Telugu to English Dictionary: angling

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఒంట్లు
(p. 205) oṇṭlu onṭlu. [Tel.] n. plu. Ear-rings, పురుషులకర్ణ భూషణము. 'ముత్యపు టొంట్లసియాడ.' (T. v. 7.) pearl ear-rings dangling about. Figures, numerical signs. ఒకట్లు అంకెలు. See ఒంటు. n.
క్రేంకారము
(p. 335) krēṅkāramu or క్రేంకృతి krē-kāramu. [Skt.] n. A note, voice, sound: the voice of a bird. A ringing, jangling, creaking sound. R. ii. 103. T. v. 49.
చిదగొద
(p. 415) cidagoda chida-goda. [Tel.] n. A difference, A disagreement, a quarrel. భేదము, వ్యత్యాసము. Domestic quarrel, brawl, wrangling. adv. In confusion.
తిత్తి
(p. 527) titti titti. [Tel.] n. A purse, bag, case, or cover. సంచి, తోలుసంచి. The skin or hide of animals మృగములతోలు. A leathern bag or bottle as సారాయితిత్తి. చనుతిత్తి a loose dangling breast. మూత్రతిత్తి the bladder. ఇ౛ాలతిత్తి the scrotum. కొలిమితిత్తి a pair of bellows. తిత్తి దిగతీసినట్లు నన్ను దిగతీసినాడు he cast me off like an old shoe. చెయితిత్తి a glove. కాలితిత్తి a stocking. తిత్తికాడు titti-kāḍu. n. A piper. తిత్తి పోయువాడు.
తూరు
(p. 544) tūru tūru. [Tel.] v. n. To drizzle, as small rain. (సన్నగా) తూరపడు. To enter చొచ్చు. To struggle, endeavour పూనిక చేయు. Mand. 1. 67. T. v. 56. 'తూరుతండెములాండం' dangling wreaths. Anirud. iii. 80. n. Husks of corn, bran. పొట్టు. తూరబడు to enter. చొచ్చు. తూరుచు or తూర్చు to cause to enter. తూరజేయు. తూరుపట్టు, తూరుసారబెట్టు, తూర్పారబట్టు. తూరువెత్తు or తూర్పెత్తు tūru-paṭṭu. v. t. To winnow grain by scattering it from a fan to the eastern breeze. To expose anything to the wind. దీనినైనను గాలివాటముగా ఎత్తి విడుచు. To sift or examine thoroughly: తూరు (bran) పారునట్టు ఎత్తు, లేక, పట్టు. తూరుపు or తూర్పు tūrupu. [Tel. from తూరు. to enter. Lit. where the sun enters] n. The East. తూరుపుకొండ tūrupu-konḍu. n. The Eastern Hill, an imaginary hill supposed to be situated where the sun rises. తూరుపురేడు lit. the Lord of the East, i.e., Indra.
దంగ
(p. 574) daṅga or దంగా danga. [H.] n. Bullying, outrage. Wrangling, mutiny, sedition, rebellion, దంగాపెట్టు to wrong, to outrage. దంగాపడు to be frightened.
పగటు
(p. 692) pagaṭu pagaṭu. [Tel.] v. a. To proclaim, ప్రకటించు. n. Brightness, brilliance, దీప్తి, ప్రకాశము. Beauty, లావణ్యము. Joy, మురిపెము. Pride, పొగరు, గర్వము. A quarrel, wrangling. విరోధము. 'అభినవాలోకనోత్కంఠనధిపు డలర, నలురోబోడి సమగ్రలజ్జానుభావ, భావయై తెరమాటున బగలుచూప, చూపరకు దోచె పరిణయస్ఫుర్తియపుడు.' Vasu. iii. 86.
పిరుపీకు
(p. 757) pirupīku , పిరుబీకు, పిరువీకు or పిర్వీకు piru-pīku. [Tel. పీకు+పీకు.] n. Wrangling. పీకులాట, రచ్చ, జంఝాటము. Pain, బాధ. పిరువీకులాడు piru-vīkul-āḍu. v. n. To struggle. వెనగులాడు. పిరువీకుచేయు to torment, బాధించు; to struggle, పెనగులాడు.
బెండు
(p. 896) beṇḍu benḍu. [Tel.] n. Cork, pith. A float used in angling. The shrub termed Aschynomine aspera. జీలుగు. adj. Sapless, నిస్సారమైన. బెండ్లదంట్లు sapless stalks. 'బెండుబొమ్మవలెనుండెన్ సందిటన్ జుల్కనై.' A. v. 66. ఈకాక గాలి శరీరమును బెండుచేయుచున్నది this burning wind dries up the body. బెండుపడు benḍu-paḍu. v. n. To be alarmed, to be dejected or disheartened, to become weak, బలహీనతనొందు. 'దండిగావార్చెనిర్జరుల్ బెండుపడగ.' T. v. 92. బెండుపరచు or బెండుచేయు benḍu-paraṭsu. v. a. To frighten, to render powerless. నిస్సారమగునట్లుగాచేయు. బెండుమానిసి a weak man, బలహీనుడైన మనుష్యుడు.
