Telugu to English Dictionary: lightning

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఉపహతము
(p. 163) upahatamu upa-hatamu. [Skt.] adj. Struck (by lightning, &c.) hurt, injured, destroyed. కొట్టబడిన. ఉపహతి upa-hati. n. A blow, calamity, trouble, ruin. ఉపద్రమము, నాశము, ఆపద. దైవోపతి చేత by the finger of God.
ఐరావణము
(p. 204) airāvaṇamu or ఐరావతము airāvaṇamu. [Skt.] n. The name of the elephant on which Indra rides. ఐరావతి airāvati, n. The bolt of Indra. Lightning: forked lightning మెరుపు, కోలమెరుపు, విద్యుత్.
కన్య
(p. 243) kanya , కన్యక, కన్నియ or కన్నె kanya. [Skt.] n. A virgin, a maiden. పెండ్లికాని పడుచు. Daughter కూతురు. A maiden, a damsel. ఆడుది. The sign Virgo. adj. 1. New కొత్త. కన్నెమెరుగు new or fresh flash of lightning 2. Young or small. కన్నెకయ్యము the onset in a battle యుద్ధారంభము. కన్నెబావి a poor well, one not abounding in water. కన్నెబెబ్బుతితోలు the skin of a young tiger. కన్నెమావి a young mango tree. కన్యతనము or కన్యాత్వము kanya-tanamu. n. Maidenhood.
కారు
(p. 275) kāru kāru. [Tel.] n. A season, time of the year. కాలము. చిన్నకారు childhood, youth. తొలికారు the opening of the year. కారు మెరుపు or తొలికరుమెరుపు or క్రొక్కారు మెరుంగు vernal lightning తొలివానకాలపు మెరుపు. నవకారు Spring. ఈ సంవత్సరములో ముక్కారులున్ను పండినవి the three seasons have yielded crops this year. ఒక కారు కోడిపిల్లలను అమ్మివేసినాను I have sold one brood of chickens. నాలుగు కారులగిత్త a heifer four years old. కారు కాలము, ఫలకాము harvest time. కారు పంట, a crop that depends on the rain. వర్షాకాలమందు నీరాసరానుపండే పల్లపుపంట, కారువడ్లు rice grown in the hot season, ఎండకాలమందు పండే వరి ధాన్యము. కారువాయిధర price current of grain at the time of reaping. A plough-share. పటుకారు or నీరుకారు tongs, a pair of pincers. Darkness, jetty blackness. నలుపు, చీకటి. కారుకమ్మెను darkness came on. A forest కారుచిచ్చు wild or forest fire. The plu. కారులు, అనగా వదరులు hard language; reviling. పరుషవచనము; vain talk వ్యర్థవచనము. కారులు lies అబద్ధములు. A stain కర్రు. Ignorance అజ్ఞానము.
కొదమ
(p. 318) kodama kodama. [Tel.] adj. Young. Hard. ధృఢమైన. కొదమసింగము or సింగపుకొదమ a young lion. కొదమతుమ్మెద or తేటికొదమ a young bee. కొదిమపిడుగు a fierce flash of lightning. n. A young animal, a cub. పశుపక్ష్యాదులపిల్ల. A female lamb or kid. ఆడుమేకపిల్ల.
కోల
(p. 328) kōla kōla. [Tel.] adj. Long. కోలముఖము a long face. కోల మెరుగు forked lightning. నిలువుమెరుగు, ఐరావతి. 'శివుదిక్కునందు వేకువ గోలమెరులు మెరసె.' హరి. పూ. vii. కోలాకు a long leaf. కోలాకుపొన్న a certain tree. H. iv. 11. కోలతపేలా an oblong cup, a sauce boat.
క్రొక్కారు
(p. 336) krokkāru krok-kāru. [Tel. క్రొత్త+కారు.] n. New season. క్రొక్కారుమెరుగు krokkāru-merugu. n. Brilliant lightning. See under క్రొ.
తీగ
(p. 533) tīga , తీగె or తీవ tīga. [Tel.] n. A creeping plant or vine; a tendril or spray. లత. A wire, the string of a lute, తంతి. A necklace of gold wire, a gold or silver belt, మొల నూలు. A gold ornament worn by women, బంగారుపట్టెడ. ప్రేముతీగలు the rattan lacing in a chair. మెరుపుతీగె a flash of lightning. పాచితీగె, బంగారుతీగె, &c., are various creepers. తీగెగరక tīge-garika. n. A creeping species of bent grass, called Agrostis stolonifera. తీగబచ్చలి a creeper, Convolvuḷus repens. See బచ్చలి. తీగయిల్లు an arbour పొదరిల్లు. తీగయెలుగు a low voice హీనస్వరము. తీగబోడి tīga-bōdi. n. A slight and graceful girl. తీగమల్లె the creeping Jasmine. తీగమెరుగు tīga-merugu. n. Lightning without thunder ఉరుములేని మెరుపు. A sort of grain. తీగమోడి tīga-mōḍi. n. Patterns of flourishes or carved work in carpentry. వ్రాతపని. ముత్తెములు తీగెమోడికుట్టే పనులు embroidery in the fashion of sprigs of pearl. తీగసాగు tīga-sāgu. v. n. To increase, to prosper వర్ధిల్లు. గార బాగా తీగెలు సాగేలాగున కలిపిరి they mixed the mortar till it was of a proper consistency. తీగలుపారు to spread వ్యాపించు. తీగవిలుకాడు an epithet of Manmadha. తీగసరులు a kind of rice ధ్యాన్యవిశేషము.
