Telugu to English Dictionary: ashamed

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అధోముఖము
(p. 47) adhōmukhamu adhō-mukhamu. [Skt.] n. The face turned downwards: a downcast countenance. కిందికి వంచుకొని యుండే మొగము. అధోముఖముగా adv. With the face turned downwards, with a downcast countenance; headlong. తలవంచుకొని, తలక్రిందుగా. దివిటీని అధో ముఖముగా పట్టినాడు he held the torch with the flame downwards. అధోముఖుడు [Skt.] n. He who is downcast. ashamed or crest fallen. అతడు అధోముఖుడై ఉండెను he hung his head.
కల్మషము
(p. 260) kalmaṣamu kalmashamu [Skt.] n. Sin, taint, dirt. Any impurity, such as pus: foulness. Blackness నలుపు. కల్మాషము kalmāshamu n. Particoloured, variegated colour. చిత్రవర్ణము.
చిన్న
(p. 416) cinna chinna. [Tel.] adj. Small, little, short, young, mean, trifling, insignificant, narrow: disgraceful. ముఖము చిన్నచేసుకొను to be ashamed, to be downcast or sorrowful. Junior, Younger, smaller. చిన్నచూపు humiliation, scorn. దేవుడు చిన్నచూపుచూస్తే యెవరేమి చేయవచ్చును when God withdraws his favour what can man do? చిన్న ఆకురాయి chinna-ākurāyi. n. The Blackheaded Cuckoo-Shrike, Campophaga sykesi. (F.B.I.) చిన్నకారు chinna-kāru. n. Childhood, youth. చిన్నకారుపిల్లలు young children. చిన్నతనము chinna-tanamu. n. Infancy: littleness, smallness. Disgrace, dishonor. ఇందువల్ల కులమునకంతా చిన్నతనము వచ్చినది this is a disgrace to the whole caste. చిన్నది chinnadi. n. A little one. A girl, a lass. ఈ చిన్నది అతనిభార్య this girl is his wife. పెద్ద చిన్నది the eldest daughter; or, a grown girl.
ఝషము
(p. 487) jhaṣamu jhashamu. [Skt.] n. A fish. చేప. A crocodile. మొసలి. A forest. అడవి. ఝషకేతుడు one who has the sign of a fish on his flag, i.e., Manmadha.
తల
(p. 515) tala tala [Tel.] n. The head. శిరస్సు. The hair on the head. తలవెండ్రుకలు. The top కొన. The front ముందుభాగము. Height ఎత్తు. Whole మొత్తము. An occasion, a time సమయము, ఎడ. An attempt, endeavour పూనిక. A field, place రంగము. A side పక్షము. Telugu books were usually written on palm-leaves connected by a cord running through: and to tear out a leaf or rescind a bond, the top is torn. Hence తలచించిన denotes Rescinded. తలతో నడిచి వస్తున్నాను I will come even though I walk on my head. తలకొవ్విన tala-kovvina. adj. Fat-headed, proud, silly. ఇంతపనిచేస్తే వారిలో ఎట్లు తలయెత్తవచ్చును if he did this how could he shew his face among them? తలతో చెల్లించెను he paid for it with his head, it cost him his life. తలకుఎక్కేపని a perilous undertaking. తలకు ఎక్కినది it got into his head, he is intoxicated. తలకొట్టివేయు to decapitate or behead. తల (for తలను) మోయు to carry on the head. శిరసావహించు. BD. v. 309. ఒకతల on the one hand. తలకట్టు tala-kaṭṭu. n. The crest, tire, top, head-dress. పోగా. Chief ముఖ్యము. The head or leader. The mark denoting అ (a) as in క ka, ప pa, స sa. అతివల తలకట్టు she was the crown of her sex. తలకడచు taḷa-kaḍaṭsu. v. n. To excel, outstrip, push before. M. IX. i. 179, 185, 205. తలమీరు, అతిక్రమించు. తలకప్ప tala-kappa. n. A newt. తలకిందు. తలక్రిందు. తలకెడవు. తల్లకెడవు or తల్లక్రిందు tala-kindu. adv. Upside down. Topsy-turvy. తలక్రిందుగాపడు to fall upside down. తలకిందులు tala-kindulu. adv. Upside down. n. Confusion. తలకొట్లమారి tala-koṭla-māri. (from తలకొట్లు blows on the head, and మారి a wretch.) n. A brawler, a riotous man. అవినీతుడు. తలకొట్లమారితనము outrageousness, brawling riot, dissipated behaviour. తలకొరివి tala-korivi. n. The fire placed on the chest of a corpse which is to be cremated, the