Telugu to English Dictionary: aiding

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అష
(p. 99) aṣa asha. [Tel. for అట] v. They say, it is said: as వెళ్లినాడష they say he is gone. (This and the following forms are used chiety by Vaidiki women among the Brahmins.) అషు ashu. [Tel. for అట్లు] adv. Thus, so. అషయితే If so. అషుంట adv. Further or farther. అవతల. అషువంటి for అటువంటి adj. Such. అషే for అటే a phrase used in questioning a woman: thus, వాడితో చెప్పినావషే did you tell him? (a word addressed to the wife, &c.)
ఆడ
(p. 111) āḍa adv. There, in that place. అక్కడ. ఆడాడ āḍāḍa. Here and there. L. ii. 175. Paidim. iv. 294.
ఏకలము
(p. 194) ēkalamu or ఏకలీడు ēkalamu. [Tel.] n. A wild hog. అడివిపంది. See Kaliah. Mah. iii. 69. regarding pork chops, and Paidim. ii. 67 describing a herd of swine. Also G. viii. 12. 21. Parij. iii. 31. Suca. i. 186, &c.
కులుపురాయి
(p. 299) kulupurāyi kulupu-rāyi. [Tel.] n. A kind of gem. రాజా వర్తము. 'నీలపుగులుపు చెక్కిన మేలిపసిండి ముద్దుటుంగరము.' Paidim. i. 10.
గుణము
(p. 375) guṇamu guṇamu. [Skt.] n. A quality, property, virtue, disposition, temper, character, or attribute. Tendency, effect, purpose, use. A symptom as of disease. వానికి గుణమువచ్చినది he is now come to his senses. నీలగుణము blackness. మంచి గుణము goodness, good temper. మోహగుణము the passion of lust. వానికి గుణముగానున్నది he is better, he has recovered. పది రూపాయలుయిస్తే గుణమే if he gives ten rupees so much the better. అందువల్ల యేమిగుణము what is the use of it? వానితో మాట్లాడితే గుణము లేదు there is no good in speaking to him. పది గుణములుగల or గడియకు ఒక గుణముగల freakish, changeable, whimsical వాంతిభ్రాంతిగుణము an attack or symptoms of cholera. The three Gunas are Rajah (passion) Tamah foulness: and Satvam (Truth). Added to a numeral, thus ద్విగుణము twice as much or two-fold. త్రిగుణము thrice as much, or three-fold. గుణము n. A cord, a string. త్రాడు. A bow string. అల్లెత్రాడు. గుణధ్వని the sound of the bowstring. గుణపడు guṇa-paḍu. v. n. To recover, improve, ameliorate. గుణమగు guṇa-m-agu. v. n. To recover. వారికి గుణమైనది they have improved. గుణమిచ్చు guṇa-m-iṭsṭsu. v. n. To affect favourably, as medicine, to improve the health. గుణము చేయు guṇamu-chēyu n. The cure. గుణవంతుడు or గుణయుతుడు guṇa-vantuḍu. n. A worthy or good man. గుణవతి guṇa-vati. n. A good woman. గుణి or గుణుడు guṇi. adj. Endowed or gifted with good qualities. 'గుణగుణంబులరీతి కూడిమాడి' (Paidimarri. iv. 214.) united as closely as goodness and the good, as the virtuous and virtue. అధికగుణుడు highly distinguished. గుణించు or గుణియించు guṇinṭsu. v. a. To multiply, calculate. To spell. గుణితము guṇitamu. n. Multiplication, spelling. గుణ్యత guṇyata. n. Excellence, goodness, worth. 'గుణ్యత యేమైననుసరి ప్రాణ్యవనము చేయవలయు.' T. iii. 96.
నియోగించు
(p. 656) niyōgiñcu ni-yōgīnṭsu. [Skt.] v. a. To engage in a task, send about, employ on. appoint to; to command, to order, ఆజ్ఞాపించు. నియోగ్యుడు ni-yōgyuḍu. n. One who is fit to be appointed or sent. నియోగింపదగినవాడు, నియోజ్యుడు niyōjyuḍu. n. A servant or slave. భృత్యుడు, పనివాడు, నియోగము or నియోజనము niyōgamu. n. An order, command, mandate. నియమించడము, ఆజ్ఞ. L. III. 259. నియోగి or నియ్యోగి niyōgi. n. A minister. మంత్రి. The name of a certain sect of secular Brahmins. The Niyōis and the Vyápáris are two classes of secular Brahmins. The Niyōgis are in several points different from ఆచార్యులు Á'chāris. The authors of the Telugu poems are mostly Niyōgis. Sanskrit literature being confined to the Vaidikis who are considered their superiors.
