Telugu to English Dictionary: rushingly

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఎలగోలు
(p. 191) elagōlu ela-gōlu. [Tel.] n. Uproar, confusion కలకలము. Marching in front ముందు నడచుట. The van or front of an army. The chosen troops. దండుకుముందు పోయే బలము. A. iv. 95. 169. Parij. ii. 62; iii. 98. T. iv. 104; v. 22. ఎలగోల్ ౛గడము the shock of battle. ఎలగోల్ ౛ల్లు. (A. iv. 127.) a rushing gust of rain, a smart shower. మొదట పటపటమని వచ్చువాన. adj. First మొదటి.
చదియు
(p. 440) cadiyu ṭsadiyu. [Tel.] v. n. To be crushed. నలుగు. To burst, to be broken చదియబడు. To shrink back కూలబడు, కుండు. చదియ ṭsadiya. n. Crushing. నలుగుడు.
పారు
(p. 744) pāru pāru. [Tel.] v. n. To run or run away. పరుగెత్తు, పారిపోవు. To purge, పాచనములగు, పారుకొను. To fly or rise in the air, ఎగరు. To flow as water, ప్రవహించు. To creep or crawl, పాకు. To grow, or become. To take effect, as a spell or medicine. To begin. n. A ledge of rock, a flat rock under earth. మడుగులు చొరబారు మహిష సంఘంబులు the buffaloes were rushing to enter the pools. కుక్కను కొట్టితే యిల్లంతా పారును if you beat the dog it will befoul the house. ఈ యెండలో పారే పక్షులు మిడిసిపడి చచ్చును in this heat birds on the wing fall down dead. ఆ తోటకు ఈ నీళ్లు పారవు this water does not reach that garden. నీళ్లుపారనియేరు the river which has ceased to flow. నేలబారే నల్లచీమ a black ant that crawls on the earth. నాలుక నల్లబారినది the tongue turned black. నా మంత్రము పారలేదు my spell did not take effect. ఆకులు పండబారుచున్నవి the leaves are turning yellow అతనిమీద నా దృష్టి పారినప్పుడు when my eye lighted on him. ఆరాతిమీద నీడ పారినప్పుడు when the shadow fell on that stone. వాని మనసు దానిమీద పారుచున్నది his thoughts run or are bent on her. అది పగుళ్లుపారుచున్నది it is splitting. ఎండబారుచున్నది it is beginning to dry up. గడుసుపారు to grow hard. బిరుసుపారు to grow stiff 'అట్లు తన చేత హేతశేషులైన జనుల బారగనుగొని రథమెక్కి పటురయమున.' M. X. i. 198. పార౛లు pāra-ḍzallu. v. a. To sprinkle, or scatter abroad. పార౛ాచు pāraḍzāṭsu. v. a. To extend, as the arms or legs. కాళ్లుపార౛ాపు to open or straddle the legs. పార౛ూచు pāra-ḍzūṭsu. v. a. To look through, go over, view, examine well, వింతవారులేరుగదా యంచు సదనంబు పారజూచి.' T. iii. 128. పారదోలు pāra-dōlu. v. a. To drive out or away, to defeat, తరుము. పారబట్టు pāra-baṭṭu. v. a. To winnow in the wind, to let down grain against the wind. భవభయంబుల పారబట్టినవారు, అనగా పాపభీతిని తూలాయమానము చేసినవారు. L. ii. 29. and ii. 1. పారబత pāra-bōta. n. The act of pouring out or throwing away. పారబోయుట. పారబోయు pāra-bōyu. v. a. To pour away, to pour off, or empty out. కుమ్మరించు. పారమి pārami. [negative verbal noun from పారు.] n. The act of not flowing or running. ప్రవహింపకపోవుట, పరుగెత్తకపోవుట. 'పరికింపనెన్నాళ్లు పారమిడస్సి.' BD. iv. 1825. అనగా దినములు సుఖముగా జరుగనందుకు విసికి. పారవేయు or పారవైచు pāra-vēyu. v. a. To fling or throw away, to lose, విసిరివేయు, వదలవిడుచు, ౛ారవిడుచు. పారాడు pār-āḍu. (పారి+ఆడు.) v. n. To creep or crawl. పారిపోవు pāri-pōvu. v. n. To run away, escape. పారుకాడు pāruk-āḍu. (పారుక+ఆడు.) v. n. To run, పరుగెత్తు. To creep, to roam, to ramble. వెంట బడి వీధులందు పారుకాడెడి మృదుపదములవలన.' Sar. D. 615. పారుటక్క or పారుత paru-ṭ-akka. n. A Brahmin woman. A. 452. బ్రాహ్మణస్త్రీ. పారుటసురుడు pāru-ṭ-aṣuruḍu. n. A demon who was formerly a Brahmin, బ్రహ్మరాక్షసుడు. A. v. i. 57. పారుటాకులు pāru-ṭ-ākulu. n. Autumnal leaves. Leaves, which have got a red tinge but are not withered. (This is the clothing of hermits.) 'మంచెలమీదనెక్కి కటిమండలిచుట్టిన పారుటాకులిం, చించుకచంచలించి.' Kālahas. iii. 12. పారుడు pāruḍu. (పారు+వాడు.) n. A Brahmin. బ్రాహ్మణుడు. M. XII. iii. 460. A motion of the bowels, పాచనము. The act of flowing, ప్రవహించుట. A stream, ప్రవాహము. పారుతెంచు or పార్తెంచు pārutenṭsu. v. n. To come running, పరుగెత్తి వచ్చు. 'వచ్చిరాహవమొనరింపవారిలోన పడతియొక్కతె మున్నాడి పారుతెంచి.' Jaimini. v. 725. పారుబోతు or పారుమోరు pāru-bōtu. n. A fugitive, a coward. పిరికివాడు. పారువేట pāru-vēṭa. n. The chase, game that is hunted. A festival, దేవోత్సవము.
