(p. 1084) reṭṭa reṭṭa. [Tel.] n. The upper part of the arm. భుజము. Filth, the dung of birds or fish or fish, పక్షిమలము. A certain tint of carmine used in painting, వర్ణవిశేషము. వానిరెట్టసడలినది his shoulder is dislocated. కోడిరెట్ట fowl's dung. రెట్ట is also the name of an astronomer whose school is called రెట్టమతము. రెట్టనాడి reṭṭa-nāḍi. adj. Double muscled, strong. బలిష్ఠమైన. రెట్ట నాడిగుర్రము a strong horse. రెట్టి reṭṭi. n. and adj. A double or twofold. ద్విగుణము. మూడురెట్లు threefold. రెట్టించు reṭṭinṭsu. v. a. To double, redouble. repeat. To oppose. ఇనుమడించు, ఎదురాడు. 'సీత్కారంబు రెట్టింప.' N. ix. 365. టీ ఇబ్బడింపగా. 'పవనసామర్థ్యంబు రెట్టించెనె.' Ila. iv. 33. మాటలు రెట్టించినవి it came to high words. రెట్టింపు reṭṭimpu. n. and adj. Twice as much. ఇనుమడి, ఇబ్బడి. Opposing, adverse. రెట్టింపుమాటలు arguing against.