Telugu to English Dictionary: uneven

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అసమము
(p. 101) asamamu a-samamu. [Skt.] adj. Unequal, unequal either in surface or number, uneven, unrivalled: సమముకాని, అసదృశమైన, విషయమైన. అసమనేత్రుడు asamanētruḍu n. An epithet of Siva, the god who has an extra eye. శివుడు. అసమశరుడు asama-ṣaruḍu n. An epithet of Cupid. మన్మథుడు.
ఎక్కువ
(p. 182) ekkuva ekkuva. [Tel.] n. Excess, greatness, eminence. Particularity, peculairity. ఆధిక్యము, విశేషము. అతని దగ్గిర పుస్తకాలు ఎక్కువగా లేవు he has not many books. ఎక్కువ ekkuva. adj. Great, peculiar, remarkable, singular. అధికము. ఎక్కువ పాతదికాదు it is not very old. ఎక్కువళ్రమకాదు it is no great trouble. ఎక్కువతక్కువ ekkuva-takkuva. n. More or less, uneveness, irregularity, ups and downs. కొంచెము ఎక్కువతక్కువగా నూరు రూపాయలు about 100 Rupees. మాలో నేదైనా యెక్కువ తక్కువ ఉంటే తమరు క్షమించవలెను please to excuse all errors.
ఎగు
(p. 183) egu egu. [Tel. for ఎగువ or ఎగురు] adj. High ఎత్తైన. ఎగుబుజములు high or strong shoulders. ఎగుబోద a new fledged bird రెక్కలువచ్చి యెగరగల పక్షిపిల్ల. ఎగుచు eguṭsu. v. a. To run after, to chase తరుము. ఎగుడు eguḍu. adj. Up ఉన్నతము. ఎగుడుదిగుడు eguḍu-diguḍu. Up and down, backwards and forwards. ఈ దోవ ఎగుడుదిగుడుగానున్నది this road is uneven. ఎగుడుదిగుడు నేల uneven ground. ఎగుడుదిగుడుమాటలు incoherent words. అసంగతమైన మాటలు. వాడు చెప్పేది యేమో యెగుడు దిగుడుగానున్నది he shuffled, or spoke incoherently.
ఒడ్డు
(p. 209) oḍḍu oḍḍu. [Tel.] n. A bank or shore. దరి. The original number; whether multiplicand or dividend. The disposition of an army in a battle field వ్యూహము. A stake in gambling. పందెము. ఒడ్డిమి. An attempt పూనిక. An obstacle. అడ్డపాటు. ఒడ్డువేసికొని యుండు. to be in wait or ambush. ఒడ్డు విరిగి దాని మీద పడ్డారు they fell upon him tooth and nail. ఒడ్డుచూపు to place one's troops. నీ ఒడ్డు విరుగుగాక may the greatness perish. ఒడ్డు or ఒడ్డైన oḍdu. adj. Large, great, stout, big. ఒడ్డుగుండ్లు large balls, boulders, or, fragments of rocks hurled from a hill. ఒడ్డోలగము oḍḍ-ōlagamu. (ఒడ్డు+ఓలగము) n. A great assembly. ఒడ్డుమెరక high and low, ups and downs: unevenness.
ఒరకటము
(p. 212) orakaṭamu or ఒరకము or ఒరకాటము orakaṭamu. [Tel.] n. Steepness, inequality. Depth, difficulty. పల్లము, సంకటము. ఒరకటవునేల an uneven spot. ఒరకటపు త్రోవ an uneven road.
ఓడుదుడుకు
(p. 208) ōḍuduḍuku or ఒడుదొడుకు oḍu-duḍuku. [Tel.] n. Unevenness, hardness, difficulty, సమముకామి, సంకటము. ఒడుదుడుకు జరిగించు to drive an iniquitous bargain. ఆ రాయి ఒడుదుడుకుగా నున్నది that rock seems likely to topple down. ఆ స్థలము ఒడుదుడుకైనందున కుండ పడిపోయినది as the ground was uneven, the pot toppled over.