head-torch which the heir applies to ignite the funeral pile. వీడే మనకు తలకొరివి he was our secret foe. తలకొవ్వు tala-kovvu. v. n. To be wilful, stubborn, headstrong. hotheaded, or giddy. మదించు. తలకోల tala-kōla. n. A noose, on a staff (కోల) to hold the head of a mischievous cow. తలగడ or తలగడ or తల్గడ talagaḍa. n. A pillow for the head. తలగుడ్డ tala-guḍḍa. n. A turban. తలచమురు tala-ṭsamunu. n. Oil. నూనె. తలచించు tala-chinṭsu. v. a. To cancel, to tear the head or beginning of a document, where the seal is. తలచీదర tala-chīdara. n. A headache. తలుంచు tala-ṭsunṭsu. n. Front locks or forehead tresses. ముందరినెత్తిజుట్టు. తలచుట్టు tala-ṭsuṭṭu. n. A headdress. పాగా. తలదూపు tala-ṭsūpu. v. n. To show the head, i.e., to make its appearance. పొడచూపు. To seem, to appear తోచు. తలతల to every man. తలత్రాడు the head rope. తలతిక్క tala-tikka. n. A headache. Madness, pride, impudence. తలదన్ను tala-dannu. [from తన్ను.] v. n. To excel. Lit: to trample on one's head. నా తల దన్నుకొని పుట్టినవాడు he was born to excel me. తలదువారము the chief gate తలవాకిలి. తలనొప్పి tala-noppi. n. A headache: a source of quarrel, a grudge. తలపన్ను tala-pannu. n. A poll tax. తలపారు tala-pārv. v. n. To run, to disperse and flee. తలపారెడు lengthy. తలపారియుండే ద్వీపము a long island. తలపిడస tala-piḍasa. n. The name of a plant. H. iv. 14. See తలపెట్టు. తలపొలము, తలబ్రాలు, &c. తలబిరుసు tala-birusu. n. Stubbornness. adj. Stubborn. తలమునుక or తలమున్క tala-munuka. n. Bathing over head. శిరస్స్నానము. Reaching up to the head as water శిరఃప్రమాణము, తలబంటి, తల లోతుగలిగి యుండుట. తలమునుకలు tala-munukalu. n. Peril, hazard. Tikk. UR. vi. 57. M. vi. iii. 199. తలముణకలగు tala-muṇa-kalagu. v. n. To be in an agitation of joy or sorrow. తలయెత్తు tala-y-cttu. v. n. To prosper, వర్ధిల్లు. To sprout up, మొలచు, తలవంచుకొను tala-vanṭsu-konu. v. t. To hang down the head, to be grieved or ashamed. తలవంపు tala-rampu. n. Humiliation, hanging down the head. T. iii. 66. అవమానము.
నిష్
(p. 663) niṣ nish. [Skt. another form of నిర్ q.v.] A particle of negation. నిష్కపటము nish-kapatamu. adj. Without cunning or pretence, sincere, simple. కపటములేని. నిష్కల్మషము nish-kalmashamu. adj. Pure, free from evil. నిష్కళంకము nish-kaḷankamu. adv. Spotless, stainless; clear, perspicuous, decisive, unquestionable, కళంకములేని, డాగులేని. నిష్కళుడు nish-kaḷuḍu. n. One who is devoid of qualities: that is, a divine or holy being. నిష్కాంచనము nish-kānchanamu. n. Poverty. The being ' without a penny,' or penniless. నిష్కాముడు nish-kāmuḍu. n. One who is 'without any desires,' i.e., without hope. నిష్కారణము nish-kāraṇamu. adj. Causeless, unreasonable. నిష్కారణముగా nish-kāraṇamu-gā. adv. Causelessly. నిష్ఖలుడు nish-khaluḍu. n. One who is sinless or harmless. నిష్ప్రయోజనము nish-prayōjanamu. adj. Useless. ప్రయోజనములేని. నిష్ఫలము nish-phalamu. adj. Fruitless, vain. ఫలములేని.
పుయిలోడు
(p. 769) puyilōḍu puyil-ōdu. [Tel. పుయిలు+ఓడు.] v. n. To draw back, వెనుదీయు. To hesitate, సంకోచించు. To melt, yield, be kind or tender. To blush, be ashamed. దాక్షిణ్యపడు, సిగ్గుపడు. 'నరులననేక కోటుల రణంబునదాదెగటార్చె గాన న, క్కురపతి నీ సమక్షమునకుం గదియం బుయిలో డెడున్.' M. XII. ii. 167. పుయిలోట, పుయిలోడుట, పుయిలోటమి or పుయిలోటము puyil-ōṭa. n. Hesitation, వెనుకదీయుట, సంకోచించుట. Regard, delicacy or civility, which is inspired only by a person's presence: kindness shewn with an immediate or remote view to one's one interest: shame. మోమోటము, దాక్షిణ్యము, సిగ్గు.
