. 106) aka āka. [Tel. from ఆగు to stop.] n. A check, an order, a command. Custody. అడ్డగింపు, ఆజ్ఞ, చెర. 'కికురించిరిచ్చిపుచ్చుకొను చోటులవారలాకకులోనుగాకప్పులీక.' Swa. iii. 163. ఆకట్టు (ఆక+కట్టు) ākaṭṭu. v. i. To prevent, hinder, check. నిరోధించు. ఆకపడు āka-paḍu. v. i. To intervene, to interpose. అడ్డిపడు, రామా: కిష్కిం: ఆకపెట్టు āka-peṭṭụ. v. t. To prevent.
అక్కిలి
(p. 20) akkili akkili. [Tel. a variant form of అక్కలి n. Confusion. కలత. అక్కిలిపడు to be confused. 'అక్కిలిపడి రెప్పరెల్ల మోడ్చుచును.' Bhag. vii.
అగచాట్లు
(p. 22) agacāṭlu agaṭsāṭlu. [Tel. from అగ్గము+చాటులు] అగ్గము+చాటులు] n. Evils, afflictions, troubles. కడగండ్లు, తిప్పలు. అగచాట్లుపడుచున్నాడు he suffers great distress. నన్ను అగచాట్లు పెట్టినాడు he brought me into trouble. అగచాట్లపోతు agaṭsāṭlapōtu. [Tel.] n. A wretch, a villain. దుష్టుడుగా తిరిగేవాడు. 'చిక్కు బిల్లలు మైనపు తేళ్లు చిక్కుముళ్లు జమిడాకు చిల్కలు తాళ్లపాములకట యగచాట్లపోతనై యాడుకొంటి.' H. iii. 192. అగచాట్లమారి agaṭsāṭlamāri. [Tel.] He who has suffered, a martyr, a sufferer. one who is thoroughly practised. నానాకడగండ్లు పడి తీరినవాడు, ఆరి తీరినవాడు.
అగ్గలము
(p. 25) aggalamu aggalamu [Tel.] adj. Excessive vehement, intolerable. మెండు. 'తూర్యనినదమగ్గలమయ్యెన్' Swa. vi. 105. అగ్గలముగ adv. Excessively, vehemently, cruelly. దుస్సహముగా. 'దాపక చెప్పుము చెప్పుకున్ననగ్గలముగ నివ్వధింతునని.' H. iii. 140. అగ్గలించు aggalinṭsu [Tel. from అగ్గలము] v. n. To increase, to grow. ఎక్కువగు. 'ముచ్చటలగ్గలింప.' Vish. vii. 375.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83772
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79478
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63523
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57782
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39159
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38229
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28491
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28180

Please like, if you love this website
close