Telugu to English Dictionary: attentively

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అవధానము
(p. 93) avadhānamu ava-dhānamu. [Skt.] n. Attention, care, regard. మనోయోగము, ఎచ్చరిక, అవధాని or అవధానుడు n. He who is attentive or careful. He who is skilled in the Vedas. ఎచ్చరికగలవాడు, జాగ్రతగలవాడు, వేదము బాగుగా వచ్చినవాడు. అష్టావధాని a versatile man; one who can attend to eight matters simultaneously. శతవధాని n. One who can attend to a hundred things at one and the same time.
పరామరిక
(p. 714) parāmarika parāmarika. [from Skt. పరామర్శ.] n. Heed, care, attention. నీ పరామరిక లేకుంటే కార్యముకాదు unless you attend to it the work will not succeed. పరామరికలేక inattentive, negligent.
శిథిలము
(p. 1251) śithilamu ṣithilamu. [Skt.] adj. Slack, loose, flaccid, lax, relaxed, inactive, inert, inattentive, decayed. దృఢముకాని, సడలిన, వదులైన, మందమైన, జడమైన. శిథిలి ṣithili. n. A while ant. వమ్రి. చెద.
శ్రద్ధ
(p. 1261) śraddha ṣraddha. [Skt.] n. Wish, desire, care, attention, diligence, zeal. ఆసక్తి. ఇచ్చ. Faith, devotion, attachment, విశ్వాసము. వానికి చదువులో శ్రద్ధలేదు he is not diligent in his studies. శ్రద్ధాళువు ṣraddh-āluvu. n. One who is faithful, zealous, eager, attentive, ఆసక్తిగలవాడు, ఇచ్ఛగలవాడు.
(p. 1267) s sa. [Skt.] (In composition,) with, together with సకుటుంబముగా together with one's family. సగుణము having (or endowed with) properties or qualities. సజాతీయము of the same tribe, of the same species. సటీక accompanied with a commentary. సదియుడు one who is kind or good. స పత్రము having wings, రెక్కలుగల. సమర్మకముగా in full detail, circumstantially, with all the particulars, minutely, దాచకుండా. సమూలము together with the root, having a root, entire, వేరుతోకూడా, యావత్తు. వారు సమూలముగా నాశమైనారు they are ruined, root and branch. సమేలంపు derisory, satirical. 'సమ్మేలంపుమాటల మేలమాడు.' Vish. vi. 19. సయుక్తికము reasonable, logical, rational. సరయత with speed, త్వరగా.' సరయతవచ్చి వెల్వడిహ౛ారరము చెంతరథంబుడిగ్గి.' T. iv. 193. సంలక్షణము classical, beautiful, handsome, లక్షణయుక్తమైన, అందమైన, సలక్షణమైనపడుచు a handsome girl. సలలితము beautiful, lovely. 'సలితకళానిధి.' T. Pref. 87. సవిస్తారముగా at full length, extensively, with all the particulars, completely, to the full, వివరముగా. సవినయముగా respectfully. సవినయుడై modestly. సహిరణ్యోదకపూర్వకముగా entirely; (lit. with money and water) - a phrase used in making gifts. సహృదయుడు a good hearted man. సహేతుకము reasonable, well grounded. కారణముతోగూడిన. సహేతుకముగా with the reason or the grounds, కారణసహితముగా. సాకూతము significant, అభిప్రాయసహితమైన. సాకూతస్మితము a wanton glance. A. iv. 41. సానుకూలము favour or kindness, success, ఉపకారము. ఆ పని వానికి సానుకూలమైన తరువాత when he succeeded in that affair. అది సానుకూలముకాక పోయినది it did not succeed. సానుకూలము favourable, kind, ఉపకారమైన. సానుకూలమైన మాట favourable word. సానుకూలముగా favourably, kindly, ఉపకారముగా. సాపత్న్యము the condition of a co-wife, the state of being or having a rival wife, సపత్నీభావము, సవతితనము. 'నీకనుపమసాపత్న్య సంపాదనంబు.' A. ii. 24. 'సాపత్న్యమునను గాకసైరింపగలదెయేకడపపత్నీ.' N. iii. 122. సాపత్న్యుడు an enemy, శత్రువు; the son of a co-wife. సుపత్నీపుత్రుడు. సాపరాధి a culprit, offender, sinner, he who is guilty, నేరస్థుడు. సావకాశము leisure, spare time, an interval, తీరిక, వ్యవధానము. సావధానముగా carefully, diligently, attentively, with due heed, జాగ్రతతో.