ముఖము
(p. 996) mukhamu mukhamu. [Skt.] n. The mouth, నోరు. The face, countenance, మొగము. The commencement, ఆరంభము. The front, ముందటిభాగము. The external appearance, the look of the face, ముఖవిలాసము. నిశాముఖము nightfall, evening. సేనాముఖము the front of the army. నఖముఖములు the points of the nails. ముఖమిచ్చు to indulge. అతడు వారితో ముఖమిచ్చి మాట్లాడలేదు he did not speak with them as a friend. 'బల్దూరంబైన శ్మశానవాటి ముఖమాలోకింపగన్.' Bilh. iii. 25. అధోముఖుడుగానుండినాడు he was hanging with his head down. ఆ దివిటీని అధోముఖముగాపట్టినాడు he held the torch with the flaming end downwards. 'అనుఘకథాముఖంబున హితాహిత బోధమొనర్తురింపుగా.' Mand. i. 8. టీ కాథా ముఖంబున by means of a story, కథచేతను అర్ధముఖము the profile or half face. తమరు రామునిముఖముచూచి నన్ను రక్షింపవలసినది I pray that for the sake of Rama you will relieve me. పడమటిముఖముగా towards the west. పడమటిముఖముగా నుండే యిల్లు a house facing the west. ఆడదానిముఖమెరుగనివాడు a youth that as yet knows not the face of a woman, i.e., entirely chaste. అందరును ఏకముఖముగా నుండలేదుగనుక as they were not unanimous or were not all of one mind. 'బాణకృపాణముఖాస్త్ర శస్త్రములు,' M. VII. ii. 275; arrows, swords, and other weapons. ముఖముమాడ్చుకొనినాడు he looked sulky or angry. వానికి ముఖము చచ్చినది he turned pale, he looked blank or ashamed. ముఖదాక్షిణ్యము complaisance. వానిముఖములో ఈగ ఆడలేదు he was all in a pucker. ఆ రూకలను వాని ముఖముమిద పారవేయుము fling the money at his face. అది వానికి ముఖపాఠముగానున్నది he has got it by heart. వాడు ముఖప్రితి మాటలాడును he talks plausibly. ముఖమెరుగనివాడు a stranger. ముఖమెరుగనిదేశము a strange land, a land where one has no acquaintance. ముఖవాసికలవాడు he is a winning man. వానికి ముఖవశ్యముకద్దు he is a very taking man. ముఖము తప్పించుకొనిపోయినాడు he has absconded or disappeared. ముఖస్తుతి flattery. ముఖస్తుతిచేయు to flatter. వాని కాశ్లోకము ముఖస్థముగానున్నది he knows the verse by heart. ముఖద్వారము mukhadvāramu. n. The mouth. నోరు. నదీముఖద్వారము the mouth of a river. ముఖపట్ట or మొగపట్టా mukha-paṭṭa. n. The headstall of a horse, గుర్రము యొక్క ముఖమునకువేసే తోలుపట్టా. ముఖమంటపము mukha-manṭapamu. n. The porch or pillared entrance of a Hindu temple. మందరిమండపము. ముఖవచనము mukha-vachanamu. n. Verbal communication, word of mouth. నోటిమాట. ముఖవస్త్రము mukha-vastramu. n. A veil. A pall, ప్రేతవస్త్రము. ముఖశాల or మొగసాల mukha-sāla. n. A hall at the entrance of a house, an antechamber, తల వాకిటిచావడి. ముఖాంతరముగా mukh-āntaramu-gā. adv. By means of, through, ద్వారా. నా తమ్ముని ముఖాంతరముగా పంపించినాను I sent it by my brother. ముఖాముఖి mukhā-mukhi. adv. Face to face. ఎదురెదురుగా. 'వినుముఖాముఖిబల్కెద.' T. iii. 84. ముఖుడు mukhudu. n. A word used in compounds, thus అధోముఖుడై hanging with his face down. సుముఖుడుగా మాట్లాడినాడు he spoke graciously. దుర్ముఖుడైయుండినాడు he was cross. పరాఙ్ముఖుడైయుండెను he turned his face away.
