(p. 958) marulu marulu. [from Skt. స్మర.] n. Love, desire, lust, మోహము, కామము. A demon, పిశాచము, మరులెత్తినకైనడి as if love stricken. మరులుకొను maralu-konu. v. n. To fall in love, మోహించు, మరులుకొలుపు marulu-kolupu. v. a. To allure, enamour, to cause to love, మోహింపజేయు మరులుడ మరులుతీగె or మరులుమాతంగి marulu-dzaḍa. n. A creeper or plant which, as soon as touched, makes one fall in love with another, Orris root: a kind of bent grass. 'మరులుతీగెమెట్టియిరులన్ననో యని యెడు, తమిస్ర గాడుపడి.' A. vi. 11. మరులు మందు or మరులమందు a love potion. ముట్టిన తోడనే మరులుపుట్టించు ఓషధి. భూతికేశము, లోమీవృక్షము. మరులురేడు the lord of the demons, పిశాచములరాజు. ఉ. హరి. ii.