Telugu to English Dictionary: adulteress

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

కులము
(p. 299) kulamu kulamu. [Skt.] n. A caste, class or tribe తెగ. A genus or tribe of animals జాతి. Family. People. Rank. వంశము. బాలికాకులము girls (generically considered.) కులక్రమాగతము hereditary. కులకము kulakamu. n. Protraction of the government of the verb through several connected stanzas, contrary to the practice of closing the sense with each verse. ఒక క్రియతో ముగియు పద్యముల సమూహము. కులకాంత kula-kānta. n. An honourable wife. కులకాయకము kula-kāyakamu. n. The trade of one's caste: one's family business. కులజుడు kulajuḍu n. One of good caste or honourable descent. కులధర్మము kulaṭa. n. An adulteress జరస్త్రీ. కులధర్మము kula-dharmamu. n. A practice or observance peculiar to a tribe or family; duty peculiar to a caste or race. A caste rule. కులపర్వతము. kula-paravatamu. n. One of the principal mountains, which are మహేంద్రము, మలయము, సహ్యము, శుక్తిమంతము, గంధమాదనము, వింధ్యము, పారియాత్రము. ప్రధానపర్వతము. కులపాలిక kula-pālika. n. A girl given away in marriage by her parents తల్లిదండ్రులచేనిచ్చి పెండ్లిచేయబడినస్త్రీ. కులవతి or కులస్థురాలు kula-vati. n. A woman of one's own caste. ఆమె నా కులవతికాదు she is not of my caste. కులవిద్య kula-vidya. n. The science or knowledge peculiar to one's caste. కులసతి, కులస్త్రీ kula-sati. n. An honourable wife. కులస్థుడు kulaṣthuḍu. n. A man of the same caste. పదిమంది కులస్థులు neighbours, people of one's caste. కులస్థురాలు a woman of one's own caste. కులహీనుడు kula-hīnuḍu. n. An outcaste. కులాచారము kulā-chāramu. n. The proper duty or profession of a caste or family.
జారత్వము
(p. 463) jāratvamu jāratramu. [Skt.] n. Incontinence, adultery. జారధవుడు jāra-dhavu-ḍu. n. A lover, an adulterer. విటుడు. జారస్త్రీ or జారిణి jāra-strī. n. An adulteress. వ్యభిచారిణి. జారుడు jāruḍu. n. An adulterer.
జారత్వము
(p. 463) jāratvamu jāratramu. [Skt.] n. Incontinence, adultery. జారధవుడు jāra-dhavu-ḍu. n. A lover, an adulterer. విటుడు. జారస్త్రీ or జారిణి jāra-strī. n. An adulteress. వ్యభిచారిణి. జారుడు jāruḍu. n. An adulterer.
తల్పము
(p. 518) talpamu talpamu. [Skt.] n. A cotton bed or mattress. దూదిపరుపు. A wife భార్య. తల్పగుడు talpaguḍu. n. Lit. He who violates a bed, i.e., an adulterer. గురుతల్పగుడు one who commits adultery with his Guru's wife.
ధర్షణము
(p. 621) dharṣaṇamu dharshaṇamu. [Skt.] n. Contumely, scorn. బెదిరించడము, తిరస్కారము. ధర్షణి dharshaṇi. n. An adulteress. జారస్త్రీ. ధర్షించు dharshinṭsu. v. t. To treat with contempt. తిరస్కరించు.
పల్లవుడు
(p. 727) pallavuḍu pallavuḍu. [Skt.] n. A lover, an adulterer, a gallant. విటుడు.
