Telugu to English Dictionary: shaking

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అచల
(p. 27) acala a-chala. [Skt. lit. not shaking.] n. The earth, as being stable. భూమి. అచలము n. A mountain, a hill. అచలుడు n. He who is firm.
అదరు
(p. 43) adaru or అదురు adaru. [Tel.] v. n. To tremble, shake, quake, shiver. To dread. కంపించు, భయపడు, భూమి అదురుచున్నది the earth trembles. దాన్ని చూడగానే వాని గుండెలు అదిరినవి his heart quivered to see this. కుడి కన్ను అదురుచున్నది my right eye tingles. వాడు వట-టి అదురుగుండె he is a coward. అడరు or అడురు n. Concussion, shaking, tremour, trembling, fear, కంపనము, చలనము, కొట్టుకొనడము, భయము. భూమి అదురు a tremour or convulsion of the earth. వానికి తండ్రి వద్ద కొంచెము అదురు ఉండవలెను he ought to fear his father. అదరుగడ or అదురుగడ adarugaḍa. [Tel.] n. Daunting, fright. బెదురు. అదరిపడు or అదిరిపడు adari-paḍu. [Tel.] v. n. To caper about, to curvet. ఉలికిపడు. to be arrogant. అదరిపాటు n. Pride. అదరిపాటున. adv. Suddenly, unexpectedly. ఏమరిపాటున, 'అదరిపాటున వారాళియుదుటు చూచి.' N. i. 126.
కంపించు
(p. 227) kampiñcu or కంపిల్లు kampinṭsu. [Skt.] v. n. To tremble, shake, be agitated. వణకు. కంపితము kampitamu. adj. Trembling, shaking, వణకెత్తిన.
కావించు
(p. 279) kāviñcu kāvinṭsu. [Tel. causal of అగు.] v. a. To make, do, compose, invent, perform. -- తునకలుకావించు to break to bits. శిరఃకంపంబు కావించి shaking the head. తీర్థయాత్రకావించె he went on pilgrimage. ప్రశ్నకావించు to put a question. బాగు కావించు to trim, to set in order.
కిక్కెన
(p. 282) kikkena kikkesa. [Tel.] n. Violent shaking. మిక్కిలి కదిలిక.
కుదిలించు
(p. 294) kudiliñcu kudil-inṭsu. [Tel. from కుదులు.] v. a. to shake violently (as water in a bottle), to agitate. To ram down a cartridge in a gun. To jog, jolt, jostle. కదిలిక shaking కుదులుట.
క్షోభ
(p. 341) kṣōbha kshōbha [Skt.] n. Grief, sorrow, distress. వ్యాకులము, దుఃఖము. Agitation, కలత, shaking. కదలడము, అల్లాటము, అల్లోలకల్లోలము, చిత్తక్షోభము trouble of mind. N. ix. 35. క్షోభించు kshōbhinṭsu. v. n. To be distressed, to grieve or be sorrowful కలతపడు, దుఃఖించు. N. viii. 181. క్షోభితము kshōbhitamu. adj. Agitated. కలతపెట్టబడిన.
చరము
(p. 406) caramu charamu. [Skt.] adj. Moveable, locomotive, migratory. Trembling, shaking, unsteady. చరాస్తి personal or moveable property. చరస్థిరరూపకములు property personal and real. దృష్టిచరము visible. శ్రుతిచరము audible. స్పర్శచరము tangible. చర వృక్షములు (Kalah. i. 101.) moving or walking trees. n. An animal or moving creature. చరాచరములు the animate and inanimate creation. తిరుగునదియను తిరుగనిదియునైనది, జగత్తు. చరుడు charuḍu. n. A spy వేగువాడు. చరించు charinṭsu. v. n. To wander, to roam. తిరుగు. To live, conduct oneself; behave. To go on, continue. v. t. To do or observe; to perform. చేయు. 'వ్రతముల్ చరించెనధికేచ్ఛన్ గుంభకర్ణుండు.' భార. అర. vi.