పైడి
(p. 799) paiḍi or పయిడి paiḍi. [Tel.] n. Gold. బంగారు. Money. ధనము. A dowry. ఉంకువవ. adj. Golden, gold coloured, bright yellow. పైడికంటి or పయిడికంటి paidi-kanti. adj. Golden eyed, బంగారువన్నె కన్నులుగల. n. The spotted owlet, Athene brama (F.B.I.) కనకాక్షి. పైడిచూలాలు paidi-tsūl-ālu. n. Lit: The lady that produces gold, i.e., the Earth. భూమి, వసుగర్భ. పైడితామర paiḍi-tāmara. n. The land lotus, మెట్టతామర. పైడినెలత paiḍi-nelata. n. An epithet of Lakshmi. లక్ష్మి. పయిడపత్తి paiḍi-pāṭṭi. n. A kind of fine golden colored cotton. పైడిబాసము or పసిడిబాసము paiḍi-bāsamu. n. Gold and other things. బంగారు మొదలుగాగల వస్తువులు. A. vi. 100. పైడిముడుచు paiḍi-muḍuṭsu. To betroth, నిశ్చితార్థముచేయు. పైడిముడుపు paiḍi-muḍupu. n. A betrothal, వివాహమునకు ప్రధానముచేయడము, నిశ్చితార్థము. పైడిరేడు. పైడిరాయడు or పైడిదొర paiḍi-rēḍu. n. The lord of wealth, i.e., Kubēra.
పోటు
(p. 818) pōṭu pōṭu. [Tel.] n. A thrust, a stab, a blow. పొడుపు. కత్తిపోటు. A throb of pain. పోదుపు, నొప్పి. The swell of a river, or of the sea, the flow of the tides, high water, సముద్రోల్పణము, నద్యాదులజలవృద్ధి. Heroism, courage, శౌర్యము. A battle, యుద్ధము. వాడు ఇప్పుడు కొంచెము పోటుమీద నున్నాడు he is now drunk. 'నా కొడుకు పోటుమాటలు, నీకేటికి పొసగవాడ.' M. IV. v. 258. పోటుమాటలు అనగా ఎత్తిపొడుపుమాటలు. చెవిపోటు chevi-pōṭu. n. Ear-ache. ఆ కురుపు పోట్లు పొడుస్తున్నది the boil is throbbing. పోటాపోటీ pōṭā-pōṭī. n. Rivalry, emulation, competition, నీకంటే నాకనిపయిబడడము. వానికి నిన్న దర్భపోటుతగిలినది he was invited to the ceremony held on the anniversary of a man's father's death. పోటుపాటు ఎరిగినవాడు one who knows both sides of the question పోటాడు or పోటొగ్గు to get ready for battle. రణోద్యోగము చేయు. పోటుకంబము pōṭu-kambamu. n. A post or pillar which is set up as a prop, ఊతగానిలిపినస్తంభము. పోటుకలుపు pōṭu-kalupu. n. A second weeding, రెండవమారు తీయు కలుపు. పోటుకాడు, పోటుబంటు, పోటుమగడు or పోటుమానిసి pōṭu-kāḍu. n. A hero, a courageous man, శూరుడు. పోటుకోల pōṭu-kōla. n. A sharp pointed stick used as a prop. 'వలలును దెరలు ప్రోగులు చుట్టగాలేదు, పోటుకోలొకటియు బుచ్చలేదు, తెగిన మెకంబుల తేలేదు.' Dhurjati. iii. 96. పోటుగంప pōṭu-gampa. n. A large basket. పోటుపాటు pōṭu-pāṭu. n. The ebb and flow of a tide. Paidim. i. 86. 'నీపోటుపాటున నిపుడిట్లు మమ్ము బోరించితివి.' HD. ii. 1196. నీపోటుపాటున, నీవెచ్చి తగ్గుటచేతను. పోటెక్కించినవాడు pōt-ekkinchina-vāḍu. n. An assailant, one who attacks. ఎదిరించి పైకి వచ్చేవాడు.' పోటెక్కించినవారిమీద ప్రయోగించినవాని సమరపతి వధియించుననియును బెద్దలవలన వినియుందుము.' M. VII. iii. 96. పోటొడ్డు pōt-oḍḍu. v. n. To face in battle, to oppose. యుద్ధానిముఖుడగు. 'పొడిసింగరాజు పోటొడ్డినాడు.' Pal. 410. పోట్లాట pōḷl-āṭa. (పోటులు+ఆట.) n. Fighting; a struggle, dispute, యుద్ధము, కొట్టాట. పోట్లాడు or పోటులాడు pōṭl-āḍu. v. n. To fight, to battle, to struggle, to come to blows. యుద్ధముచేయు. పోట్లావు pōṭl-āvu. n. A cow that butts, పొడిచే స్వభావముగల ఆవు పోటరి or పోటరికాడు pōṭari. (పోటు+అరి.) n. A hero, a brave man. శూరుడు. 'పోటరులైనభర్త లేవురు గలరంటి.' M. IV. ii. 264. పోటరితనము pōṭari-tanamu. n. Heroism. శూరత్వము.