ప్రళయము
(p. 838) praḷayamu pra-ḷayamu. [Skt. ప్ర+లయము.] n. Destruction. The final destruction of the world. కల్పాంతము. Danger, calamity, అపాయము. Death, మృత్యువు. ప్రళయకాలము an awful or protentous period. జలప్రళయము the Deluge. ప్రళయముగా pra-ḷayamu-gā. adv. In a flood, in a deluge. Prodigiously, hugely, grandly. ఇంతటిలో వానప్రళయముగా వచ్చినది the rain came in floods. రాజు ప్రళయముగా బయలుదేరినాడు the king set out very grandly. వానిపని బహుప్రళయముగానున్నది he lives in grand style, his business goes on thrivingly. ప్రళయముగా మాట్లాడుతాడు he talks pompously. ఏరు ప్రళయముగా పారుచున్నది the river is rushing furiously.
బుగులు
(p. 889) bugulu or గుబులు bugulu. [Tel.] n. A bubble, swelling, rising to the surface. బుగులుకొను or బుగులుపోవు bugulu-konu v. n. To become visible. బయలుపడు. To gush forth, చిప్పిలు. To increase, spread, విజృంభించు. వ్యాపించు. బుగులుపుచ్చు bugulu-puṭsṭsu. v. a. To make plain or evident, to show, బయలుపరుచు. బుగులుబుగులు bugulu-bugulu. n. The noise made in rushing forth, as by water. A retching noise.
బోరు
(p. 912) bōru bōru. [Tel.] adj. Great, large. బోరుతలుపులు or బోర్తలుపులు large doors, పెద్దకవాటములు. 'వారలుతమ తమవాకిటి, బోరుతలుపులెట్టి సమయములదెరవకతా, రారసిపదిలముసేయుచు, వారూఢస్థితివహించిరా సౌధములోన్.' KP. vi. 130. n. A rush or downpour, as of heavy rain, వానకురియుటయందగు ధ్వన్యనుకరణము. బోరున, బోరన, భోరున or భోరన bōruna. adv. Quickly, rushingly, శీఘ్రముగా. Much, grandly, greatly, heavily (as rain.) వాన జోరున కురిసినది it rained heavily. బోరునిఏడ్బినది she wept bitterly. 'మనుజేశ్వరులెల్లనుబోరన దమయంతీ స్వయంవరమునకు నొప్పంజనుదెంచిరి.' M. III. ii. 28. బోరుకలగు, బోరుకలుగు or బోరుకల్గు bōru-kalugu. v. n. To sound loud, మ్రోగు, ధ్వనించు బోరుకొను bōru-konu. v. n. To resound, sound aloud. 'భేరిమొదలగువాద్యముల్ బోరుకొనగ.' Ila. i. 104. బోరుకొలుపు bōru-kolupu. v. a. To sound. ధ్వనించునట్లుచేయు. 'బూరుగల్ కంచుకొమ్ములు కాహళములు బోరు కొలుపుటకు నంబుధులెల్లగలగ.' ND. ii. 552.
వినాశము
(p. 1177) vināśamu vi-nāṣamu. [Skt. వి+నాశము.] n. Great ruin. total loss, destruction, annihilation. మిక్కిలినాశము. నీకు వినాశమువచ్చినదా are you rushing on destruction? వినాశమునొందు to perish.
సురటి
(p. 1343) suraṭi suraṭi. [Skt.] n. The name of a certain tune. రాగవిశేషము. సురటి or సురటీ. [Tel. సుర+అంటు.] n. A round fan. వట్రువనిసనకర్ర. A whisk for brushing away files, చామరము, కుంచె. 'పువ్వుసురటీని విసరుచుభోజనంబు కాంతసేయించె.' T. iii. 19. సురటిపట్టతీగెలు suraṭi-paṭṭa-tīgelu. n. A drug used in dyeing pink. చాయతీగెలు.
౛ౌ౛వ్వు
(p. 486) zauzavvu or ౛వు౛వ్వు ḍzauḍzavvu. [Tel.] n. A rushing noise.
౛ౌ౛వ్వు
(p. 486) zauzavvu or ౛వు౛వ్వు ḍzauḍzavvu. [Tel.] n. A rushing noise.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149855
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113068
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95692
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close