ఓ౛
(p. 217) ōza ōza. [Tel.] n. Order క్రమము. Way, manner విధము. Nature స్వభావము. A command ఆజ్ఞ. Vigor, zeal, joy ఉత్సాహము, ఎచ్చరిక. Fear భయము. Thought, idea, intent. Counsel, wisdom, good sense యోచన. In arithmetic, an uneven or odd number. A row, or range. వరుస. A teacher ఉపాధ్యాయుడు. (another form of ఓ౛్జ) 'సింగం బాకటితో గుహాంతరమునం ౛ట్పాటుమైనుండిమా సంతస్ఫూర్జితయూధదర్శనసము ద్యత్రోధమైనవచ్చునో ౛ంగాంతారనివాస భిన్నమతినస్మచ్ఛేనపైవీడవచ్చెన్ గుంతీసుతమధ్యముండుసమరస్థేమాభి రామాకృతిన్.' M. Virāṭa. 93. Like a lion bursting forth in rage. 'ఓ౛గాదిట్లాడనోనీకు' L. vii. 7. 'ఒడలి గుణమువేర యో౛వేర' Vēmana. ఓ౛పడు ōza-paḍu. v. i. To be settled, to be set right క్రమపడు. ఓ౛బంతి or ఓ౛్జబంతి ōzabanti. n. The way shown by the teacher ఉపాధ్యాయుడు చూసిన పద్ధతి. A copy set by him మేలుబంతి.
కరాళము
(p. 251) karāḷamu karāḷamu. [Skt.] n. The backbone. వెన్నెముక. adj. High, uneven, horrid, terrible, dreadful. ఉన్నతమైన, ఒడ్డుమిట్టయిన; భయముపుట్టించే. కరాళించు karāḷinṭsu. v. n. To cry loud. బొబ్బరించు. To neigh సకలించు. v. t. To blame నిందించు. To bully, to bluster, or brow-beat.
గెంటిసలాడు
(p. 384) geṇṭisalāḍu genṭisa-l-āḍu. [Tel.] v. n. To totter or jog, as a table that has uneven legs. ఉర్రట్లూగు.
దంతురత
(p. 576) danturata danturata. [Skt.] n. Ups and downs. Unevenness. A. iv. 316. నిమ్నోన్నతము, మెరకపల్లము. దంతురము danturamu. adj. Uneven. దంతురితము danturitamu. adj. Up and down, uneven. పులకాంకుర దంతురితాంగుడు he who was in a tremor. V. P. ii. 233. దంతురుడు danturuḍu n. One who has projecting teeth. మిట్టపండ్లవాడు.
దిగు
(p. 592) digu digu. [Tel.] v. n. To come down from a higher place. To alight, drop, come or go down, descend from; to dismount. To be landed, unladen, or disembarked, as goods. దిగుమతియగు. To fail, break down, sink, fall back, fall in debt or arrears. దిగబడు. To lodge, dwell, halt, ప్రయాణమందు దారిలో విడియు. To distil, or drop down, as any secretion. To settle, as sediment or dregs. To abate, cease, go off, become less, diminish, as fatness. To sink, as ink in paper, or water in earth. To penetrate or go in, as a stab. To come forth, as fruit from the bud, as in మామిడికాయలు దిగుచున్నవి. ఒళ్లు దిగిపోయినది he is reduced by sickness. బుడ్డదిగినమనిషి a man with a rupture. దానికి నీళ్లు దిగవు she cannot swallow. మదముదిగిన యేనగు an elephant not in rut. ఆ పనిలో దిగినాడు he went into that business. The causal form is దించు or దింపు. (q. v.) See also దిగి దిగుడు or దిగ్గుడు diguḍu. n. A descent, or downward incline. adj. Descending, going down. Mean, base, low. తక్కువ, పల్లము. ఎగడుదిగుడు up and down, irregular, uneven. దిగుడుబావి a well into which they descend by steps. దిగుదల digudala. n. Underneath. Desending, decline. క్రిందిభాగము. దిగుబాటు digu-bāṭu. n. A descent, or downard decline. దోవదిగుబాటుగానున్నది the path is precipitous. Deduction, loss. దిగుమతి digu-mati. n. Disembarkation, importation, landing of goods, ఓడలోని సరకులను రేవునందు దించుట. దిగుమతిచేయు to land, unship, import. దిగువ diguva. n. The under side. క్రింద. adj. Lower, inferior, under. adv. Below, under, కిందుగా, దిగువాయి diguvāyi. adj. Lower, inferior. తక్కువ. దిగువారు digu-vāru. (దిగుడు+పారు.) v. n. To fall down. మీదనుండిక్రిందికి పడు. To flow, కారు.