పోతరము
(p. 818) pōtaramu pōtaramu. [Tel.] n. Fatness, pride, hauteur, గర్వము, మదము, కండకావరము, కొవ్వు. 'శా ఓరియెవ్వడవీవుపోతరముతో నున్మాదివైయిప్పుడీ, నారింబట్టితి.' KP. iii. 174. పోతరి pōtari. n. A tree called Kydia fraterna. Rox. iii. 189. పోతరించు pōta-rinṭsu. v. n. To become fat, to fatten, to pick up flesh. To become proud or conceited, కొవ్వు, మదించు. 'తే ఎండకాకల బొరలాడునేకలముల, చమురుదేరెడుదొరువులజలము గ్రోలి, పోతరించినకారెనుబోతులచట.' Paidimarri. ii. 80.
బిసము
(p. 887) bisamu bisamu. [Skt.] n. Fibres, film, as of the water lily. మృణాళము, తామరతూడు, తామరతీగె. 'బిసములారటనందరుబెరికిరొంపి, పోననీళ్లవిదల్చి మోపుగనమర్చి.' M. XIII. iii. 238. బిసకంఠిక bisa-kanṭhika. n. A small crane or water bird. పెద్దపెంటికొక్కెర. బిసప్రసూనము, బిసరుహము or బిసజము bisa-prasūnamu. n. The water lily: literally, that which has sprung from fibres. తామర, పద్మము. బిసభుక్తి bisa-bhukti. n. Lit: That which feeds on lotus films, i.e., a swan. Paidim. iv. 45. 'పసువుల నలుగిడిరైదువ బసరుహలోచనలు పెండ్లి పెద్దల యాజ్ఞన్.' Swa. v. 67.
బు౛
(p. 889) buza buḍza. [Tel.] n. A little cross denoting a caret. హంసపాదము. A cinher, కుండలీకరణము, సున్న. 'క వనజభవుడవయవములు, తనరారసృజించిసావధానమతిన్ గ. న్గొనికొనొక్కటెదబ్బర, యనిబు౛యిడుపగిదినాభియంగనకలురున్.' Paidim, iv. 163.
బొట్లు
(p. 906) boṭlu or భొట్లు [for Skt. భట్టు.] n. A title assumed by certain Smarta Vaidika Brahmins. (The three titles Botlu, Sastri, and Dikshitulu closely resemble the titles Bachelor of Arts, Doctor of Laws, and Doctor of Divinity. These are used among Smartas alone.)
భుజ
(p. 924) bhuja bhuja. [Skt.] n. A hand, చేయి. A little cross denoting a caret. హంసపాదము. 'వనజభవుండవయవములు. తనరారసృజించిసావధానమతిం, గన్గొనికానొక్కటె దబ్బరయని భుజయిడుపగిది నాభియంగనకలరున్.' Paidim. iv. 163.
మదనుడు
(p. 948) madanuḍu madanuḍu. [Skt.] n. Manmadha. మదనము madanamu. n. The Thorn Apple, Dutura fatuosa. ఉమ్మెత్త చెట్టు, దుత్తూరము. Wax, మయినము. 'మందారముకరంద మాధుర్యమునదేల్లు మధుపంబుపోలునేమదనములకు.' B. vii. 17. మదనగ్రంధి madana-grandhi. n. A plant called Spermatoce hispida. పాచితీగె. Ainslie. ii. 259. మదనచేతులు madana-chētulu. n. The wooden frame work over the beams in the roof of a Hindu house. శ్రేణి, దంతెలు, దూలముమీది అంగదారవులు, ఇంటికురుజులమీదవేయు. పట్టెలు. 'మదనచేతులచాతురి నెయ్యపుంగురుంజువిదలు దార్ప విష్నుపదమొత్తు పురీగృహలక్ష్మిమాత్నతన్.' A. ii. 17. 'సీ తను వెల్లచల్లగాదనయుని నక్కున బొదువని చేతులుమదన చేతులనయంబు.' Paidi. i. 129. మదనపత్రిక madana-patrika. n. A billet doux, or love-letter, విరహవేదనాదులను తెలియచేయుచు వ్రాసికొనినజాబు. మదని madani. n. A civet cat, ౛వ్వాదిపిల్లి.
ముసనాబు
(p. 1012) musanābu musanābu. [H.] n. A screen, తెర, తడక. 'గొడియ, లలరారు కురువేరు తలుకుబల్ ముసనాబుపరువంపు పొగడపూబటువు దిండ్లు.' Paidim. iii.77.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149867
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close