తుండుడుకు
(p. 536) tuṇḍuḍuku tunduḍuku. [Tel. తుడుకు+తుడుకు.] n. Remorse, సంతాపము. Sorrow విచారము. Confusion కలత, క్షోభము. Temerity, foolhardiness. Tottering, shaking, motion. Uncertainty, changeableness. తొట్టుపాటు, దుడుకు, ఉప్పొంగడము, ఉద్రేకము, ఉల్లాసము. 'తుదయదిగాదటంచనిన, తుందుడుకేటికి పొమ్ముయింటికిన్.' UH. iv. 183.
ప్రేంఖ
(p. 850) prēṅkha prēnkha. [Skt.] n. A swing, a sort of hammock or swinging cot, either for travelling or diversion, డోలి, డోల. Dancing. నృత్యము, నాట్యము. Wandering, roaming or travelling about. సంచారము, పర్యటనము. A horse's pace, వాజిగతి, అశ్వగతి. ప్రేంఖణము prēnkhanamu. n. A kind of dance, ఒకవిధమైన నృత్యము Wandering, roaming, travelling, పర్యటనము. Entrance, ప్రవేశము. A drama, నాటకము. ప్రేంఖత్ prēnkhat. adj. Touching, being in contact with, reflecting. Scattering, diffusing, shaking, moving. వ్యాపించెడి. 'దిశాప్రేంఖత్కలటాక్షౌంచలద్యుతి జాలుండును.' Swa. iv. 100. టీ దిశాప్రేంఖత్, దిక్కులయందు వ్యాపించుచున్నటువంటి. ప్రేంఖతము prēnkhitamu. adj. Shaken, moving, set in motion, కదిలింపబడిన. Swung. ఊచబడిన.
లోల
(p. 1114) lōla lōla. [Skt.] n. A crone, beldame, wretch. లోల or లోలము lōla. adj. Trembling, wavering moving, shaking, tremulous, unsteady. చంచలము, కదులునట్టి. Wishing very much, desiring greatly, greedy. ఆశగల, మిక్కిలి ఇచ్ఛగల. లోలత్వము or లౌల్యము lōlatvamu. n. Wish, desire. తృష్ణ, ఆశ. Shaking, moving, చాంచల్యము. 'వివేకికేక జనియించున్ లౌల్యమిందున్.' A. iii. 68. 'టీ లౌల్యము, తృష్ణ. 'మెల్లన నడవందొడంగు ఘనలౌల్యపు చూపుల చూచు.' H. ii. 113. లోలలోచన or లోలాక్షి lōla-lōchana. n. A girl with roll ing eyes or a swimming glance, చంచలాక్షి, లోలుడు lōluḍu. n. One who loves, is devoted to, is enamoured of. చంచలుడు, ఆసక్తుడు. లోలుపము lōlupamu. adj. Covetous, cupidinous. ఆసక్తిగల.
వడకు
(p. 1124) vaḍaku or వణకు vaḍaku. [Tel.] v. n. To tremble, shake, quiver, shudder. కంపనము నొందు, కంపించు. n. Trembling, shaking, shuddering. వడకాడు (వడకి+ఆడు) Same as వడకు. వడకించు or వణికించు vaḍakinṭsu. v. a. To cause to tremble, to shake వణకునట్లుచేయు.
వడవడ
(p. 1124) vaḍavaḍa vaḍa-vaḍa. [Tel. anuk] adv. Violently (shaking) , గడగడ.
విదులు
(p. 1174) vidulu or విదురు vidulu. [Tel.] v. n. To fall or drop down. రాలు. ఆ చెట్టు పండ్లతో విదులుచున్నది the tree is overburdened with fruit. విదులుచు, విదిల్చు, విదురుచు, విదుర్చు, విదులుచు, విదలించు, విదల్చు, విదిలించు or విదిలుచు viduluṭsu. v. a. To shake off, get rid of. To reject angrily. ౛ాడించు, దులుపు. నన్ను పట్టుకొని విదిలించి విడిచిపెట్టినాడు he seized me and chastised me. విదులుపు, విదుల్చు, విదురుపు or విదుర్పు vidulupu. n. The act of shaking, విదులుట. విదిలింపులు vidilimpulu. n. plu. Chastisement, reprimand, చీవాట్లు.
విలుళితము
(p. 1189) viluḷitamu vi-luḷitamu. [Skt.] adj. Tremulous, shaking, waving. కదిలే, చలించే.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close