(p. 929) bhōruna or భోరన bhōruna. [Tel.] adv. Much, grandly, greatly, heavily (as rain.) వాన భోరున కురిసినది it rained heavily. భోరున ఏడ్చినది she wept bitterly. భోరున వెడలెను he proceeded in great pomp. 'భోరున గురిసిరి పుష్ప వర్షములు.' DRY. 2268. 'మనుజేశ్వరులెల్లను భోరన దమయంతీ స్వయంవరమునకు నొప్పం, జనుదెంచిరి.' M. III. ii. 28. భోరుకొను bhōru-konu. v. n. To resound, sound aloud. 'భేరిమొదలగు వాద్యముల్ భోరుకొనగ.' Ila. i. 104. టీ మిక్కిలి ధ్వనిచేయుచుండగా.