(p. 1188) vilāsamu vi-lāsamu. [Tel.] n. label, direction, the superscription on a letter. పైనివ్రాసినపేరు, ాబుమీద వ్రాసినచిరునామా, పైవిలాసము. [Skt.] n. Sport, dalliance; amorous blandishments, affection of coyness. స్త్రీలహావభేదము, లీల, క్రీడ. స్త్రీ పురుషుల శృంగారచేష్ట. కృష్ణవిలాసము the adventures of Krishna. విజయవిలాసము the tale of Arjuna. విలాసవతి or విలాసిని vilāsa-vati. n. A flirt, a coquette, a playful girl, స్తీ, వేడుకగలస్త్రీ. విలాసవంతుడు or విలాసి vilāsa-vantuḍu. n. A sportive person.