సం
(p. 1269) saṃ or సమ్ sam. [Skt.] prefix. When used with Skt. nouns and adjectives, it means beautiful, చక్కని. Much, very, మిక్కిలి. Places before verbs, it means Well, చక్కగా. See. సంక్షోభము, సంక్షోభించు, సంఘటిల్లు, సంచరించు, సంచలించు, సంతుష్టి, సందర్శించు, సంపూర్ణము, సంపూర్తి, సంప్రాప్తి, సంప్రీతి, సంయుక్తము, సంయుతము, సంయోగము, సంరక్షించు, సంస్తుతి, &c. It also means With, together with. సమంచితము worshipped, revered, పూజ్యమైన. సమధికము exceeding, abundant, plentiful, ఎక్కువైన, మిక్కుటమైన, మిక్కిలి అధికమైన. సమన్వితము joined, united, combined, కూడుకొన్న. సంయుక్తమైన. సమర్పించు to give to the great, to offer presents to superiors. పూజ్యులకు ఇచ్చు. సమర్పితము offered, presented, given to superiors, పూజ్యులకు ఇవ్వబడ్డ. సమర్పణ giving to superiors, a thing presented to the great, an offering, పూజ్యులకు ఇయ్యడము పూజ్యులకు ఇచ్చిన వస్తువు. సమవధానంబుతో attentively, జాగ్రతతో. సమాకర్షి far spreading, as scent. సమాకీర్ణము dishevelled, shed, scattered, sprinkled, intersprersed, చల్లబడ్డ, వెదచల్లబడ్డ. సమాగతము that which is come right, చక్కగావచ్చిన; got, obtained, పొందిన. సమాగమము union, junction; a coming, arrival. coming together, meeting, assembling. చేరడము, కూడడము. కలియడము. రావడము. సమాదరము respect, esteem, honour, సన్మానము, మర్యాద. సమాదృతము respected, esteemed, సన్మానించబడ్డ. గొప్పచేయబడ్డ. సమాశ్లిష్టము embraced, కౌగిలించుకొన్న. సమాశ్వాసము consolation, condolence, soothing, comforting, సాంత్వనము, ఓదార్చడము. సమిద్ధము shinning, glowing, blazing, ప్రకాశమానమైన. 'ఏదేవుచారుసమిద్ధకళాంశసంభవులలము పద్మజభవులునేను.' BX. 68. సముచితము proper, right, fit, యోగ్యమైన, న్యాయమైన. సముచ్ఛ్రయము height, elevation, ఔన్నత్యత; opposition, వినోధము. సముచ్ఛ్రాయము height, elevation, ఔన్నత్యము. సముచ్ఛ్రితము high, tall, lifted up, raised, పాడుగైన, ఉన్నతమైన. సముచ్ఛ్రితుడు he who is high or elevated, ఉన్నతుడు. సముఝ్ఘితము abandoned, left, quitted. త్యజింపబడ్డ, విడువబడ్డ. సమత్కటము much, excessive; drunk, mad, furious; superior, high, మిక్కుటమైన, తాగి మదించిన, వెర్రి, శ్రేష్ఠమైన, ఉన్నతమైన, సముత్సుకము high, lofty, tall, ఉన్నతమైన. నముతుకము zealously active, fond of, attached to, మిక్కిలి అభిలాషగల. సముత్సుకుడు one who is eager, ఆశగలవాడు. యాత్రా సముత్సుకుడై wishing to make a journey. సముదంచితము worshipped; thrown up, tossed. పూజితమైన, విసరబడ్డ, వ్యాపింపబడ్డ. సముదగ్రము high, tall, large, vast, ఉన్నతమైన, స్థూలమైన, సముదగ్రత height, tallness, largeness, ఔన్నత్యము, స్థౌల్యము. సముదీర్ణము generous, great, excellent, intense, దాతయైన, దివ్యమైన. 'సముదీర్ణవాహుదర్పోజ్వలులైన పుత్రులు.' M. XV. ii. 185. సముద్గతము produced, born, పుట్టిన, ఉత్పన్నమైన. సముద్గమము birth, production, ఉత్పత్తి, కలుగడము, సముద్దండము violent, fierce, ప్రచండమైన, సముద్యతము ready, prepared, సిద్ధమైన. సముద్ధతము rude, ill mannered, misbehaved, మోట, పెడసరమైన, ధూర్తమైన. సముద్ధతి ill behaviour, effrontery, audacity, misbehaviour, ధుర్తత, దుర్మార్గము. 