Telugu to English Dictionary: backbone

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

కరాళము
(p. 251) karāḷamu karāḷamu. [Skt.] n. The backbone. వెన్నెముక. adj. High, uneven, horrid, terrible, dreadful. ఉన్నతమైన, ఒడ్డుమిట్టయిన; భయముపుట్టించే. కరాళించు karāḷinṭsu. v. n. To cry loud. బొబ్బరించు. To neigh సకలించు. v. t. To blame నిందించు. To bully, to bluster, or brow-beat.
కశేరుకము
(p. 263) kaśērukamu kaṣērukamu. [Skt.] n. The backbone. వెన్నెముక.
తొరట
(p. 561) toraṭa toraṭa. [Tel.] n. A cell or small hole: a cavity. తొర్ర, కోటరము. వెన్నెముక తొరటగా నుండును the backbone is hollow. తొరటలుపారు toraṭalu-pāru. v. n. To be bored, to become full of holes రంధ్రములుపడు. తొరతోనె tora-tēne. n. Hive honey. పుట్టతేనె.
నిట్టెమ్ము
(p. 651) niṭṭemmu niṭṭemmu. [Tel. నిడు+ఎమ్ము] n. The backbone. BD. vi. 1775.
పూస
(p. 782) pūsa pūsa. [Tel.] n. A bead, మణి. A joint of a finger, వ్రేలులోనగువాని కీలు. A bit or piece. వెన్నుపూసలు the joints of the backbone. ముడ్డిపూస the rump, os coccyx. 'చిటివేలిపూసపై ఘటియిల్లు పెడకట్టి చిమ్ముల నురియడాల్ముమ్మరముగ.' A. vi. 104. వెన్నపూస a bit of butter, i.e., butter. 'పుట్టనియట్టి బిడ్డలకు పూసలు కట్టుదు రమ్మలక్కలు.' (Ahalya. iii. 63.) women call for necklaces for their children before they are born, i.e., they count the chickens before they are hatched. పూసగ్రుచ్చినరీతి (KP. iv. 193.) in regular order. పూసకజ్జెము pūsa-kajjemu. n. The sweetmeat called maccaroons. పూసకామంచిగడ్డి or పూసలకామంచిగడ్డి pūsa-kāmanchi-gaḍḍi. n. A kind of కామంచి. పూసగురువెంద pūsa-guruvenda. n. A kind of head. గుంజాలత. పూసయొమ్ము or పూసయెముక the back bone, వెన్నుపూస. 'చేదోయికురుచయై చెవులు నిల్వంకలై పూసయెమ్ముకలు పొంచుకట్టి.' Kāsi Khānd. vi. 48. పూసలవాడు pūsala-vāḍu. n. One who sells beads, one who polishes precious stones, రత్నములు సానపెట్టువాడు.
వెన్ను
(p. 1210) vennu vennu. [Tel.] n. The back. వీపు. An ear of corn, వరిమొదలైనవాటి ఎన్ను. 'వెనుకచిక్కితిరోయని వెన్నుచరచి.' Lavan. 30. 'చెరకువెన్ను పుట్టిచెరచదాతీ పెల్ల.' Vēma. 17. వాడు నా వెన్నుదన్నుకొని పుట్టినవాడు he was born next after me. వరి వెన్నుతీసినది the crop of grain sprouted. వెన్నుకట్టె or వెన్నుగుదియ vennu-kaṭṭe. n. A back breaker: that is a cudgel. నడుమువిరగకొట్టే కర్ర, భంజకము. 'కుచ్చితవృత్తులకును వెన్నుగిదియ.' L. xv. 107. వెన్నాడు or వెన్నడు venn-āḍu. v. a. To follow closely, to pursue, వెంబడించు. 'ఇట్లు వెన్నాడియలసి కాదిదిమృగంబుమాయయోయేమొ.' R. v. 160. v. n. To toss about (supine) on the back. వీపున ఇటుఅటుకదలు. 'గుదిగొనివెన్నాడు కుసుమపుంజముతోడ.' (Ila. i. 10.) టీ వెన్నాడు. వీపునకదలుచుండే. వెన్నిచ్చు venn-iṭsṭsu. v. n. To retreat, run away. వెనుకదీయు. 'పగతురకు వెన్నియ్య పాటిగాదయ్య' Pal. 419. వెన్నదంతి vennu-danti. n. A kind of harrow. చోడకంకి జొన్నకంకి మొదలైనవి నూర్చునప్పుడు బయలుదేరు బూగరపోవుటకును నేముటకును సాధనమైన గొడ్డలివంటి నాలుగైదు పండ్లుగలమాను. వెన్నుదన్ను vennu-dannu. v. n. To stand behind, వెనుకనిలుచు. v. a. To follow, pursue, వెంబడించు. వెన్నుపట్టె, వెన్నుగాడి, వెన్నుబద్ద or వెన్నుమ్రాను vennu-paṭṭe. n. The roof tree, the chief beam or ridge of the roof. మొగటివాసము ఇంటినడికొప్పుమ్రాను. వెన్నుపట్టె vennu-paṭṭe. n. The spine or backbone, వీపు వడిమియెముక. వెన్నుపాము vennu-pāmu. n. The spinal marrow, కుండలి, వెన్నుఎముకలో నుండేమూలగ. వెననుపూస vennu-pūsa. n. The spine, వీపునడిమియెముక. One joint of the backbone. వెన్నెముకలోన ఒక గణువు. వెన్నెముక venn-emuka. n. The spine or backbone. కశేరుక. వెన్నంటు or వెన్నంటిపోవు venn-anṭu. v. a. To pursue closely, to follow. వెంబడించిపోవు. వెన్నడి or వెన్నడిని venn-aḍi. adv. Along with. వెంటనే, వెంబడి. 'ఇక్కడ ప్రాణముల్ విడిచియేదివికేగెదు నీదువెన్నడిన్ నిక్కమునీవు నవ్విడిచి.' BRK. 340. వెన్నడించు or వెన్నడికొను vennaḍ-inṭsu. v. a. To follow after, వెంబడించు. See వెను and వెనుక.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close