పెర
(p. 792) pera pera. [Tel.] n. A honey comb. పెరతేనె honey in the comb. తెట్టెతోనుండు మకరందము.' పులిగోరుల్ పెరతేనెకస్తురి మెకంబుల్.' R. ii. 4. పెర pera. [from Skt. పర.] pron. and adj. Other, another, అన్యము. Strange, foreign. పెరచేయి the other hand. 'తమ్మికేలుండ బెరికేలదండయిచ్చు.' Amuk. i. 13. పెరయీగ pera-y-īga. n. A honey bee, a working bee, not a drone. పెరరేచు or పెరరేపు pera-rēṭsu. v. a. To disturb a beehive. To encourage, incite, excite, stir, ప్రేరేపణచేయు. 'తేనెపెరలు రేచినయతండు.' Vish. iii. 139. పెరగాయ pera-gāya. (పెర+కాయ.) n. A cunning man, కుత్సితుడు. పెరగాయసుద్దులు peragāya-suddulu. n. Nonsense, vain words, idle tattle. 'కటకట గు రువులతోనే, గుటగుటలా నేనుకోరుకోరికవితగా, నటునిటు ప్రొద్దులుపుచ్చుచు, నటమటబెరగాయ సుద్దులా డెదవౌరా.' T. iii. 102. టీ పెరకాయసుద్దులు, కొంటెముచ్చటలు. పెరమగడు pera-magaḍu. n. A lower, an adulterer, జారుడు.
బ౛ారు
(p. 862) bazāru baḍzāru. [Tel.] n. Shop, అంగడి. The merchant's quarter, a market. అంగడివీధి. బ౛ారుమాట bāḍzāru-māṭa. n. A rumour, town-talk, వీధులలో చెప్పుకొనుమాట. బ౛ారము baḍzāramu. n. Adultery, వ్యభిచారము. బ౛ారి baḍzāri. (బ౛ారము+ఇ.) n. An adulteress, వ్యభిచారిణి. బ౛ారించు baḍzārinṭsu. v. n. To commit adultery, వ్యభిచరించు.
మిండడు
(p. 982) miṇḍaḍu , మిండగాడు or మిండగీడు minḍaḍu. [from Skt. మింఠ.] n. A paramour. విటుడు. A person, పురుషుడు. A great man, అధికుడు. మిండ౛ంగము minḍa-ḍzangamu. n. A buck, a lascivious zangam. మిండతపసి a lascivious monk. 'గీ కడపట భుజంగ వేషంబు నడపినప్పు, డుండుబో గండుమీరి యీ మిండతపసి.' R. ii. 110. మిండతుమ్మెద minḍa-tummeda. n. A male carpenter bee. 'మిండతుమ్మెదల్ ముట్టనిపుష్పమంజరులు.' Kālahas. iv. 54. మిండప్రాయము the bloom of youth, యౌవనము. మిండవడ్డి a high or exorbitant interest on money lent, అధికమగువడ్డి. మిండమేఘము a great cloud, పెద్దమబ్బు. మిండతనము or మిండరికము minḍa-tanamu. n. Whorishness, rakishness, adultery, జారత్వము. మిండత or మిండలకోరి minḍata. n. A harlot, an adulteress, an unchaste woman. లంజ, జారిణి. మిండరి minḍari. adj. Loverlike, appertaining to a paramour విటసంబంధమై మిండరిమాటలు the words of a paramour.
రంకు
(p. 1059) raṅku or రంకుతనము ranku. [Tel.] n. Adultery, whoredom, fornication. జారత్వము. Trouble, ill. రంకులుకట్టు too accuse one of adultery. To slander. మారు నోములు ఒక రంకుతో పోయినవి one act of impurity will ruin a hundred years' penance. నాకెటు పోయినా రంకే whichever way I go I get into trouble. 'రంగకుటెలదీగెబోణులు.' loose women. P. iv. 255, 256. రంకాట rank-āṭu. n. Committing adultery. రంకాడుట, జారత్వముచేయుట. రంకాడు or రంకుపోవు rank-āḍu. v. n. To commit adultery, జారత్వముచేయు. రంకుబోతు ranku-bōtu. n. An adulterer or adulteress. జారుడు, జారిణి. రంకుమగడు ranku-magaṭu. n. A gallant, a man of loose conduct. జారపురుషుడు. రంకురాలు, రంకులాడి or రంకెత ranku-ṭ-ālu. n. An adulteress, a loose woman. వ్యభిచారిణి. రంకుతెవులు or రంకుజాడ్యము a veneral disease, మేహరోగము. రంకులరాట్టము or రంకులరాట్నము rankula-rāṭṭamu. n. The machine called a merry go-round, పిల్లకాయలను కూర్చుండబెట్టి తిప్పే యంత్రము.