నెర
(p. 678) nera , నెరవు, నెరా or నేరా nera. [Tel.] adj. Full. నిండైన. Fine, grand, excellent; great, large, big. నెరమంట a great flame or a great pain. 'పౌరజన కోలాహలంబుతో జంటయై మింటికెగయు నెరమంట గనుంగొని.' S. iii. 269. నెరగొయ్యి a large gully. నెరమాటలు queer speech. 'నెరమాటలు కోడిగములు నరమాటలు జాణతనము.' H. v. 86. నెరకాడు nera-kāḍu. (నెరవు+కాడు.) n. A perfect man. పూర్ణుడు. నెరక neraka. n. A hair. వెంట్రుక. 'నెరకలు తాకినయమ్ముల జొరజొర నెత్తురులువడియ.' Hari vamsa. ii. 192. నెరకొను nera-konu. v. n. To fill, నిండుకొను. 'తమమను కాలాహిప్రపంచము నెరకొని.' Swa. v. 43. నెరడు neraḍu. adj. Rough. గొగ్గి, విషయము. ఆ నేల నెరడుగా నున్నది that ground is rough or uneven. నెరతనము nera-tanamu. n. Respectability 'విజయవివేకశీలతలచే ననుకూలమును నెరతనము నేర్చి.' V. P. ii. 245. నెన్నడుము nen-naḍumu. n. A slender waist. నెన్నుడురు or నెన్నొసలు nen-nuduru. n. The forehead. నెమ్మనము nem-manamu. (నెర+మనము.) n. The heart. నెమ్మొగము or నెమ్మోము nem-mogamu. (నెర+మొగము.) n. A fair face. నెరయు or నెరియు nerayu. v. n. To fill, నిండు. To be fulfilled, నెరవేరు. To become grey, తెల్లనగు. To extend, grow, swell, వ్యాపించు. To shine, ప్రకాశించు. 'సీ కాటుక నెరయంగ కన్నులునలుపుచు.' B. X. §9. 16. నెరయ neraya. adv. Fully, much, greatly. గొప్పగా నెరపు or నెరువు nerapu. v. a. To fill. నించు To fulfil, నెరవేర్చు. To spread, extend, పరచు. To make, చేయు To enlighten, ప్రకాశింపజేయు. 'మధుర భాషల హరిమిద మైత్రినెరపి.' B. viii. 438. adj. Much, great, అధికము. n. The act of spreading. వ్యాపనము. Greyness of hair. నెరయుట. నెరయిక nerayika. n. Filling, నిండుట. Spreading, వ్యాపించుట. The act of turning grey, as hair, తెలుపగుట. నెరపంది or నెరవెంద nera-vanji. n. A kind of plant. అలక్ష్య. వెరవడి or వెరవణి nera-vaḍi. n. Ful speed. A scrawl or device. నెరవడిగా వ్రాసినాడు he scrawled or flourished in writing. Wit, skill. నెరవాది nera-vādi. n. A skilful, or clever man, సమర్థుడు, నేర్పరి. P. iii. 205. నెరవాదితనము skilfulness. నెరవిద్దె or నెరవిద్య nera-vidde. n. Conjuring, sleight of hand. హస్తలాఘవము, జాలవిద్య. Foppery, conceit. నెరవు neravu. n. Fulness. పుర్తి. Spreading, వ్యాపనము. A way, మార్గము. Understanding, తెలివి. A contrivance. ఉపాయము. The name of a certain tree. 'నెరవుగలుగువారు నెరుపుగలవారు, విద్యచేత విర్రవీగువారు పసిడి గలుగువారి బానిస కొడుకులో.' Vēma. 140. నెరవుగలుగువారు, ఉపాయశాలులు. adj. Full. పూర్ణము. Much, great, అధికము. Proper, యుక్తము. Broad, spacious, విశాలము. Spreading, spread, వ్యాపకము, వ్యాప్తము. నెరవేరు nerar-ēru. [From నెరవు much, and ఏరు.] v. n. To be fulfilled, to prosper, thrive, succeed, నెరవేరిన mature. నెరవేర్చు nerav-ērṭsu. v. a. To accomplish, effect, manage, discharge. నెరయ neraya. adv. Entirely, vastly, extremely. In the least, at all. ముగుల, బొత్తిగా.