'తనరొమ్ముకరసముద్ధతి గ్రుద్దుకొనుచు.' Sar. D. 420. సముద్ధతుడు a boor, a clown, ధూర్తుడు. సముద్ధరణము drawing up, raising, lifting (as water from a well, &c.) నీళ్లుతోడడము; eradicating, వేరుతో పెరకడము. సముద్ధురము heavy, thick, gross, full, గురువైన, సంపూర్ణమైన. సముద్ధూళించు to smear oneself (with ashes), (విభూతి) పూసికొను. సముద్బూషించు to praise, స్తుతించు. సమున్నద్ధము proud. గర్వించిన, సమున్నద్ధుడు a proud man, a wiseacre, చదువురాకపోయినను తన్ను చదువరిగా నెంచుకొనువాడు. సమపస్థితము arrived, present, ready, near at hand, సమాగతమైన, ప్రస్తుతపు. తటస్థమైన, సముపేతము having, possessed of, కూడుకొన్న. సమ్మిళితము mingled, కలపబడిన. సమ్మేళనము meeting, joining, mixing, చేరడము. కలియడము సమోపనివాసుడు a by-stander, he who was present, పక్కన ఉండినవాడు. అక్కడనుండినవాడు. సమ్మోదము great pleasure, delight or joy, మిక్కిలి సంతోషము సమ్మోహము or సమ్మోహనము bewilderment, fascination, stupefaction. దిగ్భ్రమ. సమ్మోహిని or సమ్మోహినిగా in common, not separately. పొత్తుగా. సమ్మోహిని ఉన్న కొంతబాడవపొలము a certain boggy spot.
సావధానము
(p. 1328) sāvadhānamu s-āva-dhānamu. [Skt.] n. Attention. సావధానముగా attentively.
సాహూ
(p. 1329) sāhū sāhū. [Maharati.] interj. Behold! Be attentive! An exclamation used by heralds on the approach of a king or on the egress of an idol in a procession. పరాకు. ఎచ్చరిక. 'తే గీ స్వామిసాహోపరాకు హెచ్చరికయనుచు, వేత్రహస్తులు పలుమారు విన్నవింప.' Anir. iv. 4.
స్వామి
(p. 1378) svāmi svāmi. [Skt. from స్వమ్.] n. A lord, master, sovereign, owner, proprietor, husband, spiritual guide or preceptor. 'My lord, Sir.' A Brahmin is usually thus addressed by a junior or by a Sudra. ప్రభువు, కర్త, పతి, గురువు, దేవుడు, దేవత. స్వామిపరాకు behold! be attentive. భాగస్వామి a share holder, పాలివాడు. స్వామిత svāmi-ta. n. Mastership, lordship, ownership. ప్రభుత్వము, యాజమాన్యము. స్వామిత్వము svāmitvamu. n. Mastership, lordship, ownership, right, title. ప్రభూత్వము, కర్తృత్వము, అధికారము, బాధ్యత. అతని స్వామిత్వము పోయినది he has lost his ownership. స్వామిద్రోహము svāmi-drōhamu. n. Treason, treachery to a master, unfaithfulness to a superior. యజమానునికి చెరువుచేయడము. స్వామి ద్రోహి svāmi-drōhi. n. A traitor. యజమానునికి చెరువు చేయువాడు. స్వామిని svāmini. n. A mistress, a female owner, ఒడయరాలు. స్వామి భోగము svāmi-bhōgamu. n. The landlord's share of the produce of land cultivated by a tenant. పాయకారి మిరాశిదారునికి ఇచ్చేభాగము. స్వాములవారు sāmula-vāru. n. His grace, his reverence, his holiness, a minister or father. గురువులు. స్వామ్యము svāmyamu. n. Ownership, right, title. స్వాతంత్య్రము, బాధ్యత.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close