తొలకరి
(p. 561) tolakari or తొల్కరి tola-kari. [Tel.] n. The opening of the year, the beginning of the rainy season. R. v. 157. తొలకరి వాన, తొలకరి మెరుపు summer rain and lightning. The rainy season, వర్షర్తువు. తొలకరించు or తొల్కరించు tolakar-inṭsu. v. n. To rain at the beginning of the rainy season. To rain. To arise పుట్టు. తొలకరిమాడు the enemy of the first rains, i.e., the swan.
పర్జన్యము
(p. 722) parjanyamu parjanyamu. [Skt.] n. Muttering clouds, thunder. గర్జదంబుదము, మేఘ నిర్ఘోషము. పర్జన్యలతిక lightning. 'ఇట్లు శృంగారంబుచేసి యమ్మద్దియకు ముక్తాఫలప్రాలంబమాలికలతోడి గొడుగులబట్టించి యత్యాఫలప్రాలంబమాలికతోడి గొడుగులబట్టించి యత్యాదరంబున సమాత్యులు తోడితేట ధారాధరనికర మనోహరయగు పర్జన్యలతికయుంబోలె వచ్చుచున్నగని.' M. IV. v. 354. పర్జన్యుడు parjanyuḍu. n. The god of rain, i.e., Indra.
మలక
(p. 960) malaka malaka. [Tel.] n. A tangle, twist, bend; a spiral, a serpentine line; crookedness, మెలిక, చిక్కు, చుట్టు. మలకలు tricks, guiles. The twisting or turns of a channel. మలకతపసి a wily monk. కుటిలమని. 'మలక లు మాప్రచారములు మాముఖముల్ విషవహ్నికీలముల్.' B. X. §. 16, 66. A Mahomedan, తురక. An earthen lid over a pot, మూకుడు. adj. Crooked, వంకర. మలకతూము malaka-tūmu. n. A mea sure (toom) containing ten కుంచములు, పదికుంచముల ప్రమాణము. మలకపుట్టి malaka-puṭṭi. n. A measure of grain, about a ton, being from 200 to 240 కుంచములు or 960 seers. ఇమ్నారుకుంచములకొలదిగల మానవిశేషము. మలకమెరుపు malaka-merupu. n. A bow-shaped flash of lightning. ధనురాకారమగు మెరుపు. మలగొను or మెలిగొను mala-gonu. v. n. To be twisted, మెలికగొను. మలుపుగొను malapu-gonu. v. n. To dance, నర్తించు.
మెరచు
(p. 1024) meracu meraṭsu. [Tel.] v. n. To flash, as lightning. తళుక్కని ప్రకాశించు. మెరపు, మెరుపు, మెరము or మెరుము merapu. n. Lightning. తటిత్తు. Brightness, brilliance, ప్రకాశము. మెరపుతీగ merapu-aīga. n. A streak of lightning, తీగవంటి మెరపు. మెరము or మెరుము meramu. v. n. To rankle, or fester. మెరమెరలాడు. కంటిలోగాని పుంటిలోగాని లేక మనసులోగాని మెదులు. కంటిలో నెరసుపడి మెరముచున్నది the mote fell into his eye and pain was caused. 'మెరమెరభావంబులోన మెరమగమరియున్.' T. ii. 85. టీ మెరమగ, అనగా బెళికింపచేయుచునుండగాను. v. a. To cause pain or mortification. మెరమెరలాడించు, నొచ్చునట్లు మెదలించు. 'మెరుగుగైదువుగ్రుచ్చి మెరమినట్లైన.' HD. ii. 214. మెరమెర mera-mera. n. Rankling కంటిలోగాని పుంటిలోగాని మెదలడము. Mental agony, anxiety. మనోవ్యధ. Doubt, suspicion. సంశయము. Difference, భేదము. 'మీసత్వములునమ్మి మెరమెరమాని పందెమునేనాసపట్టినదాన.' P. ii. 97. మెరమెరపడు mera-mera-paḍu. v. n. To doubt, hesitate, సంశయపడు. మెరమెరపాటు mera-mera-pāṭu. n. Impetuosity of hunger. Mental distress, మెరమెరపడుట, ఆకటితహతహ. మెరమెరమను or మెరమెరలాడు mera-mera-manu. v. n. To rankle or fester. మెరము, కంటిలోగాని పుంటిలోగాని లేక మనసులోగాని మెదలు. To suffer pain, బాధపడు. 'తనుమున్ను పలుకుట తద్దయునపుడు, మెదులుచు మదిలోన మెరమెరమనగ.' Dabh. 224. మెరయు merayu. v. n. and a. To lighten, to gleam: to glitter, to shine, ప్రకాశించు. To come to light, బయలుపడు. To cause to be seen, to show, బయలుపరుచు. మెరపించు mera-pinṭsu. v. a. To enlighten or make bright, to illume. మెరయునట్టుచేయు.
మెరుము
(p. 1025) merumu merumu. [Tel.] n. Lightning. విద్యుత్తు. ఉరుములు మెరుములు విస్తారముగా నుండినవి there was much thunder and lightning v. n. To lighten. మెరుపు మెరుము. 'ఉరుముచుమెరుముచుబిడుగులు వరలుచునలుగడల. బడెవారితవృష్టుల్.' M. I. iii. 328. v. a. To thrust, పొడుచు.
శంప
(p. 1240) śampa or సంప ṣampa. [Skt.] n. Lightning. మెరుపు. శంపావళి a succession of flashes. శంపాంగి ṣamp-āngi. n. Lit. Bright-limbed. A woman having a form (అంగము) as brilliant as (శంప) lightning. మెరుపుతీగెవంటి దేహముగలది.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close