మిట్ట
(p. 984) miṭṭa miṭṭa. [Tel. from మిడియు.] n. A high or rising ground, a small hill. ఉన్నతభూమి. adj. High, elevated; raised (as ground), jutting out (as teeth.). మిట్టపండ్లు projecting teeth. మిట్టపల్లములు ups and downs, uneven ground. మిట్టమధ్యాహ్నము high noon. మిట్టవరహా a kind of gold pagoda worth four rupees. మిట్టమిర్రు (మిర్రు + మిర్రు.) very high ground, అత్యున్నతభూమి. 'ఏటికాల్వ మిట్ట మిర్రుగాద్రవ్వి.' HD. i. మిట్టు or మిట్టించు miṭṭu. v. n. To fly, ఎగురు. మిట్టాడు miṭṭ-āḍu. (మిట్టి + ఆడు.) v. n. To roam, to walk about. సంచరించు. 'మనుజులుమిట్టాడని యొకఘనగహనము.' P. i. 292, a forest unfrequented by men. మిట్టిపడు miṭṭi-paḍu. v. n. To jump, hop along, bound. ఎగిరిపడు. To be puffed with pride or insolence. మిడిసిపడు. మిట్టిపాటు miṭṭi-pāṭu. n. Insolence, మిట్టిపడుట.
విషమము
(p. 1194) viṣamamu vishamamu. [Skt.] adj. Odd, uneven, irregular. Unparalleled, unequalled. Contrary, adverse, unfavourable, evil, bad. బేసి, ఎక్కువతక్కువగానుండే, సమముకాని, విరుద్ధము, దుష్టము. విషమసంఖ్య an odd number. విషమజ్వరము a pestilent fever, a fever difficult of cure. విషమాయుధుడు or విషమశరుడు Manmadha, whose arrows are five (an odd number). విషమనయనుడు Siva who has an odd (or extra) eye in his forehead. విషమబుద్ధి an evil or wicked mind. విషమవిభాగము an unfair or an unequal division. 'విషమమోపల సంవృతము.' L. i. 210. 'విషమోపల సంవృతము.' full of rugged rocks. Sanskrit Harisch. xxi. R. vi. 46. విషమించు visha minṭsu. v. n. To be painful, mortal or difficult of cure (as applied to disease.) దోషించు, విరోధించు.
హెచ్చు
(p. 1392) heccu or ఎచ్చు heṭsṭsu. [Tel.] v. n. To increase, grow, multiply, ఆధిక్యము. 'అరవిందములగచ్చలడగించు జిగిహెచ్చు.' Swa. vi. 107. హెచ్చరించు or ఎచ్చరించు heṭstsar-inṭsu. v. a. To encourage, hint at, allude to, advert to, call to memory, warn, సూచనచేయు. హెచ్చరిక or ఎచ్చరిక heṭsṭsar-ika. n. A hint, intimation, precuation, warning, arousing, encouragement. సూచన, జాగ్రత్త. Joy, సంతోషము. 'కుబేరశంకరుల్ సరసనుగొల్వ మ్రొక్కులిడ స్వామి పరాకవధారుదేవ, హెచ్చరికయటంచు కంచుకులు.' N. i. 177. హెచ్చరిల్లు or ఎచ్చరిలు heṭsṭsar-illu. v. n. To increase, grow, improve. అభిపృద్ధినొందు To be encouraged, to beware, to be on the alert. ఎచ్చరిక కలిగియుండు. 'ఏ యుపాయంబు చేసైన సెచ్చరిలగనీక రాక్షసకులము రమేశ్వరుండు తునుముననుశంక.' KP. vi. 26. హెచ్చించు hechch-inṭsu. v. a. To increase, augment, multiply, అధికముచేయు. హెచ్చిల్లు, హెచ్చిలు or ఎచ్చిలు hechch-illu. v. n. To augment, increase, multiply, అధికమగు. హెచ్చు, హెచ్చిన or ఎచ్చిన heṭsṭsu. adj. Exceeding, much, more, excessive, great, superior. అధికమైన, వెలపొడుగైన.' హెచ్చినమైత్రి.' A. iv. 187. నన్ను హెచ్చుతక్కువలుగా మాట్లాడినాడు he reviled me. హెచ్చుతగ్గులుగానుండే భూమి uneven ground, land that is up and down. హెచ్చుగ or హెచ్చుగా heṭsṭsu-ga. adv. Much, more, greatly. అధికముగా. 'వజ్రముల్ పగడాలు తూములన్ హెచ్చుగగొల్తు రెప్పుడు.' T. ii. 19.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113066
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95691
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close