మొగము
(p. 1036) mogamu or మొకము mogamu. [from Skt. ముఖము.] n. The face. ముఖము. Front, ఎదురు. An entrance, door, ద్వారము. adj. Chief, ముఖ్యము. మొగచాటు moga-ṭsāṭu. n. Surfeit, disgust in eating, ముఖముకొట్టడము. 'తినతినజిహ్వకు తీపైన మొగచాటు, సారెకుబలుకుట చప్పదనము.' Venkatēswara. §. 16. మొగతప్పు or మొగతిరుగు moga-tappu. v. n. To have the face turned away, విముఖమగు. మొగదల mogadala. n. The end or butt (of a wall.) ఎదురు, ముందటిభాగము. మొగవట్ట or మొగముట్టు moga-paṭṭa. n. An ornament for a horse's head something like a cavesson ముఖపట్ట. 'మణులమొగపట్ట పన్నిసాహిణియొకండు.' Swa. iv. 37. మొగపడు moga-paḍu. v. a. To see, చూచు. మొగపాళము or మొగవాళము moga-pāḷamu. n. The front portion of a house, &c. ఇల్లు లోనగు వాని ముందటిభాగము. మొగపిరికి moga-piriki. (మొగము + పిరికి.) n. A tortoise, తాబేలు. మొగముతప్పించు to abscond, disappear. మొగపు mogapu. (మొగ + పూస.) n. The front portion of a necklace, హారాదుల ముఖభాగము. A buckle. కంఠభూషణము యొక్క ముఖభాగము. 'ధాత్రీ మహాదేవి తాల్చిన మున్నీటి మొలమాలిరత్నంపు మొగపనంగ.' Prabhavati Pradyumnam, i. 3. మొగమిచ్చు moga-miṭsṭsu. v. n. To show the face, to favour, to be pleased, సుముఖుడగు. మొగమోటమి, మొగమొటము, మొగమోట or మోగమోటమి mogamōṭami. n. Partiality, pity, compassion, దాక్షిణ్యము. Hesitation, doubt, సంకోచము. మొగమోడు mogam-ōḍu. v. n. To be ashamed. సిగ్గుపడు. 'ముంగిటికే తెంచి మొగమోడనగునె.' Abhim. 47. To be partial, దాక్షిణ్యపడు. To hesitate, సంకోచించు. మొగవాడ moga-vāḍa. n. The front door of a temple. గోపుర ద్వారము. 'అరిమురిమొగవాడ దెరచివీక్షింప.' BD. iv. 661. మొగవీణె moga-vīṇe. n. A kind of వీణె, ముఖవీణె. మొగసరి moga-sari. (మొగము + అరి.) Same as మొగముట్టు (q. v.) మొగసాల, మొగసల or మోసాల moga-sāla. n. An entrance hall. నడవ. ముఖమంటపము, నగరితల వాకిటిచావడి. 'నీ తమ్ముండు పెద్ద మొగసాలం జాలు మానసులం గావలివెట్టి.' M. ix. ii. 34. A porch in front of a house, తలవాకిటిపంచ.
లజ్జ
(p. 1096) lajja lajja. [Skt.] n. Shame, modesty, bashfulness, shyness, సిగ్గు. లజ్జాళువు or లజ్జాశీలుడు lajjāḷuvu. adj. Bashful, modest. సిగ్గుగలవాడు. లజ్జించు lajjinṭsu. v. n. To be ashamed, bashful or shy. సిగ్గుపడు. లజ్జితము lajjitamu. adj. Abashed. సిగ్గుపడిన.
విలక్షము
(p. 1187) vilakṣamu vi-lakshamu. [Skt.] adj. Astonished, surprised, abashed, ashamed. ఆశ్చర్యముగల, సిగ్గుపడ్డ. విలక్షుడు vila-kshuḍu n. One who is astonished or surprised, వెరగుపడ్డవాడు. One who is ashamed, సిగ్గుపడినవాడు.
సిగ్గు
(p. 1331) siggu siggu. [Tel.] n. Shame, shyness, modesty, timidity. లజ్జ. సిగ్గుపడు, సిగ్గుచెందు or సిగ్గుపోవు siggu-paḍu. v. n. To blush, to be ashamed, to be shy or bashful. లజ్జించు. సిగ్గుపాటు siggu-pāṭu. n. The act of being ashamed or feeling shy, సిగ్గుపడుట. సిగ్గుమాలిన siggu-mālina. adj. Shameless, impudent. ల౛్జలేని. సిగ్గరు sigg-aru. (సిగ్గు+ఆరు) or సిగ్గుచెడు v. n. To lose shame, to become shameless, సిగ్గుపోవు. సిగ్గరి siggi-ari. n. One who is ashamed. సిగ్గుగలవాడు, సిగ్గుగలది. సిగ్గరికత్తె or సిగ్గరికత్తియ sigg-ari-katte. n. A shy or bashful woman. లజ్జగలది. సిగ్గరికాడు sigg-ari-kāḍu. n. One who is ashamed or bashful, సిగ్గుగలవాడు. సిగ్గరితనము siggari-tanamu. n. Shamefacedness, bashfulness. సిగ్గుగానుండడము. సిగ్గడి sigg-iḍi. (సిగ్గు+ఇడి) n. One who has lost all shame, ల౛్జచెడినవాడు, ల౛్జుచెడినది.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close