మల్లు
(p. 963) mallu mallu. [Tel. from మల and also Skt.] n. A name (like Pug, or Jack) for a monkey. కోతి. A wrestler or boxer. జెట్టివాడు, వస్తాదు. Wrestling, a struggle. జెట్టిపెనకువ. మల్లట, మల్లాట or మల్లాడుట mall-aṭa. n. Struggling, wrestling, పెనగులాడుట. మల్లచ రచు malla-ṭsaraṭsu. (మల్లట + చరచు.) v. n. To clap oneself on the breast or shoulder (as wrestlers do in challenging their opponets.) భూజాస్పాలనముచేయు. 'దుర్యోధనునిందెగిన వానిని కాకనితన్ననప్పుడు కృతార్థునింగాదలంచుచు మల్లచరచినం.' M. IX. i. 412. మల్లచరపు malla-ṭsarapu. n. Clapping the shoulder with the hands in token of a readiness to fight. మల్లడి mallaḍi. n. A struggle, పెనకువ. Grief, పరితాపము. A crowd. గుంపు. మల్లడించు or మల్లడిగొను to rise or gather in a mob, గుంపుకూడు. To unfold or display, విజృంభించు, అతిశయించు. To grieve or be afflicted, సంతాపమునుపొందు, పరితపించు. 'తేంట్లుమల్లడిగొని చుట్టి రా పనసలన్.' A. i. 21. 'మనమునజయకాంక్ష మిగులమల్లడిగొనగన్.' BKY. ii. 773. మల్లాడు mall-āḍu. v. n. To struggle, పెనగులాడు. మల్లుడు malluḍu. n. A wrestler. జెట్టివాడు. మల్లుకట్టు mallu-kaṭṭu. v. a. To oppose, obstruct, అడ్డగించు, మల్లుపెనగు mallu-penagu. v. a. To struggle like a wrestler, జెట్టిపెననకువగా పెనగులాడు. మల్లగుల్లము malla-gullamu. n. A discussion, a dispute. మల్లగుల్లాలుపడుచున్నారు they are disputing or wrangling.
వా
(p. 1145) vā vā. [Tel. Short for వాయి.] n. The mouth, the face. నోరు. 'నగముదుమ్మున బూడి చిగిరింతనామూయబెరిగిన నూతిపాతరబొరియల.' A. vi. 12. టీ నామూయ పెరిగినచిగిరింత, గడ్డిముఖమెల్లా మూయబెరిగిన. The edge of a sword, ఖఢ్గధారి. వాకట్టు vā-kaṭṭu. n. Gagging, వాగ్భంధనము. నోరుతెరవకుండా చేయడము. ఈతాఖట్టు వాకట్టు అయినది this mortgage is fore-closed. v. a. To gag. నోరెత్తకుండాచేయు.' కుక్కలవాకట్టినృపావరో ధగహభాగంబుల్ ప్రవేశించి.' HN. v. 158. వాకాటు vā-kāṭu. n. Wrangling, వాగ్వాదము. వాచచ్చిననాడు a dumb animal, i.e., a mere fool. నాచెరుచు vā-cheruṭsu. v. a. To spoil the taste of the mouth. వాచరచు vā-ṭsaraṭsu. v. a. Lit: to beat the mouth. To beg alms. (Indian beggars or complainants often slap their open mouth with the open hand in wailing to attract attention.) దీనవృత్తిని యాచించు, నోటిమీదమొత్తుకొను. v. n. To cry. మొరపెట్టు. 'నాత్రోవకడ్డంబు నిలిచివా చరువకనిలునిలుండనుచు.' BD. v. 1050. వాచరువక, మొత్తుకోకుండా. వాచవి vā-ṭsavi. n. Taste or flavour to the mouth. నోటి రుచి. 'భూవరకుమారునకు వాచవిగాసిద్ధవరుడు ద్రావించి.' Sār. D. 556. వాతెర vā-tera. (వా+తెర.) n. The lower lip; lit. the screen of the mouth. పెదవి, అధరోష్ఠము వాపాఠము vā-pāṭhamu. n. Recitation, repeating verses by rote. ముఖస్థముగా నుండడము. 'భరతశాస్త్రంబు వాపాఠంబు వీణె పరిపరివిధముల పలికింపజేర్చు.' నాపుచ్చు vā-puṭsṭsu. v. a. To open the mouth. నోరుతెరచు. To say or tell, చెప్పు. వాపోవు vā-pōvu. v. n. To cry out, to chatter or babble. To cry or bewail, రోదనముచేయు, అక్కరలేనిమాటలాడు, ఏడ్చు.
వితండము
(p. 1172) vitaṇḍamu vitanḍamu. [Skt.] n. Wrangling, controversy, contention. స్వపక్షపాతముగా వాదించెడువాదము, దుర్వివాదము, అడ్డమాడడము. వాడు నాతో వితండావాదముచేసినాడు he wrangled or squabbled with me. వితండావాది vitanḍā-vādi. n. One who wrangles. దుర్వివాదముచేయువాడు.
సంవాదము
(p. 1284) saṃvādamu sam-vādamu. [Skt.] n. A conference, discussion, dispute, contention, wrangling. సంభాషణము, కలహము, తర్కించడము.' అభిముఖ్యంబు సంవాదాత్ప్రా మాణ్యంబును న్యాయంబునంగాని పుట్టమియును.' A. iv. 81. సంవాదించు sam-vādinṭsu. v. n. To converse, talk together, discuss, wrangle. సంభాషించు, తర్కించు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close