రాగ
(p. 1071) rāga rāga. [Tel.] n. A bad creature, దుష్టుడు. లాగదాగుడురాగ a serpent, సర్పము. 'లాగదాగుడురాగ ప్రోగులిడెడుప్రోడ.' (Aṭasṭsa Telugu Rāmayan,) i.e., Siva, the hero who wears as an earrring a serpent that hides in a hole. An adulteress, జారిణి. A proud or wicked man, ఉద్ధతుడు, ధూర్తుడు. adj. Shrewish wicked. గయ్యాళి, దుష్ట, చెడుగరమైన. 'కూతురురరాగైన మాతతప్పు అశ్వంబుచెడుగైన నారోహకుని తప్పు.' Nrisim. §. 12. రాగతుంగ a kind of grass called భద్రముస్తకము. రాగతనము rāgatanamu. n. Envy, malice. మాత్సర్యము. 'లోగనించు కైనరాగతనంబునదో చివలువలెల్ల దాచినావు గీజుపోరకిమ్ము నేజవవలెనన్న.' Appa kavi. ii. 36. రాగంట్లమారి rāganṭla-māri. n. A blackguard, a villain. పోకిరి, గండాగుండి. 'వాడు నానాటికభివృద్ధివరలబెరిగి, కాకలనుదీరిగడిమీరిగట్టిసారి, రాలుగాయతనాన బేరజపుదారినారితేరినే రాగంట్లమారియయ్యె.' H. v. 126.
వేడుక
(p. 1220) vēḍuka or వేడ్క vēḍuka. [Tel.] n. A spectacle, show, display, pomp, feast, festival. Curiosity, interest, joy, glee, delight. కుతూహలము, సంతోషము, వినోదము; సంబరము, ఇచ్ఛ, అభిలాష. వేడుకపడు to be happy or pleased. adj. Novel, curious. Delightful, pleasant, amusing. Happy, pleased. వినోదకరము, కుతూహలమైన, సంబరమైన. నిండావేడుకగా నుండినారు they were much pleased, very merry. వేడుకగా or వేడ్కగా vēḍuka-gā. adv. Pompously, splendidly, in an interesting manner, pleasantly, happily, cheerfully. సంబరముగా, జంబముగా. వేడుకకత్తె vēḍuka-katte. n. A belle. A courtezan, a harlot, an adulteress. జారస్త్రీ, వేశ్య. వేడుకకాడు or వేడ్కగాడు vēḍuka-kāḍu. n. A fop, a man of pleasure, a lover, an adulterer. విటుడు, క్రీడాసక్తుడు. One who takes a delight in anything, కుతూహలపరుడు, అపేక్షకుడు, వినోదకరుడు. వేడుక౛ూదము vēḍu-ka-ḍzūdamu. n. Gambling for pleasure. వేడుకపడు, వేడ్కపడు, వేడుకచేయు or వేడ్కనేయు vēḍuka-paḍu. v. n. To rejoice, to be delighted, to desire eagerly, కుతూహలపడు, అపేక్షించు.
వ్యభిచరించు
(p. 1232) vyabhicariñcu vy-abhi-char-inṭsu. [Skt. వి+అభి+చరించు.] v. n. To go astray, తప్పిచరించు. To commit adultery, రంకుపోవు. వ్యభిచారము vy-abhi-chāramu. n. Deviation from the common rule; fornication, adultery, తప్పిచరించుట, భ్రష్టాచారము, రంకు. వ్యభిచారి or వ్యభిచారిణి vy-abhi-chāri. n. An adulteress, a harlot, jilt. రంకుటాలు. వ్యభిచారుడు vy-abhi-chāruḍu. n. An adulterer.
స్వైరము
(p. 1379) svairamu svairamu. [Skt.] adj. Self-willed, pertinacious, obstinate. యథేచ్ఛమైన, స్వతంత్రమైన, మూర్ఖమైన. 'మారుడుస్వైరవిహారుడు.' Ahalya. iii. 16. 'స్వైరగతివిహరింపన్.' N. i. 7. స్వైరి svairi. n. An independent man, స్వతంత్రుడు. స్వైరిణి svairiṇi. n. An unchaste wife, an adulteress, a wanton woman, హంసుల, వ్యభిచారిణి, రంకులాడి.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149858
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close